కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 కొరింథీయులు 6
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

2 కొరింథీయులు విషయసూచిక

      • దేవుని దయను నిర్లక్ష్యం చేయకూడదు (1, 2)

      • పౌలు పరిచర్య వర్ణన (3-13)

      • అవిశ్వాసులతో జతకట్టకండి (14-18)

2 కొరింథీయులు 6:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2కొ 5:20
  • +రోమా 2:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    1/2016, పేజీలు 28-32

    కావలికోట,

    12/15/2010, పేజీ 14

    12/15/1998, పేజీ 19

2 కొరింథీయులు 6:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 49:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/2010, పేజీలు 12-14

    12/15/1998, పేజీలు 19-20

    ప్రకటన ముగింపు, పేజీ 127

    యెషయా ప్రవచనం II, పేజీలు 143-146

2 కొరింథీయులు 6:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 9:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 40

2 కొరింథీయులు 6:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2కొ 4:1, 2
  • +2కొ 11:23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 40

    కావలికోట (అధ్యయన),

    9/2016, పేజీ 18

    కావలికోట,

    11/15/2000, పేజీ 20

    4/15/2000, పేజీలు 19-21

    12/15/1998, పేజీ 19

2 కొరింథీయులు 6:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ప్రక 2:10
  • +2కొ 11:25, 27

2 కొరింథీయులు 6:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కొలొ 3:13; 1థె 5:14
  • +రోమా 12:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/1998, పేజీలు 19-20

2 కొరింథీయులు 6:7

అధస్సూచీలు

  • *

    బహుశా దాడి చేయడానికి కావచ్చు.

  • *

    బహుశా రక్షించుకోవడానికి కావచ్చు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 2:4, 5
  • +2కొ 10:4; ఎఫె 6:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/1998, పేజీలు 19-20

    11/1/1990, పేజీ 31

2 కొరింథీయులు 6:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/1998, పేజీ 20

2 కొరింథీయులు 6:9

అధస్సూచీలు

  • *

    లేదా “మరణానికి అర్హులుగా.”

  • *

    లేదా “క్రమశిక్షణలో పెట్టబడినవాళ్లుగా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2కొ 4:10, 11
  • +అపొ 14:19; 2కొ 4:8, 9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/1998, పేజీ 20

2 కొరింథీయులు 6:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఫిలి 4:13; ప్రక 2:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/1998, పేజీ 20

2 కొరింథీయులు 6:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 56

2 కొరింథీయులు 6:12

అధస్సూచీలు

  • *

    లేదా “వాత్సల్యం.”

  • *

    లేదా “వాత్సల్యం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2కొ 12:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 56

    కావలికోట,

    1/1/2007, పేజీ 9

2 కొరింథీయులు 6:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1పే 2:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 56

    తేజరిల్లు!,

    No. 3 2020 పేజీ 10

    కావలికోట,

    11/15/2009, పేజీలు 20-21

    1/1/2007, పేజీలు 9-11

    10/1/2004, పేజీలు 16-17

    12/1/1995, పేజీ 16

    రాజ్య పరిచర్య,

    5/2004, పేజీ 4

    8/1994, పేజీ 1

    దేవుణ్ణి ఆరాధించండి, పేజీలు 149-150

2 కొరింథీయులు 6:14

అధస్సూచీలు

  • *

    లేదా “ఎగుడుదిగుడు కాడి కిందికి వెళ్లకండి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 23:32, 33; ద్వితీ 7:3, 4; 1రా 11:4; 1కొ 7:39
  • +యాకో 4:4
  • +ఎఫె 5:7, 8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 42

    దేవుని ప్రేమలో ఉండండి, పేజీలు 134-135

    “దేవుని ప్రేమ”, పేజీలు 128-129

    కావలికోట,

    10/1/2010, పేజీ 13

    5/1/2007, పేజీలు 15-16

    7/1/2004, పేజీలు 30-31

    10/15/2003, పేజీ 32

    11/15/1995, పేజీ 31

    10/1/1993, పేజీలు 29-30

    6/1/1990, పేజీలు 12-16

    తేజరిల్లు!,

    2/8/1998, పేజీ 20

2 కొరింథీయులు 6:15

అధస్సూచీలు

  • *

    “పనికిమాలిన” అనే అర్థమున్న హీబ్రూ పదం నుండి వచ్చింది. సాతానును సూచిస్తోంది.

  • *

    లేదా “నమ్మకమైన వ్యక్తికి.”

  • *

    లేదా “భాగం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 4:10; ప్రక 12:7, 8
  • +1కొ 10:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/1/1990, పేజీలు 12-16

2 కొరింథీయులు 6:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 10:14
  • +1కొ 3:16
  • +నిర్గ 29:45
  • +లేవీ 26:11, 12; యెహె 37:27

2 కొరింథీయులు 6:17

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 52:11; యిర్మీ 51:45; ప్రక 18:4
  • +యెహె 20:41; 2కొ 7:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    దేవుని ప్రేమలో ఉండండి, పేజీ 111

    కావలికోట,

    3/15/2006, పేజీలు 27-31

    ప్రకటన ముగింపు, పేజీ 266

2 కొరింథీయులు 6:18

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 7:14
  • +యెష 43:6; హోషే 1:10; యోహా 1:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    దేవుని ప్రేమలో ఉండండి, పేజీ 111

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

2 కొరిం. 6:12కొ 5:20
2 కొరిం. 6:1రోమా 2:4
2 కొరిం. 6:2యెష 49:8
2 కొరిం. 6:31కొ 9:22
2 కొరిం. 6:42కొ 4:1, 2
2 కొరిం. 6:42కొ 11:23
2 కొరిం. 6:5ప్రక 2:10
2 కొరిం. 6:52కొ 11:25, 27
2 కొరిం. 6:6కొలొ 3:13; 1థె 5:14
2 కొరిం. 6:6రోమా 12:9
2 కొరిం. 6:71కొ 2:4, 5
2 కొరిం. 6:72కొ 10:4; ఎఫె 6:11
2 కొరిం. 6:92కొ 4:10, 11
2 కొరిం. 6:9అపొ 14:19; 2కొ 4:8, 9
2 కొరిం. 6:10ఫిలి 4:13; ప్రక 2:9
2 కొరిం. 6:122కొ 12:15
2 కొరిం. 6:131పే 2:17
2 కొరిం. 6:14నిర్గ 23:32, 33; ద్వితీ 7:3, 4; 1రా 11:4; 1కొ 7:39
2 కొరిం. 6:14యాకో 4:4
2 కొరిం. 6:14ఎఫె 5:7, 8
2 కొరిం. 6:15మత్త 4:10; ప్రక 12:7, 8
2 కొరిం. 6:151కొ 10:21
2 కొరిం. 6:161కొ 10:14
2 కొరిం. 6:161కొ 3:16
2 కొరిం. 6:16నిర్గ 29:45
2 కొరిం. 6:16లేవీ 26:11, 12; యెహె 37:27
2 కొరిం. 6:17యెష 52:11; యిర్మీ 51:45; ప్రక 18:4
2 కొరిం. 6:17యెహె 20:41; 2కొ 7:1
2 కొరిం. 6:182స 7:14
2 కొరిం. 6:18యెష 43:6; హోషే 1:10; యోహా 1:12
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
2 కొరింథీయులు 6:1-18

రెండో కొరింథీయులు

6 దేవుని తోటిపనివాళ్లమైన మేము+ మిమ్మల్ని వేడుకుంటున్నాం, దేవుని అపారదయను పొందిన మీరు దాని ఉద్దేశాన్ని మర్చిపోకండి.+ 2 ఎందుకంటే, “అనుకూల సమయంలో నీ మొర విన్నాను, రక్షణ రోజున నీకు సహాయం చేశాను”+ అని దేవుడు చెప్తున్నాడు. ఇదిగో! ఇదే చాలా అనుకూలమైన సమయం. ఇదిగో! ఇదే రక్షణ రోజు.

3 మా పరిచర్యను తప్పుబట్టే అవకాశం ఏమాత్రం ఇవ్వకూడదని, మేము ఎవ్వరికీ ఏ విషయంలోనూ ఎలాంటి ఆటంకం కలిగించట్లేదు;+ 4 బదులుగా, అన్నివిధాలా మమ్మల్ని మేము దేవుని పరిచారకులుగా సిఫారసు చేసుకుంటున్నాం:+ మేము ఎంతో సహించాం; శ్రమల్ని, ఇబ్బందుల్ని, కష్టాల్ని ఎదుర్కొన్నాం;+ 5 దెబ్బలు తిన్నాం, చెరసాలల్లో ఉన్నాం,+ అల్లరిమూకల్ని ఎదుర్కొన్నాం, కష్టపడి పనిచేశాం, నిద్రలేని రాత్రులు గడిపాం, కొన్నిసార్లు పస్తులున్నాం;+ 6 స్వచ్ఛమైన జీవితం గడుపుతున్నాం, జ్ఞానం ప్రకారం నడుచుకుంటున్నాం, ఓర్పునూ+ దయనూ చూపిస్తున్నాం, పవిత్రశక్తి నిర్దేశం ప్రకారం నడుచుకుంటున్నాం, వేషధారణలేని ప్రేమ+ చూపిస్తున్నాం, 7 నిజం మాట్లాడుతున్నాం, దేవుని శక్తి మీద ఆధారపడుతున్నాం;+ కుడిచేతితో,* ఎడమచేతితో* నీతి ఆయుధాలు+ పట్టుకున్నాం; 8 కొందరు మమ్మల్ని గౌరవిస్తున్నారు, కొందరు అవమానిస్తున్నారు; కొందరు మా గురించి చెడుగా మాట్లాడుతున్నారు, కొందరు మంచిగా మాట్లాడుతున్నారు. ప్రజలు మమ్మల్ని మోసగాళ్లుగా ఎంచుతున్నారు, కానీ మేము నిజమే మాట్లాడుతున్నాం; 9 తెలియనివాళ్లుగా చూస్తున్నారు, కానీ మేము బాగా తెలిసినవాళ్లమే; చనిపోతున్నవాళ్లుగా* ఎంచుతున్నారు, కానీ ఇదిగో! బ్రతికే ఉన్నాం;+ శిక్షించబడినవాళ్లుగా* చూస్తున్నారు, కానీ మేము చనిపోలేదు;+ 10 దుఃఖంలో ఉన్నవాళ్లుగా ఎంచుతున్నారు, కానీ మేము ఎప్పుడూ సంతోషంగానే ఉన్నాం; పేదవాళ్లుగా ఎంచుతున్నారు, కానీ చాలామందిని ధనవంతులుగా చేస్తున్నాం; ఏమీ లేనివాళ్లుగా ఎంచుతున్నారు, కానీ మా దగ్గర అన్నీ ఉన్నాయి.+

11 కొరింథీయులారా, మేము దాపరికం లేకుండా మాట్లాడుతున్నాం, మీ కోసం మా హృదయాల్ని విశాలం చేసుకున్నాం. 12 మీ మీద ప్రేమ* చూపించే విషయంలో మేము ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు,+ కానీ మీరు మాత్రం మా మీద ప్రేమ* చూపించే విషయంలో హద్దులు పెట్టుకున్నారు. 13 అందుకే, మీరు నా పిల్లలు అనుకొని చెప్తున్నాను, మీరు కూడా మీ హృదయాల్ని విశాలం చేసుకోండి.+

14 అవిశ్వాసులతో జతకట్టకండి.*+ నీతికి, అవినీతికి పొత్తు ఉంటుందా?+ వెలుగుకు, చీకటికి సంబంధం ఉంటుందా?+ 15 క్రీస్తుకు, బెలియాలుకు* పొంతన ఉంటుందా?+ విశ్వాసికి,* అవిశ్వాసికి పోలిక* ఉంటుందా?+ 16 దేవుని ఆలయంలో విగ్రహాలకు చోటు ఉంటుందా?+ మనం జీవంగల దేవుని ఆలయంగా ఉన్నాం;+ ఎందుకంటే దేవుడు ఇలా చెప్పాడు: “నేను వాళ్ల మధ్య నివసిస్తాను,+ వాళ్ల మధ్య నడుస్తాను, నేను వాళ్ల దేవుడిగా ఉంటాను, వాళ్లు నా ప్రజలుగా ఉంటారు.”+ 17 “ ‘అందుకే, మీరు వాళ్ల మధ్య నుండి బయటికి వచ్చేసి, వేరుగా ఉండండి,’ ‘అపవిత్రమైనదాన్ని ముట్టకండి,’+ అని యెహోవా* చెప్తున్నాడు”; “ ‘అప్పుడు, నేను మిమ్మల్ని స్వీకరిస్తాను.’ ”+ 18 “ ‘నేను మీకు తండ్రిని అవుతాను,+ మీరు నాకు కుమారులు, కూతుళ్లు అవుతారు’+ అని సర్వశక్తిమంతుడైన యెహోవా* చెప్తున్నాడు.”

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి