కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెహోషువ 1
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యెహోషువ విషయసూచిక

      • యెహోవా యెహోషువను ప్రోత్సహించడం (1-9)

        • ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి (8)

      • యొర్దానును దాటడానికి ఏర్పాట్లు (10-18)

యెహోషువ 1:1

అధస్సూచీలు

  • *

    “యెహోవాయే రక్షణ” అని అర్థం.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 11:28

యెహోషువ 1:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 3:28

యెహోషువ 1:4

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

  • *

    లేదా “సూర్యాస్తమయం వైపు.”

  • *

    అంటే, మధ్యధరా సముద్రం.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 15:18; సం 34:2, 3; ద్వితీ 1:7

యెహోషువ 1:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 11:25
  • +నిర్గ 3:12
  • +ద్వితీ 31:6

యెహోషువ 1:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 31:23
  • +ఆది 12:7; 15:18; 26:3

యెహోషువ 1:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 5:32
  • +ద్వితీ 29:9; 1రా 2:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/1/1995, పేజీ 12

    7/1/1990, పేజీలు 25-26

యెహోషువ 1:8

అధస్సూచీలు

  • *

    లేదా “చిన్న స్వరంతో చదవాలి; జాగ్రత్తగా చదవాలి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 6:6; 30:14
  • +ద్వితీ 17:18, 19; కీర్త 1:1, 2; 1తి 4:15; యాకో 1:25
  • +1ది 22:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 11

    కావలికోట,

    10/15/2015, పేజీ 27

    4/15/2013, పేజీలు 7-8

    12/15/2012, పేజీలు 4-5

    7/1/2010, పేజీ 20

    12/15/2004, పేజీ 15

    5/15/1996, పేజీలు 11, 16

    5/1/1995, పేజీ 12

    7/1/1990, పేజీలు 25-26

    రాజ్య పరిచర్య,

    10/2015, పేజీ 3

యెహోషువ 1:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 23:27; ద్వితీ 31:7, 8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు వచనాల వివరణ, ఆర్టికల్‌ 10

    కావలికోట,

    1/15/2013, పేజీలు 8-9

యెహోషువ 1:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 9:1; యెహో 3:2, 3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/1/2004, పేజీ 9

యెహోషువ 1:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 32:20-22; యెహో 22:1-4

యెహోషువ 1:14

అధస్సూచీలు

  • *

    అంటే, తూర్పు వైపున.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 3:19, 20; 29:8; యెహో 13:8
  • +సం 1:3; 26:2
  • +ద్వితీ 3:18

యెహోషువ 1:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 32:33; యెహో 22:4, 9

యెహోషువ 1:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 32:17, 25

యెహోషువ 1:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 27:18, 20; ద్వితీ 34:9

యెహోషువ 1:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 17:12
  • +ద్వితీ 31:7; యెహో 1:6, 9

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యెహో. 1:1సం 11:28
యెహో. 1:2ద్వితీ 3:28
యెహో. 1:4ఆది 15:18; సం 34:2, 3; ద్వితీ 1:7
యెహో. 1:5ద్వితీ 11:25
యెహో. 1:5నిర్గ 3:12
యెహో. 1:5ద్వితీ 31:6
యెహో. 1:6ద్వితీ 31:23
యెహో. 1:6ఆది 12:7; 15:18; 26:3
యెహో. 1:7ద్వితీ 5:32
యెహో. 1:7ద్వితీ 29:9; 1రా 2:3
యెహో. 1:8ద్వితీ 6:6; 30:14
యెహో. 1:8ద్వితీ 17:18, 19; కీర్త 1:1, 2; 1తి 4:15; యాకో 1:25
యెహో. 1:81ది 22:13
యెహో. 1:9నిర్గ 23:27; ద్వితీ 31:7, 8
యెహో. 1:11ద్వితీ 9:1; యెహో 3:2, 3
యెహో. 1:13సం 32:20-22; యెహో 22:1-4
యెహో. 1:14ద్వితీ 3:19, 20; 29:8; యెహో 13:8
యెహో. 1:14సం 1:3; 26:2
యెహో. 1:14ద్వితీ 3:18
యెహో. 1:15సం 32:33; యెహో 22:4, 9
యెహో. 1:16సం 32:17, 25
యెహో. 1:17సం 27:18, 20; ద్వితీ 34:9
యెహో. 1:18ద్వితీ 17:12
యెహో. 1:18ద్వితీ 31:7; యెహో 1:6, 9
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యెహోషువ 1:1-18

యెహోషువ

1 యెహోవా సేవకుడైన మోషే చనిపోయిన తర్వాత, నూను కుమారుడూ మోషే పరిచారకుడూ+ అయిన యెహోషువతో* యెహోవా ఇలా అన్నాడు: 2 “నా సేవకుడు మోషే చనిపోయాడు. కాబట్టి నువ్వు లేచి, నువ్వూ ఈ ప్రజలందరూ యొర్దాను నది దాటి, నేను వాళ్లకు అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబోతున్న దేశానికి వెళ్లండి.+ 3 నేను మోషేకు మాటిచ్చినట్టు, మీరు అడుగుపెట్టే ప్రతీ ప్రాంతాన్ని మీకు ఇస్తాను. 4 ఎడారి* మొదలుకొని లెబానోను వరకు, యూఫ్రటీసు మహానది వరకు, అంటే హిత్తీయుల దేశమంతా, అలాగే పడమటి వైపు* మహా సముద్రం* వరకు మీ ప్రాంతం ఉంటుంది.+ 5 నువ్వు బ్రతికినంత కాలం ఎవ్వరూ నీ ముందు నిలవలేరు.+ నేను మోషేకు తోడుగా ఉన్నట్టే నీకూ తోడుగా ఉంటాను.+ నేను నిన్ను విడిచిపెట్టను, నిన్ను వదిలేయను.+ 6 ధైర్యంగా, నిబ్బరంగా ఉండు.+ ఎందుకంటే, నేను వీళ్ల పూర్వీకులకు ఇస్తానని మాటిచ్చిన దేశాన్ని ఈ ప్రజలు స్వాధీనం చేసుకునేలా నువ్వే నడిపిస్తావు.+

7 “నువ్వైతే ధైర్యంగా, ఎంతో నిబ్బరంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటినీ జాగ్రత్తగా పాటించు. దాని నుండి కుడివైపుకు గానీ ఎడమవైపుకు గానీ మళ్లొద్దు,+ అప్పుడు నువ్వు వెళ్లే ప్రతీచోట తెలివిగా నడుచుకోగలుగుతావు.+ 8 నువ్వు ధర్మశాస్త్రంలోని విషయాల గురించి మాట్లాడడం మానేయకూడదు,+ దానిలో రాయబడి ఉన్నవాటన్నిటినీ జాగ్రత్తగా పాటించేలా పగలూ రాత్రీ దాన్ని ధ్యానించాలి;*+ అప్పుడే నువ్వు విజయం సాధిస్తావు, తెలివిగా నడుచుకుంటావు.+ 9 నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను; ధైర్యంగా, నిబ్బరంగా ఉండు. నువ్వు వెళ్లే ప్రతీ చోట నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు కాబట్టి బెదిరిపోకు, భయపడకు.”+

10 అప్పుడు యెహోషువ ప్రజల అధికారులకు ఇలా ఆజ్ఞాపించాడు: 11 “పాలెం అంతటా తిరిగి ప్రజలకు ఈ ఆజ్ఞ ఇవ్వండి, ‘ఆహారం సిద్ధం చేసుకోండి, మూడు రోజుల్లో మీరు యొర్దాను నది దాటి, స్వాధీనం చేసుకోవడానికి మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు.’ ”+

12 తర్వాత రూబేనీయులతో, గాదీయులతో, మనష్షే అర్ధగోత్రం వాళ్లతో యెహోషువ ఇలా అన్నాడు: 13 “యెహోవా సేవకుడైన మోషే మీకు ఇచ్చిన ఈ ఆజ్ఞ గుర్తుచేసుకోండి:+ ‘మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి ఇస్తున్నాడు; ఆయన ఈ దేశాన్ని మీకు ఇచ్చాడు. 14 మీ భార్యలు, మీ పిల్లలు, మీ పశువులు యొర్దానుకు ఇవతలి వైపున* మోషే మీకు ఇచ్చిన ప్రాంతంలో ఉంటారు,+ అయితే బలమైన యోధులైన+ మీరు యుద్ధ పంక్తులు తీరి, మీ సహోదరుల కన్నా ముందు ఈ నది దాటాలి.+ మీరు వాళ్లకు సహాయం చేయాలి, 15 యెహోవా మీకు ఇచ్చినట్టే మీ సహోదరులకు విశ్రాంతినిచ్చే వరకు, మీ దేవుడైన యెహోవా వాళ్లకు ఇస్తున్న దేశాన్ని వాళ్లు కూడా స్వాధీనం చేసుకునేంత వరకు మీరు వాళ్లకు సహాయం చేయాలి. ఆ తర్వాత, మీరు ఆక్రమించుకుని నివసించడానికి మీకు ఇవ్వబడిన ప్రాంతానికి, అంటే యెహోవా సేవకుడైన మోషే యొర్దానుకు తూర్పు వైపున మీకు ఇచ్చిన ప్రాంతానికి తిరిగి రండి.’ ”+

16 అప్పుడు వాళ్లు యెహోషువతో ఇలా అన్నారు: “నువ్వు ఆజ్ఞాపించినవన్నీ చేస్తాం, నువ్వు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తాం.+ 17 మోషే చెప్పిన వాటన్నిటికీ లోబడినట్టే నీకూ లోబడతాం. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడుగా ఉన్నట్టే నీకూ తోడుగా ఉండాలి.+ 18 నీ ఆదేశాన్ని ఎదిరించి, నువ్వు ఇచ్చే ప్రతీ ఆజ్ఞను పాటించని ఏ వ్యక్తి అయినాసరే చంపబడతాడు.+ నువ్వైతే ధైర్యంగా, నిబ్బరంగా ఉండు.”+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి