కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఆదికాండం 12
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ఆదికాండం విషయసూచిక

      • అబ్రాము హారాను నుండి కనానుకు ​బయల్దేరడం (1-9)

        • అబ్రాముకు దేవుని వాగ్దానం (7)

      • ఐగుప్తులో అబ్రాము, శారయి (10-20)

ఆదికాండం 12:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 24:3; అపొ 7:3, 4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/2014, పేజీ 9

    11/1/2001, పేజీ 31

    8/15/2001, పేజీలు 15-16

    2/1/1990, పేజీ 11

ఆదికాండం 12:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 13:14, 16; 15:1, 5; 17:5; 22:17, 18; ద్వితీ 26:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    8/2023, పేజీలు 23-24

    కావలికోట బ్రోషురు,

    కావలికోట,

    10/15/2014, పేజీ 9

    3/15/2013, పేజీలు 20-21

    8/15/2001, పేజీలు 15-16

    2/1/1998, పేజీలు 8-9

    2/1/1990, పేజీ 11

    విశ్వాసం, పేజీ 34

ఆదికాండం 12:3

అధస్సూచీలు

  • *

    లేదా “దీవెన సంపాదించుకుంటాయి.” దానికోసం కష్టపడాల్సి ఉంటుందని ఇది సూచిస్తుండవచ్చు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 27:29, 30
  • +అపొ 3:25; గల 3:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (సార్వజనిక),

    No. 3 2020 పేజీ 8

    కావలికోట,

    10/15/2014, పేజీ 9

    3/15/2013, పేజీలు 20-21

    2/1/1998, పేజీలు 8-9

    2/1/1990, పేజీ 11

    విశ్వాసం, పేజీ 34

ఆదికాండం 12:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 11:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/15/2001, పేజీ 17

ఆదికాండం 12:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 13:5, 6
  • +ఆది 26:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట బ్రోషురు,

    విశ్వాసం, పేజీలు 34-36

    కావలికోట,

    8/15/2001, పేజీ 17

ఆదికాండం 12:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 11:29, 30
  • +అపొ 7:15, 16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/15/2001, పేజీ 18

ఆదికాండం 12:7

అధస్సూచీలు

  • *

    అక్ష., “విత్తనానికి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 3:15; 21:12; 28:13, 14; రోమా 9:7; గల 3:16
  • +ఆది 13:14, 15; 15:1, 7; ద్వితీ 34:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట బ్రోషురు,

    కావలికోట,

    8/15/2001, పేజీలు 18-19

    2/1/1998, పేజీలు 8-9

ఆదికాండం 12:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 28:16-19
  • +యెహో 7:2
  • +ఆది 8:20; 35:2, 3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/15/2001, పేజీ 19

ఆదికాండం 12:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 24:62

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/15/2001, పేజీ 19

ఆదికాండం 12:10

అధస్సూచీలు

  • *

    లేదా “పరదేశిగా.”

  • *

    లేదా “ఈజిప్టు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 26:1, 2
  • +కీర్త 105:13

ఆదికాండం 12:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 26:7

ఆదికాండం 12:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట బ్రోషురు,

    కావలికోట,

    8/15/2001, పేజీ 20

ఆదికాండం 12:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 20:11, 12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 5/2022, పేజీ 1

    కావలికోట (అధ్యయన),

    12/2017, పేజీ 13

    కావలికోట బ్రోషురు,

    కావలికోట,

    8/15/2001, పేజీలు 20-21

ఆదికాండం 12:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట బ్రోషురు,

    కావలికోట,

    5/15/2015, పేజీ 12

ఆదికాండం 12:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 20:14; 24:34, 35

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట బ్రోషురు,

    కావలికోట,

    6/15/2011, పేజీలు 16-17

    8/15/2001, పేజీ 21

ఆదికాండం 12:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 11:29; 17:15; 23:2, 19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/15/2001, పేజీ 21

ఆదికాండం 12:18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/15/2001, పేజీ 21

ఆదికాండం 12:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 20:11, 12

ఆదికాండం 12:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 105:14

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ఆది. 12:1యెహో 24:3; అపొ 7:3, 4
ఆది. 12:2ఆది 13:14, 16; 15:1, 5; 17:5; 22:17, 18; ద్వితీ 26:5
ఆది. 12:3ఆది 27:29, 30
ఆది. 12:3అపొ 3:25; గల 3:8
ఆది. 12:4హెబ్రీ 11:8
ఆది. 12:5ఆది 13:5, 6
ఆది. 12:5ఆది 26:3
ఆది. 12:6ద్వితీ 11:29, 30
ఆది. 12:6అపొ 7:15, 16
ఆది. 12:7ఆది 3:15; 21:12; 28:13, 14; రోమా 9:7; గల 3:16
ఆది. 12:7ఆది 13:14, 15; 15:1, 7; ద్వితీ 34:4
ఆది. 12:8ఆది 28:16-19
ఆది. 12:8యెహో 7:2
ఆది. 12:8ఆది 8:20; 35:2, 3
ఆది. 12:9ఆది 24:62
ఆది. 12:10ఆది 26:1, 2
ఆది. 12:10కీర్త 105:13
ఆది. 12:11ఆది 26:7
ఆది. 12:13ఆది 20:11, 12
ఆది. 12:16ఆది 20:14; 24:34, 35
ఆది. 12:17ఆది 11:29; 17:15; 23:2, 19
ఆది. 12:19ఆది 20:11, 12
ఆది. 12:20కీర్త 105:14
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ఆదికాండం 12:1-20

ఆదికాండం

12 యెహోవా అబ్రాముతో ఇలా అన్నాడు: “నీ దేశాన్ని, నీ బంధువుల్ని, నీ తండ్రి ఇంటివాళ్లను విడిచిపెట్టి నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్లు.+ 2 నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను దీవిస్తాను, నీ పేరును గొప్ప చేస్తాను, నువ్వు దీవెనగా ఉంటావు.+ 3 నిన్ను దీవించేవాళ్లను దీవిస్తాను, నిన్ను శపించేవాణ్ణి శపిస్తాను,+ భూమ్మీద ఉన్న కుటుంబాలన్నీ నీ ద్వారా ఖచ్చితంగా దీవించబడతాయి.”*+

4 కాబట్టి అబ్రాము యెహోవా చెప్పినట్టే వెళ్లాడు, అతనితో పాటు లోతు కూడా వెళ్లాడు. హారానును విడిచి వెళ్లినప్పుడు అబ్రాముకు 75 ఏళ్లు.+ 5 అబ్రాము తన భార్య శారయిని, తన సహోదరుడి కుమారుడు లోతును, హారానులో తాము సమకూర్చుకున్న వస్తువులన్నిటినీ,+ తాము సంపాదించుకున్న సేవకుల్ని తీసుకొని కనాను దేశానికి+ బయల్దేరాడు. వాళ్లు కనాను దేశానికి చేరుకున్నప్పుడు, 6 అబ్రాము మోరే మహా వృక్షాల+ దగ్గర ఉన్న షెకెము+ వరకు ప్రయాణించాడు. అప్పటికి ఆ దేశంలో కనానీయులు నివసిస్తున్నారు. 7 తర్వాత యెహోవా అబ్రాముకు కనిపించి, “నేను ఈ దేశాన్ని నీ సంతానానికి*+ ఇవ్వబోతున్నాను” అన్నాడు.+ కాబట్టి అబ్రాము తనకు కనిపించిన యెహోవాకు అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. 8 ఆ తర్వాత అతను బేతేలుకు+ తూర్పున ఉన్న కొండ ప్రాంతానికి వెళ్లి అక్కడ తన డేరా వేసుకున్నాడు; ఆ డేరాకు పడమటి దిక్కున బేతేలు, తూర్పు దిక్కున హాయి+ ఉన్నాయి. అక్కడ అతను యెహోవాకు ఒక బలిపీఠం కట్టి,+ యెహోవా పేరును స్తుతించాడు. 9 తర్వాత అబ్రాము అక్కడి నుండి తన డేరాల్ని తీసేసి, ఒక చోటి నుండి ఇంకో చోటికి తన నివాసాన్ని మార్చుకుంటూ నెగెబు+ వైపు ప్రయాణించాడు.

10 అప్పుడు కనాను దేశంలో కరువు వచ్చింది. ఆ కరువు చాలా తీవ్రంగా ఉండడంతో,+ అబ్రాము కొంతకాలం* ఉండివద్దామని ఐగుప్తు* వైపు ప్రయాణించాడు.+ 11 అతను ఐగుప్తులోకి అడుగుపెట్టబోతుండగా, తన భార్య శారయితో ఇలా అన్నాడు: “దయచేసి నా మాట విను! నువ్వు ఎంత అందంగా ఉంటావో నాకు తెలుసు.+ 12 ఐగుప్తీయులు నాతోపాటు నిన్ను చూసినప్పుడు ఖచ్చితంగా, ‘ఈమె ఇతని భార్యే’ అని అంటారు. తర్వాత నన్ను చంపేసి, నిన్ను మాత్రం బ్రతకనిస్తారు. 13 కాబట్టి నీ వల్ల నాకు ఏ హానీ కలగకుండా ఉండేలా, దయచేసి నువ్వు నా చెల్లెలివని చెప్పు. అలాచేస్తే నువ్వు నా ప్రాణాన్ని కాపాడినదానివి అవుతావు.”+

14 అబ్రాము ఐగుప్తులోకి అడుగుపెట్టిన వెంటనే, ఐగుప్తీయులు శారయి చాలా అందగత్తె అని గమనించారు. 15 ఫరో ఉన్నతాధికారులు కూడా ఆమెను చూసి, ఫరో ముందు ఆమెను పొగడడం మొదలుపెట్టారు. దాంతో ఆమెను ఫరో భవనానికి తీసుకొచ్చారు. 16 ఆమె తనకు బాగా నచ్చడం వల్ల ఫరో అబ్రాముతో మంచిగా వ్యవహరించాడు; అతనికి గొర్రెల్ని, పశువుల్ని, మగ గాడిదల్ని, ఆడ గాడిదల్ని, దాసుల్ని, దాసురాళ్లను, ఒంటెల్ని ఇచ్చాడు.+ 17 తర్వాత అబ్రాము భార్య శారయిని+ బట్టి యెహోవా ఫరోను, అతని ఇంటివాళ్లను తీవ్రమైన జబ్బులతో బాధించాడు. 18 కాబట్టి ఫరో అబ్రామును పిలిచి ఇలా అన్నాడు: “నువ్వు ఎందుకు ఇలా చేశావు? ఈమె నీ భార్య అని నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు? 19 ‘ఈమె నా చెల్లెలు’+ అని ఎందుకు చెప్పావు? దానివల్ల నేను ఈమెను నా భార్యగా చేసుకోబోయాను. ఇదిగో నీ భార్య. ఈమెను తీసుకొని వెళ్లిపో!” 20 కాబట్టి ఫరో అబ్రాము గురించి తన మనుషులకు ఆదేశాలిచ్చాడు. వాళ్లు అతని భార్యను, అతనికున్న వాటన్నిటిని అతనితో పాటు పంపించేశారు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి