కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • సామెతలు 10
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

సామెతలు విషయసూచిక

    • సొలొమోను సామెతలు (10:1–24:34)

        • తెలివిగల కుమారుడు తండ్రిని సంతోషపెడతాడు (1)

        • కష్టపడి పనిచేసేవాళ్లు ధనవంతులౌతారు (4)

        • ఎక్కువ మాటల్లో దోషం ఉంటుంది (19)

        • యెహోవా ఆశీర్వాదం ధనవంతుణ్ణి చేస్తుంది (22)

        • యెహోవాకు భయపడితే ఎక్కువకాలం జీవిస్తారు (27)

సామెతలు 10:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 27:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2001, పేజీ 24

సామెతలు 10:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2001, పేజీ 24

సామెతలు 10:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 33:18, 19; 37:25; మత్త 6:33

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2001, పేజీ 24

సామెతలు 10:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 20:4; ప్రస 10:18
  • +సామె 12:24; 13:4

సామెతలు 10:5

అధస్సూచీలు

  • *

    లేదా “లోతైన అవగాహనతో.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2001, పేజీ 25

సామెతలు 10:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 23:25

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2006, పేజీ 18

    7/15/2001, పేజీ 25

సామెతలు 10:7

అధస్సూచీలు

  • *

    లేదా “వాళ్ల మంచిపేరును బట్టి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 112:6; ప్రస 7:1
  • +కీర్త 9:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2001, పేజీలు 25-26

సామెతలు 10:8

అధస్సూచీలు

  • *

    అక్ష., “ఆజ్ఞల్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 4:6; కీర్త 19:7; 119:34, 100
  • +సామె 18:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2001, పేజీ 26

సామెతలు 10:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 25:21
  • +1తి 5:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2001, పేజీ 26

సామెతలు 10:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 18:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2006, పేజీ 18

    7/15/2001, పేజీ 26

సామెతలు 10:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 11:30
  • +మత్త 12:35; యాకో 3:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2001, పేజీలు 26-27

సామెతలు 10:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 17:9; 1కొ 13:4, 7; 1పే 4:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2001, పేజీ 27

సామెతలు 10:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 50:4
  • +సామె 26:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2001, పేజీ 27

సామెతలు 10:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 9:9
  • +సామె 13:3; 18:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2001, పేజీ 27

సామెతలు 10:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 19:7; 30:8, 9; ప్రస 7:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2001, పేజీలు 24-25

సామెతలు 10:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 7:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2001, పేజీలు 24-25

సామెతలు 10:17

అధస్సూచీలు

  • *

    లేదా “జీవమార్గంలో ఉన్నాడు” అయ్యుంటుంది.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2001, పేజీ 25

సామెతలు 10:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 18:17, 21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 5/2022, పేజీలు 7-8

    కావలికోట,

    9/15/2001, పేజీ 25

సామెతలు 10:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ప్రస 5:2
  • +కీర్త 39:1; సామె 17:27; 21:23; యాకో 1:19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2001, పేజీలు 25-26

    5/1/1991, పేజీ 24

    7/1/1990, పేజీ 25

సామెతలు 10:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 12:18; 16:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2001, పేజీ 26

సామెతలు 10:21

అధస్సూచీలు

  • *

    లేదా “పోషిస్తాయి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 3:15
  • +హోషే 4:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2001, పేజీ 26

సామెతలు 10:22

అధస్సూచీలు

  • *

    లేదా “వేదన; బాధ.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 8:17, 18; కీర్త 37:22; 1తి 6:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 37

    కావలికోట,

    5/15/2006, పేజీలు 26-30

    9/15/2001, పేజీలు 15-16

    3/1/1993, పేజీ 8

    రాజ్య పరిచర్య,

    9/2000, పేజీ 1

సామెతలు 10:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 2:10, 11; 14:9; 15:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2001, పేజీలు 26-27

    3/15/1997, పేజీ 13

సామెతలు 10:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 37:4; 1యో 5:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2001, పేజీ 27

సామెతలు 10:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 37:10
  • +మత్త 7:24, 25

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2001, పేజీ 27

సామెతలు 10:26

అధస్సూచీలు

  • *

    లేదా “తనను పంపినవానికి.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2001, పేజీ 27

సామెతలు 10:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 91:15, 16
  • +కీర్త 55:23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2001, పేజీ 27

సామెతలు 10:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 16:9; రోమా 12:12
  • +సామె 11:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2001, పేజీ 27

సామెతలు 10:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 18:10; యెష 40:31
  • +రోమా 2:6-8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2006, పేజీ 18

    9/15/2001, పేజీలు 27-28

సామెతలు 10:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 16:8
  • +కీర్త 37:9

సామెతలు 10:31

అధస్సూచీలు

  • *

    లేదా “ఫలాలు.”

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

సామె. 10:1సామె 27:11
సామె. 10:3కీర్త 33:18, 19; 37:25; మత్త 6:33
సామె. 10:4సామె 20:4; ప్రస 10:18
సామె. 10:4సామె 12:24; 13:4
సామె. 10:6నిర్గ 23:25
సామె. 10:7కీర్త 112:6; ప్రస 7:1
సామె. 10:7కీర్త 9:5
సామె. 10:8ద్వితీ 4:6; కీర్త 19:7; 119:34, 100
సామె. 10:8సామె 18:6
సామె. 10:9కీర్త 25:21
సామె. 10:91తి 5:24
సామె. 10:10సామె 18:21
సామె. 10:11సామె 11:30
సామె. 10:11మత్త 12:35; యాకో 3:5
సామె. 10:12సామె 17:9; 1కొ 13:4, 7; 1పే 4:8
సామె. 10:13యెష 50:4
సామె. 10:13సామె 26:3
సామె. 10:14సామె 9:9
సామె. 10:14సామె 13:3; 18:7
సామె. 10:15సామె 19:7; 30:8, 9; ప్రస 7:12
సామె. 10:16మత్త 7:17
సామె. 10:181స 18:17, 21
సామె. 10:19ప్రస 5:2
సామె. 10:19కీర్త 39:1; సామె 17:27; 21:23; యాకో 1:19
సామె. 10:20సామె 12:18; 16:13
సామె. 10:21యిర్మీ 3:15
సామె. 10:21హోషే 4:6
సామె. 10:22ద్వితీ 8:17, 18; కీర్త 37:22; 1తి 6:6
సామె. 10:23సామె 2:10, 11; 14:9; 15:21
సామె. 10:24కీర్త 37:4; 1యో 5:14
సామె. 10:25కీర్త 37:10
సామె. 10:25మత్త 7:24, 25
సామె. 10:27కీర్త 91:15, 16
సామె. 10:27కీర్త 55:23
సామె. 10:28కీర్త 16:9; రోమా 12:12
సామె. 10:28సామె 11:7
సామె. 10:29సామె 18:10; యెష 40:31
సామె. 10:29రోమా 2:6-8
సామె. 10:30కీర్త 16:8
సామె. 10:30కీర్త 37:9
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
సామెతలు 10:1-32

సామెతలు

10 సొలొమోను సామెతలు.

తెలివిగలవాడు తన తండ్రిని సంతోషపెడతాడు,+

తెలివితక్కువవాడు తన తల్లికి దుఃఖం కలిగిస్తాడు.

 2 అక్రమ సంపాదన ఎందుకూ పనికిరాదు,

అయితే నీతి మరణం నుండి రక్షిస్తుంది.

 3 యెహోవా నీతిమంతుల్ని ఆకలితో ఉండనివ్వడు,+

కానీ దుష్టులు కోరుకునేది వాళ్లకు దక్కనివ్వడు.

 4 బద్దకస్తులు పేదవాళ్లౌతారు,+

కానీ కష్టపడి పనిచేసేవాళ్లు ధనవంతులౌతారు.+

 5 తెలివితో* నడుచుకునే కుమారుడు వేసవికాలంలో పంట సమకూరుస్తాడు,

కానీ అవమానం తెచ్చే కుమారుడు కోతకాలమప్పుడు గాఢనిద్రలో ఉంటాడు.

 6 నీతిమంతుల తల మీద దీవెనలు ఉంటాయి,+

దుష్టుల నోట దౌర్జన్యం దాగివుంటుంది.

 7 నీతిమంతుల్ని గుర్తుచేసుకున్నప్పుడు* దీవిస్తారు,+

కానీ దుష్టుల పేరు కనుమరుగౌతుంది.+

 8 తెలివిగలవాడు నిర్దేశాల్ని* స్వీకరిస్తాడు,+

తెలివితక్కువగా మాట్లాడేవాడు నాశనమౌతాడు.+

 9 యథార్థంగా నడుచుకునేవాడు సురక్షితంగా ఉంటాడు,+

వంకర మార్గాల్లో వెళ్లేవాడు పట్టుబడతాడు.+

10 కపట బుద్ధితో కన్ను గీటేవాడు దుఃఖం కలిగిస్తాడు,

తెలివితక్కువగా మాట్లాడేవాడు నాశనమౌతాడు.+

11 నీతిమంతుల నోరు జీవపు ఊట,+

దుష్టుల నోట దౌర్జన్యం దాగివుంటుంది.+

12 ద్వేషం గొడవల్ని రేపుతుంది,

ప్రేమ తప్పులన్నిటినీ కప్పుతుంది.+

13 వివేచన గలవాడి పెదాల మీద తెలివి ఉంటుంది,+

వివేచన లేనివాడి వీపుకు బెత్తమే తగినది.+

14 తెలివిగలవాళ్లు జ్ఞానాన్ని సంపదలా దాచుకుంటారు,+

కానీ తెలివితక్కువవాళ్ల నోరు నాశనాన్ని ఆహ్వానిస్తుంది.+

15 ధనవంతుడి ఆస్తి అతనికి ప్రాకారాలుగల నగరం.

పేదవాడి పేదరికం అతనికి నాశనకరం.+

16 నీతిమంతుల పని జీవానికి నడిపిస్తుంది;

దుష్టుల కష్టార్జితం పాపానికి నడిపిస్తుంది.+

17 క్రమశిక్షణను స్వీకరించేవాడు జీవమార్గం అవుతాడు,*

గద్దింపును నిర్లక్ష్యం చేసేవాడు తప్పుదారి పట్టిస్తాడు.

18 ద్వేషాన్ని దాచుకునేవాడు అబద్ధాలాడతాడు,+

తప్పుడు పుకార్లను వ్యాప్తి చేసేవాడు మూర్ఖుడు.

19 ఎక్కువ మాటల్లో ఖచ్చితంగా దోషం ఉంటుంది,+

తన పెదాల్ని అదుపు చేసుకునేవాడు బుద్ధి గలవాడు.+

20 నీతిమంతుని నాలుక శ్రేష్ఠమైన వెండి లాంటిది,+

కానీ దుష్టుని హృదయానికున్న విలువ చాలా తక్కువ.

21 నీతిమంతుని పెదాలు చాలామందిని నడిపిస్తాయి,*+

అయితే మూర్ఖుడు వివేచన లేకపోవడం వల్ల చనిపోతాడు.+

22 యెహోవా ఆశీర్వాదమే ఒక వ్యక్తిని ధనవంతుణ్ణి చేస్తుంది,+

ఆయన దానికి ఎలాంటి కష్టం* చేర్చడు.

23 అవమానకరంగా ప్రవర్తించడం మూర్ఖునికి ఆటలా ఉంటుంది,

అయితే వివేచన గలవాళ్ల దగ్గర తెలివి ఉంటుంది.+

24 దుష్టుడు భయపడేదే అతని మీదికి వస్తుంది;

అయితే నీతిమంతుని కోరిక నెరవేరుతుంది.+

25 సుడిగాలి వీచినప్పుడు దుష్టుడు లేకుండా పోతాడు,+

కానీ నీతిమంతుడు ఎప్పటికీ నిలిచివుండే పునాది లాంటివాడు.+

26 పళ్లకు పుల్లటి ద్రాక్షారసం, కళ్లకు పొగ ఎలా ఉంటాయో

బద్దకస్తుడు తన యజమానికి* అలా ఉంటాడు.

27 యెహోవాకు భయపడితే ఎక్కువకాలం జీవిస్తారు,+

అయితే దుష్టుల ఆయుష్షు తగ్గించబడుతుంది.+

28 నీతిమంతుల ఆశ సంతోషాన్ని తీసుకొస్తుంది,+

దుష్టుల ఆశ భంగమైపోతుంది.+

29 నిందలేని వాళ్లకు యెహోవా మార్గం బలమైన కోట,+

అయితే తప్పుచేసే వాళ్లకు అది నాశనకరం.+

30 నీతిమంతులు ఎన్నడూ పడిపోరు,+

కానీ దుష్టులు ఇక భూమ్మీద ఉండరు.+

31 నీతిమంతుల నోటి నుండి తెలివిగల మాటలు* వస్తాయి,

కానీ వంకరబుద్ధి గలవాళ్ల నాలుక కోసేయబడుతుంది.

32 నీతిమంతుల పెదాలకు ఆహ్లాదకరమైన మాటలు తెలుసు,

అయితే దుష్టుల నోరు తప్పుడు మాటలు మాట్లాడుతుంది.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి