కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • అపొస్తలుల కార్యాలు 14
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

అపొస్తలుల కార్యాలు విషయసూచిక

      • ఈకొనియలో అభివృద్ధి, వ్యతిరేకత (1-7)

      • లుస్త్రలో పౌలును, బర్నబాను దేవుళ్లు అనుకోవడం (8-18)

      • పౌలును రాళ్లతో కొట్టడం, అతను ప్రాణాలతో బయటపడడం (19, 20)

      • సంఘాల్ని బలపర్చడం (21-23)

      • సిరియాలోని అంతియొకయకు తిరిగిరావడం (24-28)

అపొస్తలుల కార్యాలు 14:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 13:45

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/1/1998, పేజీ 16

అపొస్తలుల కార్యాలు 14:3

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

  • *

    లేదా “వాక్యాన్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 19:11; హెబ్రీ 2:3, 4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/1/1998, పేజీ 16

అపొస్తలుల కార్యాలు 14:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/1991, పేజీ 21

అపొస్తలుల కార్యాలు 14:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 14:19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీలు 95-96

అపొస్తలుల కార్యాలు 14:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 10:23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీలు 95-96

    కావలికోట,

    6/1/1993, పేజీ 3

    1/1/1991, పేజీ 21

అపొస్తలుల కార్యాలు 14:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 9:28

అపొస్తలుల కార్యాలు 14:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 35:6

అపొస్తలుల కార్యాలు 14:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 28:3-6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/1991, పేజీలు 21-22

అపొస్తలుల కార్యాలు 14:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కొత్త లోక అనువాదం, పేజీ 1846

    కావలికోట,

    5/15/2008, పేజీ 32

    1/1/1991, పేజీలు 21-22

    5/1/1990, పేజీ 30

అపొస్తలుల కార్యాలు 14:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/1/1990, పేజీ 30

అపొస్తలుల కార్యాలు 14:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 10:25, 26
  • +నిర్గ 20:11; కీర్త 146:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీలు 97-98

    కావలికోట,

    1/1/1991, పేజీలు 21-22

అపొస్తలుల కార్యాలు 14:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 17:30

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/1991, పేజీలు 21-22

అపొస్తలుల కార్యాలు 14:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 17:26, 27; రోమా 1:20
  • +కీర్త 147:8; యిర్మీ 5:24; మత్త 5:45
  • +కీర్త 145:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీలు 97-98

    సన్నిహితమవండి, పేజీలు 271-272

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 7

    తేజరిల్లు!,

    No. 3 2021 పేజీ 14

    కావలికోట,

    1/1/1991, పేజీలు 21-22

అపొస్తలుల కార్యాలు 14:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 17:13
  • +2కొ 11:25

అపొస్తలుల కార్యాలు 14:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 16:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/2013, పేజీలు 28-29

అపొస్తలుల కార్యాలు 14:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 11:22, 23
  • +మత్త 10:38; యోహా 15:19; రోమా 8:17; 1థె 3:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 124

    యువత అడిగే ప్రశ్నలు, ఆర్టికల్‌ 113

    కావలికోట,

    9/15/2014, పేజీ 13

అపొస్తలుల కార్యాలు 14:23

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 13:2, 3
  • +తీతు 1:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 99

అపొస్తలుల కార్యాలు 14:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 13:13

అపొస్తలుల కార్యాలు 14:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 13:1, 2

అపొస్తలుల కార్యాలు 14:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 11:18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 101

అపొస్తలుల కార్యాలు 14:28

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/2008, పేజీ 28

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

అపొ. 14:2అపొ 13:45
అపొ. 14:3అపొ 19:11; హెబ్రీ 2:3, 4
అపొ. 14:5అపొ 14:19
అపొ. 14:6మత్త 10:23
అపొ. 14:9మత్త 9:28
అపొ. 14:10యెష 35:6
అపొ. 14:11అపొ 28:3-6
అపొ. 14:15అపొ 10:25, 26
అపొ. 14:15నిర్గ 20:11; కీర్త 146:6
అపొ. 14:16అపొ 17:30
అపొ. 14:17అపొ 17:26, 27; రోమా 1:20
అపొ. 14:17కీర్త 147:8; యిర్మీ 5:24; మత్త 5:45
అపొ. 14:17కీర్త 145:16
అపొ. 14:19అపొ 17:13
అపొ. 14:192కొ 11:25
అపొ. 14:20అపొ 16:1
అపొ. 14:22అపొ 11:22, 23
అపొ. 14:22మత్త 10:38; యోహా 15:19; రోమా 8:17; 1థె 3:4
అపొ. 14:23అపొ 13:2, 3
అపొ. 14:23తీతు 1:5
అపొ. 14:24అపొ 13:13
అపొ. 14:26అపొ 13:1, 2
అపొ. 14:27అపొ 11:18
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
అపొస్తలుల కార్యాలు 14:1-28

అపొస్తలుల కార్యాలు

14 ఈకొనియలో పౌలు, బర్నబా యూదుల సమాజమందిరంలోకి వెళ్లారు. వాళ్లు అక్కడ ఎంత బాగా మాట్లాడారంటే చాలామంది యూదులు, గ్రీకువాళ్లు విశ్వాసులయ్యారు. 2 అయితే విశ్వసించని యూదులు అన్యజనుల్ని ప్రేరేపించి పౌలును, బర్నబాను ద్వేషించేలా వాళ్ల మనసుల్ని చెడగొట్టారు.+ 3 అందుకే వాళ్లు యెహోవా* అధికారంతో ధైర్యంగా మాట్లాడుతూ చాలాకాలం అక్కడ ఉన్నారు. దేవుడు వాళ్ల ద్వారా సూచనలు, అద్భుతాలు జరిగేలా చేసి తన అపారదయ గురించిన సందేశాన్ని* ధృవీకరించాడు.+ 4 అయితే ఆ నగరంలోని ప్రజలు రెండుగా విడిపోయారు. కొందరు యూదులకు, మిగతావాళ్లు ఆ ఇద్దరు అపొస్తలులకు మద్దతిచ్చారు. 5 అన్యజనులు, యూదులు, యూదుల నాయకులు వాళ్లిద్దర్ని అవమానించాలని, రాళ్లతో కొట్టాలని అనుకున్నారు.+ 6 ఈ విషయం గురించి తెలిసినప్పుడు పౌలు, బర్నబా లుకయొనియలోని లుస్త్ర, దెర్బే అనే నగరాలకు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు పారిపోయారు.+ 7 అక్కడ కూడా వాళ్లు మంచివార్త ప్రకటిస్తూనే ఉన్నారు.

8 లుస్త్రలో, పాదాలు చచ్చుబడిపోయిన ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతను పుట్టుకతోనే కుంటివాడు, ఎప్పుడూ నడవలేదు. 9 పౌలు మాట్లాడుతుండగా అతను వింటున్నాడు. పౌలు అతని వైపే చూస్తూ, బాగవ్వడానికి కావాల్సిన విశ్వాసం అతనికి ఉందని గమనించి,+ 10 “నీ కాళ్ల మీద నిలబడు” అని బిగ్గరగా అన్నాడు. దాంతో అతను వెంటనే లేచి, నడవడం మొదలుపెట్టాడు.+ 11 పౌలు చేసింది చూసినప్పుడు ప్రజలు లుకయొనియ భాషలో, “దేవుళ్లు మనుషుల రూపంలో మన దగ్గరికి దిగివచ్చారు!”+ అని అరిచారు. 12 కాబట్టి వాళ్లు బర్నబాను ద్యుపతి అని, పౌలును హెర్మే అని పిలవడం మొదలుపెట్టారు. ఇద్దరిలో పౌలు ఎక్కువగా మాట్లాడాడు కాబట్టి అతన్ని హెర్మే అని పిలిచారు. 13 ఆ నగర ప్రవేశ ద్వారం దగ్గర ద్యుపతి ఆలయం ఉంది. దాని పూజారి ఎద్దుల్ని, పూలదండల్ని నగర ద్వారాల దగ్గరికి తీసుకొచ్చి ఆ ప్రజలతో కలిసి బలులు అర్పించాలని అనుకున్నాడు.

14 అయితే అపొస్తలులైన బర్నబా, పౌలు దాని గురించి విన్నప్పుడు తమ వస్త్రాలు చింపుకొని ఆ గుంపుల్లోకి చొరబడి ఇలా అరిచారు: 15 “స్నేహితులారా, మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మనుషులమే, మీకున్న లాంటి బలహీనతలే మాకూ ఉన్నాయి.+ మీరు ఇలాంటి వ్యర్థమైనవాటిని విడిచిపెట్టి ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న వాటన్నిటినీ చేసిన జీవంగల దేవుని+ వైపుకు తిరగాలని మేము మీకు మంచివార్త ప్రకటిస్తున్నాం. 16 గతంలో ఆయన దేశాలన్నిటినీ తమకు నచ్చినట్టు చేయనిచ్చాడు.+ 17 అయినా, మంచి చేయడం ద్వారా ఆయన తన గురించి తాను సాక్ష్యమిచ్చాడు.+ ఆయన ఆకాశం నుండి వర్షాల్నీ పుష్కలంగా పంటనిచ్చే రుతువుల్నీ ఇస్తూ,+ ఆహారంతో మిమ్మల్ని సంతృప్తిపరుస్తూ, మీ హృదయాల్ని సంతోషంతో నింపుతూ వచ్చాడు.”+ 18 ఇంత చెప్పిన తర్వాత కూడా, తమకు బలి అర్పించకుండా ప్రజల్ని ఆపడానికి వాళ్లు చాలా కష్టపడాల్సి వచ్చింది.

19 అయితే అంతియొకయ నుండి, ఈకొనియ నుండి యూదులు వచ్చి ప్రజల్ని తమ వైపుకు తిప్పుకున్నారు.+ దాంతో వాళ్లు పౌలును రాళ్లతో కొట్టి, అతను చనిపోయాడని అనుకొని నగరం బయటికి ఈడ్చుకెళ్లారు.+ 20 అయితే శిష్యులు పౌలు చుట్టూ చేరినప్పుడు అతను లేచి నగరంలోకి ప్రవేశించాడు. తర్వాతి రోజు అతను బర్నబాతో కలిసి దెర్బేకు వెళ్లాడు.+ 21 ఆ నగరంలో మంచివార్త ప్రకటించి చాలామందిని శిష్యుల్ని చేసిన తర్వాత వాళ్లు లుస్త్రకు, ఈకొనియకు, అంతియొకయకు తిరిగెళ్లారు. 22 అక్కడ పౌలు, బర్నబా విశ్వాసంలో స్థిరంగా ఉండమని శిష్యుల్ని ప్రోత్సహిస్తూ వాళ్లను బలపర్చారు.+ వాళ్లు శిష్యులతో ఇలా అన్నారు: “ఎన్నో శ్రమల్ని ఎదుర్కొని మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి.”+ 23 అంతేకాదు వాళ్లు ప్రార్థన చేసి, ఉపవాసం ఉండి+ ఒక్కో సంఘంలో పెద్దల్ని నియమించారు;+ ఆ పెద్దల్ని వాళ్లు నమ్మిన యెహోవాకు* అప్పగించారు.

24 తర్వాత వాళ్లు పిసిదియ మీదుగా ప్రయాణించి పంఫూలియకు వచ్చారు.+ 25 పెర్గేలో వాక్యం ప్రకటించిన తర్వాత వాళ్లు అత్తాలియకు వెళ్లారు. 26 అక్కడి నుండి వాళ్లు ఓడలో తిరిగి అంతియొకయకు బయల్దేరారు. ఇప్పుడు వాళ్లు ఏ పనైతే ముగించారో, ఆ పని కోసం సహోదరులు వాళ్లను దేవుని అపారదయకు అప్పగించింది అక్కడే.+

27 వాళ్లు అక్కడికి చేరుకున్నాక, అక్కడున్న సంఘాన్ని ఒకచోట సమావేశపర్చి, తమ ద్వారా దేవుడు చేసిన వాటన్నిటి గురించి వాళ్లకు చెప్పారు. అలాగే, దేవుడు అన్యజనుల కోసం విశ్వాసమనే తలుపు తెరిచాడని కూడా వాళ్లకు చెప్పారు.+ 28 వాళ్లు ఆ శిష్యుల దగ్గర చాలాకాలం ఉన్నారు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి