కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • హెబ్రీయులు 12
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

హెబ్రీయులు విషయసూచిక

      • యేసు మన విశ్వాసాన్ని పరిపూర్ణం చేస్తాడు (1-3)

        • మేఘంలాంటి పెద్ద సాక్షుల సమూహం (1)

      • యెహోవా ఇచ్చే క్రమశిక్షణను చిన్నచూపు చూడకండి (4-11)

      • మీ పాదాల కోసం దారుల్ని చదును చేసుకోండి (12-17)

      • పరలోక యెరూషలేము దగ్గరికి వెళ్లడం (18-29)

హెబ్రీయులు 12:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 3:12
  • +1కొ 9:24, 26

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    8/2023, పేజీలు 26, 29-31

    కావలికోట (అధ్యయన),

    6/2022, పేజీ 25

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 19

    కావలికోట,

    9/15/2011, పేజీలు 17-18, 20-23

    8/15/2004, పేజీలు 23-24

    1/15/2003, పేజీలు 5-6

    1/1/2001, పేజీలు 29-30

    10/1/1999, పేజీలు 17-18, 19-21

    1/15/1998, పేజీ 13

    1/1/1998, పేజీలు 6-11

    1/15/1997, పేజీ 30

    1/1/1990, పేజీలు 12, 21

హెబ్రీయులు 12:2

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 14:6; అపొ 5:31; హెబ్రీ 2:10
  • +కీర్త 110:1; హెబ్రీ 10:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    దేవుని ప్రేమలో ఉండండి, పేజీలు 232-233

    కావలికోట (అధ్యయన),

    12/2016, పేజీ 27

    4/2016, పేజీ 15

    “దేవుని ప్రేమ”, పేజీలు 232-233

    కొత్త లోక అనువాదం, పేజీ 1839

    కావలికోట,

    8/15/2010, పేజీ 5

    7/15/2009, పేజీలు 6-7

    10/15/2008, పేజీ 32

    10/1/2006, పేజీ 26

    9/15/2005, పేజీ 21

    1/1/2005, పేజీ 15

    1/1/2001, పేజీ 31

    9/1/2000, పేజీ 12

    10/1/1999, పేజీలు 20-21

    5/15/1998, పేజీ 10

    2/15/1996, పేజీలు 28-29

    10/15/1994, పేజీ 14

    3/1/1994, పేజీ 30

    9/15/1993, పేజీలు 13-14

    4/1/1991, పేజీలు 25-26

    1/1/1990, పేజీ 13

హెబ్రీయులు 12:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +గల 6:9
  • +మత్త 27:39

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    4/2016, పేజీ 15

    కావలికోట,

    10/15/2008, పేజీ 32

    1/15/2008, పేజీలు 26-27

    1/1/2005, పేజీ 15

    12/1/1995, పేజీలు 13-14

    1/1/1990, పేజీ 13

హెబ్రీయులు 12:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/2008, పేజీ 32

    4/15/2002, పేజీ 30

    2/15/2002, పేజీ 29

హెబ్రీయులు 12:5

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2012, పేజీ 29

    1/1/1990, పేజీలు 13-14

హెబ్రీయులు 12:6

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 3:11, 12

హెబ్రీయులు 12:7

అధస్సూచీలు

  • *

    లేదా “శిక్షణలో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 7:14; హెబ్రీ 2:10
  • +సామె 13:24

హెబ్రీయులు 12:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యాకో 4:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    9/2019, పేజీలు 14-15

హెబ్రీయులు 12:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1పే 1:15, 16

హెబ్రీయులు 12:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/2007, పేజీ 19

హెబ్రీయులు 12:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 35:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    యెషయా ప్రవచనం I, పేజీ 379

    కావలికోట,

    2/15/1996, పేజీ 14

హెబ్రీయులు 12:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 4:26

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/2008, పేజీ 32

    1/1/1990, పేజీ 14

హెబ్రీయులు 12:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 34:14; రోమా 12:18
  • +రోమా 6:19; 1థె 4:3, 4

హెబ్రీయులు 12:15

అధస్సూచీలు

  • *

    లేదా “జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండండి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 29:18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/2008, పేజీ 32

    11/1/2006, పేజీ 26

    1/1/1990, పేజీ 14

హెబ్రీయులు 12:16

అధస్సూచీలు

  • *

    పదకోశంలో “లైంగిక పాపం” చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 25:32, 34

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2017, పేజీలు 14-15

    కావలికోట,

    5/15/2013, పేజీ 28

    5/1/2002, పేజీలు 10-11

    1/1/1990, పేజీ 14

హెబ్రీయులు 12:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 27:34

హెబ్రీయులు 12:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 19:12
  • +నిర్గ 19:18
  • +నిర్గ 19:16

హెబ్రీయులు 12:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 19:19
  • +ద్వితీ 4:11, 12
  • +నిర్గ 20:18, 19

హెబ్రీయులు 12:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 19:12, 13

హెబ్రీయులు 12:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 9:19

హెబ్రీయులు 12:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ప్రక 14:1
  • +ప్రక 21:2
  • +దాని 7:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ప్రకటన ముగింపు, పేజీ 199

    1/1/1990, పేజీలు 14-15

హెబ్రీయులు 12:23

అధస్సూచీలు

  • *

    లేదా “మొదట పుట్టినవాళ్ల.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 18:25; కీర్త 94:2; యెష 33:22
  • +హెబ్రీ 12:9
  • +హెబ్రీ 10:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/1995, పేజీ 11

హెబ్రీయులు 12:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 26:27, 28
  • +1తి 2:5; హెబ్రీ 9:15
  • +ఆది 4:8, 10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/2008, పేజీలు 13-14

హెబ్రీయులు 12:25

అధస్సూచీలు

  • *

    లేదా “సాకులు చెప్పకుండా; నిర్లక్ష్యం చేయకుండా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 1:2; 2:2-4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/15/2010, పేజీలు 25-26

హెబ్రీయులు 12:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 19:18
  • +హగ్గ 2:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    9/2021, పేజీ 19

    కావలికోట,

    5/15/2006, పేజీ 31

    4/15/2006, పేజీ 20

హెబ్రీయులు 12:27

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    9/2021, పేజీ 19

    కావలికోట,

    10/15/2008, పేజీ 32

    5/15/2006, పేజీ 31

    4/15/2006, పేజీ 20

హెబ్రీయులు 12:28

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    9/2021, పేజీ 19

    కావలికోట,

    11/15/2006, పేజీ 24

    4/15/2006, పేజీ 20

    ప్రకటన ముగింపు, పేజీ 199

హెబ్రీయులు 12:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 4:24

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

హెబ్రీ. 12:1హెబ్రీ 3:12
హెబ్రీ. 12:11కొ 9:24, 26
హెబ్రీ. 12:2యోహా 14:6; అపొ 5:31; హెబ్రీ 2:10
హెబ్రీ. 12:2కీర్త 110:1; హెబ్రీ 10:12
హెబ్రీ. 12:3గల 6:9
హెబ్రీ. 12:3మత్త 27:39
హెబ్రీ. 12:6సామె 3:11, 12
హెబ్రీ. 12:72స 7:14; హెబ్రీ 2:10
హెబ్రీ. 12:7సామె 13:24
హెబ్రీ. 12:9యాకో 4:10
హెబ్రీ. 12:101పే 1:15, 16
హెబ్రీ. 12:12యెష 35:3
హెబ్రీ. 12:13సామె 4:26
హెబ్రీ. 12:14కీర్త 34:14; రోమా 12:18
హెబ్రీ. 12:14రోమా 6:19; 1థె 4:3, 4
హెబ్రీ. 12:15ద్వితీ 29:18
హెబ్రీ. 12:16ఆది 25:32, 34
హెబ్రీ. 12:17ఆది 27:34
హెబ్రీ. 12:18నిర్గ 19:12
హెబ్రీ. 12:18నిర్గ 19:18
హెబ్రీ. 12:18నిర్గ 19:16
హెబ్రీ. 12:19నిర్గ 19:19
హెబ్రీ. 12:19ద్వితీ 4:11, 12
హెబ్రీ. 12:19నిర్గ 20:18, 19
హెబ్రీ. 12:20నిర్గ 19:12, 13
హెబ్రీ. 12:21ద్వితీ 9:19
హెబ్రీ. 12:22ప్రక 14:1
హెబ్రీ. 12:22ప్రక 21:2
హెబ్రీ. 12:22దాని 7:10
హెబ్రీ. 12:23ఆది 18:25; కీర్త 94:2; యెష 33:22
హెబ్రీ. 12:23హెబ్రీ 12:9
హెబ్రీ. 12:23హెబ్రీ 10:14
హెబ్రీ. 12:24మత్త 26:27, 28
హెబ్రీ. 12:241తి 2:5; హెబ్రీ 9:15
హెబ్రీ. 12:24ఆది 4:8, 10
హెబ్రీ. 12:25హెబ్రీ 1:2; 2:2-4
హెబ్రీ. 12:26నిర్గ 19:18
హెబ్రీ. 12:26హగ్గ 2:6
హెబ్రీ. 12:29ద్వితీ 4:24
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
హెబ్రీయులు 12:1-29

హెబ్రీయులు

12 ఇంతపెద్ద సాక్షుల సమూహం మేఘంలా మన చుట్టూ ఆవరించి ఉంది కాబట్టి మనం కూడా ప్రతీ బరువును, మనల్ని సులభంగా చిక్కుల్లో పడేసే పాపాన్ని వదిలేసి,+ మన ముందున్న పరుగుపందెంలో ఓపిగ్గా పరుగెత్తుదాం.+ 2 మన విశ్వాసానికి ముఖ్య ప్రతినిధి, దాన్ని పరిపూర్ణం చేసే వ్యక్తి అయిన యేసు+ వైపే చూస్తూ అలా పరుగెత్తుదాం. ఆయన తన ముందు ఉంచబడిన సంతోషం కోసం హింసాకొయ్య* మీద బాధను ఓర్చుకున్నాడు, అవమానాన్ని లెక్కచేయలేదు; ఇప్పుడాయన దేవుని సింహాసనానికి కుడిపక్కన కూర్చున్నాడు.+ 3 మీరు అలసిపోయి పట్టువదలకుండా ఉండేలా,+ పాపుల దూషణకరమైన మాటల్ని సహించిన+ ఆయన్ని శ్రద్ధగా గమనించండి. ఆ పాపులు అలా మాట్లాడి తమకు తామే హాని చేసుకున్నారు.

4 ఆ పాపానికి వ్యతిరేకంగా మీరు చేస్తున్న పోరాటం విషయానికొస్తే, మీరింకా మీ రక్తం చిందేంతగా పోరాడలేదు. 5 అంతేకాదు, మిమ్మల్ని కుమారులుగా సంబోధిస్తూ దేవుడు ఇచ్చిన ఈ ఉపదేశాన్ని మీరు పూర్తిగా మర్చిపోయారు: “నా కుమారుడా, యెహోవా* ఇచ్చే క్రమశిక్షణను చిన్నచూపు చూడకు, ఆయన నిన్ను సరిదిద్దినప్పుడు నిరుత్సాహపడకు; 6 ఎందుకంటే, యెహోవా* తాను ప్రేమించేవాళ్లకు క్రమశిక్షణ ఇస్తాడు; నిజానికి తాను కుమారుడిగా స్వీకరించే ప్రతీ ఒక్కర్ని ఆయన శిక్షిస్తాడు.”+

7 మీరు పొందే క్రమశిక్షణలో* భాగంగా మీరు సహించాలి. దేవుడు మిమ్మల్ని కుమారులుగా ఎంచుతున్నాడు.+ తండ్రి క్రమశిక్షణ ఇవ్వని కుమారుడు ఉంటాడా?+ 8 ఒకవేళ మీరందరూ ఈ క్రమశిక్షణను పొందకపోయుంటే, మీరు అక్రమ సంతానమే అవుతారు కానీ కుమారులు అవ్వరు. 9 అంతేకాదు, మానవ తండ్రులు మనకు క్రమశిక్షణ ఇచ్చేవాళ్లు, మనం వాళ్లను గౌరవించేవాళ్లం. అలాంటిది, జీవం సంపాదించుకోవాలంటే, తన పవిత్రశక్తితో మనల్ని ఎంచుకున్న తండ్రికి మనం ఇంకెంత ఎక్కువగా లోబడాలి?+ 10 మానవ తండ్రులు తమకు మంచిదని అనిపించిన దాని ప్రకారం మనకు క్రమశిక్షణ ఇచ్చారు, అదీ కొంతకాలం వరకే. కానీ దేవుడు మన ప్రయోజనం కోసమే మనకు క్రమశిక్షణ ఇస్తున్నాడు, మనం తనలా పవిత్రులమవ్వాలని+ అలా చేస్తున్నాడు. 11 నిజమే, ప్రస్తుతం ఏ క్రమశిక్షణా సంతోషకరంగా అనిపించదు, బాధాకరంగానే ఉంటుంది; కానీ ఆ క్రమశిక్షణ వల్ల శిక్షణ పొందినవాళ్లకు అది నీతి అనే శాంతికరమైన ఫలాన్ని ఇస్తుంది.

12 కాబట్టి బలహీనమైన చేతుల్ని, బలంలేని మోకాళ్లను బలపర్చండి;+ 13 మీ పాదాల కోసం దారుల్ని చదును చేసుకుంటూ ఉండండి;+ అప్పుడు బెణికిన కీలు ఊడిపోకుండా ఉంటుంది, బదులుగా బాగౌతుంది. 14 అందరితో శాంతిగా ఉండడానికి,+ పవిత్రులు అవ్వడానికి+ శాయశక్తులా కృషిచేయండి; ఎందుకంటే పవిత్రత లేకుండా ఎవ్వరూ ప్రభువును చూడరు. 15 మీలో ఎవ్వరూ దేవుని అపారదయను పొందలేని పరిస్థితి తెచ్చుకోకుండా జాగ్రత్తపడండి.* లేదంటే, విషపూరితమైన వేరు మొలకెత్తి సమస్యలు సృష్టిస్తుంది, దానివల్ల చాలామంది అపవిత్రులు అవుతారు;+ 16 మీలో ఎవ్వరూ లైంగిక పాపిగా* గానీ, పవిత్రమైన విషయాలపట్ల మెప్పుదల చూపించని ఏశావులా గానీ ఉండకుండా చూసుకోండి. ఏశావు ఒక్కపూట భోజనం కోసం తన జ్యేష్ఠత్వపు హక్కుల్ని అమ్మేశాడు.+ 17 ఆ తర్వాత అతను దీవెన పొందాలని కోరుకున్నా, తిరస్కరించబడ్డాడని మీకు తెలుసు; అతను కన్నీళ్లతో+ వాళ్ల నాన్న మనసు మార్చాలని ఎంతో ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది.

18 ఎందుకంటే మీరు ముట్టుకోగలిగే పర్వతం దగ్గరికో,+ మండుతున్న పర్వతం దగ్గరికో,+ కారుమబ్బు, చిమ్మచీకటి, తుఫాను కమ్ముకున్న పర్వతం దగ్గరికో+ రాలేదు; 19 బాకా శబ్దాన్నో,+ మాట్లాడుతున్న స్వరాన్నో+ మీరు వినట్లేదు. ఆ స్వరం వినిపించినప్పుడు ప్రజలు అది తమతో ఇంకేమీ మాట్లాడవద్దని వేడుకున్నారు.+ 20 ఎందుకంటే, “చివరికి ఒక జంతువు ఆ పర్వతాన్ని తాకినా, దాన్ని రాళ్లతో కొట్టి చంపాలి” అనే ఆజ్ఞకు+ వాళ్లు భయపడిపోయారు. 21 అంతేకాదు, ఆ దృశ్యం ఎంత భయానకంగా ఉందంటే, మోషే ఇలా అన్నాడు: “నేను భయంతో వణికిపోతున్నాను.”+ 22 అయితే మీరు వచ్చింది సీయోను పర్వతం+ దగ్గరికి, జీవంగల దేవుని నగరమైన పరలోక యెరూషలేము+ దగ్గరికి, సమావేశమైన లక్షలాది దూతల+ దగ్గరికి, 23 పరలోకంలో తమ పేర్లు నమోదైన జ్యేష్ఠుల* సంఘం దగ్గరికి, అందరికీ న్యాయమూర్తి అయిన దేవుని+ దగ్గరికి, పవిత్రశక్తి వల్ల పుట్టి+ పరిపూర్ణులుగా చేయబడిన+ నీతిమంతుల జీవితాల దగ్గరికి, 24 కొత్త ఒప్పందానికి+ మధ్యవర్తి అయిన యేసు+ దగ్గరికి, చిలకరించబడిన రక్తం దగ్గరికి. ఈ రక్తం హేబెలు రక్తం కన్నా మెరుగైన రీతిలో మాట్లాడుతుంది.+

25 మీరైతే, పరలోకం నుండి మాట్లాడుతున్న వ్యక్తి చెప్పేదాన్ని నిరాకరించకుండా* చూసుకోండి. ఎందుకంటే, భూమ్మీద దేవుని హెచ్చరికను చెప్పిన వ్యక్తి మాట విననివాళ్లే శిక్షించబడ్డారంటే, పరలోకం నుండి మాట్లాడుతున్న వ్యక్తి చెప్పేదాన్ని నిరాకరిస్తే మనం ఇంకెంతగా శిక్షించబడతామో కదా!+ 26 ఆ సమయంలో ఆయన స్వరం భూమిని కంపింపజేసింది.+ అయితే ఇప్పుడు ఆయన, “ఇంకొకసారి నేను భూమినే కాదు, ఆకాశాన్ని కూడా కంపింపజేస్తాను” అని మాటిస్తున్నాడు.+ 27 ఇక్కడ “ఇంకొకసారి” అనే మాట, కంపించిపోయేవి అంటే దేవుడు చేయనివి నాశనమౌతాయని సూచిస్తోంది. కంపించిపోనివి నిలిచివుండడానికే అలా జరుగుతుంది. 28 మనం కంపింపజేయబడలేని రాజ్యాన్ని పొందబోతున్నాం కాబట్టి దేవుని అపారదయను పొందుతూనే ఉందాం. దాని ద్వారానే మనం దైవభయంతో, సంభ్రమాశ్చర్యాలతో దేవుడు అంగీకరించే పవిత్రసేవ చేయగలుగుతాం. 29 ఎందుకంటే మన దేవుడు దహించే అగ్ని.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి