కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 కొరింథీయులు 5
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

2 కొరింథీయులు విషయసూచిక

      • దేవుడు ఇచ్చే భవనాన్ని ధరించడం (1-10)

      • మళ్లీ శాంతియుత సంబంధాన్ని కలగజేసే పరిచర్య (11-21)

        • కొత్త సృష్టి (17)

        • క్రీస్తుకు రాయబారులు (20)

2 కొరింథీయులు 5:1

అధస్సూచీలు

  • *

    “ఇల్లు,” “భవనం” అనే పదాలు భౌతిక లేదా పరలోక సంబంధ శరీరాన్ని సూచిస్తున్నాయి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2పే 1:13, 14
  • +1కొ 15:50; ఫిలి 3:20, 21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/1998, పేజీలు 15-16

    3/1/1995, పేజీ 30

2 కొరింథీయులు 5:2

అధస్సూచీలు

  • *

    లేదా “మన పరలోక నివాసాన్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 6:5; 8:23; 1కొ 15:48, 49

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/1998, పేజీలు 15-16

2 కొరింథీయులు 5:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/1998, పేజీలు 15-16

2 కొరింథీయులు 5:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1పే 1:3, 4
  • +1కొ 15:43, 44; ఫిలి 1:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    1/2020, పేజీ 23

    కావలికోట (అధ్యయన),

    1/2016, పేజీ 20

    కావలికోట,

    2/15/1998, పేజీలు 15-16

2 కొరింథీయులు 5:5

అధస్సూచీలు

  • *

    లేదా “బయానాగా (అడ్వాన్సుగా); పూచీగా (టోకెన్‌గా).”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎఫె 2:10
  • +రోమా 8:23; ఎఫె 1:13, 14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    1/2016, పేజీ 18

    కావలికోట,

    2/15/1998, పేజీలు 15-16

2 కొరింథీయులు 5:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 14:3

2 కొరింథీయులు 5:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2005, పేజీలు 16-20

    1/15/1998, పేజీలు 8-13

    రాజ్య పరిచర్య,

    9/1996, పేజీ 1

2 కొరింథీయులు 5:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఫిలి 1:23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/1998, పేజీలు 15-16

    3/1/1995, పేజీ 30

2 కొరింథీయులు 5:10

అధస్సూచీలు

  • *

    లేదా “మనం ఎలాంటి వ్యక్తులమో క్రీస్తు న్యాయపీఠం ముందు వెల్లడౌతుంది.”

  • *

    లేదా “నీచమైన.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ప్రక 22:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/1998, పేజీలు 15-16

2 కొరింథీయులు 5:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/1998, పేజీలు 15-16

2 కొరింథీయులు 5:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2కొ 10:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/1998, పేజీ 16

2 కొరింథీయులు 5:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2కొ 11:1, 16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/1998, పేజీ 16

2 కొరింథీయులు 5:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 53:10; మత్త 20:28; 1తి 2:5, 6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    1/2016, పేజీలు 13-14

    కావలికోట,

    10/1/2010, పేజీ 15

    5/15/2010, పేజీలు 26-27

    3/15/2005, పేజీ 14

    12/15/1998, పేజీ 16

    6/15/1995, పేజీ 14

    6/1/1994, పేజీలు 15-16

    తేజరిల్లు!,

    11/8/1996, పేజీ 24

2 కొరింథీయులు 5:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 14:7, 8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 28

    కావలికోట (అధ్యయన),

    1/2016, పేజీలు 13-14

    కావలికోట,

    10/1/2010, పేజీ 15

    5/15/2010, పేజీలు 26-27

    3/15/2005, పేజీ 14

    12/15/1998, పేజీలు 16-17

2 కొరింథీయులు 5:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 12:50
  • +యోహా 20:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2008, పేజీ 28

    12/15/1998, పేజీలు 16-17

2 కొరింథీయులు 5:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +గల 6:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/1998, పేజీ 17

    1/1/1993, పేజీలు 5-6

2 కొరింథీయులు 5:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 5:10; ఎఫె 2:15, 16; కొలొ 1:19, 20
  • +అపొ 20:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/2014, పేజీ 18

    12/15/2010, పేజీలు 12-14

    12/15/1998, పేజీలు 17-18

    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!, పేజీలు 209-210

2 కొరింథీయులు 5:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 4:25; 5:18
  • +రోమా 5:6; 1యో 2:1, 2
  • +మత్త 28:19, 20; అపొ 13:38, 39

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/2010, పేజీలు 12-13

    12/15/1998, పేజీలు 17-18

2 కొరింథీయులు 5:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎఫె 6:19, 20
  • +ఫిలి 3:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    దేవుని ప్రేమలో ఉండండి, పేజీలు 61-62

    “దేవుని ప్రేమ”, పేజీలు 57-58

    కావలికోట,

    12/15/2010, పేజీలు 12-14

    11/1/2002, పేజీ 16

    12/15/1998, పేజీ 18

2 కొరింథీయులు 5:21

అధస్సూచీలు

  • *

    అక్ష., “పాపంగా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 4:15; 7:26
  • +రోమా 1:16, 17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/15/2000, పేజీలు 18-19

    12/15/1998, పేజీ 18

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

2 కొరిం. 5:12పే 1:13, 14
2 కొరిం. 5:11కొ 15:50; ఫిలి 3:20, 21
2 కొరిం. 5:2రోమా 6:5; 8:23; 1కొ 15:48, 49
2 కొరిం. 5:41పే 1:3, 4
2 కొరిం. 5:41కొ 15:43, 44; ఫిలి 1:21
2 కొరిం. 5:5ఎఫె 2:10
2 కొరిం. 5:5రోమా 8:23; ఎఫె 1:13, 14
2 కొరిం. 5:6యోహా 14:3
2 కొరిం. 5:8ఫిలి 1:23
2 కొరిం. 5:10ప్రక 22:12
2 కొరిం. 5:122కొ 10:10
2 కొరిం. 5:132కొ 11:1, 16
2 కొరిం. 5:14యెష 53:10; మత్త 20:28; 1తి 2:5, 6
2 కొరిం. 5:15రోమా 14:7, 8
2 కొరిం. 5:16మత్త 12:50
2 కొరిం. 5:16యోహా 20:17
2 కొరిం. 5:17గల 6:15
2 కొరిం. 5:18అపొ 20:24
2 కొరిం. 5:18రోమా 5:10; ఎఫె 2:15, 16; కొలొ 1:19, 20
2 కొరిం. 5:19రోమా 4:25; 5:18
2 కొరిం. 5:19రోమా 5:6; 1యో 2:1, 2
2 కొరిం. 5:19మత్త 28:19, 20; అపొ 13:38, 39
2 కొరిం. 5:20ఎఫె 6:19, 20
2 కొరిం. 5:20ఫిలి 3:20
2 కొరిం. 5:21హెబ్రీ 4:15; 7:26
2 కొరిం. 5:21రోమా 1:16, 17
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
2 కొరింథీయులు 5:1-21

రెండో కొరింథీయులు

5 మన భూసంబంధ ఇల్లు* అయిన ఈ డేరా నాశనమైతే,+ దేవుడు మనకు పరలోకంలో శాశ్వతమైన భవనాన్ని ఇస్తాడని మనకు తెలుసు, అది చేతులతో కట్టిన భవనం కాదు.+ 2 ఈ ఇంట్లో ఉన్న మనం మూల్గుతున్నాం; దేవుడు పరలోకంలో మనకు ఇచ్చే దాన్ని* ధరించాలని బలంగా కోరుకుంటున్నాం.+ 3 దాన్ని ధరించినప్పుడు మనం దిగంబరంగా కనిపించం. 4 నిజానికి ఈ ఇంట్లో ఉన్న మనం ఎంతో ఆందోళనతో మూల్గుతున్నాం. దీన్ని తీసేయాలని కాదుగానీ, నాశనమైపోయేది జీవం చేత మింగేయబడేలా,+ పరలోకంలో ఉన్న దాన్ని ధరించాలని కోరుకుంటున్నాం.+ 5 దీనికోసం దేవుడే మనల్ని సిద్ధం చేశాడు,+ రాబోయే ఆశీర్వాదానికి గుర్తుగా* మనకు పవిత్రశక్తిని ఇచ్చాడు.+

6 కాబట్టి మనం ఎప్పుడూ మంచి ధైర్యంతో ఉన్నాం. మనం ఇల్లు లాంటి ఈ శరీరంలో నివసించినంత కాలం ప్రభువుకు దూరంగా ఉంటామని మనకు తెలుసు.+ 7 ఎందుకంటే, మనం కనిపించేవాటిని బట్టి కాదుగానీ విశ్వాసంతో నడుచుకుంటున్నాం. 8 అయితే మనం మంచి ధైర్యంతో ఉన్నాం, ఈ శరీరంలో నివసించడం కన్నా దీనికి దూరంగా ప్రభువు దగ్గర నివసించడమే మనకు ఇష్టం.+ 9 కాబట్టి మనం ఆయన దగ్గర నివసించినా, ఆయనకు దూరంగా నివసించినా, ఆయనకు నచ్చేలా ఉండాలన్నదే మన లక్ష్యం. 10 ఎందుకంటే మనమందరం క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడాలి.* మనలో ప్రతీ ఒక్కరం ఈ శరీరంలో ఉన్నప్పుడు చేసిన పనులకు తగిన ప్రతిఫలాన్ని పొందుతాం, అవి మంచి పనులైనా సరే, చెడ్డ* పనులైనా సరే.+

11 ప్రభువుకు భయపడడమంటే ఏమిటో మాకు తెలుసు కాబట్టి మేము ఇతరుల్ని ఒప్పించేలా బోధిస్తూ ఉన్నాం; దేవునికి మాత్రం మేమేంటో బాగా తెలుసు. అయితే, మేమేంటో మీ మనస్సాక్షికి కూడా బాగా తెలుసని ఆశిస్తున్నాను. 12 మమ్మల్ని మేము మళ్లీ మీకు సిఫారసు చేసుకోవట్లేదు కానీ, మా విషయంలో గొప్పలు చెప్పుకునేలా మిమ్మల్ని ప్రోత్సహించడానికే ఇదంతా చెప్తున్నాం. దానివల్ల మీరు, హృదయంలో ఉన్నదాన్ని బట్టి కాకుండా పైరూపాన్ని బట్టి గొప్పలు చెప్పుకునేవాళ్లకు జవాబివ్వగలుగుతారు.+ 13 మేము పిచ్చివాళ్లలా ప్రవర్తించివుంటే,+ అది దేవుని కోసమే; మేము స్థిమితంగా ఉంటే, అది మీ కోసమే. 14 ఎందుకంటే, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలంగా పురికొల్పుతోంది. మేము ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాం: ఒక్క మనిషి అందరి కోసం చనిపోయాడు; అందరూ అప్పటికే చనిపోయారు కాబట్టి ఆయన అందరి కోసం చనిపోవాల్సి వచ్చింది;+ 15 బ్రతికున్నవాళ్లు ఇకమీదట తమకోసం జీవించకుండా,+ తమకోసం చనిపోయి బ్రతికించబడిన వ్యక్తి కోసం జీవించాలని ఆయన అందరి కోసం చనిపోయాడు.

16 ఇప్పటినుండి మేము ఎవర్నీ మనుషుల దృష్టితో చూడం.+ ఒకవేళ గతంలో మేము క్రీస్తును మనుషుల దృష్టితో చూసినా, ఇప్పటినుండి మాత్రం అస్సలు అలా చూడం.+ 17 కాబట్టి ఎవరైనా క్రీస్తుతో ఐక్యంగా ఉన్నారంటే, అతను కొత్త సృష్టి;+ పాతవి గతించిపోయాయి; ఇదిగో! కొత్తవి ఉనికిలోకి వచ్చాయి. 18 అయితే, అన్నీ దేవుని నుండే వచ్చాయి. మేము క్రీస్తు ద్వారా తనతో మళ్లీ శాంతియుత సంబంధం కలిగివుండేలా చేసింది ఆయనే;+ శాంతిని తిరిగి నెలకొల్పే పరిచర్యను మాకు ఇచ్చింది కూడా ఆయనే;+ 19 ఆ పరిచర్య ఏమిటంటే, దేవుడు ప్రజలు చేసిన తప్పుల్ని పరిగణనలోకి తీసుకోకుండా,+ క్రీస్తు ద్వారా లోకం తనతో మళ్లీ శాంతియుత సంబంధం కలిగివుండేలా చేస్తూ వచ్చాడు.+ ఈ శాంతి సందేశాన్ని ప్రకటించే బాధ్యతను ఆయన మాకు అప్పగించాడు.+

20 కాబట్టి క్రీస్తుకు బదులు మేము రాయబారులుగా పనిచేస్తున్నాం.+ అది ఒకవిధంగా దేవుడు మా ద్వారా విన్నపం చేస్తున్నట్టు ఉంది. క్రీస్తుకు బదులు రాయబారులుగా+ పనిచేస్తున్న మేము, “దేవునితో శాంతియుత సంబంధాన్ని తిరిగి నెలకొల్పుకోండి” అని వేడుకుంటున్నాం. 21 ఏ పాపం చేయని క్రీస్తును+ దేవుడు మన కోసం పాపపరిహారార్థ బలిగా* చేశాడు, ఆయన ద్వారా మనం తన దృష్టిలో నీతిమంతులుగా ఉండాలని అలా చేశాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి