కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఆదికాండం 33
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ఆదికాండం విషయసూచిక

      • యాకోబు ఏశావును కలవడం (1-16)

      • యాకోబు షెకెముకు ప్రయాణించడం (17-20)

ఆదికాండం 33:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 32:6
  • +ఆది 32:22

ఆదికాండం 33:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 30:7, 12
  • +ఆది 30:19
  • +ఆది 30:22-24

ఆదికాండం 33:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 32:22; కీర్త 127:3

ఆదికాండం 33:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 33:2

ఆదికాండం 33:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 32:16
  • +ఆది 32:4, 5

ఆదికాండం 33:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 36:6, 7

ఆదికాండం 33:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 32:11, 20

ఆదికాండం 33:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 32:13-15
  • +ఆది 30:43

ఆదికాండం 33:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 31:17

ఆదికాండం 33:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 32:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/1/2005, పేజీ 18

ఆదికాండం 33:17

అధస్సూచీలు

  • *

    “పర్ణశాలలు; ఆశ్రయాలు” అని అర్థం.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 13:24, 27; 1రా 7:46

ఆదికాండం 33:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 25:20; 28:6
  • +ఆది 10:19; 12:6
  • +యెహో 24:1

ఆదికాండం 33:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 24:32; అపొ 7:15, 16

ఆదికాండం 33:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 35:1, 7

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ఆది. 33:1ఆది 32:6
ఆది. 33:1ఆది 32:22
ఆది. 33:2ఆది 30:7, 12
ఆది. 33:2ఆది 30:19
ఆది. 33:2ఆది 30:22-24
ఆది. 33:5ఆది 32:22; కీర్త 127:3
ఆది. 33:7ఆది 33:2
ఆది. 33:8ఆది 32:16
ఆది. 33:8ఆది 32:4, 5
ఆది. 33:9ఆది 36:6, 7
ఆది. 33:10ఆది 32:11, 20
ఆది. 33:11ఆది 32:13-15
ఆది. 33:11ఆది 30:43
ఆది. 33:13ఆది 31:17
ఆది. 33:14ఆది 32:3
ఆది. 33:17యెహో 13:24, 27; 1రా 7:46
ఆది. 33:18ఆది 25:20; 28:6
ఆది. 33:18ఆది 10:19; 12:6
ఆది. 33:18యెహో 24:1
ఆది. 33:19యెహో 24:32; అపొ 7:15, 16
ఆది. 33:20ఆది 35:1, 7
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ఆదికాండం 33:1-20

ఆదికాండం

33 యాకోబు తల ఎత్తి చూసినప్పుడు ఏశావు రావడం గమనించాడు. అతనితోపాటు 400 మంది మనుషులు ఉన్నారు.+ కాబట్టి యాకోబు తమ పిల్లల్ని దగ్గర ఉంచుకోమని లేయాకు, రాహేలుకు, ఇద్దరు సేవకురాళ్లకు చెప్పాడు.+ 2 అతను సేవకురాళ్లను, వాళ్ల పిల్లల్ని ముందు ఉంచాడు;+ వాళ్ల వెనక లేయాను, ఆమె పిల్లల్ని ఉంచాడు;+ చివర్లో రాహేలును,+ యోసేపును ఉంచాడు. 3 తర్వాత అతను వాళ్లందరి కన్నా ముందు నడుస్తూ, తన అన్నను సమీపిస్తుండగా ఏడుసార్లు నేలకు వంగి నమస్కారం చేశాడు.

4 అయితే ఏశావు అతన్ని కలవడానికి పరుగెత్తుకుంటూ వచ్చి, అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. వాళ్లిద్దరు చాలా ఏడ్చారు. 5 ఏశావు తల ఎత్తి ఆ స్త్రీలను, పిల్లల్ని చూసి, “నీతో ఉన్న వీళ్లంతా ఎవరు?” అని అడిగాడు. అందుకు యాకోబు, “నీ సేవకునికి దేవుడు అనుగ్రహించిన పిల్లలు”+ అని చెప్పాడు. 6 అప్పుడు ఆ సేవకురాళ్లు తమ పిల్లలతోపాటు ముందుకొచ్చి, వంగి నమస్కారం చేశారు. 7 తర్వాత లేయా, ఆమె పిల్లలు ముందుకొచ్చి, వంగి నమస్కారం చేశారు. వాళ్ల తర్వాత రాహేలు, యోసేపు ముందుకొచ్చి, వంగి నమస్కారం చేశారు.+

8 ఏశావు, “నాకు ఎదురొచ్చిన ఈ మనుషుల్ని, మందల్ని ఎందుకు పంపించావు?”+ అని అడిగాడు. దానికి యాకోబు, “నా ప్రభువు దయ పొందడానికి”+ అని చెప్పాడు. 9 అప్పుడు ఏశావు, “తమ్ముడూ, నాకు చాలా ఆస్తి ఉంది.+ నీవి నీ దగ్గరే ఉంచుకో” అన్నాడు. 10 కానీ యాకోబు ఇలా అన్నాడు: “దయచేసి అలా అనకు. నేను నీ దయ పొందితే, నేను ఇచ్చే ఈ బహుమతి నువ్వు తీసుకోవాలి. ఎందుకంటే నీ ముఖం చూడాలని నేను ఇది తీసుకొచ్చాను. ఇప్పుడు నేను నీ ముఖం చూశాను, నీ ముఖం చూస్తే నాకు దేవుని ముఖం చూసినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే నువ్వు నన్ను సంతోషంగా చేర్చుకున్నావు.+ 11 దయచేసి, నిన్ను దీవించడానికి నేను తెచ్చిన ఈ బహుమతిని తీసుకో.+ ఎందుకంటే దేవుడు నాపై అనుగ్రహం చూపించాడు, నాకు కావాల్సినవన్నీ నా దగ్గర ఉన్నాయి.”+ అతను పదేపదే బ్రతిమాలడంతో ఏశావు దాన్ని తీసుకున్నాడు.

12 తర్వాత ఏశావు, “పద, మనం ఇక్కడి నుండి వెళ్దాం. నేను నీకు ముందుగా వెళ్తాను” అన్నాడు. 13 దానికి యాకోబు ఇలా అన్నాడు: “నా ప్రభువా, నా పిల్లలు చాలా చిన్నవాళ్లనీ బలహీనులనీ+ నా దగ్గర పాలిచ్చే గొర్రెలు, పశువులు కూడా ఉన్నాయనీ నీకు తెలుసు. వాటిని ఒక్కరోజు వేగంగా నడిపించినా, మందంతా చచ్చిపోతుంది. 14 కాబట్టి నా ప్రభువా, దయచేసి నువ్వు నాకు ముందుగా వెళ్లు. నేను నా మందకు, పిల్లలకు ఏమీ కాకుండా నెమ్మదిగా నడిపించుకుంటూ శేయీరులో+ ఉన్న నా ప్రభువు దగ్గరికి వస్తాను.” 15 తర్వాత ఏశావు, “దయచేసి, నా మనుషుల్లో కొందర్ని నీ దగ్గర వదిలి వెళ్లనివ్వు” అన్నాడు. దానికి యాకోబు, “అలా ఎందుకు? నా ప్రభువు దయ నా మీద ఉంటే చాలు” అన్నాడు. 16 కాబట్టి ఆ రోజు ఏశావు బయల్దేరి తిరిగి శేయీరుకు వెళ్లిపోయాడు.

17 యాకోబు సుక్కోతుకు+ వెళ్లి, అక్కడ తన కోసం ఒక ఇల్లు కట్టుకున్నాడు, తన మంద కోసం పశువుల సాలలు కట్టించాడు. అందుకే ఆ చోటుకు సుక్కోతు* అని పేరు పెట్టాడు.

18 యాకోబు పద్దనరాము+ నుండి ప్రయాణమైన తర్వాత, కనాను దేశంలోని+ షెకెము+ నగరానికి సురక్షితంగా చేరుకొని, దానికి దగ్గర్లో డేరాలు వేసుకున్నాడు. 19 తర్వాత అతను తాను డేరా వేసుకున్న చోట కొంత భూమిని హమోరు కుమారుల దగ్గర 100 వెండి రూకలకు కొన్నాడు.+ హమోరు కుమారుల్లో షెకెము ఒకడు. 20 అక్కడ యాకోబు ఒక బలిపీఠం కట్టి, దానికి ‘దేవుడు, ఇశ్రాయేలు దేవుడు’ అని పేరు పెట్టాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి