కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 కొరింథీయులు 2
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

2 కొరింథీయులు విషయసూచిక

      • సంతోషపెట్టాలనే పౌలు ఆలోచన (1-4)

      • ఒక పాపి క్షమించబడి, తిరిగి చేర్చుకోబడ్డాడు (5-11)

      • త్రోయలో, మాసిదోనియలో పౌలు (12, 13)

      • పరిచర్య, విజయోత్సాహపు ఊరేగింపు (14-17)

        • దేవుని వాక్యాన్ని అమ్ముకుంటూ తిరగట్లేదు (17)

2 కొరింథీయులు 2:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2కొ 7:8, 9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/1/1996, పేజీ 11

2 కొరింథీయులు 2:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 5:1

2 కొరింథీయులు 2:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లూకా 15:23, 24
  • +హెబ్రీ 12:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/2010, పేజీ 13

    10/1/1998, పేజీలు 17-18

2 కొరింథీయులు 2:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 12:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/15/2013, పేజీలు 19-20

    10/1/1998, పేజీ 17

    తేజరిల్లు!,

    3/8/1994, పేజీ 15

2 కొరింథీయులు 2:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/15/2006, పేజీ 29

2 కొరింథీయులు 2:11

అధస్సూచీలు

  • *

    లేదా “ఉద్దేశాలు; కుయుక్తులు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లూకా 22:31; 2తి 2:26
  • +ఎఫె 6:11, 12; 1పే 5:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2006, పేజీ 27

    1/15/2006, పేజీ 29

    8/15/2002, పేజీలు 26-28

    10/1/1998, పేజీ 18

2 కొరింథీయులు 2:12

అధస్సూచీలు

  • *

    అక్ష., “తలుపు తెరవబడింది.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 16:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 166

    కావలికోట,

    11/15/1998, పేజీ 30

2 కొరింథీయులు 2:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +గల 2:3; తీతు 1:4
  • +2కొ 7:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 166

    కావలికోట,

    11/15/1998, పేజీ 30

2 కొరింథీయులు 2:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/1/2005, పేజీ 31

2 కొరింథీయులు 2:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/15/2011, పేజీ 28

    7/15/2008, పేజీ 28

    9/1/2005, పేజీ 31

2 కొరింథీయులు 2:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 15:19; 2కొ 4:3; 1పే 2:7, 8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/15/2011, పేజీ 28

    7/15/2008, పేజీ 28

    9/1/2005, పేజీ 31

2 కొరింథీయులు 2:17

అధస్సూచీలు

  • *

    లేదా “వాక్యంతో వ్యాపారం చేయట్లేదు; దానితో లాభం సంపాదించట్లేదు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2కొ 4:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1993, పేజీలు 26-29

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

2 కొరిం. 2:42కొ 7:8, 9
2 కొరిం. 2:51కొ 5:1
2 కొరిం. 2:7లూకా 15:23, 24
2 కొరిం. 2:7హెబ్రీ 12:12
2 కొరిం. 2:8రోమా 12:10
2 కొరిం. 2:11లూకా 22:31; 2తి 2:26
2 కొరిం. 2:11ఎఫె 6:11, 12; 1పే 5:8
2 కొరిం. 2:12అపొ 16:8
2 కొరిం. 2:13గల 2:3; తీతు 1:4
2 కొరిం. 2:132కొ 7:5
2 కొరిం. 2:16యోహా 15:19; 2కొ 4:3; 1పే 2:7, 8
2 కొరిం. 2:172కొ 4:2
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
2 కొరింథీయులు 2:1-17

రెండో కొరింథీయులు

2 నేను మళ్లీ అక్కడికి వచ్చి మిమ్మల్ని బాధపెట్టకూడదని నిర్ణయించుకున్నాను. 2 నన్ను సంతోషపెట్టే మిమ్మల్నే నేను బాధపెడితే, ఇంకెవరు నన్ను సంతోషపెడతారు? 3 నేను అక్కడికి వచ్చినప్పుడు ఎవరి విషయంలోనైతే నేను సంతోషించాలో వాళ్ల వల్ల నాకు దుఃఖం కలగకూడదని ఇంతకుముందు మీకు అలా రాశాను. ఎందుకంటే నన్ను సంతోషపెట్టే విషయాలే మీ అందర్నీ సంతోషపెడతాయనే నమ్మకం నాకుంది. 4 నేను ఎంతో వేదనతో, గుండె బరువుతో, కన్నీళ్లతో మీకు ఉత్తరం రాశాను. మిమ్మల్ని బాధపెట్టాలని కాదుగానీ,+ మిమ్మల్ని నేను ఎంత ప్రేమిస్తున్నానో మీకు తెలియాలనే అలా రాశాను.

5 ఎవరైనా బాధ కలిగించి ఉంటే,+ అతను బాధ కలిగించింది నాకు కాదు, కొంతవరకు మీ అందరికీ బాధ కలిగించాడు. అయినా, నేనిప్పుడు మరీ కఠినంగా మాట్లాడాలనుకోవట్లేదు. 6 అలాంటి వ్యక్తికి మీలో చాలామంది ఇప్పటికే ఇచ్చిన క్రమశిక్షణ సరిపోతుంది; 7 కాబట్టి ఇప్పుడు మీరు దయతో అతన్ని క్షమించి ఓదార్చండి.+ లేదంటే అతను తీవ్రమైన దుఃఖంలో మునిగిపోతాడు.+ 8 అందుకే, మీరు అతన్ని ప్రేమిస్తున్నారనే భరోసా అతనికి ఇవ్వమని+ మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. 9 నేను మీకు ఉత్తరం రాయడానికి ఒక కారణం ఏమిటంటే, మీరు అన్ని విషయాల్లో విధేయత చూపిస్తున్నారో లేదో నేను తెలుసుకోవాలనుకున్నాను. 10 మీరు క్షమించినవాళ్లను నేను కూడా క్షమిస్తాను. నిజానికి, నేను దేన్నైనా క్షమిస్తే (ఒకవేళ క్షమించివుంటే) దాన్ని మీ కోసం, క్రీస్తు ముందు క్షమించాను. 11 అలాచేస్తే మనం సాతాను చేతుల్లో మోసపోకుండా ఉంటాం,+ సాతాను పన్నాగాలు* మనకు తెలియనివి కావు.+

12 నేను క్రీస్తు గురించిన మంచివార్తను ప్రకటించడానికి త్రోయకు వచ్చినప్పుడు,+ ప్రభువు సేవలో నాకొక అవకాశం ఇవ్వబడింది.* 13 అయితే, నా సహోదరుడు తీతు+ కనబడకపోయేసరికి నేను చాలా ఆందోళనపడ్డాను. అందుకే వాళ్ల దగ్గర సెలవు తీసుకొని మాసిదోనియకు బయల్దేరాను.+

14 అయితే దేవునికి కృతజ్ఞతలు! ఆయన మనల్ని విజయోత్సాహపు ఊరేగింపులో క్రీస్తుతోపాటు ఎల్లప్పుడూ నడిపిస్తున్నాడు, మనల్ని ఉపయోగించుకొని తన గురించిన జ్ఞానపు పరిమళాన్ని అంతటా వెదజల్లుతున్నాడు. 15 క్రీస్తు గురించి ప్రకటిస్తున్న మనం రక్షణ పొందేవాళ్ల మధ్య, నాశనమయ్యేవాళ్ల మధ్య దేవుని దృష్టికి సుగంధ పరిమళంగా ఉన్నాం; 16 నాశనమయ్యేవాళ్లకు మనం మరణానికి దారితీసే మరణకరమైన పరిమళంగా ఉన్నాం,+ రక్షణ పొందేవాళ్లకేమో జీవానికి నడిపించే జీవదాయక పరిమళంగా ఉన్నాం. అయితే ఇలాంటి సేవకు తగిన అర్హతలు ఉన్నవాళ్లు ఎవరు? 17 మేమే. ఎందుకంటే చాలామంది చేస్తున్నట్టు మేము దేవుని వాక్యాన్ని అమ్ముకుంటూ తిరగట్లేదు.*+ కానీ, దేవుడు పంపించిన వ్యక్తులుగా, క్రీస్తు శిష్యులుగా దేవుని ముందు పూర్తి నిజాయితీతో ప్రకటిస్తున్నాం.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి