కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నిర్గమకాండం 20
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

నిర్గమకాండం విషయసూచిక

      • పది ఆజ్ఞలు (1-17)

      • అద్భుత దృశ్యాన్ని చూసి ఇశ్రాయేలీయులు భయపడిపోతారు (18-21)

      • ఆరాధన గురించి నిర్దేశాలు (22-26)

నిర్గమకాండం 20:3

అధస్సూచీలు

  • *

    లేదా “నాకు విరోధంగా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 5:7-10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    2/2019, పేజీలు 22-23

నిర్గమకాండం 20:4

అధస్సూచీలు

  • *

    లేదా “ప్రతిరూపాన్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 4:15, 16; అపొ 17:29

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 14

    కావలికోట (అధ్యయన),

    2/2019, పేజీలు 22-23

    యెషయా ప్రవచనం II, పేజీలు 65-66

నిర్గమకాండం 20:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 10:20; 1యో 5:21
  • +మత్త 4:10; లూకా 10:27

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 29

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 14

    కావలికోట,

    3/15/2010, పేజీలు 28-29

    3/15/2004, పేజీ 27

    యెషయా ప్రవచనం II, పేజీలు 65-66

నిర్గమకాండం 20:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ప్రస 12:13

నిర్గమకాండం 20:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 19:12
  • +లేవీ 24:15, 16; ద్వితీ 5:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    తేజరిల్లు!,

    4/8/1999, పేజీలు 26-27

నిర్గమకాండం 20:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 5:12-14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/1998, పేజీ 18

నిర్గమకాండం 20:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/1998, పేజీ 18

నిర్గమకాండం 20:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 34:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/1998, పేజీ 18

నిర్గమకాండం 20:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 2:2

నిర్గమకాండం 20:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 21:15; సామె 1:8; మత్త 15:4; ఎఫె 6:2, 3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్స్‌ 130, 164

    బైబిలు వచనాల వివరణ, ఆర్టికల్‌ 7

    తేజరిల్లు!,

    1/8/2004, పేజీ 20

నిర్గమకాండం 20:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 9:6; యాకో 2:11; 1యో 3:15; ప్రక 21:8

నిర్గమకాండం 20:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 39:7-9; మత్త 5:27, 28; రోమా 13:9; 1కొ 6:18; హెబ్రీ 13:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కొత్త లోక అనువాదం, పేజీ 1842

నిర్గమకాండం 20:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మార్కు 10:19; 1కొ 6:9, 10; ఎఫె 4:28

నిర్గమకాండం 20:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 19:16; ద్వితీ 19:16-19

నిర్గమకాండం 20:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 5:28
  • +రోమా 7:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట బ్రోషురు,

    పేజీ 6

    కావలికోట,

    11/15/2006, పేజీలు 24-25

    6/15/2006, పేజీలు 23-24

    10/1/1997, పేజీలు 13-14

నిర్గమకాండం 20:18

అధస్సూచీలు

  • *

    అక్ష., “కొమ్ము.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 12:18, 19

నిర్గమకాండం 20:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 7:38; గల 3:19

నిర్గమకాండం 20:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 8:2
  • +యెహో 24:14; యోబు 28:28; సామె 1:7

నిర్గమకాండం 20:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 5:5; కీర్త 97:2

నిర్గమకాండం 20:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 4:36; నెహె 9:13

నిర్గమకాండం 20:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 17:29

నిర్గమకాండం 20:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 12:5, 6; 2ది 6:6

నిర్గమకాండం 20:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 27:5; యెహో 8:30, 31

నిర్గమకాండం 20:26

అధస్సూచీలు

  • *

    అక్ష., “మర్మాంగాలు.”

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

నిర్గ. 20:3ద్వితీ 5:7-10
నిర్గ. 20:4ద్వితీ 4:15, 16; అపొ 17:29
నిర్గ. 20:51కొ 10:20; 1యో 5:21
నిర్గ. 20:5మత్త 4:10; లూకా 10:27
నిర్గ. 20:6ప్రస 12:13
నిర్గ. 20:7లేవీ 19:12
నిర్గ. 20:7లేవీ 24:15, 16; ద్వితీ 5:11
నిర్గ. 20:8ద్వితీ 5:12-14
నిర్గ. 20:10నిర్గ 34:21
నిర్గ. 20:11ఆది 2:2
నిర్గ. 20:12నిర్గ 21:15; సామె 1:8; మత్త 15:4; ఎఫె 6:2, 3
నిర్గ. 20:13ఆది 9:6; యాకో 2:11; 1యో 3:15; ప్రక 21:8
నిర్గ. 20:14ఆది 39:7-9; మత్త 5:27, 28; రోమా 13:9; 1కొ 6:18; హెబ్రీ 13:4
నిర్గ. 20:15మార్కు 10:19; 1కొ 6:9, 10; ఎఫె 4:28
నిర్గ. 20:16లేవీ 19:16; ద్వితీ 19:16-19
నిర్గ. 20:17మత్త 5:28
నిర్గ. 20:17రోమా 7:7
నిర్గ. 20:18హెబ్రీ 12:18, 19
నిర్గ. 20:19అపొ 7:38; గల 3:19
నిర్గ. 20:20ద్వితీ 8:2
నిర్గ. 20:20యెహో 24:14; యోబు 28:28; సామె 1:7
నిర్గ. 20:21ద్వితీ 5:5; కీర్త 97:2
నిర్గ. 20:22ద్వితీ 4:36; నెహె 9:13
నిర్గ. 20:23అపొ 17:29
నిర్గ. 20:24ద్వితీ 12:5, 6; 2ది 6:6
నిర్గ. 20:25ద్వితీ 27:5; యెహో 8:30, 31
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
నిర్గమకాండం 20:1-26

నిర్గమకాండం

20 అప్పుడు దేవుడు ఈ మాటలన్నీ చెప్పాడు:

2 “దాస్య గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను బయటికి తీసుకొచ్చిన నీ దేవుడైన యెహోవాను నేనే. 3 నేను కాకుండా* నీకు వేరే ఏ దేవుళ్లూ ఉండకూడదు.+

4 “పైన ఆకాశంలో, కింద భూమ్మీద లేదా భూమికింద నీళ్లలో ఉండే దేని పోలికలోనైనా నువ్వు విగ్రహాన్ని గానీ, రూపాన్ని* గానీ చేసుకోకూడదు.+ 5 వాటికి వంగి నమస్కారం చేయకూడదు, వాటిని పూజించేలా ప్రలోభానికి గురికాకూడదు.+ ఎందుకంటే నీ దేవుడైన యెహోవా అనే నేను సంపూర్ణ భక్తి కోరుకునే దేవుణ్ణి.+ నన్ను ద్వేషించేవాళ్ల విషయంలో, మూడునాలుగు తరాల వరకు తండ్రుల దోషశిక్షను కుమారుల మీదికి రప్పిస్తాను. 6 అయితే నన్ను ప్రేమించి, నా ఆజ్ఞలు పాటించేవాళ్ల విషయంలో, వెయ్యి తరాల వరకు వాళ్లమీద విశ్వసనీయ ప్రేమ చూపిస్తాను.+

7 “నీ దేవుడైన యెహోవా పేరును వ్యర్థంగా ఉపయోగించకూడదు,+ ఎందుకంటే తన పేరును వ్యర్థంగా ఉపయోగించే వ్యక్తిని యెహోవా తప్పకుండా శిక్షిస్తాడు.+

8 “విశ్రాంతి రోజును ఆచరించడం, దాన్ని పవిత్రంగా ఎంచడం మర్చిపోకు.+ 9 నువ్వు ఆరు రోజులు కష్టపడి నీ పనులన్నీ చేసుకోవాలి; 10 అయితే ఏడో రోజు నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి రోజు. ఆ రోజు నువ్వు గానీ, నీ కుమారుడు గానీ, నీ కూతురు గానీ, నీ దాసుడు గానీ, నీ దాసురాలు గానీ, నీ పశువు గానీ, నీ నగరాల్లో నివసించే పరదేశి గానీ ఏ పనీ చేయకూడదు.+ 11 ఎందుకంటే ఆరు రోజుల్లో యెహోవా ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న వాటన్నిటినీ చేసి, ఏడో రోజున విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టాడు.+ అందుకే యెహోవా విశ్రాంతి రోజును దీవించి దాన్ని పవిత్రపర్చాడు.

12 “నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న దేశంలో నువ్వు ఎక్కువకాలం జీవించేలా మీ అమ్మానాన్నల్ని గౌరవించు.+

13 “నువ్వు హత్య చేయకూడదు.+

14 “వ్యభిచారం చేయకూడదు.+

15 “దొంగతనం చేయకూడదు.+

16 “నీ సాటిమనిషి మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు.+

17 “నీ సాటిమనిషి ఇంటిని ఆశించకూడదు. అతని భార్యను గానీ,+ అతని దాసుణ్ణి గానీ, అతని దాసురాల్ని గానీ, అతని ఎద్దును గానీ, అతని గాడిదను గానీ, అతనికి చెందిన దేన్నీ నువ్వు ఆశించకూడదు.”+

18 అప్పుడు ప్రజలు ఉరుముల శబ్దాన్ని, బూర* శబ్దాన్ని వింటూ ఉన్నారు; మెరుపుల్ని, పర్వతం మీద నుండి పొగ లేవడాన్ని చూస్తూ ఉన్నారు; వాటిని చూసినప్పుడు, విన్నప్పుడు వాళ్లు భయపడిపోయి కాస్త దూరంగా నిలబడ్డారు.+ 19 కాబట్టి వాళ్లు మోషేతో ఇలా అన్నారు: “నువ్వే మాతో మాట్లాడు, మేము వింటాం. కానీ దేవుణ్ణి మాతో మాట్లాడనివ్వకు, ఒకవేళ ఆయన మాతో మాట్లాడితే మేము చనిపోతామని మాకు భయంగా ఉంది.”+ 20 అప్పుడు మోషే ఆ ప్రజలతో ఇలా అన్నాడు: “భయపడకండి, మిమ్మల్ని పరీక్షించడానికే సత్యదేవుడు వచ్చాడు.+ మీరు ఇలాగే తనకు భయపడుతూ ఉండాలని, దానివల్ల పాపం చేయకుండా ఉండాలని ఆయన అలా చేశాడు.”+ 21 కాబట్టి ప్రజలు కాస్త దూరంగా నిలబడి ఉన్నారు, అయితే మోషే కారుమబ్బు దగ్గరికి, అంటే సత్యదేవుడు ఉన్న చోటికి వెళ్లాడు.+

22 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు ఇశ్రాయేలీయులతో ఏమని చెప్పాలంటే, ‘నేను పరలోకం నుండి మీతో మాట్లాడానని మీరే స్వయంగా చూశారు.+ 23 మీరు వెండి-బంగారాలతో దేవుళ్లను చేసుకోకూడదు,+ ఎందుకంటే నేను తప్ప వేరే ఏ దేవుడూ మీకు ఉండకూడదు. 24 నా కోసం మట్టితో ఒక బలిపీఠం కట్టి దానిమీద నీ దహనబలుల్ని, నీ సమాధాన బలుల్ని, నీ మందల్ని, నీ పశువుల్ని అర్పించాలి. నా పేరును గుర్తుచేసుకోవడానికి నేను ఎంచుకునే ప్రతీచోట+ నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను దీవిస్తాను. 25 ఒకవేళ నువ్వు నా కోసం రాళ్లతో బలిపీఠం కడుతుంటే, చెక్కిన రాళ్లతో దాన్ని కట్టకూడదు.+ ఎందుకంటే ఉలి తగిలితే అది అపవిత్రం అవుతుంది. 26 బలిపీఠం మీద నీ దిగంబరత్వం* కనిపించకుండా ఉండేలా, మెట్ల మీదుగా నా బలిపీఠం మీదికి ఎక్కకూడదు.’

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి