కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 కొరింథీయులు 6
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 కొరింథీయులు విషయసూచిక

      • క్రైస్తవ సహోదరులు న్యాయస్థానానికి వెళ్తున్నారు (1-8)

      • దేవుని రాజ్యానికి వారసులుకాని వాళ్లు (9-11)

      • మీ శరీరాన్ని దేవునికి మహిమ తెచ్చేలా ఉపయోగించండి (12-20)

        • “లైంగిక పాపానికి దూరంగా పారిపోండి!” (18)

1 కొరింథీయులు 6:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 18:15-17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/1/1995, పేజీ 30

1 కొరింథీయులు 6:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ప్రక 2:26, 27; 20:4

1 కొరింథీయులు 6:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 16:20

1 కొరింథీయులు 6:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/1995, పేజీ 20

1 కొరింథీయులు 6:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 5:39, 40

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/1/2002, పేజీ 6

    3/15/1997, పేజీలు 21-22

    3/15/1996, పేజీ 15

    5/1/1995, పేజీ 30

1 కొరింథీయులు 6:9

అధస్సూచీలు

  • *

    లేదా “దేవుని నీతి ప్రమాణాల్ని పాటించనివాళ్లు.”

  • *

    లేదా “తప్పుదోవ పట్టకండి.”

  • *

    పదకోశం చూడండి.

  • *

    ఇది స్వలింగ సంపర్కంలో, స్త్రీ పాత్ర పోషించే మగవాళ్లను సూచిస్తుండవచ్చు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 13:4
  • +రోమా 1:27
  • +1తి 1:9, 10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 31

    తేజరిల్లు!,

    3/8/1995, పేజీ 21

1 కొరింథీయులు 6:10

అధస్సూచీలు

  • *

    లేదా “దూషించేవాళ్లు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 5:11
  • +ద్వితీ 21:20, 21; సామె 23:20; 1పే 4:3
  • +హెబ్రీ 12:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 31

1 కొరింథీయులు 6:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 22:16; హెబ్రీ 10:22
  • +ఎఫె 5:25, 26; 2థె 2:13
  • +రోమా 5:18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 31

    కావలికోట,

    6/15/2010, పేజీలు 9-10

    4/15/2010, పేజీ 9

1 కొరింథీయులు 6:13

అధస్సూచీలు

  • *

    గ్రీకులో పోర్నియా. పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 14:17
  • +1థె 4:3

1 కొరింథీయులు 6:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 8:11; ఎఫె 1:19, 20
  • +అపొ 2:24
  • +2కొ 4:14

1 కొరింథీయులు 6:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 12:4, 5; 1కొ 12:18, 27; ఎఫె 4:15

1 కొరింథీయులు 6:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 2:24; మత్త 19:4, 5

1 కొరింథీయులు 6:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 17:20, 21

1 కొరింథీయులు 6:18

అధస్సూచీలు

  • *

    గ్రీకులో పోర్నియా. పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 39:10-12; 1థె 4:3
  • +రోమా 1:24, 27

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 41

    కావలికోట,

    7/15/2008, పేజీ 27

    6/15/2008, పేజీలు 9-10

    2/15/2004, పేజీలు 12-14

    9/1/1999, పేజీలు 12-13

    4/15/1994, పేజీలు 32-33

1 కొరింథీయులు 6:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 3:16; 2కొ 6:16
  • +రోమా 14:8

1 కొరింథీయులు 6:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 7:23; హెబ్రీ 9:12; 1పే 1:18, 19
  • +మత్త 5:16
  • +రోమా 12:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2005, పేజీలు 15-20

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

1 కొరిం. 6:1మత్త 18:15-17
1 కొరిం. 6:2ప్రక 2:26, 27; 20:4
1 కొరిం. 6:3రోమా 16:20
1 కొరిం. 6:7మత్త 5:39, 40
1 కొరిం. 6:9హెబ్రీ 13:4
1 కొరిం. 6:9రోమా 1:27
1 కొరిం. 6:91తి 1:9, 10
1 కొరిం. 6:101కొ 5:11
1 కొరిం. 6:10ద్వితీ 21:20, 21; సామె 23:20; 1పే 4:3
1 కొరిం. 6:10హెబ్రీ 12:14
1 కొరిం. 6:11అపొ 22:16; హెబ్రీ 10:22
1 కొరిం. 6:11ఎఫె 5:25, 26; 2థె 2:13
1 కొరిం. 6:11రోమా 5:18
1 కొరిం. 6:13రోమా 14:17
1 కొరిం. 6:131థె 4:3
1 కొరిం. 6:14రోమా 8:11; ఎఫె 1:19, 20
1 కొరిం. 6:14అపొ 2:24
1 కొరిం. 6:142కొ 4:14
1 కొరిం. 6:15రోమా 12:4, 5; 1కొ 12:18, 27; ఎఫె 4:15
1 కొరిం. 6:16ఆది 2:24; మత్త 19:4, 5
1 కొరిం. 6:17యోహా 17:20, 21
1 కొరిం. 6:18ఆది 39:10-12; 1థె 4:3
1 కొరిం. 6:18రోమా 1:24, 27
1 కొరిం. 6:191కొ 3:16; 2కొ 6:16
1 కొరిం. 6:19రోమా 14:8
1 కొరిం. 6:201కొ 7:23; హెబ్రీ 9:12; 1పే 1:18, 19
1 కొరిం. 6:20మత్త 5:16
1 కొరిం. 6:20రోమా 12:1
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
1 కొరింథీయులు 6:1-20

మొదటి కొరింథీయులు

6 మీ మధ్య తగాదా వచ్చినప్పుడు+ మీరు పవిత్రుల ముందుకు కాకుండా న్యాయస్థానంలో అవిశ్వాసుల ముందుకు వెళ్లే సాహసం ఎందుకు చేస్తున్నారు? 2 పవిత్రులు లోకానికి తీర్పుతీరుస్తారని మీకు తెలీదా?+ లోకానికే తీర్పుతీర్చబోయే మీరు, చిన్నచిన్న విషయాల్లో తీర్పుతీర్చలేరా? 3 మనం దేవదూతలకు తీర్పుతీరుస్తామని మీకు తెలీదా?+ అలాంటిది, ఈ జీవితానికి సంబంధించిన విషయాల్లో తీర్పుతీర్చలేమా? 4 మరి ఈ జీవితానికి సంబంధించిన విషయాల్లో తీర్పుతీర్చాల్సి వస్తే, మీరు బయటివాళ్లను న్యాయమూర్తులుగా ఎంచుకుంటారా? 5 మీకు సిగ్గు రావాలని నేను ఇలా మాట్లాడుతున్నాను. సహోదరుల మధ్య తీర్పుతీర్చేంత తెలివిగలవాళ్లు మీలో ఒక్కరు కూడా లేరా? 6 ఒక సహోదరుడు మరో సహోదరునితో తగాదా పరిష్కరించుకోవడానికి న్యాయస్థానానికి వెళ్తున్నాడు, అదీ అవిశ్వాసుల దగ్గరికి!

7 సహోదరులు తీర్పు కోసం న్యాయస్థానానికి వెళ్తున్నారంటే, నిజంగా అది మీకు సిగ్గుచేటు. దానికన్నా మీరే అన్యాయాన్ని సహించడం నయం కాదా?+ మీరే మోసాన్ని సహించడం మంచిది కాదా? 8 కానీ మీరే అన్యాయం చేస్తున్నారు, మీరే మోసం చేస్తున్నారు. అదీ మీ సహోదరులకు!

9 అన్యాయస్థులు* దేవుని రాజ్యానికి వారసులు అవ్వరని మీకు తెలీదా? మోసపోకండి.* లైంగిక పాపం* చేసేవాళ్లు, విగ్రహాల్ని పూజించేవాళ్లు, వ్యభిచారులు,+ ఆడంగివాళ్లు,*+ స్వలింగ సంపర్కులైన పురుషులు,+ 10 దొంగలు, అత్యాశపరులు,+ తాగుబోతులు,+ తిట్టేవాళ్లు,* దోచుకునేవాళ్లు దేవుని రాజ్యానికి వారసులు అవ్వరు.+ 11 మీలో కొందరు ఒకప్పుడు అలాంటివాళ్లే. కానీ దేవుడు మిమ్మల్ని శుభ్రం చేసి,+ పవిత్రపర్చాడు,+ ప్రభువైన యేసుక్రీస్తు పేరున తన పవిత్రశక్తితో నీతిమంతులుగా తీర్పు తీర్చాడు.+

12 అన్నీ చేసే అధికారం నాకు ఉంది, కానీ అన్నీ ప్రయోజనకరమైనవి కావు. అన్నీ చేసే అధికారం నాకు ఉంది, కానీ నన్ను అదుపులో పెట్టుకునే అవకాశం దేనికీ ఇవ్వను. 13 ఆహారం ఉన్నది కడుపు కోసం, కడుపు ఉన్నది ఆహారం కోసం. అయితే దేవుడు ఆ రెండిటినీ నాశనం చేస్తాడు.+ శరీరం ఉన్నది లైంగిక పాపం* కోసం కాదు, ప్రభువు కోసం;+ శరీరానికి కావాల్సినవాటిని ప్రభువు ఇస్తాడు. 14 దేవుడు తన శక్తితో+ ప్రభువును బ్రతికించాడు,+ మనల్ని కూడా బ్రతికిస్తాడు.+

15 మీ శరీరాలు క్రీస్తు అవయవాలని మీకు తెలీదా?+ మరైతే నేను క్రీస్తు శరీరంలోని అవయవాల్ని తీసి వేశ్య శరీరంలోని అవయవాలుగా చేయవచ్చా? అస్సలు చేయకూడదు! 16 వేశ్యతో లైంగిక సంబంధం పెట్టుకునే వ్యక్తి ఆమెతో ఒక్క శరీరం అవుతాడని మీకు తెలీదా? ఎందుకంటే, “వాళ్లిద్దరూ ఒక్క శరీరంగా ఉంటారు”+ అని దేవుడు అన్నాడు. 17 కానీ ఎవరైతే ప్రభువుతో ఐక్యం అవుతారో వాళ్ల మనసు ఆయన మనసుతో ఒక్కటౌతుంది.+ 18 లైంగిక పాపానికి* దూరంగా పారిపోండి!+ ఒక వ్యక్తి చేసే మిగతా పాపాలన్నీ శరీరంతో నేరుగా సంబంధం లేనివి; కానీ లైంగిక పాపం చేసేవాడు మాత్రం తన సొంత శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు.+ 19 మీ శరీరం, దేవుడు మీకు ఇచ్చిన పవిత్రశక్తికి ఆలయమని+ మీకు తెలీదా? పైగా మీరు మీ సొంతం కాదు.+ 20 ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఎంతో ఖరీదు పెట్టి కొన్నాడు.+ కాబట్టి, మీ శరీరాన్ని దేవునికి మహిమ తెచ్చేలా+ ఉపయోగించండి.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి