కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ద్వితీయోపదేశకాండం 5
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ద్వితీయోపదేశకాండం విషయసూచిక

      • హోరేబు దగ్గర యెహోవా చేసిన ఒప్పందం (1-5)

      • పది ఆజ్ఞల్ని మళ్లీ చెప్పడం (6-22)

      • సీనాయి పర్వతం దగ్గర ప్రజలు ​భయపడడం (23-33)

ద్వితీయోపదేశకాండం 5:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 9:19, 20

ద్వితీయోపదేశకాండం 5:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 19:9, 18; అపొ 7:38

ద్వితీయోపదేశకాండం 5:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +గల 3:19

ద్వితీయోపదేశకాండం 5:7

అధస్సూచీలు

  • *

    లేదా “నాకు విరోధంగా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 20:3-6; 2రా 17:35

ద్వితీయోపదేశకాండం 5:8

అధస్సూచీలు

  • *

    లేదా “ప్రతిరూపాన్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 4:15, 16; 27:15; అపొ 17:29

ద్వితీయోపదేశకాండం 5:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 23:24; 1కొ 10:14
  • +నిర్గ 34:14; ద్వితీ 4:24; యెష 42:8; మత్త 4:10
  • +నిర్గ 34:6, 7

ద్వితీయోపదేశకాండం 5:10

అధస్సూచీలు

  • *

    లేదా “ప్రేమపూర్వక దయ.”

ద్వితీయోపదేశకాండం 5:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 22:28; లేవీ 19:12
  • +నిర్గ 20:7; లేవీ 24:16

ద్వితీయోపదేశకాండం 5:12

అధస్సూచీలు

  • *

    లేదా “సబ్బాతును.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 16:23; 20:8-10; 31:13

ద్వితీయోపదేశకాండం 5:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 16:29
  • +నెహె 13:15
  • +ఎఫె 6:9

ద్వితీయోపదేశకాండం 5:16

అధస్సూచీలు

  • *

    లేదా “నీ జీవితం బాగుంటుంది.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 21:15; ద్వితీ 27:16; మార్కు 7:10
  • +ఎఫె 6:2, 3

ద్వితీయోపదేశకాండం 5:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 9:6; సం 35:20, 21; మత్త 5:21; రోమా 13:9

ద్వితీయోపదేశకాండం 5:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 6:18; హెబ్రీ 13:4

ద్వితీయోపదేశకాండం 5:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 19:11; సామె 30:8, 9; 1కొ 6:10; ఎఫె 4:28

ద్వితీయోపదేశకాండం 5:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 23:1; లేవీ 19:16; ద్వితీ 19:16-19; సామె 6:16, 19; 19:5

ద్వితీయోపదేశకాండం 5:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 5:28
  • +లూకా 12:15; రోమా 7:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    2/2019, పేజీలు 21-22

    కావలికోట,

    5/15/2012, పేజీ 7

ద్వితీయోపదేశకాండం 5:22

అధస్సూచీలు

  • *

    అక్ష., “మాటలు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 31:18; ద్వితీ 4:12, 13

ద్వితీయోపదేశకాండం 5:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 20:18; హెబ్రీ 12:18, 19

ద్వితీయోపదేశకాండం 5:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 24:17
  • +ద్వితీ 4:33, 36

ద్వితీయోపదేశకాండం 5:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 12:18, 19

ద్వితీయోపదేశకాండం 5:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 18:16, 17

ద్వితీయోపదేశకాండం 5:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 10:12; యోబు 28:28; మత్త 10:28; 1పే 2:17
  • +ప్రస 12:13; యెష 48:18; 1యో 5:3
  • +కీర్త 19:8, 11; యాకో 1:25

ద్వితీయోపదేశకాండం 5:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 12:32; యెహో 1:7, 8

ద్వితీయోపదేశకాండం 5:33

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 4:40; 10:12; రోమా 10:5

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ద్వితీ. 5:2హెబ్రీ 9:19, 20
ద్వితీ. 5:4నిర్గ 19:9, 18; అపొ 7:38
ద్వితీ. 5:5గల 3:19
ద్వితీ. 5:7నిర్గ 20:3-6; 2రా 17:35
ద్వితీ. 5:8ద్వితీ 4:15, 16; 27:15; అపొ 17:29
ద్వితీ. 5:9నిర్గ 23:24; 1కొ 10:14
ద్వితీ. 5:9నిర్గ 34:14; ద్వితీ 4:24; యెష 42:8; మత్త 4:10
ద్వితీ. 5:9నిర్గ 34:6, 7
ద్వితీ. 5:11నిర్గ 22:28; లేవీ 19:12
ద్వితీ. 5:11నిర్గ 20:7; లేవీ 24:16
ద్వితీ. 5:12నిర్గ 16:23; 20:8-10; 31:13
ద్వితీ. 5:14నిర్గ 16:29
ద్వితీ. 5:14నెహె 13:15
ద్వితీ. 5:14ఎఫె 6:9
ద్వితీ. 5:16నిర్గ 21:15; ద్వితీ 27:16; మార్కు 7:10
ద్వితీ. 5:16ఎఫె 6:2, 3
ద్వితీ. 5:17ఆది 9:6; సం 35:20, 21; మత్త 5:21; రోమా 13:9
ద్వితీ. 5:181కొ 6:18; హెబ్రీ 13:4
ద్వితీ. 5:19లేవీ 19:11; సామె 30:8, 9; 1కొ 6:10; ఎఫె 4:28
ద్వితీ. 5:20నిర్గ 23:1; లేవీ 19:16; ద్వితీ 19:16-19; సామె 6:16, 19; 19:5
ద్వితీ. 5:21మత్త 5:28
ద్వితీ. 5:21లూకా 12:15; రోమా 7:7
ద్వితీ. 5:22నిర్గ 31:18; ద్వితీ 4:12, 13
ద్వితీ. 5:23నిర్గ 20:18; హెబ్రీ 12:18, 19
ద్వితీ. 5:24నిర్గ 24:17
ద్వితీ. 5:24ద్వితీ 4:33, 36
ద్వితీ. 5:27హెబ్రీ 12:18, 19
ద్వితీ. 5:28ద్వితీ 18:16, 17
ద్వితీ. 5:29ద్వితీ 10:12; యోబు 28:28; మత్త 10:28; 1పే 2:17
ద్వితీ. 5:29ప్రస 12:13; యెష 48:18; 1యో 5:3
ద్వితీ. 5:29కీర్త 19:8, 11; యాకో 1:25
ద్వితీ. 5:32ద్వితీ 12:32; యెహో 1:7, 8
ద్వితీ. 5:33ద్వితీ 4:40; 10:12; రోమా 10:5
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ద్వితీయోపదేశకాండం 5:1-33

ద్వితీయోపదేశకాండం

5 తర్వాత మోషే ఇశ్రాయేలీయులందర్నీ సమావేశపర్చి వాళ్లతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలారా, ఈ రోజు నేను మీకు ప్రకటిస్తున్న నియమాల్ని, న్యాయనిర్ణయాల్ని వినండి. మీరు వాటిని నేర్చుకొని, జాగ్రత్తగా పాటించాలి. 2 మన దేవుడైన యెహోవా హోరేబు దగ్గర మనతో ఒక ఒప్పందం చేశాడు.+ 3 యెహోవా మన పూర్వీకులతో కాదుగానీ, నేడు ఇక్కడ ప్రాణాలతో ఉన్న మనందరితో ఆ ఒప్పందం చేశాడు. 4 యెహోవా ఆ పర్వతం దగ్గర అగ్నిలో నుండి మీతో ముఖాముఖిగా మాట్లాడాడు.+ 5 మీరు ఆ అగ్నిని చూసి భయపడి, ఆ పర్వతం మీదికి ఎక్కలేదు, కాబట్టి ఆ సమయంలో నేను యెహోవా మాటల్ని మీకు తెలియజేయడానికి యెహోవాకు, మీకు మధ్య నిలబడ్డాను.+ ఆయన ఇలా అన్నాడు:

6 “ ‘దాస్య గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను బయటికి తీసుకొచ్చిన నీ దేవుడైన యెహోవాను నేనే. 7 నేను కాకుండా* నీకు ఎన్నడూ వేరే ఏ దేవుళ్లూ ఉండకూడదు.+

8 “ ‘పైన ఆకాశంలో, కింద భూమ్మీద లేదా భూమికింద నీళ్లలో ఉండే దేని పోలికలోనైనా నువ్వు విగ్రహాన్ని గానీ, రూపాన్ని* గానీ చేసుకోకూడదు.+ 9 నువ్వు వాటికి వంగి నమస్కారం చేయకూడదు, వాటిని పూజించకూడదు.+ ఎందుకంటే నీ దేవుడైన యెహోవా అనే నేను సంపూర్ణ భక్తి కోరుకునే దేవుణ్ణి.+ నన్ను ద్వేషించేవాళ్ల విషయంలో, మూడునాలుగు తరాల వరకు తండ్రుల దోషశిక్షను కుమారుల మీదికి రప్పిస్తాను.+ 10 అయితే నన్ను ప్రేమించి, నా ఆజ్ఞలు పాటించేవాళ్ల విషయంలో, వెయ్యి తరాల వరకు వాళ్లమీద విశ్వసనీయ ప్రేమ* చూపిస్తాను.

11 “ ‘నీ దేవుడైన యెహోవా పేరును వ్యర్థంగా ఉపయోగించకూడదు,+ ఎందుకంటే తన పేరును వ్యర్థంగా ఉపయోగించే వ్యక్తిని యెహోవా తప్పకుండా శిక్షిస్తాడు.+

12 “ ‘నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్టే, నువ్వు విశ్రాంతి రోజును* ఆచరించాలి, దాన్ని పవిత్రంగా ఎంచాలి.+ 13 నువ్వు ఆరురోజుల పాటు కష్టపడి నీ పనులన్నీ చేసుకోవాలి, 14 అయితే ఏడో రోజు నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి రోజు.+ ఆ రోజు నువ్వు గానీ, నీ కుమారుడు గానీ, నీ కూతురు గానీ, నీ దాసుడు గానీ, నీ దాసురాలు గానీ, నీ ఎద్దు గానీ, నీ గాడిద గానీ, నీ పశువుల్లో ఏదైనా గానీ, నీ నగరాల్లో నివసించే పరదేశి గానీ ఏ పనీ చేయకూడదు.+ అలా నీ దాసుడు, నీ దాసురాలు కూడా నీలాగే విశ్రాంతి తీసుకోగలుగుతారు.+ 15 నువ్వు ఐగుప్తు దేశంలో బానిసగా ఉండేవాడివనీ, నీ దేవుడైన యెహోవా బలమైన చేతితో, చాచిన బాహువుతో నిన్ను అక్కడి నుండి బయటికి తీసుకొచ్చాడనీ గుర్తుంచుకో. అందుకే నీ దేవుడైన యెహోవా విశ్రాంతి రోజును ఆచరించమని నీకు ఆజ్ఞాపించాడు.

16 “ ‘నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్టే, నువ్వు మీ అమ్మానాన్నల్ని గౌరవించు.+ అప్పుడు నువ్వు, నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న దేశంలో ఎక్కువకాలం జీవిస్తావు, వర్ధిల్లుతావు.*+

17 “ ‘నువ్వు హత్య చేయకూడదు.+

18 “ ‘వ్యభిచారం చేయకూడదు.+

19 “ ‘దొంగతనం చేయకూడదు.+

20 “ ‘నీ సాటిమనిషి మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు.+

21 “ ‘నీ సాటిమనిషి భార్యను ఆశించకూడదు.+ స్వార్థంతో అతని ఇంటిని గానీ, అతని పొలాన్ని గానీ, అతని దాసుణ్ణి గానీ, అతని దాసురాల్ని గానీ, అతని ఎద్దును గానీ, అతని గాడిదను గానీ, అతనికి చెందిన దేన్నీ నువ్వు ఆశించకూడదు.’+

22 “పర్వతం మీద అగ్నిలో నుండి, మేఘంలో నుండి, చిమ్మచీకటిలో నుండి యెహోవా బిగ్గరగా మీ సమాజమంతటితో మాట్లాడుతూ ఈ ఆజ్ఞలు* ఇచ్చాడు, ఇవి కాక ఆయన ఇంకేమీ చెప్పలేదు; ఆ తర్వాత ఆయన వాటిని రెండు రాతి పలకల మీద రాసి, వాటిని నాకు ఇచ్చాడు.+

23 “పర్వతం అగ్నితో మండుతున్నప్పుడు, చీకట్లో నుండి ఆయన స్వరం వినిపించిన వెంటనే+ మీ గోత్ర ప్రధానులందరూ, పెద్దలూ నా దగ్గరికి వచ్చారు. 24 అప్పుడు మీరు నాతో ఇలా అన్నారు: ‘ఇదిగో, మన దేవుడైన యెహోవా తన మహిమను, గొప్పతనాన్ని మాకు చూపించాడు; మేము అగ్నిలో నుండి ఆయన స్వరాన్ని విన్నాం.+ దేవుడు మనిషితో మాట్లాడినా, మనిషి బ్రతికే ఉండగలడని మేము ఈ రోజు తెలుసుకున్నాం.+ 25 కానీ ఈ గొప్ప అగ్ని మమ్మల్ని దహించేస్తుందేమో అని మాకు భయంగా ఉంది, మేము ఎందుకు చనిపోవాలి? మన దేవుడైన యెహోవా స్వరాన్ని మేము ఇలాగే వింటూ ఉంటే ఖచ్చితంగా చనిపోతాం. 26 ఎందుకంటే ఈ రోజు మేము విన్నట్టుగా జీవంగల దేవుని స్వరం అగ్నిలో నుండి మాట్లాడడం విని, ప్రాణాలతో ఉన్నవాళ్లు మనుషుల్లో ఎవరైనా ఉన్నారా? 27 మన దేవుడైన యెహోవా చెప్పేది వినడానికి నువ్వే ఆయన దగ్గరికి వెళ్లాలి. మన దేవుడైన యెహోవా నీకు ఏం చెప్తాడో వాటన్నిటినీ నువ్వే మాకు చెప్పాలి, మేము వాటిని విని పాటిస్తాం.’+

28 “అప్పుడు మీరు నాతో అన్న మాటల్ని యెహోవా విన్నాడు. యెహోవా నాతో ఇలా అన్నాడు: ‘ఈ ప్రజలు నీతో అన్న మాటల్ని నేను విన్నాను. వాళ్లు చెప్పిందంతా సరిగ్గానే ఉంది.+ 29 ఎల్లప్పుడూ నాకు భయపడడానికి,+ నా ఆజ్ఞలన్నిటినీ పాటించడానికి+ మొగ్గుచూపే హృదయం వాళ్లకు ఉంటే బాగుంటుంది. అప్పుడు వాళ్లు, వాళ్ల కుమారులు నిరంతరం వర్ధిల్లుతారు.+ 30 నువ్వు వెళ్లి, “మీ డేరాల్లోకి తిరిగెళ్లండి” అని వాళ్లకు చెప్పు. 31 కానీ నువ్వు నాతో పాటు ఇక్కడే ఉండాలి. నా ఆజ్ఞలన్నిటినీ, నియమాల్ని, న్యాయనిర్ణయాల్ని నేను నీకు చెప్తాను. వాటిని నువ్వు వాళ్లకు బోధించాలి; వాళ్లు స్వాధీనపర్చుకోవడానికి నేను వాళ్లకు ఇస్తున్న దేశంలో వాళ్లు వాటిని పాటించాలి.’ 32 మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ మీరు ఇప్పుడు జాగ్రత్తగా పాటించాలి. మీరు కుడివైపుకు గానీ ఎడమవైపుకు గానీ తిరగకూడదు.+ 33 మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో జీవిస్తూ, వర్ధిల్లుతూ, మీ ఆయుష్షును పెంచుకుంటూ ఉండేలా, మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గాలన్నిట్లో మీరు నడవాలి.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి