కీర్తనలు
దావీదు శ్రావ్యగీతం.
నాకు ఏ లోటూ ఉండదు.+
3 ఆయన నా ప్రాణాన్ని సేదదీరుస్తాడు.+
తన పేరు కోసం నీతి మార్గాల్లో నన్ను నడిపిస్తాడు.
హాని కలుగుతుందని నేను భయపడను,+
ఎందుకంటే నువ్వు నాకు తోడుగా ఉన్నావు;+
నీ దుడ్డుకర్ర, నీ చేతికర్ర నాకు ధైర్యాన్నిస్తాయి.*
5 నువ్వు నా శత్రువుల ముందు నాకు భోజన బల్లను సిద్ధం చేస్తావు.+