కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యిర్మీయా 1
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యిర్మీయా విషయసూచిక

      • యిర్మీయా ప్రవక్తగా నియమించబడడం (1-10)

      • బాదం చెట్టు దర్శనం (11, 12)

      • వంటపాత్ర దర్శనం (13-16)

      • నియామకం కోసం యిర్మీయా బలపర్చబడడం (17-19)

యిర్మీయా 1:1

అధస్సూచీలు

  • *

    బహుశా “యెహోవా హెచ్చిస్తాడు” అనే అర్థం ఉండవచ్చు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 21:8, 18

యిర్మీయా 1:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 21:19, 20
  • +2రా 22:1, 2

యిర్మీయా 1:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 24:1; 2ది 36:4
  • +2రా 24:18, 19
  • +2రా 25:8, 11; యిర్మీ 52:12, 15

యిర్మీయా 1:5

అధస్సూచీలు

  • *

    లేదా “నిన్ను ఎంచుకున్నాను.”

  • *

    లేదా “పవిత్రపర్చాను.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 13:5; కీర్త 139:15, 16
  • +లూకా 1:13, 15

యిర్మీయా 1:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 3:5, 7
  • +నిర్గ 4:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2011, పేజీ 29

యిర్మీయా 1:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 7:1, 2

యిర్మీయా 1:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 2:6
  • +నిర్గ 3:11, 12; యిర్మీ 15:20; అపొ 18:9, 10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2007, పేజీ 9

    12/15/2005, పేజీలు 23-24

యిర్మీయా 1:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 6:7
  • +నిర్గ 4:12, 15; యెహె 33:7

యిర్మీయా 1:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 18:7-10; 24:5, 6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2011, పేజీలు 30, 31-32

యిర్మీయా 1:11

అధస్సూచీలు

  • *

    అక్ష., “మెలకువగా ఉండేదాని.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2007, పేజీలు 8-9

యిర్మీయా 1:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2011, పేజీలు 28-29

    3/15/2007, పేజీలు 8-9

    5/15/1993, పేజీ 32

యిర్మీయా 1:13

అధస్సూచీలు

  • *

    లేదా “వెడల్పాటి మూతిగల వంటపాత్ర.”

  • *

    అంటే, దక్షిణం వైపుకు.

యిర్మీయా 1:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 6:1; 10:22

యిర్మీయా 1:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 5:15; 6:22; 25:9
  • +యిర్మీ 39:3
  • +ద్వితీ 28:52; యిర్మీ 34:22; 44:6

యిర్మీయా 1:16

అధస్సూచీలు

  • *

    మూలభాష పదం ధూపం వేయడాన్ని కూడా సూచించవచ్చు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 24:20; 2రా 22:17; 2ది 7:19, 20
  • +యెహె 8:10, 11; హోషే 11:2
  • +యెష 2:8

యిర్మీయా 1:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 2:6

యిర్మీయా 1:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 26:12
  • +యిర్మీ 15:20; 20:11; యెహె 3:8; మీకా 3:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2011, పేజీ 32

యిర్మీయా 1:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 28:15; నిర్గ 3:12; యెహో 1:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2017), 3/2017,

    కావలికోట,

    4/1/2000, పేజీ 17

    3/2017,

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యిర్మీ. 1:1యెహో 21:8, 18
యిర్మీ. 1:22రా 21:19, 20
యిర్మీ. 1:22రా 22:1, 2
యిర్మీ. 1:32రా 24:1; 2ది 36:4
యిర్మీ. 1:32రా 24:18, 19
యిర్మీ. 1:32రా 25:8, 11; యిర్మీ 52:12, 15
యిర్మీ. 1:5న్యా 13:5; కీర్త 139:15, 16
యిర్మీ. 1:5లూకా 1:13, 15
యిర్మీ. 1:61రా 3:5, 7
యిర్మీ. 1:6నిర్గ 4:10
యిర్మీ. 1:7నిర్గ 7:1, 2
యిర్మీ. 1:8యెహె 2:6
యిర్మీ. 1:8నిర్గ 3:11, 12; యిర్మీ 15:20; అపొ 18:9, 10
యిర్మీ. 1:9యెష 6:7
యిర్మీ. 1:9నిర్గ 4:12, 15; యెహె 33:7
యిర్మీ. 1:10యిర్మీ 18:7-10; 24:5, 6
యిర్మీ. 1:14యిర్మీ 6:1; 10:22
యిర్మీ. 1:15యిర్మీ 5:15; 6:22; 25:9
యిర్మీ. 1:15యిర్మీ 39:3
యిర్మీ. 1:15ద్వితీ 28:52; యిర్మీ 34:22; 44:6
యిర్మీ. 1:16యెహో 24:20; 2రా 22:17; 2ది 7:19, 20
యిర్మీ. 1:16యెహె 8:10, 11; హోషే 11:2
యిర్మీ. 1:16యెష 2:8
యిర్మీ. 1:17యెహె 2:6
యిర్మీ. 1:18యిర్మీ 26:12
యిర్మీ. 1:18యిర్మీ 15:20; 20:11; యెహె 3:8; మీకా 3:8
యిర్మీ. 1:19ఆది 28:15; నిర్గ 3:12; యెహో 1:5
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యిర్మీయా 1:1-19

యిర్మీయా

1 హిల్కీయా కుమారుడైన యిర్మీయా* మాటలు. హిల్కీయా బెన్యామీనుకు చెందిన అనాతోతులోని+ యాజకుల్లో ఒకడు. 2 ఆమోను+ కుమారుడూ యూదా రాజూ అయిన యోషీయా+ పరిపాలనలోని 13వ సంవత్సరంలో యిర్మీయా దగ్గరికి వచ్చిన యెహోవా వాక్యం. 3 యోషీయా కుమారుడూ యూదా రాజూ అయిన యెహోయాకీము+ రోజుల్లో కూడా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చింది; యోషీయా కుమారుడూ యూదా రాజూ అయిన సిద్కియా+ పరిపాలనలోని 11వ సంవత్సరం వరకు, అంటే ఐదో నెలలో యెరూషలేము ప్రజలు చెరగా వెళ్లేంత వరకు+ వాక్యం అతని దగ్గరికి వచ్చింది.

4 యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా అంది:

 5 “గర్భంలో నేను నిన్ను రూపొందించకముందే నువ్వు నాకు తెలుసు,*+

నువ్వు పుట్టకముందే నేను నిన్ను ప్రత్యేకపర్చాను.*+

నేను నిన్ను దేశాలకు ప్రవక్తగా చేశాను.”

 6 అయితే నేను, “అయ్యో, సర్వోన్నత ప్రభువైన యెహోవా!

నేను చిన్నవాణ్ణి,+ ఎలా మాట్లాడాలో నాకు తెలీదు”+ అన్నాను.

 7 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు:

“ ‘నేను చిన్నవాణ్ణి’ అని అనొద్దు.

నేను పంపించే వాళ్లందరి దగ్గరికి నువ్వు వెళ్లాలి,

నేను నీకు ఆజ్ఞాపించే ప్రతీది చెప్పాలి.+

 8 వాళ్లను చూసి భయపడకు,+

ఎందుకంటే, ‘నిన్ను కాపాడడానికి నేను నీతో ఉన్నాను’+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.”

9 అప్పుడు యెహోవా తన చెయ్యి చాపి నా నోటిని ముట్టాడు.+ తర్వాత యెహోవా నాతో ఇలా అన్నాడు: “నేను నా మాటలు నీ నోట ఉంచాను.+ 10 ఇదిగో, ఈ రోజు నేను నిన్ను దేశాల మీద, రాజ్యాల మీద నియమించాను. పెల్లగించడానికి, కింద పడేయడానికి; నాశనం చేయడానికి, పడగొట్టడానికి; కట్టడానికి, నాటడానికి నేను నిన్ను నియమించాను.”+

11 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి, “యిర్మీయా, నీకు ఏం కనిపిస్తోంది?” అని అడిగింది. అందుకు నేను, “బాదం చెట్టు* కొమ్మ కనిపిస్తోంది” అన్నాను.

12 యెహోవా నాతో ఇలా అన్నాడు: “నువ్వు సరిగ్గా చూశావు, ఎందుకంటే నా మాటను నెరవేర్చడానికి నేను మెలకువగా ఉన్నాను.”

13 యెహోవా వాక్యం రెండోసారి నా దగ్గరికి వచ్చి, “నీకు ఏం కనిపిస్తోంది?” అని అడిగింది. అందుకు నేను, “మరుగుతున్న పాత్ర* కనిపిస్తోంది, దాని మూతి ఉత్తర దిక్కుకు వ్యతిరేకంగా* వంగి ఉంది” అన్నాను. 14 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు:

“ఉత్తరం వైపు నుండి విపత్తు ముంచుకొస్తుంది,

అది దేశ ప్రజలందరి మీదికి వస్తుంది.+

15 ఎందుకంటే, ‘ఉత్తర రాజ్యాల కుటుంబాలన్నిటినీ నేను రప్పిస్తున్నాను’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు,+

‘వాళ్లు వస్తారు; వాళ్లలో ప్రతీ ఒక్కరు

యెరూషలేము ప్రవేశ ద్వారాల దగ్గర,+

దాని చుట్టూ ఉన్న ప్రాకారాలన్నిటి ఎదురుగా,

యూదా నగరాలన్నిటి ఎదురుగా తమ సింహాసనాన్ని స్థాపిస్తారు.+

16 నా ప్రజల దుష్టత్వమంతటిని బట్టి వాళ్ల మీద నా తీర్పులు ప్రకటిస్తాను,

ఎందుకంటే వాళ్లు నన్ను విడిచిపెట్టారు,+

వేరే దేవుళ్లకు బలులు అర్పిస్తూ వాటి పొగ పైకిలేచేలా చేస్తున్నారు,*+

తమ చేతులతో చేసిన వాటికి వంగి నమస్కారం చేస్తున్నారు.’+

17 అయితే నువ్వు నడుం కట్టుకొని,

లేచి నిలబడి, నేను నీకు ఆజ్ఞాపించేదంతా వాళ్లకు చెప్పాలి.

వాళ్లను చూసి భయపడకు,+

లేదంటే వాళ్ల ముందు నువ్వు భయపడేలా చేస్తాను.

18 ఈ రోజు నేను నిన్ను ప్రాకారంగల నగరంలా చేశాను;

దేశమంతటి ముందు,

యూదా రాజుల ముందు, దాని అధిపతుల ముందు,

యాజకుల ముందు, దేశ ప్రజల ముందు+

నిన్ను ఇనుప స్తంభంలా, రాగి గోడల్లా చేశాను.+

19 వాళ్లు ఖచ్చితంగా నీతో పోరాడతారు,

కానీ వాళ్లు నీ మీద గెలవరు,

ఎందుకంటే, ‘నిన్ను కాపాడడానికి నేను నీతో ఉన్నాను’+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.”

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి