కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ప్రసంగి 12
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ప్రసంగి విషయసూచిక

      • ముసలితనం రాకముందే సృష్టికర్తను ​గుర్తుచేసుకో (1-8)

      • ప్రసంగి ముగింపు మాటలు (9-14)

        • తెలివిగలవాళ్ల మాటలు ముల్లుకర్ర లాంటివి (11)

        • సత్యదేవునికి భయపడు (13)

ప్రసంగి 12:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 71:17; 148:7, 12; లూకా 2:48, 49; 2తి 3:15
  • +కీర్త 90:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2015, పేజీలు 12-13

    1/15/2014, పేజీలు 18, 22-23

    4/15/2010, పేజీలు 3-4

    4/15/2008, పేజీలు 12-16

    6/15/2005, పేజీ 28

    5/1/2004, పేజీ 14

    11/15/1999, పేజీలు 13-18

    9/1/1999, పేజీలు 20-21

    8/15/1998, పేజీలు 8-9

    12/15/1996, పేజీ 30

    12/1/1996, పేజీలు 15-20

    9/1/1991, పేజీలు 30-31

ప్రసంగి 12:2

అధస్సూచీలు

  • *

    లేదా “వర్షంతో పాటు” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 4:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/1999, పేజీలు 14-15

ప్రసంగి 12:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 48:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌,

    11/2016, పేజీ 6

    కావలికోట,

    11/15/2008, పేజీ 23

    11/15/1999, పేజీ 15

ప్రసంగి 12:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 19:34, 35

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌,

    11/2016, పేజీ 6

    కావలికోట,

    11/15/1999, పేజీలు 15-16

ప్రసంగి 12:5

అధస్సూచీలు

  • *

    లేదా “గొల్లభామ.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 16:31
  • +యోబు 30:23; ప్రస 9:10
  • +ఆది 50:7, 10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌,

    11/2016, పేజీ 6

    కావలికోట,

    11/1/2005, పేజీలు 22-23

    11/15/1999, పేజీలు 16-17

ప్రసంగి 12:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/1999, పేజీ 17

ప్రసంగి 12:7

అధస్సూచీలు

  • *

    పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 3:19
  • +ఆది 2:7; యోబు 34:14, 15; కీర్త 104:29; యెష 42:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు బోధిస్తోంది, పేజీ 211

    కావలికోట,

    7/15/2001, పేజీలు 5-6

    11/15/1999, పేజీ 17

    4/1/1999, పేజీ 17

    10/15/1996, పేజీలు 5-6

    6/15/1994, పేజీలు 5-6

ప్రసంగి 12:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/1999, పేజీ 19

ప్రసంగి 12:9

అధస్సూచీలు

  • *

    లేదా “క్రమపర్చాడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 10:1, 3, 6, 8
  • +1రా 4:29, 32

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/1999, పేజీ 21

ప్రసంగి 12:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 16:24; 25:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 3

    కావలికోట,

    1/1/2008, పేజీలు 10-11

    11/15/1999, పేజీ 21

ప్రసంగి 12:11

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 2:37; హెబ్రీ 4:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2012, పేజీ 9

    11/1/2006, పేజీ 16

    12/1/2004, పేజీ 32

    12/15/1999, పేజీ 30

    11/15/1999, పేజీ 21

ప్రసంగి 12:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ప్రస 1:18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/1/2004, పేజీ 32

    10/1/2000, పేజీ 10

    11/15/1999, పేజీలు 21-22

    8/1/1997, పేజీ 30

ప్రసంగి 12:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 111:10
  • +1యో 5:3
  • +ద్వితీ 10:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 25

    కావలికోట (సార్వజనిక),

    No. 1 2017 పేజీ 14

    కావలికోట,

    11/15/1999, పేజీలు 22-23

    2/15/1997, పేజీలు 13-18

ప్రసంగి 12:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 62:12; మత్త 12:36, 37; అపొ 17:31; 2కొ 5:10; 1తి 5:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/1999, పేజీలు 22-23

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ప్రస. 12:1కీర్త 71:17; 148:7, 12; లూకా 2:48, 49; 2తి 3:15
ప్రస. 12:1కీర్త 90:10
ప్రస. 12:21స 4:15
ప్రస. 12:3ఆది 48:10
ప్రస. 12:42స 19:34, 35
ప్రస. 12:5సామె 16:31
ప్రస. 12:5యోబు 30:23; ప్రస 9:10
ప్రస. 12:5ఆది 50:7, 10
ప్రస. 12:7ఆది 3:19
ప్రస. 12:7ఆది 2:7; యోబు 34:14, 15; కీర్త 104:29; యెష 42:5
ప్రస. 12:91రా 10:1, 3, 6, 8
ప్రస. 12:91రా 4:29, 32
ప్రస. 12:10సామె 16:24; 25:11
ప్రస. 12:11అపొ 2:37; హెబ్రీ 4:12
ప్రస. 12:12ప్రస 1:18
ప్రస. 12:13కీర్త 111:10
ప్రస. 12:131యో 5:3
ప్రస. 12:13ద్వితీ 10:12
ప్రస. 12:14కీర్త 62:12; మత్త 12:36, 37; అపొ 17:31; 2కొ 5:10; 1తి 5:24
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ప్రసంగి 12:1-14

ప్రసంగి

12 కాబట్టి, నీ యౌవనకాలంలోనే నీ మహాగొప్ప సృష్టికర్తను గుర్తుచేసుకో.+ కష్టాలతో నిండిన రోజులు రాకముందే,+ “నాకు జీవితంలో సంతోషం లేదు” అని నువ్వు చెప్పే సంవత్సరాలు రాకముందే; 2 వెలుగుకు, సూర్యచంద్ర నక్షత్రాలకు చీకటి కమ్మకముందే,+ కుండపోత వర్షం తర్వాత* మళ్లీ మబ్బు పట్టకముందే ఆయన్ని గుర్తుచేసుకో; 3 ఆ రోజున ఇంటి కాపలావాళ్లు వణకడం మొదలుపెడతారు, బలవంతులు వంగిపోతారు, తమ సంఖ్య తగ్గిపోవడంతో స్త్రీలు నూర్చడం ఆపేస్తారు, కిటికీల్లో నుండి చూసే స్త్రీలకు అంతా మసగ్గా కనిపిస్తుంది;+ 4 వీధి తలుపులు మూసేయబడతాయి, తిరుగలి రాళ్ల చప్పుడు తగ్గిపోతుంది, పక్షి కూతకు మెలకువ వస్తుంది, గాయకురాళ్లందరి స్వరం తగ్గిపోతుంది.+ 5 ఎత్తైన స్థలాలంటే భయపడతారు, దారిలో ప్రమాదాల గురించి కంగారుపడతారు. బాదం చెట్టు వికసిస్తుంది,+ మిడత* ఈడ్చుకుంటూ వెళ్తుంది, బుడ్డబుడుసరకాయ పగిలిపోతుంది; మనిషి తన శాశ్వత నివాసానికి వెళ్తున్నాడు,+ ఏడ్చేవాళ్లు వీధుల్లో తిరుగుతుంటారు;+ 6 వెండి తాడు తెగిపోకముందే, బంగారు పాత్ర నలిగిపోకముందే, ఊట దగ్గరున్న కుండ పగిలిపోకముందే, బావి గిలక నలిగిపోకముందే ఆయన్ని గుర్తుచేసుకో. 7 అప్పుడు నేల నుండి వచ్చిన మట్టి మళ్లీ నేలకు చేరుకుంటుంది,+ జీవశక్తి* దాన్ని ఇచ్చిన సత్యదేవుని దగ్గరికి తిరిగెళ్తుంది.+

8 “వ్యర్థం! వ్యర్థం! అంతా వ్యర్థం!” అని ప్రసంగి అంటున్నాడు.

9 ప్రసంగి తెలివిని సంపాదించడంతో పాటు తాను తెలుసుకున్న వాటిని ప్రజలకు బోధిస్తూ వచ్చాడు;+ అతను ఎంతో ఆలోచించి, అన్నిటినీ లోతుగా పరిశీలించి ఎన్నో సామెతలు కూర్చాడు.*+ 10 ప్రసంగి మనోహరమైన పదాల్ని+ ఎంచుకొని, సత్యమైన మాటల్ని ఉన్నదున్నట్టు రాయడానికి ప్రయత్నించాడు.

11 తెలివిగలవాళ్ల మాటలు ముల్లుకర్ర* లాంటివి,+ వాళ్లు సమకూర్చిన తెలివిగల వాక్యాలు చెక్కలో గట్టిగా దిగగొట్టిన మేకుల్లాంటివి; అవి ఒక్క కాపరి ఇచ్చినవి. 12 నా కుమారుడా, ఇవి కాకుండా వేరే మాటలు ఎవరైనా చెప్తే జాగ్రత్తగా ఉండు: ప్రజలు ఎన్నో పుస్తకాలు రాస్తూ ఉంటారు, వాటిని ఎక్కువగా చదవడం శరీరానికి ఆయాసకరం.+

13 అంతా విన్న తర్వాత చివరికి చెప్పేది ఏమిటంటే: సత్యదేవునికి భయపడి,+ ఆయన ఆజ్ఞల్ని పాటించాలి;+ మనుషులు చేయాల్సిందల్లా ఇదే.+ 14 ఎందుకంటే, మనుషులు రహస్యంగా చేసే పనులన్నిటితో సహా వాళ్లు చేసే ప్రతీ పనిని సత్యదేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ పని మంచిదో, చెడ్డదో నిర్ణయిస్తాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి