కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • లేవీయకాండం 5
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

లేవీయకాండం విషయసూచిక

      • ఆయా పాపాలు, అర్పించాల్సిన బలులు (1-6)

        • ఇతరుల పాపాల గురించి చెప్పడం (1)

      • పేదవాళ్ల కోసం ప్రత్యేక ఏర్పాటు (7-13)

      • అనుకోకుండా చేసిన పాపాలకు అపరాధ ​పరిహారార్థ బలి (14-19)

లేవీయకాండం 5:1

అధస్సూచీలు

  • *

    అక్ష., “శాపంతో (ఒట్టుతో) కూడిన స్వరం.” ఇది బహుశా, తప్పు చేసిన వ్యక్తిని గానీ సాక్ష్యం చెప్పనందుకు సాక్షిని గానీ శపిస్తూ, జరిగిన తప్పు గురించి చేసే ఒక ప్రకటన అయ్యుండవచ్చు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 29:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 58

    కావలికోట,

    8/15/1997, పేజీ 27

లేవీయకాండం 5:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 11:21-24; 17:15; ద్వితీ 14:8

లేవీయకాండం 5:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 12:2; 13:3; 15:3; సం 19:11

లేవీయకాండం 5:4

అధస్సూచీలు

  • *

    అతను తన ఒట్టును నెరవేర్చట్లేదని ఇది సూచిస్తుండవచ్చు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 5:33

లేవీయకాండం 5:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 5:7; కీర్త 32:5; సామె 28:13; 1యో 1:9

లేవీయకాండం 5:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 7:1; 14:2, 12; 19:20, 21; సం 6:12

లేవీయకాండం 5:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లూకా 2:24
  • +లేవీ 12:7, 8; 14:21, 22; 15:13-15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/1/2009, పేజీ 32

లేవీయకాండం 5:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 1:4, 5; 7:2; హెబ్రీ 9:22

లేవీయకాండం 5:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 1:15-17
  • +లేవీ 6:7

లేవీయకాండం 5:11

అధస్సూచీలు

  • *

    అప్పట్లో ఈఫాలో పదోవంతు 2.2 లీటర్లతో (1.3 కిలోలతో) సమానం. అనుబంధం B14 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 16:36

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/2013, పేజీలు 15-16

    10/1/2009, పేజీ 32

లేవీయకాండం 5:12

అధస్సూచీలు

  • *

    లేదా “ప్రాతినిధ్య.”

లేవీయకాండం 5:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 4:26
  • +లేవీ 2:10; 6:14-16; 7:1, 6; 1కొ 9:13

లేవీయకాండం 5:15

అధస్సూచీలు

  • *

    లేదా “పవిత్ర షెకెల్‌.”

  • *

    అప్పట్లో ఒక షెకెల్‌ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 10:17, 18
  • +లేవీ 6:6
  • +నిర్గ 30:13; లేవీ 27:25

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 9/2020, పేజీ 6

లేవీయకాండం 5:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 6:4, 5; 22:14; సం 5:6, 7
  • +నిర్గ 32:30
  • +లేవీ 6:7; 19:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 9/2020, పేజీ 6

లేవీయకాండం 5:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 5:2

లేవీయకాండం 5:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 6:6

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

లేవీ. 5:1సామె 29:24
లేవీ. 5:2లేవీ 11:21-24; 17:15; ద్వితీ 14:8
లేవీ. 5:3లేవీ 12:2; 13:3; 15:3; సం 19:11
లేవీ. 5:4మత్త 5:33
లేవీ. 5:5సం 5:7; కీర్త 32:5; సామె 28:13; 1యో 1:9
లేవీ. 5:6లేవీ 7:1; 14:2, 12; 19:20, 21; సం 6:12
లేవీ. 5:7లూకా 2:24
లేవీ. 5:7లేవీ 12:7, 8; 14:21, 22; 15:13-15
లేవీ. 5:9లేవీ 1:4, 5; 7:2; హెబ్రీ 9:22
లేవీ. 5:10లేవీ 1:15-17
లేవీ. 5:10లేవీ 6:7
లేవీ. 5:11నిర్గ 16:36
లేవీ. 5:13లేవీ 4:26
లేవీ. 5:13లేవీ 2:10; 6:14-16; 7:1, 6; 1కొ 9:13
లేవీ. 5:15లేవీ 10:17, 18
లేవీ. 5:15లేవీ 6:6
లేవీ. 5:15నిర్గ 30:13; లేవీ 27:25
లేవీ. 5:16నిర్గ 32:30
లేవీ. 5:16లేవీ 6:7; 19:22
లేవీ. 5:16లేవీ 6:4, 5; 22:14; సం 5:6, 7
లేవీ. 5:17లేవీ 5:2
లేవీ. 5:18లేవీ 6:6
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
లేవీయకాండం 5:1-19

లేవీయకాండం

5 “ ‘జరిగిన ఒక తప్పు గురించి సాక్ష్యం చెప్పమనే పిలుపు* వచ్చినప్పుడు, ఆ తప్పు విషయంలో సాక్షిగా ఉన్న, లేదా దాన్ని చూసిన, లేదా దాని గురించి తెలిసిన ఒక వ్యక్తి దాని గురించి చెప్పకుండా పాపం చేస్తే,+ అతను తన తప్పుకు లెక్క అప్పజెప్పాల్సి ఉంటుంది.

2 “ ‘లేదా ఒక వ్యక్తి అపవిత్రమైన దేన్నైనా అంటే అపవిత్రమైన అడవి జంతువు కళేబరాన్ని గానీ, అపవిత్రమైన సాధు జంతువు కళేబరాన్ని గానీ, గుంపులుగుంపులుగా తిరిగే అపవిత్రమైన చిన్నచిన్న ప్రాణుల్లో ఒకదాని కళేబరాన్ని గానీ ముట్టుకుంటే+ అతను అపవిత్రుడౌతాడు, అతను ఆ విషయాన్ని గ్రహించకపోయినా అపరాధి అవుతాడు. 3 లేదా ఒక వ్యక్తి తనను అపవిత్రుణ్ణి చేసే దేన్నైనా తెలియక ముట్టుకొనివుంటే,+ తర్వాత ఆ విషయం అతనికి తెలిస్తే, అతను అపరాధి అవుతాడు.

4 “ ‘లేదా ఒక వ్యక్తి మంచే గానీ, చెడే గానీ, దేన్నైనా చేస్తానని తనకు తెలియకుండానే అనాలోచితంగా ఒట్టు వేసి, తాను అనాలోచితంగా ఒట్టు వేశానని ఆ తర్వాత గ్రహిస్తే, అతను అపరాధి అవుతాడు.*+

5 “ ‘ఒకవేళ అతను వీటిలో దేని విషయంలోనైనా అపరాధి అయితే, అతను ఏ రకంగా పాపం చేశాడో ఒప్పుకోవాలి.+ 6 అంతేకాదు, తాను చేసిన పాపాన్ని బట్టి అతను యెహోవా దగ్గరికి అపరాధ పరిహారార్థ బలిని తీసుకురావాలి.+ అతను తన మందలోని ఆడదాన్ని, అంటే ఆడ గొర్రెపిల్లను గానీ, ఆడ మేకపిల్లను గానీ పాపపరిహారార్థ బలిగా తీసుకురావాలి. అప్పుడు యాజకుడు అతని కోసం అతని పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తాడు.

7 “ ‘ఒకవేళ గొర్రెను అర్పించేంత స్తోమత అతనికి లేకపోతే, అతను తన పాపాన్ని బట్టి అపరాధ పరిహారార్థ బలిగా రెండు గువ్వల్ని గానీ రెండు పావురం పిల్లల్ని గానీ యెహోవా దగ్గరికి తీసుకురావాలి.+ ఒకటి పాపపరిహారార్థ బలి కోసం, ఇంకొకటి దహనబలి కోసం.+ 8 అతను వాటిని యాజకుని దగ్గరికి తీసుకురావాలి. యాజకుడు మొదట ఒకదాన్ని పాపపరిహారార్థ బలిగా అర్పిస్తాడు. అతను దాని తల విడిపోకుండా గొంతు దగ్గర తుంచుతాడు. 9 అతను ఆ పాపపరిహారార్థ బలి రక్తంలో కొంత తీసుకొని బలిపీఠానికి ఒకవైపున చిమ్ముతాడు, మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగుభాగాన ఒలికిస్తాడు.+ ఇది పాపపరిహారార్థ బలి. 10 అతను ఇంకో దాన్ని తీసుకొని ఎప్పుడూ అర్పించే పద్ధతిలోనే దహనబలి అర్పిస్తాడు;+ అతను చేసిన పాపానికి యాజకుడు అతని కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు, అప్పుడు అతను క్షమాపణ పొందుతాడు.+

11 “ ‘ఒకవేళ అతనికి రెండు గువ్వల్ని గానీ, రెండు పావురం పిల్లల్ని గానీ అర్పించేంత స్తోమత లేకపోతే, అతను తన పాపాన్ని బట్టి ఈఫాలో పదోవంతు*+ మెత్తని పిండిని పాపపరిహారార్థ బలిగా తీసుకురావాలి. అతను దానిలో నూనె కలపకూడదు, దాని మీద సాంబ్రాణి పెట్టకూడదు. ఎందుకంటే అది పాపపరిహారార్థ బలి. 12 అతను దాన్ని యాజకుని దగ్గరికి తీసుకొస్తాడు. ఆ యాజకుడు జ్ఞాపకార్థ* భాగంగా దానిలో నుండి పిడికెడు పిండిని తీసుకొని, బలిపీఠంపై యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణల మీద వేసి పొగ పైకిలేచేలా కాలుస్తాడు. ఇది పాపపరిహారార్థ బలి. 13 అతను వాటిలో ఏ పాపం చేసినా, అతను చేసిన పాపాన్ని బట్టి యాజకుడు అతని కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు, అప్పుడతను క్షమాపణ పొందుతాడు.+ ధాన్యార్పణలోలాగే, ఈ బలిలో కూడా మిగిలిన భాగం యాజకునికి చెందుతుంది.’ ”+

14 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: 15 “యెహోవాకు చెందిన పవిత్రమైన వాటి విషయంలో ఎవరైనా అనుకోకుండా పాపం చేసి నమ్మకద్రోహానికి పాల్పడితే,+ అతను తన మందలో నుండి ఏ లోపంలేని పొట్టేలును అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా దగ్గరికి తీసుకురావాలి;+ దాని విలువ పవిత్ర స్థల షెకెల్‌* కొలమానం ప్రకారం వెండి షెకెల్‌లలో* నిర్ణయించబడుతుంది.+ 16 పవిత్ర స్థలానికి వ్యతిరేకంగా తాను చేసిన పాపానికి అతను పరిహారం చెల్లిస్తాడు, అంతేకాదు దాని విలువలో ఐదోవంతును దానికి కలుపుతాడు.+ అతను దాన్ని యాజకునికి ఇస్తాడు. అప్పుడు యాజకుడు, అపరాధ పరిహారార్థ బలి కోసం తెచ్చిన పొట్టేలుతో అతని కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు,+ అతను క్షమాపణ పొందుతాడు.+

17 “ఒకవేళ ఎవరైనా, చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో ఒకదాన్ని చేసి పాపం చేస్తే, ఆ విషయం అతనికి తెలియకపోయినా, అతను అపరాధి అవుతాడు, అతను తన తప్పుకు జవాబు చెప్పాల్సి ఉంటుంది.+ 18 నిర్ణయించబడిన విలువ ప్రకారం, అతను తన మందలో నుండి ఏ లోపంలేని ఒక పొట్టేలును అపరాధ పరిహారార్థ బలిగా యాజకుని దగ్గరికి తీసుకురావాలి.+ అతను అనుకోకుండా, తెలియక చేసిన తప్పుకు యాజకుడు అతని కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు, అతను క్షమాపణ పొందుతాడు. 19 ఇది అపరాధ పరిహారార్థ బలి. ఎందుకంటే, ఖచ్చితంగా అతను యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసి అపరాధి అయ్యాడు.”

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి