కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 కొరింథీయులు 2
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 కొరింథీయులు విషయసూచిక

      • కొరింథులో పౌలు ప్రకటనా పని (1-5)

      • దేవుని తెలివి ఎంతో గొప్పది (6-10)

      • దేవుని పవిత్రశక్తి నిర్దేశం ప్రకారం ప్రవర్తించే వ్యక్తికి, సొంత కోరికల ప్రకారం ప్రవర్తించే వ్యక్తికి తేడా (11-16)

1 కొరింథీయులు 2:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎఫె 3:5, 6; కొలొ 2:2
  • +1కొ 1:17

1 కొరింథీయులు 2:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +గల 6:14

1 కొరింథీయులు 2:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2008, పేజీ 27

1 కొరింథీయులు 2:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 15:18, 19; 1కొ 4:20; 1థె 1:5

1 కొరింథీయులు 2:6

అధస్సూచీలు

  • *

    లేదా “యుగం.” పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 14:20; ఎఫె 4:13; హెబ్రీ 5:14
  • +1కొ 15:24

1 కొరింథీయులు 2:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 16:25, 26; ఎఫె 3:8, 9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీలు 189-198

    కావలికోట,

    6/15/2003, పేజీలు 24-25

    6/1/1997, పేజీ 13

    8/15/1994, పేజీ 13

1 కొరింథీయులు 2:8

అధస్సూచీలు

  • *

    లేదా “యుగంలోని.” పదకోశం చూడండి.

  • *

    లేదా “కొయ్య శిక్ష వేసి చంపేవాళ్లు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 7:48; అపొ 13:27, 28

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2019), 3/2019, పేజీ 6

1 కొరింథీయులు 2:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 64:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    యెషయా ప్రవచనం II, పేజీ 366

1 కొరింథీయులు 2:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 14:26; 1యో 2:27
  • +మత్త 16:17; మార్కు 4:11; ఎఫె 3:5; 2తి 1:9, 10; 1పే 1:12
  • +రోమా 11:33

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2010, పేజీలు 20-24

    11/1/2007, పేజీలు 27-29

1 కొరింథీయులు 2:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    తేజరిల్లు!,

    3/8/1998, పేజీలు 14-15

    కావలికోట,

    4/1/1994, పేజీ 19

1 కొరింథీయులు 2:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 15:26

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    దేవుని ప్రేమలో ఉండండి, పేజీలు 63-64

    “దేవుని ప్రేమ”, పేజీలు 59-62

    కావలికోట,

    10/15/2012, పేజీ 13

    7/15/2010, పేజీలు 3-4

    10/1/2006, పేజీలు 23-24

    4/1/2004, పేజీలు 9-14

    9/1/1999, పేజీ 8

    10/1/1997, పేజీలు 25-26

    4/1/1994, పేజీలు 14-19

1 కొరింథీయులు 2:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కొలొ 2:8
  • +యోహా 16:13

1 కొరింథీయులు 2:14

అధస్సూచీలు

  • *

    లేదా “శరీర సంబంధమైన వ్యక్తి.”

  • *

    లేదా “స్వీకరించడు.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    2/2018, పేజీ 19

1 కొరింథీయులు 2:15

అధస్సూచీలు

  • *

    లేదా “ఆధ్యాత్మిక వ్యక్తి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 8:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    2/2018, పేజీలు 19-20

1 కొరింథీయులు 2:16

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 40:13
  • +రోమా 15:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    3/2022, పేజీ 9

    కావలికోట (అధ్యయన),

    2/2018, పేజీ 22

    కావలికోట (సార్వజనిక),

    No. 1 2016 పేజీ 13

    10/15/2010, పేజీలు 3-7

    7/15/2008, పేజీ 27

    8/1/2007, పేజీలు 4-7

    3/15/2002, పేజీ 18

    2/15/2000, పేజీలు 10-25

    9/1/1998, పేజీ 6

    6/15/1995, పేజీలు 22-23

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

1 కొరిం. 2:1ఎఫె 3:5, 6; కొలొ 2:2
1 కొరిం. 2:11కొ 1:17
1 కొరిం. 2:2గల 6:14
1 కొరిం. 2:4రోమా 15:18, 19; 1కొ 4:20; 1థె 1:5
1 కొరిం. 2:61కొ 14:20; ఎఫె 4:13; హెబ్రీ 5:14
1 కొరిం. 2:61కొ 15:24
1 కొరిం. 2:7రోమా 16:25, 26; ఎఫె 3:8, 9
1 కొరిం. 2:8యోహా 7:48; అపొ 13:27, 28
1 కొరిం. 2:9యెష 64:4
1 కొరిం. 2:10యోహా 14:26; 1యో 2:27
1 కొరిం. 2:10మత్త 16:17; మార్కు 4:11; ఎఫె 3:5; 2తి 1:9, 10; 1పే 1:12
1 కొరిం. 2:10రోమా 11:33
1 కొరిం. 2:12యోహా 15:26
1 కొరిం. 2:13కొలొ 2:8
1 కొరిం. 2:13యోహా 16:13
1 కొరిం. 2:15రోమా 8:5
1 కొరిం. 2:16యెష 40:13
1 కొరిం. 2:16రోమా 15:5
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
1 కొరింథీయులు 2:1-16

మొదటి కొరింథీయులు

2 సహోదరులారా, దేవుని పవిత్ర రహస్యం గురించి ప్రకటించడానికి+ నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మాటలతోనో, తెలివితోనో మిమ్మల్ని ముగ్ధుల్ని చేయడానికి ప్రయత్నించలేదు.+ 2 ఎందుకంటే యేసుక్రీస్తు గురించి, ఆయన కొయ్య మీద శిక్షకు గురవ్వడం గురించి మాత్రమే మిమ్మల్ని ఆలోచింపజేయాలని నేను నిర్ణయించుకున్నాను.+ 3 నేను బలహీనతతో, భయంతో, ఎంతో వణుకుతో మీ దగ్గరికి వచ్చాను; 4 నేను తెలివితో, ఒప్పించే మాటలతో మాట్లాడలేదు, ప్రకటించలేదు. బదులుగా, నా మాటలు పవిత్రశక్తి బలాన్ని చూపించాయి.+ 5 మీ విశ్వాసం మనుషుల తెలివి మీద కాకుండా దేవుని శక్తి మీద ఆధారపడి ఉండాలని నేను అలా చేశాను.

6 మేము పరిణతి చెందినవాళ్ల మధ్య తెలివి గురించి మాట్లాడుతున్నాం.+ అయితే, మేము మాట్లాడేది ఈ వ్యవస్థ* తెలివి గురించో, నాశనం కాబోయే లోక పాలకుల+ తెలివి గురించో కాదు. 7 బదులుగా, పవిత్ర రహస్యంలో దాచబడివున్న దేవుని తెలివి గురించి మేము మాట్లాడుతున్నాం.+ మనం మహిమపర్చబడాలనే ఉద్దేశంతో దేవుడు ఈ వ్యవస్థలు ఉనికిలోకి రాకముందే దాన్ని సంకల్పించాడు. 8 ఈ వ్యవస్థలోని* పాలకులెవ్వరూ ఆ తెలివిని తెలుసుకోలేదు.+ ఒకవేళ వాళ్లు దాన్ని తెలుసుకొనివుంటే, మహిమాన్విత ప్రభువుకు మరణశిక్ష విధించేవాళ్లు* కాదు. 9 లేఖనాల్లో రాసివున్నట్టుగానే, “తనను ప్రేమించేవాళ్ల కోసం దేవుడు సిద్ధం చేసినవాటిని కళ్లు చూడలేదు, చెవులు వినలేదు, మనిషి హృదయానికి అవి తట్టలేదు.”+ 10 ఎందుకంటే, దేవుడు తన పవిత్రశక్తి ద్వారా+ మనకే వాటిని బయల్పర్చాడు.+ ఆ పవిత్రశక్తి అన్నిటినీ, చివరికి దేవుని లోతైన విషయాల్ని కూడా పరిశోధిస్తుంది.+

11 ఒక మనిషి ఆలోచనలు అతని మనసుకు తప్ప ఇంకెవ్వరికీ తెలియవు. అలాగే, దేవుని ఆలోచనలు దేవుని పవిత్రశక్తికి తప్ప ఇంకెవ్వరికీ తెలియవు. 12 మనం ఈ లోక స్ఫూర్తిని పొందలేదు కానీ, దేవుడు ప్రేమతో మనకు ఇచ్చినవాటిని అర్థంచేసుకునేలా ఆయన పవిత్రశక్తినే పొందాం.+ 13 మేము వీటి గురించి కూడా మనుషుల తెలివి నేర్పే మాటలతో కాదుగానీ,+ దేవుని పవిత్రశక్తి నేర్పే మాటలతో మాట్లాడుతున్నాం.+ ఎందుకంటే మేము దేవుని విషయాల్ని ఆయన పవిత్రశక్తి నుండి వచ్చే మాటలతో వివరిస్తున్నాం.

14 తన సొంత కోరికల ప్రకారం ప్రవర్తించే వ్యక్తి* దేవుని పవిత్రశక్తికి సంబంధించిన విషయాల్ని అంగీకరించడు.* ఎందుకంటే, అవి అతనికి మూర్ఖత్వంగా కనిపిస్తాయి; అతను వాటిని అర్థంచేసుకోలేడు, వాటిని పరిశీలించాలంటే దేవుని పవిత్రశక్తి అవసరం. 15 అయితే, దేవుని పవిత్రశక్తి నిర్దేశం ప్రకారం ప్రవర్తించే వ్యక్తి* అన్ని విషయాల్నీ సరిగ్గా అంచనా వేస్తాడు.+ కానీ అతన్ని మాత్రం ఏ మనిషీ సరిగ్గా అంచనా వేయలేడు. 16 ఎందుకంటే, “యెహోవాకు* నేర్పించగలిగేలా ఆయన మనసును అర్థంచేసుకున్నది ఎవరు?”+ మనకైతే క్రీస్తు మనసు ఉంది.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి