కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఆదికాండం 10
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ఆదికాండం విషయసూచిక

      • జనాల జాబితా (1-32)

        • యాపెతు వంశస్థులు (2-5)

        • హాము వంశస్థులు (6-20)

          • నిమ్రోదు యెహోవాను ​వ్యతిరేకించడం (8-12)

        • షేము వంశస్థులు (21-31)

ఆదికాండం 10:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లూకా 3:23, 36

ఆదికాండం 10:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 38:6
  • +యెహె 38:2
  • +యెష 66:19; యెహె 27:13
  • +కీర్త 120:5; యెహె 32:26

ఆదికాండం 10:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 51:27
  • +యెహె 27:14; 38:6

ఆదికాండం 10:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 27:7
  • +యెష 23:1

ఆదికాండం 10:5

అధస్సూచీలు

  • *

    లేదా “తీరప్రాంతాల్లో.”

ఆదికాండం 10:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 46:9; నహూ 3:9
  • +సం 34:2; 1ది 1:8-10

ఆదికాండం 10:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 27:22

ఆదికాండం 10:10

అధస్సూచీలు

  • *

    అంటే, బబులోను.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 11:9
  • +దాని 1:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 1/2020, పేజీ 8

ఆదికాండం 10:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మీకా 5:6
  • +యోనా 3:3; మత్త 12:41

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/1/1993, పేజీలు 5-7

ఆదికాండం 10:12

అధస్సూచీలు

  • *

    అక్ష., “ఇదే ఆ గొప్ప నగరం.” బహుశా, ఇది నీనెవెను, మిగతా మూడు నగరాల్ని కలిపి సూచిస్తుంది.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/1/1993, పేజీ 5

ఆదికాండం 10:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 46:9

ఆదికాండం 10:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 29:14
  • +యిర్మీ 47:4
  • +ద్వితీ 2:23

ఆదికాండం 10:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 13:6
  • +ఆది 25:10; 27:46

ఆదికాండం 10:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 15:16

ఆదికాండం 10:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 27:11

ఆదికాండం 10:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 15:20, 47
  • +ఆది 13:10; 19:24; యూదా 7
  • +ద్వితీ 29:23

ఆదికాండం 10:21

అధస్సూచీలు

  • *

    లేదా “అన్న” అయ్యుంటుంది.

ఆదికాండం 10:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎజ్రా 4:9; అపొ 2:8, 9
  • +యెహె 27:23
  • +ఆది 11:10
  • +1ది 1:17

ఆదికాండం 10:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 11:12; లూకా 3:23, 35

ఆదికాండం 10:25

అధస్సూచీలు

  • *

    “విభజన” అని అర్థం.

  • *

    అక్ష., “భూమి విభజించబడింది.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 11:16
  • +1ది 1:19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/2004, పేజీ 31

    4/1/1990, పేజీ 19

ఆదికాండం 10:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 1:20-23

ఆదికాండం 10:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 9:28; 10:11

ఆదికాండం 10:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 10:5

ఆదికాండం 10:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 9:7, 19; అపొ 17:26

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ఆది. 10:1లూకా 3:23, 36
ఆది. 10:2యెహె 38:6
ఆది. 10:2యెహె 38:2
ఆది. 10:2యెష 66:19; యెహె 27:13
ఆది. 10:2కీర్త 120:5; యెహె 32:26
ఆది. 10:3యిర్మీ 51:27
ఆది. 10:3యెహె 27:14; 38:6
ఆది. 10:4యెహె 27:7
ఆది. 10:4యెష 23:1
ఆది. 10:6యిర్మీ 46:9; నహూ 3:9
ఆది. 10:6సం 34:2; 1ది 1:8-10
ఆది. 10:7యెహె 27:22
ఆది. 10:10ఆది 11:9
ఆది. 10:10దాని 1:2
ఆది. 10:11మీకా 5:6
ఆది. 10:11యోనా 3:3; మత్త 12:41
ఆది. 10:13యిర్మీ 46:9
ఆది. 10:14యెహె 29:14
ఆది. 10:14యిర్మీ 47:4
ఆది. 10:14ద్వితీ 2:23
ఆది. 10:15యెహో 13:6
ఆది. 10:15ఆది 25:10; 27:46
ఆది. 10:16ఆది 15:16
ఆది. 10:18యెహె 27:11
ఆది. 10:19యెహో 15:20, 47
ఆది. 10:19ఆది 13:10; 19:24; యూదా 7
ఆది. 10:19ద్వితీ 29:23
ఆది. 10:22ఎజ్రా 4:9; అపొ 2:8, 9
ఆది. 10:22యెహె 27:23
ఆది. 10:22ఆది 11:10
ఆది. 10:221ది 1:17
ఆది. 10:24ఆది 11:12; లూకా 3:23, 35
ఆది. 10:25ఆది 11:16
ఆది. 10:251ది 1:19
ఆది. 10:261ది 1:20-23
ఆది. 10:291రా 9:28; 10:11
ఆది. 10:31ఆది 10:5
ఆది. 10:32ఆది 9:7, 19; అపొ 17:26
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ఆదికాండం 10:1-32

ఆదికాండం

10 నోవహు కుమారులైన షేము,+ హాము, యాపెతుల చరిత్ర ఇది.

జలప్రళయం తర్వాత వాళ్లకు కుమారులు పుట్టారు. 2 యాపెతు కుమారులు: గోమెరు,+ మాగోగు,+ మాదయి, యావాను, తుబాలు,+ మెషెకు,+ తీరసు.

3 గోమెరు కుమారులు: అష్కనజు,+ రీఫతు, తోగర్మా.+

4 యావాను కుమారులు: ఎలీషా,+ తర్షీషు, కిత్తీము,+ దాదోనీము.

5 వీళ్లు ద్వీపాల్లో* నివసించేవాళ్లకు మూలపురుషులు. ప్రజలు తమతమ భాషల ప్రకారం, కుటుంబాల ప్రకారం, దేశాల ప్రకారం వాటిలో స్థిరపడ్డారు.

6 హాము కుమారులు: కూషు, మిస్రాయిము, పూతు,+ కనాను.+

7 కూషు కుమారులు: సెబా, హవీలా, సబ్తా, రాయమా,+ సబ్తకా.

రాయమా కుమారులు: షేబ, దెదాను.

8 కూషు నిమ్రోదును కన్నాడు. భూమ్మీద మొట్టమొదటి పరాక్రమశాలి ఇతనే. 9 ఇతను యెహోవాకు వ్యతిరేకంగా గొప్ప వేటగాడు అయ్యాడు. అందుకే “యెహోవాకు వ్యతిరేకంగా గొప్ప వేటగాడైన నిమ్రోదులా” అనే సామెత పుట్టింది. 10 అతని రాజ్యంలోని మొదటి నగరాలు ఏవంటే: బాబెలు,*+ ఎరెకు, అక్కదు, కల్నే; ఇవి షీనారు దేశంలో+ ఉన్నాయి. 11 అతను ఆ దేశం నుండి అష్షూరుకు+ వెళ్లి అక్కడ ఈ నగరాల్ని నిర్మించాడు: నీనెవె,+ రహోబోతీరు, కాలహు, 12 రెసెను. ఈ రెసెను నీనెవెకు, కాలహుకు మధ్య ఉంది. ఇవన్నీ కలిసి ఒక గొప్ప నగరంగా తయారయ్యాయి.*

13 మిస్రాయిము కుమారులు: లూదు,+ అనాము, లెహాబు, నప్తుహు, 14 పత్రుసు,+ కస్లూహు (ఇతని నుండే ఫిలిష్తీయులు+ వచ్చారు), కఫ్తోరు.+

15 కనాను కుమారులు: మొదటి కుమారుడైన సీదోను,+ హేతు;+ 16 అలాగే యెబూసీయులు, అమోరీయులు,+ గిర్గాషీయులు, 17 హివ్వీయులు, అర్కీయులు, సినీయులు, 18 అర్వదీయులు,+ సెమారీయులు, హమాతీయులు. ఆ తర్వాత కనానీయుల కుటుంబాలు చెదిరిపోయాయి. 19 కాబట్టి కనానీయుల సరిహద్దు సీదోను నుండి గాజా+ దగ్గరున్న గెరారు వరకు, లాషా దగ్గరున్న సొదొమ, గొమొర్రా,+ అద్మా, సెబోయీము+ వరకు ఉంది. 20 వీళ్లు తమతమ కుటుంబాల ప్రకారం, భాషల ప్రకారం, దేశాల ప్రకారం, జాతుల ప్రకారం హాము వంశస్థులు.

21 షేముకు కూడా కుమారులు పుట్టారు. ఈ షేము ఏబెరు వంశస్థులందరికీ పూర్వీకుడు, యాపెతుకు తమ్ముడు.* 22 షేము కుమారులు: ఏలాము,+ అస్సూరు,+ అర్పక్షదు,+ లూదు, అరాము.+

23 అరాము కుమారులు: ఊజు, హూలు, గెతెరు, మాష.

24 అర్పక్షదు షేలహును+ కన్నాడు, షేలహు ఏబెరును కన్నాడు.

25 ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టారు. ఒకతని పేరు పెలెగు.*+ అతని జీవితకాలంలోనే ప్రపంచ జనాభా చెదిరిపోయింది* కాబట్టి అతనికి ఆ పేరు పెట్టారు. అతని సహోదరుని పేరు యొక్తాను.+

26 యొక్తాను కుమారులు: అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,+ 27 హదోరము, ఊజాలు, దిక్లాను, 28 ఓబాలు, అబీమాయేలు, షేబ, 29 ఓఫీరు,+ హవీలా, యోబాబు; వీళ్లంతా యొక్తాను కుమారులు.

30 వీళ్ల నివాస స్థలం, మేషా నుండి తూర్పున ఉన్న కొండ ప్రాంతమైన సపారా వరకు ఉండేది.

31 వీళ్లు తమతమ కుటుంబాల ప్రకారం, భాషల ప్రకారం, దేశాల ప్రకారం, జాతుల ప్రకారం షేము వంశస్థులు.+

32 ఇవి వాళ్లవాళ్ల వంశాల ప్రకారం, జాతుల ప్రకారం నోవహు కుమారుల కుటుంబాలు. జలప్రళయం తర్వాత వాళ్ల నుండే ఆయా జాతుల ప్రజలు ప్రపంచమంతటా విస్తరించారు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి