కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ప్రసంగి 11
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ప్రసంగి విషయసూచిక

      • అవకాశాన్ని అందిపుచ్చుకో (1-8)

        • నీ ఆహారం నీళ్ల మీద వేయి (1)

        • ఉదయం నుండి సాయంకాలం వరకు ​విత్తనాలు విత్తు (6)

      • యౌవనాన్ని బాధ్యతతో గడుపు (9, 10)

ప్రసంగి 11:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 22:9
  • +ద్వితీ 15:10, 11; సామె 19:17; లూకా 14:13, 14; హెబ్రీ 6:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/1/2000, పేజీ 21

ప్రసంగి 11:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 37:21; లూకా 6:38; 2కొ 9:7; 1తి 6:18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/1/2000, పేజీ 21

ప్రసంగి 11:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 20:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    తేజరిల్లు!,

    4/2014, పేజీ 7

    కావలికోట,

    11/1/2006, పేజీ 16

ప్రసంగి 11:5

అధస్సూచీలు

  • *

    ఇది దేవుని పవిత్రశక్తిని కూడా సూచించవచ్చు. పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 139:15
  • +యోబు 26:14; కీర్త 40:5; ప్రస 8:17; రోమా 11:33

ప్రసంగి 11:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ప్రస 9:10; 2కొ 9:6; కొలొ 3:23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    5/2018, పేజీ 16

    కావలికోట,

    2/1/2001, పేజీలు 29-31

ప్రసంగి 11:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/1/2006, పేజీ 15

ప్రసంగి 11:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ప్రస 8:15
  • +ప్రస 12:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/1/2006, పేజీ 15

    8/15/1998, పేజీ 9

ప్రసంగి 11:9

అధస్సూచీలు

  • *

    లేదా “తీర్పులోకి తెస్తాడని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 2:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/1/2004, పేజీ 13

    8/15/1998, పేజీ 8

    5/1/1990, పేజీలు 20-21

ప్రసంగి 11:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 25:7; 2తి 2:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    2/2023, పేజీ 21

    కావలికోట,

    11/1/2006, పేజీ 15

    5/1/2004, పేజీ 13

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ప్రస. 11:1సామె 22:9
ప్రస. 11:1ద్వితీ 15:10, 11; సామె 19:17; లూకా 14:13, 14; హెబ్రీ 6:10
ప్రస. 11:2కీర్త 37:21; లూకా 6:38; 2కొ 9:7; 1తి 6:18
ప్రస. 11:4సామె 20:4
ప్రస. 11:5కీర్త 139:15
ప్రస. 11:5యోబు 26:14; కీర్త 40:5; ప్రస 8:17; రోమా 11:33
ప్రస. 11:6ప్రస 9:10; 2కొ 9:6; కొలొ 3:23
ప్రస. 11:8ప్రస 8:15
ప్రస. 11:8ప్రస 12:1
ప్రస. 11:9రోమా 2:6
ప్రస. 11:10కీర్త 25:7; 2తి 2:22
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ప్రసంగి 11:1-10

ప్రసంగి

11 నీ ఆహారం నీళ్ల మీద వేయి,+ చాలా రోజుల తర్వాత అది మళ్లీ నీకు దొరుకుతుంది.+ 2 నీకున్న దానిలో కొంత ఏడుగురికి, ఎనిమిదిమందికి ఇవ్వు;+ ఎందుకంటే భూమ్మీద ఏ విపత్తు వస్తుందో నీకు తెలీదు.

3 మేఘాలు నీళ్లతో నిండితే అవి భూమ్మీద వర్షం కురిపిస్తాయి; చెట్టు దక్షిణం వైపు పడినా, ఉత్తరం వైపు పడినా, అది పడిన చోటే ఉంటుంది.

4 గాలిని గమనించేవాడు విత్తడు, మేఘాల్ని చూసేవాడు పంట కోయడు.+

5 స్త్రీ గర్భంలోని శిశువు ఎముకల్లో జీవశక్తి* ఎలా పనిచేస్తుందో+ నీకు తెలీదు, అలాగే అన్నిటినీ చేసే సత్యదేవుని పని నీకు తెలీదు.+

6 ఉదయం విత్తనాలు విత్తు, సాయంత్రం వరకు నీ చేతికి విశ్రాంతినివ్వకు;+ ఎందుకంటే అవి ఎదుగుతాయో, ఇవి ఎదుగుతాయో లేక రెండూ ఎదుగుతాయో నీకు తెలీదు.

7 వెలుగు మనోహరమైనది, కళ్లు సూర్యుణ్ణి చూడడం మంచిది. 8 ఒక మనిషి చాలా ఏళ్లు బ్రతికితే, అతను ప్రతీరోజు సంతోషంగా గడపాలి.+ అయితే దుఃఖకరమైన రోజులు చాలా ఉండొచ్చని అతను గుర్తుంచుకోవాలి; రాబోయేదంతా వ్యర్థం.+

9 యౌవనుడా, నీ యౌవనంలో సంతోషించు; నీ యౌవనకాలంలో నీ హృదయాన్ని సంతోషంగా ఉండనివ్వు. నీ హృదయం నడిపించే మార్గాల్లో నడువు, నీ కళ్లు చూపించే వైపు వెళ్లు; అయితే వాటన్నిటిని బట్టి సత్యదేవుడు నిన్ను లెక్క అడుగుతాడని* తెలుసుకో.+ 10 కాబట్టి నీ హృదయంలో నుండి ఇబ్బందిపెట్టే వాటిని, నీ శరీరంలో నుండి హానికరమైన వాటిని తీసేసుకో; ఎందుకంటే యౌవనం, యుక్తవయసు వ్యర్థం.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి