కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ప్రసంగి 8
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ప్రసంగి విషయసూచిక

      • అపరిపూర్ణ మనిషి పరిపాలనలో (1-17)

        • రాజు ఆజ్ఞలకు లోబడు (2-4)

        • మనిషి అధికారం చెలాయించి హాని ​తెచ్చుకున్నాడు (9)

        • తప్పుకు వెంటనే శిక్ష పడకపోవడం (11)

        • తినడం, తాగడం, సంతోషించడం (15)

ప్రసంగి 8:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 13:1; తీతు 3:1; 1పే 2:13
  • +2స 5:3

ప్రసంగి 8:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 1:5, 7; సామె 20:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/1/2006, పేజీ 16

ప్రసంగి 8:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 2:24, 25

ప్రసంగి 8:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 13:5; 1పే 3:13
  • +1స 24:12, 13; 26:8-10

ప్రసంగి 8:8

అధస్సూచీలు

  • *

    లేదా “ఊపిరిని; గాలిని.” పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

  • *

    లేదా “దుష్టుల దుష్టత్వం వాళ్లను కాపాడలేదు” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 89:48

ప్రసంగి 8:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 1:13, 14; మీకా 7:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 31

    తేజరిల్లు!,

    No. 2 2017 పేజీ 6

    కావలికోట,

    1/1/2002, పేజీ 5

ప్రసంగి 8:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 10:7

ప్రసంగి 8:11

అధస్సూచీలు

  • *

    లేదా “మనుషుల హృదయాలు.”

  • *

    లేదా “తెగించి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 10:4, 6
  • +1స 2:22, 23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/2011, పేజీ 4

ప్రసంగి 8:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 34:9; 103:13; 112:1; యెష 3:10; 2పే 2:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/1997, పేజీలు 17-18

ప్రసంగి 8:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 37:10; యెష 57:21
  • +యోబు 24:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/1997, పేజీలు 17-18

ప్రసంగి 8:14

అధస్సూచీలు

  • *

    లేదా “చిరాకు పుట్టించేది.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ప్రస 7:15
  • +కీర్త 37:7; 73:12

ప్రసంగి 8:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 100:2
  • +ప్రస 2:24; 3:12, 13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 44

    కావలికోట,

    10/1/1996, పేజీ 14

ప్రసంగి 8:16

అధస్సూచీలు

  • *

    లేదా “ప్రజలు అందుకోసం పగలు గానీ రాత్రి గానీ నిద్రపోకపోవడం చూశాను” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ప్రస 1:13; 7:25

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/1/2006, పేజీ 16

ప్రసంగి 8:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ప్రస 3:11; రోమా 11:33
  • +యోబు 28:12; ప్రస 7:24; 11:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/1/2006, పేజీ 16

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ప్రస. 8:2రోమా 13:1; తీతు 3:1; 1పే 2:13
ప్రస. 8:22స 5:3
ప్రస. 8:31రా 1:5, 7; సామె 20:2
ప్రస. 8:41రా 2:24, 25
ప్రస. 8:5రోమా 13:5; 1పే 3:13
ప్రస. 8:51స 24:12, 13; 26:8-10
ప్రస. 8:8కీర్త 89:48
ప్రస. 8:9నిర్గ 1:13, 14; మీకా 7:3
ప్రస. 8:10సామె 10:7
ప్రస. 8:11కీర్త 10:4, 6
ప్రస. 8:111స 2:22, 23
ప్రస. 8:12కీర్త 34:9; 103:13; 112:1; యెష 3:10; 2పే 2:9
ప్రస. 8:13కీర్త 37:10; యెష 57:21
ప్రస. 8:13యోబు 24:24
ప్రస. 8:14ప్రస 7:15
ప్రస. 8:14కీర్త 37:7; 73:12
ప్రస. 8:15కీర్త 100:2
ప్రస. 8:15ప్రస 2:24; 3:12, 13
ప్రస. 8:16ప్రస 1:13; 7:25
ప్రస. 8:17ప్రస 3:11; రోమా 11:33
ప్రస. 8:17యోబు 28:12; ప్రస 7:24; 11:5
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ప్రసంగి 8:1-17

ప్రసంగి

8 తెలివిగల వ్యక్తి లాంటివాళ్లు ఎవరు? సమస్యలకు పరిష్కారం తెలిసినవాళ్లు ఎవరు? మనిషి తెలివి అతని ముఖానికి తేజస్సును ఇస్తుంది, అతని ముఖంలోని కరుకుదనాన్ని పోగొడుతుంది.

2 నేను చెప్పేదేమిటంటే: “రాజు ఆజ్ఞలకు లోబడు,+ ఎందుకంటే నువ్వు దేవుని ఎదుట ఒట్టు పెట్టుకున్నావు.+ 3 రాజు సమక్షంలో నుండి తొందరపడి వెళ్లిపోకు. చెడ్డపనిలో పాలుపంచుకోకు;+ ఎందుకంటే రాజు ఏం చేయాలనుకుంటే అది చేయగలడు, 4 రాజు మాటకు తిరుగులేదు;+ ‘నువ్వేం చేస్తున్నావు?’ అని అతనితో ఎవరు అనగలరు?”

5 ఆజ్ఞను పాటించేవాళ్లకు హాని జరగదు;+ ఏది సరైన సమయమో, ఏది సరైన పద్ధతో తెలివిగలవాళ్ల హృదయానికి తెలుస్తుంది.+ 6 ప్రతీదానికి ఒక సమయం, ఒక పద్ధతి ఉంటుంది; ఎందుకంటే మనుషుల సమస్యలకు అంతే లేదు. 7 ముందుముందు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు, అలాంటప్పుడు అదెలా జరుగుతుందో ఎవరు చెప్పగలరు?

8 జీవశక్తిని* ఏ మనిషీ అదుపుచేయలేడు, అలాగే చనిపోయే రోజు ఎవరి అధీనంలోనూ ఉండదు.+ యుద్ధం జరుగుతున్నప్పుడు ఏ సైనికుడికీ తన సేవ నుండి విడుదల దొరకదు, అలాగే దుష్టత్వం దాన్ని అనుసరించేవాళ్లను తప్పించుకోనివ్వదు.*

9 ఇదంతా నేను చూశాను; సూర్యుని కింద జరిగే ప్రతీ పని గురించి జాగ్రత్తగా ఆలోచించాను, ఆ సమయమంతట్లో మనిషి ఇంకో మనిషి మీద అధికారం చెలాయించి తనకు హాని చేసుకున్నాడు.+ 10 పవిత్ర స్థలంలోకి వస్తూ పోతూ ఉండే దుష్టులు పాతిపెట్టబడడం కూడా నేను చూశాను; అయితే వాళ్లు ఏ నగరంలో చెడ్డపనులు చేశారో ఆ నగర ప్రజలు వాళ్లను త్వరగా మర్చిపోయారు.+ ఇది కూడా వ్యర్థమే.

11 చెడ్డపనికి త్వరగా శిక్ష పడకపోవడం వల్ల,+ మనుషులు* ఏమాత్రం భయం లేకుండా* చెడ్డపనులు చేస్తారు.+ 12 ఒక పాపి వందసార్లు తప్పుచేసి కూడా ఎక్కువకాలం జీవిస్తుండవచ్చు; అయినా సత్యదేవుని మీద భయభక్తులు ఉన్నవాళ్లకు మంచి జరుగుతుందని నాకు తెలుసు, ఎందుకంటే వాళ్లు దేవునికి భయపడతారు.+ 13 అయితే దుష్టులు దేవునికి భయపడరు కాబట్టి వాళ్లకు మంచి జరగదు,+ నీడలా కనుమరుగయ్యే తమ రోజుల్ని వాళ్లు పొడిగించుకోలేరు.+

14 వ్యర్థమైనది* ఒకటి భూమ్మీద జరుగుతోంది: ఒక్కోసారి నీతిమంతులనేమో చెడ్డపనులు చేసినవాళ్లలా చూస్తారు,+ చెడ్డవాళ్లనేమో నీతిగా నడుచుకున్నవాళ్లలా చూస్తారు.+ ఇది కూడా వ్యర్థమే అని నాకనిపిస్తుంది.

15 అందుకే సంతోషిస్తూ ఉండమని నేను చెప్తున్నాను;+ ఎందుకంటే తింటూ, తాగుతూ, సంతోషిస్తూ ఉండడం కన్నా సూర్యుని కింద మనిషికి మేలైనది ఏదీ లేదు; సత్యదేవుడు సూర్యుని కింద అతనికి ఇచ్చిన జీవితకాలంలో అతను కష్టపడి పని చేస్తుండగా సంతోషం అతనితోపాటు ఉండాలి.+

16 తెలివిని సంపాదించాలని, భూమ్మీద ప్రజలు చేసే ప్రతీ పనిని చూడాలని నేను నిశ్చయించుకున్నాను,+ దానికోసం నేను రాత్రింబగళ్లు నిద్ర కూడా పోలేదు.* 17 తర్వాత నేను సత్యదేవుడు చేసిన పనంతటి గురించి ఆలోచించాను, సూర్యుని కింద జరిగేదాన్ని మనుషులు అర్థం చేసుకోలేరని+ నేను గ్రహించాను. వాళ్లు ఎంత గట్టిగా ప్రయత్నించినా దాన్ని అర్థం చేసుకోలేరు. దాన్ని తెలుసుకునే తెలివితేటలు తమకు ఉన్నాయని వాళ్లు చెప్పుకున్నా, వాళ్లు దాన్ని నిజంగా అర్థం చేసుకోలేరు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి