కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ద్వితీయోపదేశకాండం 30
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ద్వితీయోపదేశకాండం విషయసూచిక

      • యెహోవా దగ్గరికి తిరిగిరావడం (1-10)

      • యెహోవా ఆజ్ఞలు పాటించలేనంత కష్టమైనవి కావు (11-14)

      • జీవాన్ని లేదా మరణాన్ని ఎంచుకోవడం (15-20)

ద్వితీయోపదేశకాండం 30:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 11:26-28
  • +2రా 17:6; 2ది 36:20
  • +1రా 8:47; నెహె 1:9; యోవే 2:13

ద్వితీయోపదేశకాండం 30:2

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 55:7; 1యో 1:9
  • +ద్వితీ 4:29

ద్వితీయోపదేశకాండం 30:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 29:14
  • +విలా 3:22
  • +ఎజ్రా 1:2, 3; కీర్త 147:2; యిర్మీ 32:37; యెహె 34:13

ద్వితీయోపదేశకాండం 30:4

అధస్సూచీలు

  • *

    అక్ష., “ఆకాశం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 28:64; జెఫ 3:20

ద్వితీయోపదేశకాండం 30:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 1:9

ద్వితీయోపదేశకాండం 30:6

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

  • *

    అక్ష., “హృదయానికి సున్నతి చేస్తాడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 6:5
  • +యిర్మీ 32:37, 39

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/1/2007, పేజీ 13

ద్వితీయోపదేశకాండం 30:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 25:12; విలా 3:64; రోమా 12:19

ద్వితీయోపదేశకాండం 30:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 65:21, 22; మలా 3:10
  • +యిర్మీ 32:37, 41

ద్వితీయోపదేశకాండం 30:10

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 1:9; అపొ 3:19

ద్వితీయోపదేశకాండం 30:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 45:19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/2010, పేజీ 27

ద్వితీయోపదేశకాండం 30:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 10:6

ద్వితీయోపదేశకాండం 30:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 7:21; యాకో 1:25
  • +రోమా 10:8

ద్వితీయోపదేశకాండం 30:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 11:26

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/2010, పేజీ 27

ద్వితీయోపదేశకాండం 30:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 29:18; హెబ్రీ 3:12

ద్వితీయోపదేశకాండం 30:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 23:15; 1స 12:25

ద్వితీయోపదేశకాండం 30:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 11:26; 27:26; 28:2, 15
  • +ద్వితీ 32:47; యెహో 24:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 44

    కావలికోట (సార్వజనిక),

    No. 2 2018 పేజీలు 14-15

    కావలికోట,

    2/15/2010, పేజీ 28

    6/1/2006, పేజీ 27

    7/15/1999, పేజీలు 11-12

    6/15/1996, పేజీలు 12-17

ద్వితీయోపదేశకాండం 30:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 10:12
  • +ద్వితీ 4:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 44

    కావలికోట (సార్వజనిక),

    No. 2 2018 పేజీలు 14-15

    కావలికోట,

    2/15/2010, పేజీ 28

    7/1/2010, పేజీ 27

    6/1/2006, పేజీలు 28-29

    7/15/1999, పేజీలు 11-12

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ద్వితీ. 30:1ద్వితీ 11:26-28
ద్వితీ. 30:12రా 17:6; 2ది 36:20
ద్వితీ. 30:11రా 8:47; నెహె 1:9; యోవే 2:13
ద్వితీ. 30:2యెష 55:7; 1యో 1:9
ద్వితీ. 30:2ద్వితీ 4:29
ద్వితీ. 30:3యిర్మీ 29:14
ద్వితీ. 30:3విలా 3:22
ద్వితీ. 30:3ఎజ్రా 1:2, 3; కీర్త 147:2; యిర్మీ 32:37; యెహె 34:13
ద్వితీ. 30:4ద్వితీ 28:64; జెఫ 3:20
ద్వితీ. 30:5నెహె 1:9
ద్వితీ. 30:6ద్వితీ 6:5
ద్వితీ. 30:6యిర్మీ 32:37, 39
ద్వితీ. 30:7యిర్మీ 25:12; విలా 3:64; రోమా 12:19
ద్వితీ. 30:9యెష 65:21, 22; మలా 3:10
ద్వితీ. 30:9యిర్మీ 32:37, 41
ద్వితీ. 30:10నెహె 1:9; అపొ 3:19
ద్వితీ. 30:11యెష 45:19
ద్వితీ. 30:12రోమా 10:6
ద్వితీ. 30:14మత్త 7:21; యాకో 1:25
ద్వితీ. 30:14రోమా 10:8
ద్వితీ. 30:15ద్వితీ 11:26
ద్వితీ. 30:17ద్వితీ 29:18; హెబ్రీ 3:12
ద్వితీ. 30:18యెహో 23:15; 1స 12:25
ద్వితీ. 30:19ద్వితీ 11:26; 27:26; 28:2, 15
ద్వితీ. 30:19ద్వితీ 32:47; యెహో 24:15
ద్వితీ. 30:20ద్వితీ 10:12
ద్వితీ. 30:20ద్వితీ 4:4
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ద్వితీయోపదేశకాండం 30:1-20

ద్వితీయోపదేశకాండం

30 “ఈ మాటలన్నీ నెరవేరి, నేను నీ ముందు ఉంచిన దీవెనలు, శాపాలు నీమీదికి వచ్చినప్పుడు,+ నీ దేవుడైన యెహోవా నిన్ను ఏ దేశాలకైతే చెదరగొట్టాడో+ ఆ దేశాలన్నిట్లో నువ్వు వాటిని గుర్తుచేసుకొని,+ 2 నువ్వు, నీ కుమారులు నిండు హృదయంతో, నిండు ప్రాణంతో* నీ దేవుడైన యెహోవా దగ్గరికి తిరిగొచ్చి,+ నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్న వాటన్నిటి ప్రకారం ఆయన మాట వింటే,+ 3 నీ దేవుడైన యెహోవా, చెరలో ఉన్న నీ ప్రజల్ని వెనక్కి తీసుకొచ్చి,+ నీ మీద కరుణ చూపించి,+ నీ దేవుడైన యెహోవా నిన్ను ఏ జనాల మధ్యకైతే చెదరగొట్టాడో ఆ జనాలన్నిటి నుండి నిన్ను సమకూరుస్తాడు.+ 4 ఒకవేళ నీ ప్రజలు భూమి* కొన వరకు చెదరగొట్టబడినా సరే, అక్కడి నుండి కూడా నీ దేవుడైన యెహోవా నిన్ను సమకూర్చి, వెనక్కి తీసుకొస్తాడు.+ 5 నీ దేవుడైన యెహోవా, నీ పూర్వీకులు స్వాధీనం చేసుకున్న దేశంలోకి నిన్ను తీసుకొస్తాడు, నువ్వు దాన్ని స్వాధీనం చేసుకుంటావు; ఆయన నిన్ను వర్ధిల్లజేస్తాడు, నీ సంఖ్య నీ పూర్వీకుల కన్నా ఎక్కువయ్యేలా చేస్తాడు.+ 6 నువ్వు నీ నిండు హృదయంతో, నీ నిండు ప్రాణంతో* నీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తూ+ ప్రాణాలతో ఉండేలా నీ దేవుడైన యెహోవా నీ హృదయాన్ని, నీ పిల్లల హృదయాన్ని శుద్ధిచేస్తాడు.*+ 7 తర్వాత నీ దేవుడైన యెహోవా ఈ శాపాలన్నిటినీ నిన్ను ద్వేషించి హింసించిన నీ శత్రువుల మీదికి రప్పిస్తాడు.+

8 “అప్పుడు నువ్వు తిరిగొచ్చి నీ దేవుడైన యెహోవా స్వరాన్ని వింటావు, నేడు నేను నీకు ఇస్తున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ పాటిస్తావు. 9 నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిట్లో నిన్ను వర్ధిల్లజేస్తాడు;+ నీ పిల్లల సంఖ్య, నీ పశువుల సంఖ్య, నీ భూమి పంట వృద్ధి అయ్యేలా చేస్తాడు; యెహోవా నీ పూర్వీకుల విషయంలో చాలా సంతోషించినట్టే, నిన్ను వర్ధిల్లజేసే విషయంలో మళ్లీ చాలా సంతోషిస్తాడు.+ 10 ఎందుకంటే అప్పుడు నువ్వు నీ దేవుడైన యెహోవా స్వరాన్ని వింటావు, ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన ఆయన ఆజ్ఞల్ని, శాసనాల్ని పాటిస్తావు; నువ్వు నీ నిండు హృదయంతో, నీ నిండు ప్రాణంతో* నీ దేవుడైన యెహోవా దగ్గరికి తిరిగొస్తావు.+

11 “నేడు నేను నీకు ఇస్తున్న ఈ ఆజ్ఞ నువ్వు పాటించలేనంత కష్టమైనది కాదు, నువ్వు అందుకోలేనంత దూరంలో కూడా లేదు.+ 12 ‘మేము దాన్ని విని పాటించేలా ఎవరు ఆకాశానికి ఎక్కి మాకోసం దాన్ని తీసుకొస్తారు?’ అని మీరు అడగడానికి అది ఆకాశంలో లేదు.+ 13 లేదా ‘మేము దాన్ని విని పాటించేలా ఎవరు సముద్రాన్ని దాటి మాకోసం దాన్ని తీసుకొస్తారు?’ అని అనడానికి అది సముద్రం అవతల లేదు. 14 నువ్వు దాన్ని పాటించేలా+ అది నీకు చాలా దగ్గరగా ఉంది, నీ నోట్లోనే, నీ హృదయంలోనే ఉంది.+

15 “ఇదిగో నేడు జీవాన్ని, మంచిని; మరణాన్ని, చెడును నీ ముందు పెడుతున్నాను.+ 16 నీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తూ; ఆయన మార్గాల్లో నడుస్తూ; ఆయన ఆజ్ఞల్ని, శాసనాల్ని, న్యాయనిర్ణయాల్ని పాటిస్తూ నేడు నేను నీకు ఇస్తున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలకు లోబడితే నువ్వు ప్రాణాలతో ఉంటావు, నీ సంఖ్య పెరుగుతుంది, నువ్వు స్వాధీనం చేసుకోబోయే దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను దీవిస్తాడు.

17 “కానీ ఒకవేళ నీ హృదయం పక్కకుమళ్లి,+ నువ్వు మాట వినకుండా, ప్రలోభానికి లొంగిపోయి వేరే దేవుళ్లకు మొక్కి వాటిని పూజిస్తే, 18 మీరు ఖచ్చితంగా నాశనమౌతారని నేడు నేను మీకు చెప్తున్నాను.+ మీరు యొర్దాను నది దాటి స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీరు ఎక్కువకాలం జీవించరు. 19 నేడు నేను జీవాన్ని-మరణాన్ని, దీవెనను-శాపాన్ని మీ ముందు పెట్టి,+ భూమ్యాకాశాల్ని సాక్షులుగా ఉంచుతున్నాను. నువ్వు, నీ వంశస్థులు ప్రాణాలతో ఉండేలా జీవాన్ని కోరుకోవాలి.+ 20 అందుకోసం నువ్వు నీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తూ,+ ఆయన మాట వింటూ, ఆయన్ని హత్తుకొని ఉండాలి.+ ఎందుకంటే ఆయనే నీ జీవం, ఆయన వల్లే నువ్వు నీ పూర్వీకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఇస్తానని యెహోవా ప్రమాణం చేసిన దేశంలో చాలాకాలం జీవిస్తావు.”

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి