కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 సమూయేలు 6
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

2 సమూయేలు విషయసూచిక

      • మందసాన్ని యెరూషలేముకు తీసుకురావడం (1-23)

        • ఉజ్జా మందసాన్ని పట్టుకున్నాడు, చంపబడ్డాడు (6-8)

        • మీకాలు దావీదును అసహ్యించుకోవడం (16, 20-23)

2 సమూయేలు 6:2

అధస్సూచీలు

  • *

    లేదా “మధ్య” అయ్యుంటుంది.

  • *

    లేదా “పెద్దపెట్టెను.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 25:22; 1ది 13:6-11; కీర్త 80:1
  • +1స 7:2; 1రా 8:1; 1ది 13:1-5
  • +ద్వితీ 20:4; 1స 1:3

2 సమూయేలు 6:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 7:1
  • +నిర్గ 25:14; సం 7:9; యెహో 3:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/1/1996, పేజీలు 28-29

2 సమూయేలు 6:5

అధస్సూచీలు

  • *

    అంటే, జూనిపర్‌ చెట్టు.

  • *

    ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.

  • *

    అంటే, గిలకల తప్పెట.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 10:5
  • +నిర్గ 15:20
  • +కీర్త 150:3-5

2 సమూయేలు 6:6

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 4:15; 1ది 15:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2005, పేజీ 17

    4/1/1996, పేజీ 29

2 సమూయేలు 6:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 11:2
  • +లేవీ 10:1, 2; 1స 6:19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/2005, పేజీలు 26-27

    4/1/1996, పేజీ 29

2 సమూయేలు 6:8

అధస్సూచీలు

  • *

    లేదా “దావీదు బాధపడ్డాడు.”

  • *

    “ఉజ్జా మీద కోపం కట్టలు తెంచుకోవడం” అని అర్థం.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2005, పేజీ 17

    4/1/1996, పేజీ 29

2 సమూయేలు 6:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 6:20; కీర్త 119:120
  • +1ది 13:12-14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2005, పేజీ 17

    4/1/1996, పేజీ 29

2 సమూయేలు 6:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 5:7
  • +1ది 15:25

2 సమూయేలు 6:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 30:27; 39:5

2 సమూయేలు 6:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 15:25, 26; కీర్త 24:7; 68:24

2 సమూయేలు 6:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 4:15; 7:9; 1ది 15:2, 15

2 సమూయేలు 6:15

అధస్సూచీలు

  • *

    అక్ష., “కొమ్ములు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 15:16
  • +కీర్త 150:3
  • +నిర్గ 37:1; కీర్త 132:8

2 సమూయేలు 6:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 14:49; 18:20, 27; 2స 3:14
  • +1ది 15:29

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/1/1993, పేజీ 5

2 సమూయేలు 6:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 15:1
  • +లేవీ 1:3
  • +లేవీ 3:1
  • +1ది 16:1-3

2 సమూయేలు 6:19

అధస్సూచీలు

  • *

    వడ ఆకారంలో ఉన్న రొట్టెను.

2 సమూయేలు 6:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 18:27
  • +నిర్గ 22:28

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/2006, పేజీ 31

    6/15/2000, పేజీలు 12-13

2 సమూయేలు 6:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 13:13, 14; 15:27, 28; 16:1, 12

2 సమూయేలు 6:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/2006, పేజీ 31

2 సమూయేలు 6:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 14:49; 2స 6:16

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

2 సమూ. 6:2నిర్గ 25:22; 1ది 13:6-11; కీర్త 80:1
2 సమూ. 6:21స 7:2; 1రా 8:1; 1ది 13:1-5
2 సమూ. 6:2ద్వితీ 20:4; 1స 1:3
2 సమూ. 6:31స 7:1
2 సమూ. 6:3నిర్గ 25:14; సం 7:9; యెహో 3:14
2 సమూ. 6:51స 10:5
2 సమూ. 6:5నిర్గ 15:20
2 సమూ. 6:5కీర్త 150:3-5
2 సమూ. 6:6సం 4:15; 1ది 15:2
2 సమూ. 6:7సామె 11:2
2 సమూ. 6:7లేవీ 10:1, 2; 1స 6:19
2 సమూ. 6:91స 6:20; కీర్త 119:120
2 సమూ. 6:91ది 13:12-14
2 సమూ. 6:102స 5:7
2 సమూ. 6:101ది 15:25
2 సమూ. 6:11ఆది 30:27; 39:5
2 సమూ. 6:121ది 15:25, 26; కీర్త 24:7; 68:24
2 సమూ. 6:13సం 4:15; 7:9; 1ది 15:2, 15
2 సమూ. 6:151ది 15:16
2 సమూ. 6:15కీర్త 150:3
2 సమూ. 6:15నిర్గ 37:1; కీర్త 132:8
2 సమూ. 6:161స 14:49; 18:20, 27; 2స 3:14
2 సమూ. 6:161ది 15:29
2 సమూ. 6:171ది 15:1
2 సమూ. 6:17లేవీ 1:3
2 సమూ. 6:17లేవీ 3:1
2 సమూ. 6:171ది 16:1-3
2 సమూ. 6:201స 18:27
2 సమూ. 6:20నిర్గ 22:28
2 సమూ. 6:211స 13:13, 14; 15:27, 28; 16:1, 12
2 సమూ. 6:231స 14:49; 2స 6:16
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
2 సమూయేలు 6:1-23

సమూయేలు రెండో గ్రంథం

6 దావీదు మళ్లీ ఇశ్రాయేలులో శ్రేష్ఠులైన సైనికులందర్నీ సమకూర్చాడు. వాళ్లు 30,000 మంది. 2 కెరూబుల పైన* సింహాసనంలో కూర్చున్న+ సత్యదేవుని మందసాన్ని* తీసుకురావడానికి దావీదు తన మనుషులందరితో కలిసి బాయిలా-యెహూదాకు బయల్దేరాడు.+ ప్రజలు దాని ఎదుట సైన్యాలకు అధిపతైన యెహోవా పేరున ప్రార్థించేవాళ్లు.+ 3 అయితే, వాళ్లు సత్యదేవుని మందసాన్ని కొండమీద ఉన్న అబీనాదాబు ఇంటి+ నుండి తీసుకురావడానికి దాన్ని కొత్త బండిమీద పెట్టారు;+ అబీనాదాబు కుమారులు ఉజ్జా, అహ్యో ఆ కొత్త బండి ముందు నడుస్తున్నారు.

4 అలా వాళ్లు కొండమీద ఉన్న అబీనాదాబు ఇంటి నుండి సత్యదేవుని మందసాన్ని తీసుకొస్తున్నారు. అహ్యో మందసం ముందు నడుస్తున్నాడు. 5 దావీదు, ఇశ్రాయేలీయులందరూ సరళవృక్ష* చెక్కతో చేసిన అన్నిరకాల వాద్యాలు, వీణలు,* ఇతర తంతివాద్యాలు,+ కంజీరలు,*+ వేళ్లతో వాయించే ఇతర వాద్యాలు, తాళాలు వాయిస్తూ+ యెహోవా ఎదుట వేడుక జరుపుకుంటున్నారు. 6 అయితే వాళ్లు నాకోను కళ్లం* దగ్గరికి వచ్చేసరికి, బండిని లాగుతున్న ఎద్దులు మందసాన్ని దాదాపు పడేయబోయాయి. అప్పుడు ఉజ్జా తన చెయ్యి చాపి సత్యదేవుని మందసాన్ని పట్టుకున్నాడు.+ 7 దాంతో యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకుంది. అతను అలా అగౌరవంగా ప్రవర్తించినందుకు+ సత్యదేవుడు అతన్ని అక్కడే చంపాడు.+ అతను అక్కడ సత్యదేవుని మందసం పక్కన చనిపోయాడు. 8 యెహోవా ఆగ్రహం ఉజ్జా మీద రగులుకుంది కాబట్టి దావీదుకు కోపం వచ్చింది;* అందుకే, ఈ రోజు వరకు ఆ స్థలాన్ని పెరెజ్‌-ఉజ్జా* అని పిలుస్తున్నారు. 9 ఆ రోజు దావీదు యెహోవాకు భయపడి,+ “యెహోవా మందసం నా దగ్గరికి ఎలా వస్తుంది?” అన్నాడు.+ 10 యెహోవా మందసాన్ని దావీదు నగరంలో+ తాను ఉన్న చోటికి తీసుకెళ్లడానికి దావీదు ఇష్టపడలేదు. బదులుగా, దావీదు దాన్ని గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటికి+ తీసుకెళ్లే ఏర్పాటు చేశాడు.

11 యెహోవా మందసం గిత్తీయుడైన ఓబేదెదోము ఇంట్లో మూడు నెలలు ఉంది; దానివల్ల యెహోవా ఓబేదెదోమును, అతని ఇంటివాళ్లందర్నీ దీవిస్తూ వచ్చాడు.+ 12 “సత్యదేవుని మందసం ఉండడం వల్ల యెహోవా ఓబేదెదోము ఇంటిని, అతనికి చెందినవాటన్నిటినీ దీవించాడు” అనే వార్త దావీదు రాజుకు అందింది. దాంతో దావీదు సత్యదేవుని మందసాన్ని ఓబేదెదోము ఇంటి నుండి దావీదు నగరానికి సంతోషంగా తీసుకురావడానికి వెళ్లాడు.+ 13 యెహోవా మందసాన్ని మోసేవాళ్లు+ ఆరు అడుగులు వేసినప్పుడు దావీదు ఒక ఎద్దును, కొవ్విన ఒక జంతువును బలి అర్పించాడు.

14 దావీదు పూర్తి శక్తితో యెహోవా ఎదుట నాట్యం చేస్తున్నాడు; అప్పుడు దావీదు నార ఏఫోదును వేసుకొని ఉన్నాడు. 15 దావీదు, ఇశ్రాయేలీయులందరూ సంతోషంగా కేకలు వేస్తూ,+ బూరలు* ఊదుతూ+ యెహోవా మందసాన్ని+ తీసుకొస్తున్నారు. 16 అయితే యెహోవా మందసం దావీదు నగరంలోకి వచ్చినప్పుడు, సౌలు కూతురైన మీకాలు+ కిటికీలో నుండి కిందికి చూసింది. దావీదు రాజు యెహోవా ఎదుట గంతులు వేస్తూ, నాట్యం చేస్తూ ఉండడం ఆమెకు కనిపించింది; దాంతో ఆమె తన హృదయంలో అతన్ని నీచంగా చూసింది.+ 17 అలా వాళ్లు యెహోవా మందసాన్ని తీసుకొచ్చి, దాని కోసం దావీదు వేయించిన డేరాలో దాని స్థానంలో పెట్టారు.+ తర్వాత దావీదు యెహోవా ఎదుట దహనబలుల్ని,+ సమాధాన బలుల్ని+ అర్పించాడు.+ 18 దావీదు దహనబలుల్ని, సమాధాన బలుల్ని అర్పించాక, సైన్యాలకు అధిపతైన యెహోవా పేరున ప్రజల్ని దీవించాడు. 19 అంతేకాదు అతను ప్రజలందరికీ, అంటే ఇశ్రాయేలు సమాజమంతటిలో ప్రతీ పురుషునికి, ప్రతీ స్త్రీకి ఒక భక్ష్యాన్ని,* ఒక ఖర్జూర రొట్టెను, ఒక ఎండుద్రాక్ష రొట్టెను ఇచ్చాడు. తర్వాత ప్రజలందరూ తమతమ ఇళ్లకు వెళ్లిపోయారు.

20 దావీదు తన సొంత ఇంటివాళ్లను ఆశీర్వదించడానికి తిరిగొచ్చినప్పుడు, సౌలు కూతురు మీకాలు+ అతన్ని కలవడానికి వచ్చింది. ఆమె ఇలా అంది: “ఒక పిచ్చివాడు బట్టలు విప్పేసుకున్నట్టు, ఈ రోజు ఇశ్రాయేలు రాజు తన సేవకుల దాసురాళ్ల కళ్లముందు బట్టలు విప్పేసుకొని తనను తాను ఎంత బాగా ఘనపర్చుకున్నాడో!”+ 21 అందుకు దావీదు మీకాలుతో ఇలా అన్నాడు: “నేను యెహోవా+ ముందు సంబరాలు చేసుకున్నాను. ఆయన నీ తండ్రినీ, అతని ఇంటివాళ్లందర్నీ కాకుండా నన్ను ఎంపిక చేసుకొని, యెహోవా ప్రజలైన ఇశ్రాయేలీయులకు నాయకునిగా నియమించాడు. అందుకే, నేను యెహోవా ముందు సంబరాలు చేసుకుంటాను, 22 నన్ను నేను ఇంకా ఎక్కువ తగ్గించుకుంటాను. చివరికి నా దృష్టిలో కూడా నేను అల్పుణ్ణి అవుతాను. కానీ నువ్వు అన్న ఆ దాసురాళ్ల చేత ఘనపర్చబడతాను.” 23 కాబట్టి సౌలు కూతురు మీకాలుకు+ చనిపోయేంతవరకు పిల్లలు పుట్టలేదు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి