కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 సమూయేలు 15
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

2 సమూయేలు విషయసూచిక

      • అబ్షాలోము పన్నాగం, తిరుగుబాటు (1-12)

      • దావీదు యెరూషలేము నుండి పారిపోవడం (13-30)

      • అహీతోపెలు అబ్షాలోముతో చేతులు కలపడం (31)

      • అహీతోపెలు సలహాను పాడుచేయడానికి హూషై పంపించబడడం (32-37)

2 సమూయేలు 15:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 8:11; 1రా 1:5; సామె 11:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 5/2022, పేజీ 8

2 సమూయేలు 15:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 25:7; రూతు 4:1
  • +1స 8:20; 2స 8:15

2 సమూయేలు 15:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 10:9; 55:21; సామె 26:25

2 సమూయేలు 15:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 11:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2012, పేజీ 13

2 సమూయేలు 15:7

అధస్సూచీలు

  • *

    లేదా “40 సంవత్సరాలు” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 3:2

2 సమూయేలు 15:8

అధస్సూచీలు

  • *

    లేదా “ఆరాధిస్తాను.” అక్ష., “సేవ చేస్తాను.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 13:38; 14:23
  • +లేవీ 22:21

2 సమూయేలు 15:10

అధస్సూచీలు

  • *

    అక్ష., “కొమ్ము.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 2:1; 5:1, 5; 1ది 3:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 5/2022, పేజీ 9

2 సమూయేలు 15:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 41:9; 55:12, 13; యోహా 13:18
  • +2స 16:23; 17:14; 23:8, 34
  • +యెహో 15:20, 51
  • +కీర్త 3:1; సామె 24:21

2 సమూయేలు 15:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 19:9; కీర్త 3:పైవిలాసం
  • +2స 12:11

2 సమూయేలు 15:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 18:24

2 సమూయేలు 15:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 12:11; 16:21; 20:3

2 సమూయేలు 15:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2009, పేజీ 27

2 సమూయేలు 15:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 8:18; 20:7; 1రా 1:38
  • +1స 27:4; 1ది 18:1

2 సమూయేలు 15:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 18:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2009, పేజీ 27

2 సమూయేలు 15:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 2:5, 6; కీర్త 25:10; 57:3; 89:14

2 సమూయేలు 15:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 17:17; 18:24

2 సమూయేలు 15:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 2:36, 37; 2ది 30:14; యోహా 18:1

2 సమూయేలు 15:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 8:17; 1రా 1:8; 2:35; 1ది 6:8
  • +నిర్గ 37:1; లేవీ 16:2
  • +సం 4:15; 1ది 15:2
  • +1స 22:20; 30:7

2 సమూయేలు 15:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 26:8; 27:4

2 సమూయేలు 15:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 9:9
  • +2స 17:17

2 సమూయేలు 15:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 17:16, 21

2 సమూయేలు 15:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 21:1; 24:3; అపొ 1:12

2 సమూయేలు 15:31

అధస్సూచీలు

  • *

    లేదా “ఆలోచన.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 3:పైవిలాసం
  • +కీర్త 41:9; 55:12, 13; యోహా 13:18
  • +2స 16:23; 17:14
  • +కీర్త 3:7

2 సమూయేలు 15:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 16:1, 2

2 సమూయేలు 15:34

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 16:18, 19
  • +2స 17:7, 14

2 సమూయేలు 15:35

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 17:15, 16

2 సమూయేలు 15:36

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 18:19
  • +2స 17:17; 1రా 1:42

2 సమూయేలు 15:37

అధస్సూచీలు

  • *

    లేదా “ఆంతరంగికుడైన.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 16:16; 1ది 27:33

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

2 సమూ. 15:11స 8:11; 1రా 1:5; సామె 11:2
2 సమూ. 15:2ద్వితీ 25:7; రూతు 4:1
2 సమూ. 15:21స 8:20; 2స 8:15
2 సమూ. 15:5కీర్త 10:9; 55:21; సామె 26:25
2 సమూ. 15:6సామె 11:9
2 సమూ. 15:72స 3:2
2 సమూ. 15:82స 13:38; 14:23
2 సమూ. 15:8లేవీ 22:21
2 సమూ. 15:102స 2:1; 5:1, 5; 1ది 3:4
2 సమూ. 15:12కీర్త 41:9; 55:12, 13; యోహా 13:18
2 సమూ. 15:122స 16:23; 17:14; 23:8, 34
2 సమూ. 15:12యెహో 15:20, 51
2 సమూ. 15:12కీర్త 3:1; సామె 24:21
2 సమూ. 15:142స 19:9; కీర్త 3:పైవిలాసం
2 సమూ. 15:142స 12:11
2 సమూ. 15:15సామె 18:24
2 సమూ. 15:162స 12:11; 16:21; 20:3
2 సమూ. 15:182స 8:18; 20:7; 1రా 1:38
2 సమూ. 15:181స 27:4; 1ది 18:1
2 సమూ. 15:192స 18:2
2 సమూ. 15:202స 2:5, 6; కీర్త 25:10; 57:3; 89:14
2 సమూ. 15:21సామె 17:17; 18:24
2 సమూ. 15:231రా 2:36, 37; 2ది 30:14; యోహా 18:1
2 సమూ. 15:242స 8:17; 1రా 1:8; 2:35; 1ది 6:8
2 సమూ. 15:24నిర్గ 37:1; లేవీ 16:2
2 సమూ. 15:24సం 4:15; 1ది 15:2
2 సమూ. 15:241స 22:20; 30:7
2 సమూ. 15:25కీర్త 26:8; 27:4
2 సమూ. 15:271స 9:9
2 సమూ. 15:272స 17:17
2 సమూ. 15:282స 17:16, 21
2 సమూ. 15:30మత్త 21:1; 24:3; అపొ 1:12
2 సమూ. 15:31కీర్త 3:పైవిలాసం
2 సమూ. 15:31కీర్త 41:9; 55:12, 13; యోహా 13:18
2 సమూ. 15:312స 16:23; 17:14
2 సమూ. 15:31కీర్త 3:7
2 సమూ. 15:32యెహో 16:1, 2
2 సమూ. 15:342స 16:18, 19
2 సమూ. 15:342స 17:7, 14
2 సమూ. 15:352స 17:15, 16
2 సమూ. 15:362స 18:19
2 సమూ. 15:362స 17:17; 1రా 1:42
2 సమూ. 15:372స 16:16; 1ది 27:33
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
2 సమూయేలు 15:1-37

సమూయేలు రెండో గ్రంథం

15 ఇదంతా జరిగిన తర్వాత, అబ్షాలోము తన కోసం ఒక రథాన్ని, గుర్రాల్ని, తన ముందు పరుగెత్తడానికి 50 మంది మనుషుల్ని సమకూర్చుకున్నాడు.+ 2 అబ్షాలోము ఉదయాన్నే లేచి, నగర ద్వారం+ వైపు వెళ్లే దారి పక్కన నిలబడేవాడు. తీర్పు కోసం ఎవరైనా ఒక వ్యాజ్యంతో రాజు దగ్గరికి వస్తుంటే,+ అబ్షాలోము అతన్ని పిలిచి, “నువ్వు ఏ నగరం నుండి వచ్చావు?” అని అడిగేవాడు. అతను, “నీ సేవకుడినైన నేను ఇశ్రాయేలు గోత్రాల్లో ఫలానా దాని నుండి వచ్చాను” అని జవాబిచ్చేవాడు. 3 అప్పుడు అబ్షాలోము అతనితో, “చూడు, నీ వాదనలు సరైనవి, సముచితమైనవి; కానీ నీ సమస్యను వినేవాళ్లు రాజు దగ్గర ఎవ్వరూ లేరు” అనేవాడు. 4 అబ్షాలోము ఇంకా ఇలా అనేవాడు: “నేను ఈ దేశానికి న్యాయమూర్తిగా నియమించబడితే ఎంత బాగుంటుంది! అప్పుడు వ్యాజ్యం గానీ తగాదా గానీ ఉన్న ప్రతీ వ్యక్తి నా దగ్గరికి రాగలుగుతాడు, నేను అతనికి న్యాయం జరిగేలా చూస్తాను.”

5 ఎవరైనా అబ్షాలోముకు సాష్టాంగపడడానికి దగ్గరికి వస్తే, అతను తన చెయ్యి చాపి ఆ వ్యక్తిని పట్టుకొని ముద్దుపెట్టేవాడు.+ 6 తీర్పు కోసం రాజు దగ్గరికి వచ్చే ఇశ్రాయేలీయులందరితో అబ్షాలోము ఈ విధంగా ప్రవర్తించేవాడు; అలా అబ్షాలోము ఇశ్రాయేలీయుల హృదయాల్ని దోచుకుంటూ ఉన్నాడు.+

7 నాలుగు సంవత్సరాలు* గడిచాక, అబ్షాలోము రాజుతో ఇలా అన్నాడు: “నేను యెహోవాకు చేసుకున్న మొక్కుబడిని చెల్లించడానికి దయచేసి నన్ను హెబ్రోనుకు+ వెళ్లనివ్వు. 8 ఎందుకంటే, నీ సేవకుడినైన నేను సిరియాలోని గెషూరులో ఉన్నప్పుడు,+ ‘యెహోవా నన్ను యెరూషలేముకు తిరిగి తీసుకొస్తే, నేను యెహోవాకు అర్పణ అర్పిస్తాను’* అని మొక్కుబడి చేసుకున్నాను.”+ 9 అప్పుడు రాజు అతనితో, “క్షేమంగా వెళ్లు” అన్నాడు. అబ్షాలోము లేచి హెబ్రోనుకు వెళ్లాడు.

10 తర్వాత అబ్షాలోము ఇశ్రాయేలు గోత్రాలన్నిటికీ వేగులవాళ్లను పంపిస్తూ వాళ్లకు ఇలా చెప్పాడు: “మీరు బూర* శబ్దం వినగానే, ‘అబ్షాలోము హెబ్రోనులో రాజయ్యాడు!’+ అని చాటించండి.” 11 అబ్షాలోముతోపాటు 200 మంది యెరూషలేము నుండి హెబ్రోనుకు వెళ్లారు; అబ్షాలోము వాళ్లను పిలిచాడు. జరుగుతున్న విషయాలు తెలియక వాళ్లు అమాయకంగా అక్కడికి వెళ్లారు. 12 అంతేకాదు, అబ్షాలోము తాను బలులు అర్పిస్తున్నప్పుడు, దావీదు సలహాదారుడూ+ గీలోనీయుడూ అయిన అహీతోపెలును+ అతని నగరమైన గీలో+ నుండి పిలిపించాడు. కుట్ర అంతకంతకూ తీవ్రమౌతూ వచ్చింది, అబ్షాలోముకు మద్దతు ఇచ్చేవాళ్ల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది.+

13 కొంత సమయం గడిచాక, సమాచారాన్ని తెచ్చే వ్యక్తి దావీదు దగ్గరికి వచ్చి, “ఇశ్రాయేలీయుల హృదయాలు అబ్షాలోము వైపుకు మళ్లాయి” అని చెప్పాడు. 14 వెంటనే దావీదు యెరూషలేములో తనతో ఉన్న తన సేవకులందరితో ఇలా అన్నాడు: “లేవండి, మనం ఇక్కడి నుండి పారిపోదాం;+ లేదంటే, అబ్షాలోము చేతిలో నుండి మనలో ఎవ్వరం తప్పించుకోలేం! త్వరపడండి, లేకపోతే అతను వేగంగా వచ్చి మనల్ని పట్టుకొని, మనమీదికి విపత్తు తీసుకొచ్చి, నగరంలోని ప్రజల్ని కత్తితో చంపుతాడు!”+ 15 అప్పుడు రాజు సేవకులు రాజుతో, “మా ప్రభువైన రాజు ఏది నిర్ణయిస్తే అది చేయడానికి నీ సేవకులమైన మేము సిద్ధంగా ఉన్నాం” అన్నారు.+ 16 దాంతో దావీదు తన ఇంటివాళ్లందర్నీ వెంటబెట్టుకొని బయల్దేరాడు, అయితే రాజభవనాన్ని చూసుకోవడం కోసం తన పదిమంది ఉపపత్నుల్ని అక్కడే ఉంచాడు.+ 17 రాజు తన దారిలో వెళ్తూ ఉంటే ప్రజలందరూ అతన్ని అనుసరిస్తున్నారు. వాళ్లు బేత్మెర్హాకు దగ్గర ఆగారు.

18 అతనితోపాటు బయల్దేరిన అతని సేవకులందరూ, కెరేతీయులందరూ, పెలేతీయులందరూ,+ గాతు+ నుండి అతన్ని అనుసరించిన 600 మంది గిత్తీయులూ అతని పక్కన నుండి వెళ్తుండగా రాజు వాళ్లను పరిశీలించాడు. 19 అప్పుడు రాజు గిత్తీయుడైన ఇత్తయితో+ ఇలా అన్నాడు: “నువ్వు కూడా మాతో రావడం దేనికి? నువ్వు వెనక్కి వెళ్లి కొత్త రాజుతోపాటు ఉండు; ఎందుకంటే నువ్వు ఒక విదేశీయుడివి, అదీగాక నువ్వు నీ దేశానికి తిరిగెళ్లలేవు. 20 నువ్వు ఈమధ్యే వచ్చావు, అలాంటిది ఎక్కడికి వెళ్తానో తెలియని నాతోపాటు నిన్ను రమ్మని ఎలా అడగగలను? నువ్వు వెనక్కి వెళ్లు, నీ సహోదరుల్ని నీతోపాటు తీసుకెళ్లు, యెహోవా నీ మీద విశ్వసనీయ ప్రేమను, నమ్మకత్వాన్ని చూపించాలి!”+ 21 కానీ ఇత్తయి రాజుతో ఇలా అన్నాడు: “యెహోవా జీవం తోడు, నా ప్రభువైన రాజు జీవం తోడు; చావైనా, బ్రతుకైనా నా ప్రభువైన రాజు ఎక్కడుంటే, నీ సేవకుడు అక్కడే ఉంటాడు!”+ 22 అందుకు దావీదు ఇత్తయితో, “సరే, లోయ దాటు” అన్నాడు. గిత్తీయుడైన ఇత్తయి తన మనుషులందరితో, పిల్లలందరితో కలిసి లోయ దాటాడు.

23 ప్రజలందరూ లోయ దాటుతుండగా దేశంలో ఉన్నవాళ్లందరూ గట్టిగా ఏడుస్తూ ఉన్నారు, అప్పుడు రాజు కిద్రోను లోయ+ పక్కన నిలబడివున్నాడు; ప్రజలందరూ లోయ దాటి, ఎడారికి వెళ్లే దారిలోకి వెళ్తున్నారు. 24 సాదోకు+ కూడా అక్కడే ఉన్నాడు. అతనితోపాటు సత్యదేవుని ఒప్పంద మందసం+ మోస్తున్న లేవీయులందరూ ఉన్నారు;+ వాళ్లు సత్యదేవుని మందసాన్ని కింద పెట్టారు; అబ్యాతారు+ కూడా అక్కడికి వచ్చాడు. ఈలోగా ప్రజలందరూ నగరం నుండి వచ్చి లోయ దాటారు. 25 కానీ రాజు సాదోకుతో ఇలా అన్నాడు: “సత్యదేవుని మందసం తీసుకొని నగరానికి తిరిగెళ్లు. నేను యెహోవా దృష్టిలో అనుగ్రహం పొందితే, ఆయన నన్ను వెనక్కి తీసుకొచ్చి, మందసాన్ని, మందసం ఉండే స్థలాన్ని చూడనిస్తాడు.+ 26 కానీ ఒకవేళ ఆయన, ‘నువ్వంటే నాకు ఇష్టంలేదు’ అని అంటే, ఆయన తన దృష్టికి ఏది మంచిదనిపిస్తే అది నాకు చేయనీ.” 27 రాజు యాజకుడైన సాదోకుకు ఇలా చెప్పాడు: “నువ్వు దీర్ఘదర్శివి+ కావా? నువ్వు క్షేమంగా నగరానికి తిరిగెళ్లు; మీరు మీ ఇద్దరు కుమారుల్ని, అంటే నీ కుమారుడు అహిమయస్సును, అబ్యాతారు కుమారుడు యోనాతానును వెంటబెట్టుకొని వెళ్లండి.+ 28 మీ దగ్గర నుండి కబురు వచ్చేంతవరకు నేను ఎడారి రేవుల దగ్గరే ఉంటాను.”+ 29 దాంతో సాదోకు, అబ్యాతారు సత్యదేవుని మందసాన్ని తిరిగి యెరూషలేముకు తీసుకెళ్లారు, వాళ్లు అక్కడే ఉండిపోయారు.

30 దావీదు ఏడుస్తూ ఒలీవల కొండ+ ఎక్కుతున్నాడు; అతను తల కప్పుకొని, చెప్పులు లేకుండా నడుస్తున్నాడు. అతనితో ఉన్న ప్రజలు కూడా తలలు కప్పుకొని, ఏడుస్తూ పైకి ఎక్కుతున్నారు. 31 “అబ్షాలోముతో+ కలిసి కుట్ర పన్నుతున్నవాళ్లలో అహీతోపెలు కూడా ఉన్నాడు”+ అనే వార్త దావీదుకు అందింది. అప్పుడు దావీదు, “యెహోవా, దయచేసి అహీతోపెలు ఇచ్చే సలహా* మూర్ఖుడి సలహాలా ఎంచబడేలా చూడు!”+ అన్నాడు.+

32 దేవునికి నమస్కరించడానికి ప్రజలు వచ్చే కొండశిఖరం దగ్గరికి దావీదు వచ్చినప్పుడు, అర్కీయుడైన+ హూషై అతన్ని కలవడానికి అక్కడ వచ్చి ఉన్నాడు, అతని బట్టలు చిరిగిపోయి ఉన్నాయి, అతని తలమీద దుమ్ము ఉంది. 33 అయితే, దావీదు అతనితో ఇలా అన్నాడు: “నువ్వు నాతో వస్తే, నాకు భారమౌతావు. 34 కానీ ఒకవేళ నువ్వు నగరానికి తిరిగెళ్లి అబ్షాలోముతో, ‘రాజా, నేను నీ సేవకుణ్ణి. గతంలో నేను నీ తండ్రికి సేవకునిగా ఉన్నాను, కానీ ఇప్పుడు నేను నీ సేవకుణ్ణి’+ అని అంటే, ఆ తర్వాత నువ్వు నా కోసం అహీతోపెలు సలహాను చెడగొట్టవచ్చు.+ 35 అక్కడ నీకు తోడుగా యాజకులైన సాదోకు, అబ్యాతారు ఉన్నారు కదా? రాజు ఇంటి నుండి నువ్వు వినే ప్రతీ విషయాన్ని యాజకులైన సాదోకుకు, అబ్యాతారుకు చెప్పాలి.+ 36 ఇదిగో! అక్కడ వాళ్లతోపాటు వాళ్ల ఇద్దరు కుమారులు, అంటే సాదోకు కుమారుడు అహిమయస్సు,+ అబ్యాతారు కుమారుడు యోనాతాను+ ఉన్నారు, నువ్వు వినే ప్రతీ విషయం వాళ్ల ద్వారా నాకు చేరవేయి.” 37 కాబట్టి, అబ్షాలోము యెరూషలేములోకి ప్రవేశిస్తుండగా దావీదు స్నేహితుడైన* హూషై+ నగరంలోకి వెళ్లాడు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి