కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 కొరింథీయులు 12
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 కొరింథీయులు విషయసూచిక

      • పవిత్రశక్తి ఇచ్చే వరాలు (1-11)

      • ఒక్క శరీరం, చాలా అవయవాలు (12-31)

1 కొరింథీయులు 12:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 14:1

1 కొరింథీయులు 12:2

అధస్సూచీలు

  • *

    అంటే, అవిశ్వాసులుగా.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 115:5; హబ 2:18; 1కొ 8:4; గల 4:8; 1థె 1:9

1 కొరింథీయులు 12:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1యో 4:2, 3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2007, పేజీ 21

1 కొరింథీయులు 12:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎఫె 4:4

1 కొరింథీయులు 12:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎఫె 4:11

1 కొరింథీయులు 12:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1పే 4:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/2011, పేజీలు 24-25

1 కొరింథీయులు 12:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 14:26

1 కొరింథీయులు 12:8

అధస్సూచీలు

  • *

    లేదా “తెలివిగల సందేశాన్ని ప్రకటించే.”

1 కొరింథీయులు 12:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 13:2
  • +అపొ 3:5-8; 28:8, 9

1 కొరింథీయులు 12:10

అధస్సూచీలు

  • *

    లేదా “శక్తివంతమైన కార్యాలు.”

  • *

    లేదా “అనువదించే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 2:3, 4
  • +1యో 4:1
  • +అపొ 10:45, 46; 1కొ 14:18
  • +1కొ 14:26

1 కొరింథీయులు 12:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 12:4, 5

1 కొరింథీయులు 12:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 110

1 కొరింథీయులు 12:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎఫె 4:16

1 కొరింథీయులు 12:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    8/2020, పేజీలు 22-24

1 కొరింథీయులు 12:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    8/2020, పేజీలు 22-24

1 కొరింథీయులు 12:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/1996, పేజీ 20

1 కొరింథీయులు 12:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/2014, పేజీ 24

    10/15/1997, పేజీలు 14-15

1 కొరింథీయులు 12:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 3:7, 21

1 కొరింథీయులు 12:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/1999, పేజీ 20

1 కొరింథీయులు 12:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 12:10; గల 6:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 19

    కావలికోట,

    6/15/2007, పేజీ 20

    5/15/2004, పేజీ 19

1 కొరింథీయులు 12:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 13:3
  • +రోమా 12:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 19

1 కొరింథీయులు 12:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎఫె 1:22, 23
  • +రోమా 12:4, 5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/1995, పేజీ 11

1 కొరింథీయులు 12:28

అధస్సూచీలు

  • *

    లేదా “శక్తివంతమైన కార్యాలు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎఫె 2:20
  • +అపొ 13:1
  • +ఎఫె 4:11
  • +గల 3:5
  • +అపొ 5:16
  • +హెబ్రీ 13:17
  • +అపొ 2:6, 7

1 కొరింథీయులు 12:30

అధస్సూచీలు

  • *

    లేదా “అనువాదకులా?”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 14:5

1 కొరింథీయులు 12:31

అధస్సూచీలు

  • *

    లేదా “ఉత్సాహంగా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 14:1
  • +1కొ 13:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/2009, పేజీలు 26-27

    2/15/1999, పేజీలు 22-23

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

1 కొరిం. 12:11కొ 14:1
1 కొరిం. 12:2కీర్త 115:5; హబ 2:18; 1కొ 8:4; గల 4:8; 1థె 1:9
1 కొరిం. 12:31యో 4:2, 3
1 కొరిం. 12:4ఎఫె 4:4
1 కొరిం. 12:5ఎఫె 4:11
1 కొరిం. 12:61పే 4:11
1 కొరిం. 12:71కొ 14:26
1 కొరిం. 12:91కొ 13:2
1 కొరిం. 12:9అపొ 3:5-8; 28:8, 9
1 కొరిం. 12:10హెబ్రీ 2:3, 4
1 కొరిం. 12:101యో 4:1
1 కొరిం. 12:10అపొ 10:45, 46; 1కొ 14:18
1 కొరిం. 12:101కొ 14:26
1 కొరిం. 12:12రోమా 12:4, 5
1 కొరిం. 12:14ఎఫె 4:16
1 కొరిం. 12:23ఆది 3:7, 21
1 కొరిం. 12:25రోమా 12:10; గల 6:2
1 కొరిం. 12:26హెబ్రీ 13:3
1 కొరిం. 12:26రోమా 12:15
1 కొరిం. 12:27ఎఫె 1:22, 23
1 కొరిం. 12:27రోమా 12:4, 5
1 కొరిం. 12:28ఎఫె 2:20
1 కొరిం. 12:28అపొ 13:1
1 కొరిం. 12:28ఎఫె 4:11
1 కొరిం. 12:28గల 3:5
1 కొరిం. 12:28అపొ 5:16
1 కొరిం. 12:28హెబ్రీ 13:17
1 కొరిం. 12:28అపొ 2:6, 7
1 కొరిం. 12:301కొ 14:5
1 కొరిం. 12:311కొ 14:1
1 కొరిం. 12:311కొ 13:8
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
1 కొరింథీయులు 12:1-31

మొదటి కొరింథీయులు

12 సహోదరులారా, పవిత్రశక్తి ఇచ్చే వరాల+ గురించి మీకు తెలియాలని కోరుకుంటున్నాను. 2 మీరు అన్యజనులుగా* ఉన్నప్పుడు, పక్కదారి పట్టి మూగ విగ్రహాల్ని+ పూజించేవాళ్లని మీకు తెలుసు. 3 అయితే ఇప్పుడు మీరు ఈ విషయం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను: దేవుని పవిత్రశక్తి ప్రేరణతో మాట్లాడుతున్నప్పుడు ఎవ్వరూ, “యేసు శాపగ్రస్తుడు!” అని అనరు; అలాగే పవిత్రశక్తి ప్రేరణ ఉంటే తప్ప ఎవ్వరూ, “యేసే ప్రభువు!” అని అనలేరు.+

4 వరాలు వివిధ రకాలుగా ఉన్నా, పవిత్రశక్తి ఒక్కటే;+ 5 పరిచర్యలు వివిధ రకాలుగా+ ఉన్నా, ప్రభువు ఒక్కడే; 6 కార్యకలాపాలు వివిధ రకాలుగా ఉన్నా, ప్రతీ ఒక్కరి ద్వారా వాటన్నిటినీ చేస్తున్న దేవుడు+ ఒక్కడే. 7 అయితే, అందరి ప్రయోజనం కోసమే పవిత్రశక్తి ఒక్కొక్కరిలో పనిచేయడం కనిపిస్తోంది.+ 8 ఎందుకంటే పవిత్రశక్తి ఒకరికి తెలివితో మాట్లాడే* వరాన్ని, అదే పవిత్రశక్తి ఇంకొకరికి జ్ఞానంతో మాట్లాడే వరాన్ని ఇస్తోంది. 9 ఆ పవిత్రశక్తే ఒకరికి విశ్వాసాన్ని,+ ఇంకొకరికి రోగాలు బాగుచేసే వరాల్ని+ ఇస్తోంది; 10 అదే పవిత్రశక్తి ఒకరికి అద్భుతాలు* చేసే వరాన్ని,+ ఒకరికి ప్రవచించే వరాన్ని, ఒకరికి ప్రేరేపిత సందేశాన్ని గుర్తించే వరాన్ని,+ ఒకరికి వివిధ భాషల్లో మాట్లాడే వరాన్ని,+ ఒకరికి భాషల అర్థాన్ని వివరించే* వరాన్ని+ ఇస్తోంది. 11 దాని ఇష్టప్రకారం ఒక్కొక్కరికి ఒక్కో వరాన్ని ఇస్తూ ఆ పవిత్రశక్తే ఇవన్నీ చేస్తోంది.

12 శరీరం ఒక్కటే అయినా అవయవాలు చాలా ఉంటాయి; అలాగే అవయవాలు చాలా ఉన్నా శరీరం ఒక్కటే.+ క్రీస్తు శరీరం కూడా అంతే. 13 యూదులమైనా గ్రీకువాళ్లమైనా, దాసులమైనా స్వతంత్రులమైనా అందరం ఒకే పవిత్రశక్తి ద్వారా, ఒక్క శరీరంగా రూపొందడానికి బాప్తిస్మం తీసుకున్నాం; అందరం ఒకే పవిత్రశక్తిని పొందాం.

14 నిజానికి, శరీరంలో ఒక్క అవయవమే ఉండదు, చాలా అవయవాలు ఉంటాయి.+ 15 పాదం, “నేను చెయ్యిని కాదు కాబట్టి శరీరంలో భాగం కాను” అని అన్నంత మాత్రాన అది శరీరంలో భాగం కాకుండా పోదు. 16 అలాగే చెవి, “నేను కన్నును కాదు కాబట్టి శరీరంలో భాగం కాను” అని అన్నంత మాత్రాన అది శరీరంలో భాగం కాకుండా పోదు. 17 ఒకవేళ శరీరం మొత్తం కన్నే ఉంటే, దేనితో వింటాం? శరీరం మొత్తం చెవే ఉంటే, దేనితో వాసన చూస్తాం? 18 కానీ దేవుడు, శరీరంలోని ప్రతీ అవయవాన్ని తనకు నచ్చినట్టు చక్కగా అమర్చాడు.

19 ఒకవేళ అవన్నీ ఒకే అవయవం అయితే, అది శరీరం అవుతుందా? 20 ఇప్పుడైతే అవయవాలు చాలా ఉన్నాయి, కానీ శరీరం ఒక్కటే. 21 కన్ను చెయ్యితో, “నువ్వు నాకు అవసరం లేదు” అని అనలేదు. అలాగే తల పాదాలతో, “మీరు నాకు అవసరం లేదు” అని అనలేదు. 22 నిజానికి, శరీరంలో కాస్త బలహీనంగా ఉన్నట్టు కనిపించే అవయవాలు ముఖ్యమైనవి. 23 అంత ఘనమైనవి కావని మనకు అనిపించే అవయవాల్ని మనం ఎంతో ఘనంగా చూసుకుంటాం.+ అందుకే మనం అంత ఆకర్షణీయంకాని అవయవాలకు ఎక్కువ గౌరవం ఇస్తాం. 24 అదే ఆకర్షణీయమైన అవయవాలకైతే ఏమీ అవసరం లేదు. అయితే గౌరవంలేని వాటికి ఎక్కువ గౌరవం దక్కేలా దేవుడు శరీరాన్ని అమర్చాడు. 25 శరీరంలో చీలికలు ఉండకూడదని, అవయవాలు ఒకదాని మీద ఒకటి శ్రద్ధ చూపించుకోవాలని+ దేవుడు అలా అమర్చాడు. 26 ఒక అవయవం బాధపడితే, ఇతర అవయవాలన్నీ దానితో కలిసి బాధపడతాయి;+ ఒక అవయవం ఘనత పొందితే, మిగతా అవయవాలన్నీ దానితో కలిసి సంతోషిస్తాయి.+

27 మీరిప్పుడు క్రీస్తు శరీరంగా ఉన్నారు;+ మీలో ఒక్కొక్కరు ఒక్కో అవయవం.+ 28 దేవుడు సంఘంలో వేర్వేరు వ్యక్తుల్ని నియమించాడు: ముందు అపొస్తలుల్ని,+ తర్వాత ప్రవక్తల్ని,+ ఆ తర్వాత బోధకుల్ని,+ అలాగే అద్భుతాలు* చేసేవాళ్లను,+ రోగాలు బాగుచేసే వరాలు ఉన్నవాళ్లను,+ ఇతరులకు సేవలు అందించేవాళ్లను, నిర్దేశించే సామర్థ్యాలు ఉన్నవాళ్లను,+ వేర్వేరు భాషలు మాట్లాడేవాళ్లను+ నియమించాడు. 29 అందరూ అపొస్తలులా? అందరూ ప్రవక్తలా? అందరూ బోధకులా? అందరూ అద్భుతాలు చేస్తున్నారా? లేదు కదా. 30 అందరికీ రోగాలు బాగుచేసే వరాలు ఉన్నాయా? అందరూ వేర్వేరు భాషల్లో మాట్లాడుతున్నారా? అందరూ భాషల అర్థాన్ని వివరించే వాళ్లా?*+ కాదు కదా. 31 కానీ మీరు ఇంకా గొప్ప వరాల కోసం గట్టిగా* ప్రయత్నిస్తూ ఉండండి.+ అయితే, అన్నిటికన్నా గొప్ప మార్గాన్ని+ నేను మీకు చూపిస్తాను.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి