కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 కొరింథీయులు 13
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 కొరింథీయులు విషయసూచిక

      • అన్నిటికన్నా గొప్ప మార్గం ప్రేమే (1-13)

1 కొరింథీయులు 13:1

అధస్సూచీలు

  • *

    అంటే, ఒక సంగీత పరికరం.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీ 301

    కావలికోట,

    12/15/2015, పేజీ 4

    5/1/1992, పేజీలు 16-17

1 కొరింథీయులు 13:2

అధస్సూచీలు

  • *

    లేదా “ఎత్తి ఇంకో చోట పెట్టేంత.”

  • *

    లేదా “పనికిరానివాడినే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 12:8
  • +1యో 4:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీ 301

    కావలికోట,

    12/1/1991, పేజీ 12

1 కొరింథీయులు 13:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 6:2
  • +2కొ 9:7

1 కొరింథీయులు 13:4

అధస్సూచీలు

  • *

    లేదా “దీర్ఘశాంతం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1యో 4:8
  • +1థె 5:14
  • +రోమా 13:10; ఎఫె 4:32
  • +గల 5:26
  • +1పే 5:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీలు 302-303, 305-306

    కావలికోట,

    6/15/2014, పేజీ 20

    10/15/2002, పేజీ 28

    11/1/2001, పేజీలు 15-16

    2/15/1999, పేజీలు 19-21

    9/15/1995, పేజీలు 14-19

    9/1/1994, పేజీ 20

    10/15/1993, పేజీలు 19, 21

    7/1/1991, పేజీ 13

1 కొరింథీయులు 13:5

అధస్సూచీలు

  • *

    లేదా “తప్పుల్ని లెక్కపెట్టుకోదు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 13:13; 1కొ 14:40
  • +1కొ 10:24; ఫిలి 2:4
  • +మత్త 5:39; యాకో 1:19
  • +ఎఫె 4:32; కొలొ 3:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీలు 306-307

    కావలికోట (అధ్యయన),

    1/2016, పేజీ 27

    కావలికోట,

    6/15/2014, పేజీలు 20-21

    10/1/2008, పేజీ 23

    2/15/1999, పేజీలు 20-21

    10/15/1993, పేజీలు 19-20

    7/1/1991, పేజీ 13

1 కొరింథీయులు 13:6

అధస్సూచీలు

  • *

    లేదా “అవినీతి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 12:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీలు 303, 307-308

    కావలికోట,

    6/15/2014, పేజీ 21

    2/15/1999, పేజీలు 20-21

    10/15/1993, పేజీలు 20, 21-22

    7/1/1991, పేజీ 13

1 కొరింథీయులు 13:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1పే 4:8
  • +అపొ 17:11
  • +రోమా 8:25; 12:12
  • +1థె 1:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీలు 303-305

    కావలికోట,

    6/15/2014, పేజీ 21

    12/15/2009, పేజీలు 27-28

    7/15/2000, పేజీ 23

    2/15/1999, పేజీలు 21-22

    10/15/1993, పేజీ 22

    7/1/1991, పేజీ 14

1 కొరింథీయులు 13:8

అధస్సూచీలు

  • *

    లేదా “ఎప్పటికీ విఫలం కాదు.”

  • *

    అంటే, అద్భుతరీతిలో వేరే భాషలు మాట్లాడడమైనా.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీలు 308-309

    కావలికోట,

    6/15/2014, పేజీ 21

    12/15/2009, పేజీలు 27-28

    7/1/2003, పేజీ 7

    10/15/1993, పేజీలు 20-21

    7/1/1991, పేజీ 14

1 కొరింథీయులు 13:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 4:18

1 కొరింథీయులు 13:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    తేజరిల్లు! బ్రోషురు,

    పేజీ 5

    కావలికోట,

    9/1/2007, పేజీ 22

    11/1/1992, పేజీలు 9-11

1 కొరింథీయులు 13:12

అధస్సూచీలు

  • *

    లేదా “సరిగ్గా.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2000, పేజీ 12

1 కొరింథీయులు 13:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 22:37; రోమా 13:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    11/2023, పేజీ 8

    కావలికోట (అధ్యయన),

    10/2016, పేజీ 30

    కావలికోట,

    7/15/2008, పేజీ 27

    12/1/1991, పేజీలు 10-12, 15

    కుటుంబ సంతోషం, పేజీలు 28-29

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

1 కొరిం. 13:21కొ 12:8
1 కొరిం. 13:21యో 4:20
1 కొరిం. 13:3మత్త 6:2
1 కొరిం. 13:32కొ 9:7
1 కొరిం. 13:41యో 4:8
1 కొరిం. 13:41థె 5:14
1 కొరిం. 13:4రోమా 13:10; ఎఫె 4:32
1 కొరిం. 13:4గల 5:26
1 కొరిం. 13:41పే 5:5
1 కొరిం. 13:5రోమా 13:13; 1కొ 14:40
1 కొరిం. 13:51కొ 10:24; ఫిలి 2:4
1 కొరిం. 13:5మత్త 5:39; యాకో 1:19
1 కొరిం. 13:5ఎఫె 4:32; కొలొ 3:13
1 కొరిం. 13:6రోమా 12:9
1 కొరిం. 13:71పే 4:8
1 కొరిం. 13:7అపొ 17:11
1 కొరిం. 13:7రోమా 8:25; 12:12
1 కొరిం. 13:71థె 1:3
1 కొరిం. 13:9సామె 4:18
1 కొరిం. 13:13మత్త 22:37; రోమా 13:10
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
1 కొరింథీయులు 13:1-13

మొదటి కొరింథీయులు

13 నేను మనుషుల భాషల్లో, దేవదూతల భాషల్లో మాట్లాడినా ప్రేమ లేకపోతే నేను గణగణ మోగే గంటతో, టంగ్‌​టంగ్‌​మనే తాళంతో* సమానం. 2 ఒకవేళ నాకు ప్రవచించే వరం ఉన్నా, పవిత్ర రహస్యాలన్నీ నేను అర్థంచేసుకున్నా, నాకు సర్వజ్ఞానం ఉన్నా,+ కొండల్ని జరిపేంత* బలమైన విశ్వాసం ఉన్నా ప్రేమ లేకపోతే నేను వట్టివాడినే.*+ 3 ఇతరుల్ని పోషించడానికి నాకున్నవన్నీ ఇచ్చేసినా,+ గొప్పలు చెప్పుకోవచ్చని నా శరీరాన్ని బలి కోసం అప్పగించినా ప్రేమ లేకపోతే+ నాకు ప్రయోజనమేమీ ఉండదు.

4 ప్రేమ+ ఓర్పు,*+ దయ+ చూపిస్తుంది. ప్రేమ అసూయపడదు.+ అది గొప్పలు చెప్పుకోదు, గర్వంతో ఉబ్బిపోదు,+ 5 అమర్యాదగా ప్రవర్తించదు,+ సొంత ప్రయోజనం మాత్రమే చూసుకోదు,+ త్వరగా కోపం తెచ్చుకోదు.+ ప్రేమ హానిని మనసులో పెట్టుకోదు.*+ 6 అది చెడు* విషయంలో సంతోషించదు+ కానీ, సత్యం విషయంలో సంతోషిస్తుంది. 7 అది అన్నిటినీ భరిస్తుంది,+ అన్నిటినీ నమ్ముతుంది,+ అన్నిటినీ నిరీక్షిస్తుంది,+ అన్నిటినీ సహిస్తుంది.+

8 ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.* ప్రవచించే వరాలైనా, భాషలు మాట్లాడడమైనా,* అద్భుతరీతిలో జ్ఞానం పొందడమైనా ఆగిపోతాయి. 9 మన జ్ఞానం అసంపూర్ణం,+ మనం ప్రవచిస్తున్నది కూడా అసంపూర్ణ స్థాయిలోనే. 10 కానీ సంపూర్ణమైనది వచ్చినప్పుడు అసంపూర్ణమైనది ఆగిపోతుంది. 11 నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడిలా మాట్లాడేవాణ్ణి, పిల్లవాడిలా ఆలోచించేవాణ్ణి, పిల్లవాడిలానే విషయాల్ని పరిశీలించేవాణ్ణి; కానీ ఇప్పుడు నేను పెద్దవాణ్ణి అయ్యాను కాబట్టి పిల్లచేష్టలు మానుకున్నాను. 12 ఎందుకంటే ఇప్పుడు మనం లోహపు అద్దంలో చూసినట్టు మసకమసకగా చూస్తున్నాం, కానీ భవిష్యత్తులో స్పష్టంగా చూస్తాం. ఇప్పుడు నాకు విషయాలు కొంతవరకే తెలుసు, కానీ భవిష్యత్తులో పూర్తిగా* తెలుస్తాయి. దేవునికి నా గురించి పూర్తిగా తెలిసినట్టే, నాకు పూర్తిగా తెలుస్తాయి. 13 అయితే విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలిచివుంటాయి; కానీ వీటిలో అన్నిటికన్నా గొప్పది ప్రేమే.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి