కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • సంఖ్యాకాండం 12
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

సంఖ్యాకాండం విషయసూచిక

      • మిర్యాము, అహరోను మోషేను వ్యతిరేకిస్తారు (1-3)

        • మోషే అందరికన్నా సాత్వికుడు (3)

      • యెహోవా మోషేను సమర్థిస్తాడు (4-8)

      • మిర్యాము కుష్ఠువ్యాధితో శిక్షించబడడం (9-16)

సంఖ్యాకాండం 12:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 2:16, 21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/2010, పేజీ 32

    8/1/2004, పేజీ 26

    10/15/2002, పేజీలు 28-29

సంఖ్యాకాండం 12:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 4:14-16, 30; 15:20; 28:30; మీకా 6:4
  • +సం 11:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/2002, పేజీలు 28-29

సంఖ్యాకాండం 12:3

అధస్సూచీలు

  • *

    లేదా “వేరే ఏ వ్యక్తి కన్నా చాలా వినయస్థుడు (సౌమ్యుడు).”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 11:29

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    2/2019, పేజీ 8

    కావలికోట,

    5/15/2005, పేజీ 20

    4/1/2003, పేజీలు 17-18

సంఖ్యాకాండం 12:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 34:5; సం 11:25

సంఖ్యాకాండం 12:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 15:1; 46:2; నిర్గ 24:9-11
  • +ఆది 31:10, 11

సంఖ్యాకాండం 12:7

అధస్సూచీలు

  • *

    అక్ష., “నా ఇల్లంతటిలో అతను నమ్మకమైనవాడిగా నిరూపించుకుంటున్నాడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 3:2, 5

సంఖ్యాకాండం 12:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 33:11; ద్వితీ 34:10

సంఖ్యాకాండం 12:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 24:9
  • +2ది 26:19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/1/2004, పేజీ 26

సంఖ్యాకాండం 12:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 32:11; యాకో 5:16

సంఖ్యాకాండం 12:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 13:45, 46; సం 5:2

సంఖ్యాకాండం 12:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 24:9

సంఖ్యాకాండం 12:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 11:35; 33:18
  • +సం 10:12

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

సంఖ్యా. 12:1నిర్గ 2:16, 21
సంఖ్యా. 12:2నిర్గ 4:14-16, 30; 15:20; 28:30; మీకా 6:4
సంఖ్యా. 12:2సం 11:1
సంఖ్యా. 12:3మత్త 11:29
సంఖ్యా. 12:5నిర్గ 34:5; సం 11:25
సంఖ్యా. 12:6ఆది 15:1; 46:2; నిర్గ 24:9-11
సంఖ్యా. 12:6ఆది 31:10, 11
సంఖ్యా. 12:7హెబ్రీ 3:2, 5
సంఖ్యా. 12:8నిర్గ 33:11; ద్వితీ 34:10
సంఖ్యా. 12:10ద్వితీ 24:9
సంఖ్యా. 12:102ది 26:19
సంఖ్యా. 12:13నిర్గ 32:11; యాకో 5:16
సంఖ్యా. 12:14లేవీ 13:45, 46; సం 5:2
సంఖ్యా. 12:15ద్వితీ 24:9
సంఖ్యా. 12:16సం 11:35; 33:18
సంఖ్యా. 12:16సం 10:12
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
సంఖ్యాకాండం 12:1-16

సంఖ్యాకాండం

12 మోషే కూషీయురాలిని పెళ్లి చేసుకున్నాడని+ మిర్యాము, అహరోను అతనికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. 2 వాళ్లు ఇలా అంటూ ఉన్నారు: “యెహోవా మోషే ద్వారా మాత్రమే మాట్లాడాడా? మా ద్వారా కూడా మాట్లాడాడు కదా?”+ యెహోవా ఆ మాటల్ని వింటూ ఉన్నాడు.+ 3 మోషే, భూమ్మీద ఉన్న వాళ్లందరిలోకెల్లా అత్యంత సాత్వికుడు.*+

4 యెహోవా ఉన్నట్టుండి మోషే, అహరోను, మిర్యాములతో, “మీరు ముగ్గురూ ప్రత్యక్ష గుడారం దగ్గరికి రండి” అన్నాడు. దాంతో ఆ ముగ్గురూ అక్కడికి వచ్చారు. 5 అప్పుడు యెహోవా మేఘస్తంభంలో దిగివచ్చి+ గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర నిలబడి అహరోనును, మిర్యామును పిలిచాడు. వాళ్లిద్దరూ ముందుకు వెళ్లారు. 6 ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “దయచేసి నా మాటలు వినండి. మీ మధ్య యెహోవా ప్రవక్త ఎవరైనా ఉంటే, నేను ఎవరన్నది అతనికి ఒక దర్శనంలో+ తెలియజేస్తాను, కలలో+ నేను అతనితో మాట్లాడతాను. 7 కానీ నా సేవకుడైన మోషే విషయం అలాకాదు! నా ఇల్లంతటి మీద అతనికి అధికారం ఇచ్చాను.*+ 8 ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడతాను;+ పొడుపుకథలతో కాకుండా స్పష్టంగా అతనితో మాట్లాడతాను; యెహోవా ప్రత్యక్షతను అతను చూస్తాడు. అలాంటిది, నా సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మాట్లాడడానికి మీరెందుకు భయపడలేదు?”

9 కాబట్టి యెహోవా కోపం వాళ్లమీద రగులుకుంది, ఆయన వాళ్ల దగ్గర నుండి వెళ్లిపోయాడు. 10 మేఘం గుడారం పైనుండి దూరంగా వెళ్లిపోయింది; అప్పుడు ఇదిగో! మిర్యాముకు కుష్ఠువ్యాధి వచ్చింది, అది మంచు అంత తెల్లగా ఉంది.+ అహరోను మిర్యాము వైపు తిరిగినప్పుడు, ఆమె కుష్ఠువ్యాధితో శిక్షించబడిందని గమనించాడు.+ 11 వెంటనే అహరోను మోషేతో ఇలా అన్నాడు: “నా ప్రభువా, నిన్ను వేడుకుంటున్నాను! ఈ పాపాన్ని బట్టి మా మీదికి శిక్ష రానివ్వకు! మేము చాలా తెలివితక్కువ పని చేశాం. 12 దయచేసి ఆమెను, చనిపోయి సగం కుళ్లిన శరీరంతో పుట్టిన బిడ్డలా ఇలాగే ఉండిపోనివ్వకు!” 13 అప్పుడు మోషే, “దేవా, దయచేసి ఆమెను బాగుచేయి! దయచేసి ఆమెను బాగుచేయి!” అని యెహోవాను వేడుకోవడం మొదలుపెట్టాడు.+

14 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఒకవేళ ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మేస్తే, ఆమె ఏడురోజుల పాటు ఆ అవమానాన్ని మోస్తుంది కదా? ఏడురోజుల పాటు ఆమెను పాలెం బయట ఉంచాలి,+ తర్వాత ఆమెను పాలెం లోపలికి తీసుకురావచ్చు.” 15 కాబట్టి మిర్యామును ఏడురోజుల పాటు పాలెం బయట ఉంచారు,+ ఆమెను మళ్లీ పాలెంలోకి తీసుకొచ్చే వరకు ఇశ్రాయేలీయులు అక్కడి నుండి బయల్దేరలేదు. 16 తర్వాత ప్రజలు హజేరోతు+ నుండి పారాను ఎడారికి+ వెళ్లి అక్కడ డేరాలు వేసుకోవడం మొదలుపెట్టారు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి