కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 రాజులు 20
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

2 రాజులు విషయసూచిక

      • హిజ్కియాకు జబ్బు చేయడం, కోలుకోవడం (1-11)

      • బబులోను నుండి వచ్చిన సందేశకులు (12-19)

      • హిజ్కియా చనిపోవడం (20, 21)

2 రాజులు 20:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 32:24
  • +యెష 38:1-3

2 రాజులు 20:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 31:20, 21; కీర్త 25:7; 119:49

2 రాజులు 20:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 38:4-6

2 రాజులు 20:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 39:12
  • +ద్వితీ 32:39; కీర్త 41:3; 103:3; 147:3
  • +కీర్త 66:13; 116:12-14

2 రాజులు 20:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 32:22; యెష 10:24
  • +2రా 19:34; యెష 37:35

2 రాజులు 20:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 38:21, 22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2003, పేజీ 25

2 రాజులు 20:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 6:17; యెష 7:11

2 రాజులు 20:9

అధస్సూచీలు

  • *

    బహుశా నీడ గడియారంలోలా ఈ మెట్లను సమయాన్ని కొలవడానికి ఉపయోగించి ఉండవచ్చు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 38:7, 8

2 రాజులు 20:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 10:12; 2ది 32:31

2 రాజులు 20:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 39:1, 2

2 రాజులు 20:13

అధస్సూచీలు

  • *

    లేదా “వాళ్లు చెప్పింది విని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 32:27

2 రాజులు 20:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 39:3, 4

2 రాజులు 20:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 39:5-7

2 రాజులు 20:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 24:12, 13; 25:13; 2ది 36:7, 18; యిర్మీ 27:21, 22; దాని 1:2

2 రాజులు 20:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 24:12
  • +దాని 1:19; 2:49

2 రాజులు 20:19

అధస్సూచీలు

  • *

    అక్ష., “నా రోజుల్లో.”

  • *

    అక్ష., “సత్యం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 141:5
  • +యెష 39:8

2 రాజులు 20:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 9:11
  • +2ది 32:30

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/1997, పేజీలు 9-10

    8/15/1996, పేజీలు 5-6

2 రాజులు 20:21

అధస్సూచీలు

  • *

    అక్ష., “తన పూర్వీకులతో నిద్రించాడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 21:16; 2ది 33:11-13

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

2 రాజు. 20:12ది 32:24
2 రాజు. 20:1యెష 38:1-3
2 రాజు. 20:32ది 31:20, 21; కీర్త 25:7; 119:49
2 రాజు. 20:4యెష 38:4-6
2 రాజు. 20:5కీర్త 39:12
2 రాజు. 20:5ద్వితీ 32:39; కీర్త 41:3; 103:3; 147:3
2 రాజు. 20:5కీర్త 66:13; 116:12-14
2 రాజు. 20:62ది 32:22; యెష 10:24
2 రాజు. 20:62రా 19:34; యెష 37:35
2 రాజు. 20:7యెష 38:21, 22
2 రాజు. 20:8న్యా 6:17; యెష 7:11
2 రాజు. 20:9యెష 38:7, 8
2 రాజు. 20:11యెహో 10:12; 2ది 32:31
2 రాజు. 20:12యెష 39:1, 2
2 రాజు. 20:132ది 32:27
2 రాజు. 20:14యెష 39:3, 4
2 రాజు. 20:16యెష 39:5-7
2 రాజు. 20:172రా 24:12, 13; 25:13; 2ది 36:7, 18; యిర్మీ 27:21, 22; దాని 1:2
2 రాజు. 20:182రా 24:12
2 రాజు. 20:18దాని 1:19; 2:49
2 రాజు. 20:19కీర్త 141:5
2 రాజు. 20:19యెష 39:8
2 రాజు. 20:20యోహా 9:11
2 రాజు. 20:202ది 32:30
2 రాజు. 20:212రా 21:16; 2ది 33:11-13
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
2 రాజులు 20:1-21

రాజులు రెండో గ్రంథం

20 ఆ రోజుల్లో హిజ్కియాకు జబ్బు చేసి చనిపోయే స్థితిలో ఉన్నాడు.+ అప్పుడు ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్త వచ్చి అతనితో ఇలా అన్నాడు, “యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘నువ్వు ఈ జబ్బు నుండి కోలుకోవు, నువ్వు చనిపోతావు; కాబట్టి నీ ఇంటివాళ్లకు అవసరమైన నిర్దేశాలివ్వు.’ ”+ 2 దాంతో హిజ్కియా గోడవైపు ముఖం తిప్పుకొని యెహోవాకు ఇలా ప్రార్థించడం మొదలుపెట్టాడు: 3 “యెహోవా, నిన్ను బ్రతిమాలుతున్నాను. నేను సంపూర్ణ హృదయంతో నీ ముందు ఎలా నమ్మకంగా నడుచుకున్నానో దయచేసి గుర్తుచేసుకో; నీ దృష్టిలో ఏది మంచిదో అదే నేను చేశాను.”+ తర్వాత హిజ్కియా విపరీతంగా ఏడుస్తూ ఉన్నాడు.

4 యెషయా ఇంకా మధ్య ఆవరణ దాకా వెళ్లకముందే యెహోవా వాక్యం అతని దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది:+ 5 “నువ్వు వెనక్కి వెళ్లి, నా ప్రజల నాయకుడైన హిజ్కియాతో ఇలా చెప్పు, ‘నీ పూర్వీకుడైన దావీదు దేవుడు యెహోవా ఏమంటున్నాడంటే: “నేను నీ ప్రార్థన విన్నాను. నీ కన్నీళ్లు చూశాను.+ ఇదిగో నేను నిన్ను బాగుచేస్తున్నాను.+ మూడో రోజున నువ్వు యెహోవా మందిరానికి వెళ్తావు.+ 6 నేను నీ ఆయుష్షును ఇంకో 15 సంవత్సరాలు పొడిగిస్తాను; అంతేకాదు నిన్నూ, ఈ నగరాన్నీ అష్షూరు రాజు చేతి నుండి రక్షిస్తాను;+ నా కోసం, నా సేవకుడైన దావీదు కోసం ఈ నగరాన్ని కాపాడతాను.” ’ ”+

7 అప్పుడు యెషయా, “ఎండు అంజూర పండ్ల ముద్దను తీసుకురండి” అన్నాడు. వాళ్లు దాన్ని తెచ్చి హిజ్కియా పుండు మీద పెట్టారు, తర్వాత అతను మెల్లమెల్లగా కోలుకున్నాడు.+

8 అంతకుముందు హిజ్కియా యెషయాను, “యెహోవా నన్ను బాగుచేస్తాడని, నేను మూడో రోజున యెహోవా మందిరానికి వెళ్తానని అనడానికి సూచన ఏంటి?”+ అని అడిగాడు. 9 దానికి యెషయా ఇలా అన్నాడు: “యెహోవా తాను చెప్పిన మాట నెరవేరుస్తాడని నీకు చూపించడానికి యెహోవా ఈ సూచన ఇచ్చాడు: మెట్ల* మీద నీడ పది మెట్లు ముందుకు రావాలా లేదా వెనక్కి వెళ్లాలా?+ నీకు ఏది కావాలి?” 10 అప్పుడు హిజ్కియా, “నీడ పది మెట్లు ముందుకు రావడం సులువే, పది మెట్లు వెనక్కి వెళ్లడమే కష్టం” అన్నాడు. 11 దాంతో యెషయా ప్రవక్త యెహోవాకు ప్రార్థించాడు. అప్పుడు ఆయన, ఆహాజు మెట్ల మీద అప్పటికే కిందికి దిగిన నీడను పది మెట్లు వెనక్కి వెళ్లేలా చేశాడు.+

12 ఆ సమయంలో బబులోను రాజూ బలదాను కుమారుడూ అయిన బెరోదక్బలదాను హిజ్కియాకు జబ్బు చేసిందని విని అతనికి ఉత్తరాల్ని, కానుకను పంపాడు.+ 13 హిజ్కియా ఆ సందేశకుల్ని ఆహ్వానించి* తన ధనాగారమంతటినీ అంటే వెండిబంగారాల్ని, సాంబ్రాణి తైలాన్ని, ప్రశస్తమైన మరో తైలాన్ని, తన ఆయుధశాలను, తన ఖజానాల్లో ఉన్నవన్నీ వాళ్లకు చూపించాడు.+ తన రాజభవనంలో, తన రాజ్యమంతటిలో హిజ్కియా వాళ్లకు చూపించనిదంటూ ఏదీ లేదు.

14 తర్వాత యెషయా ప్రవక్త హిజ్కియా రాజు దగ్గరికి వచ్చి, “ఆ మనుషులు నీతో ఏం మాట్లాడారు? వాళ్లు ఎక్కడి నుండి వచ్చారు?” అని అడిగాడు. దానికి హిజ్కియా, “వాళ్లు బబులోను అనే దూరదేశం నుండి వచ్చారు” అని చెప్పాడు.+ 15 యెషయా అతన్ని, “వాళ్లు నీ రాజభవనంలో ఏమి చూశారు?” అని అడిగాడు. దానికి హిజ్కియా, “వాళ్లు నా రాజభవనంలో ఉన్న ప్రతీది చూశారు. నా ఖజానాల్లో నేను వాళ్లకు చూపించనిదంటూ ఏదీ లేదు” అన్నాడు.

16 అప్పుడు యెషయా హిజ్కియాతో ఇలా అన్నాడు: “యెహోవా చెప్తున్న ఈ మాట విను,+ 17 ‘ఇదిగో! నీ రాజభవనంలో ఉన్నవన్నీ, ఈ రోజు వరకు నీ పూర్వీకులు కూడబెట్టినవన్నీ బబులోనుకు తీసుకెళ్లబడే రోజులు రాబోతున్నాయి.+ ఏదీ మిగలదు’ అని యెహోవా అంటున్నాడు. 18 ‘వాళ్లు నీ సొంత కుమారుల్ని, అంటే నీకు పుట్టబోయే కుమారుల్లో కొందర్ని తీసుకెళ్లిపోతారు;+ వాళ్లు బబులోను రాజభవనంలో ఆస్థాన అధికారులు అవుతారు.’ ”+

19 దానికి హిజ్కియా యెషయాతో, “నువ్వు చెప్పిన యెహోవా మాట మంచిదే” అన్నాడు.+ అతను ఇంకా ఇలా అన్నాడు: “నేను బ్రతికినంత కాలం* శాంతి, భద్రత* ఉంటే మేలే.”+

20 హిజ్కియా మిగతా చరిత్ర, అంటే అతని బలమంతటి గురించి, అతను కోనేరును,+ కాలువను కట్టి నీళ్లను నగరంలోకి ఎలా తీసుకొచ్చాడనే+ దాని గురించి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాయబడివుంది. 21 తర్వాత హిజ్కియా చనిపోయాడు;* అతని స్థానంలో అతని కుమారుడు మనష్షే+ రాజయ్యాడు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి