కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • అపొస్తలుల కార్యాలు 6
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

అపొస్తలుల కార్యాలు విషయసూచిక

      • పని కోసం ఏడుగురు పురుషుల్ని ఎంపిక చేయడం (1-7)

      • దైవదూషణ చేశాడని స్తెఫనును నిందించడం (8-15)

అపొస్తలుల కార్యాలు 6:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 4:34, 35; 1తి 5:3; యాకో 1:27

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2006, పేజీ 16

అపొస్తలుల కార్యాలు 6:2

అధస్సూచీలు

  • *

    లేదా “ఇష్టం లేదు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 18:17, 18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2018), 11/2018, పేజీ 5

    కావలికోట,

    8/15/1994, పేజీ 26

అపొస్తలుల కార్యాలు 6:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 6:8, 10
  • +అపొ 16:1, 2; 1తి 3:7
  • +ద్వితీ 1:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2018), 11/2018, పేజీ 7

    కావలికోట,

    11/15/2014, పేజీ 28

    8/15/1994, పేజీ 26

    రాజ్య పరిచర్య,

    7/2013, పేజీ 6

అపొస్తలుల కార్యాలు 6:4

అధస్సూచీలు

  • *

    లేదా “వాక్య పరిచర్యకు.”

అపొస్తలుల కార్యాలు 6:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 21:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    10/2016, పేజీ 9

    కావలికోట,

    11/15/2007, పేజీ 18

అపొస్తలుల కార్యాలు 6:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 34:9; అపొ 8:14, 17; 13:2, 3; 1తి 4:14; 5:22; 2తి 1:6

అపొస్తలుల కార్యాలు 6:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 12:24; 19:20
  • +అపొ 2:47
  • +యోహా 12:42; అపొ 15:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/1/2001, పేజీలు 10-11

అపొస్తలుల కార్యాలు 6:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీలు 45-47

అపొస్తలుల కార్యాలు 6:9

అధస్సూచీలు

  • *

    లేదా “స్వతంత్రులుగా చేయబడినవాళ్ల.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 47

    కావలికోట,

    1/1/1991, పేజీ 11

అపొస్తలుల కార్యాలు 6:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 54:17; లూకా 21:15; అపొ 6:3

అపొస్తలుల కార్యాలు 6:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 47

అపొస్తలుల కార్యాలు 6:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 47

అపొస్తలుల కార్యాలు 6:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    10/2018, పేజీ 32

    కావలికోట,

    8/1/2004, పేజీ 8

    1/1/1991, పేజీ 11

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

అపొ. 6:1అపొ 4:34, 35; 1తి 5:3; యాకో 1:27
అపొ. 6:2నిర్గ 18:17, 18
అపొ. 6:3అపొ 6:8, 10
అపొ. 6:3అపొ 16:1, 2; 1తి 3:7
అపొ. 6:3ద్వితీ 1:13
అపొ. 6:5అపొ 21:8
అపొ. 6:6ద్వితీ 34:9; అపొ 8:14, 17; 13:2, 3; 1తి 4:14; 5:22; 2తి 1:6
అపొ. 6:7అపొ 12:24; 19:20
అపొ. 6:7అపొ 2:47
అపొ. 6:7యోహా 12:42; అపొ 15:5
అపొ. 6:10యెష 54:17; లూకా 21:15; అపొ 6:3
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
అపొస్తలుల కార్యాలు 6:1-15

అపొస్తలుల కార్యాలు

6 ఆ రోజుల్లో శిష్యుల సంఖ్య పెరుగుతున్నప్పుడు, గ్రీకు భాష మాట్లాడే యూదులు హీబ్రూ భాష మాట్లాడే యూదుల మీద ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే, ప్రతీరోజు ఆహారం పంచిపెడుతున్నప్పుడు, గ్రీకు భాష మాట్లాడే విధవరాళ్లు నిర్లక్ష్యానికి గురౌతున్నారు.+ 2 కాబట్టి పన్నెండుమంది అపొస్తలులు శిష్యులందర్నీ పిలిచి ఇలా అన్నారు: “ఆహారం పంచిపెట్టడం కోసం మేము దేవుని వాక్యాన్ని బోధించే పనిని ఆపడం సరైనది కాదు.*+ 3 కాబట్టి సహోదరులారా, మీ మధ్య మంచిపేరు ఉన్న, పవిత్రశక్తితో తెలివితో నిండిన+ ఏడుగురు పురుషుల్ని మీరే ఎంచుకోండి;+ మేము వాళ్లను ఈ అవసరమైన పని మీద నియమిస్తాం.+ 4 మేము మాత్రం ప్రార్థించడానికి, వాక్యాన్ని బోధించడానికి* మా పూర్తి సమయాన్ని, శక్తిని వెచ్చిస్తాం.” 5 వాళ్లు చెప్పిన మాట శిష్యులందరికీ నచ్చింది. కాబట్టి వాళ్లు విశ్వాసంతో, పవిత్రశక్తితో నిండిన స్తెఫనును, అలాగే ఫిలిప్పును,+ ప్రొకొరును, నీకానోరును, తీమోనును, పర్మెనాసును, అంతియొకయకు చెందిన నీకొలాసును ఎంచుకున్నారు. ఈ నీకొలాసు యూదా మతంలోకి మారినవాడు. 6 శిష్యులు వీళ్లను అపొస్తలుల దగ్గరికి తీసుకొచ్చారు. అపొస్తలులు ప్రార్థన చేసి, వాళ్ల మీద చేతులు ఉంచారు.+

7 దానివల్ల దేవుని వాక్యం వ్యాప్తిచెందుతూ ఉంది.+ యెరూషలేములో శిష్యుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉంది.+ యాజకుల్లో కూడా చాలామంది విశ్వాసులయ్యారు.+

8 స్తెఫను దేవుని అనుగ్రహంతో, శక్తితో నిండిపోయి ప్రజల మధ్య గొప్ప అద్భుతాల్ని, సూచనల్ని చేస్తూ ఉన్నాడు. 9 కానీ స్వతంత్రుల* సమాజమందిరానికి చెందిన కొంతమంది; కురేనీయులు, అలెక్సంద్రియులు కొంతమంది; కిలికియ, ఆసియా నుండి వచ్చిన కొంతమంది ముందుకొచ్చి స్తెఫనుతో వాదనకు దిగారు. 10 అయితే స్తెఫను తెలివితో, పవిత్రశక్తితో మాట్లాడుతున్నాడు కాబట్టి వాళ్లు అతని ముందు నిలవలేకపోయారు.+ 11 అప్పుడు వాళ్లు, “ఇతను మోషేను, దేవుణ్ణి దూషిస్తూ మాట్లాడడం మేము విన్నాం” అనే మాట ప్రజల్లో వ్యాప్తి చేయమని కొంతమందిని రహస్యంగా ఉసిగొల్పారు. 12 అంతేకాదు వాళ్లు ప్రజల్ని, పెద్దల్ని, శాస్త్రుల్ని కూడా రెచ్చగొట్టారు. వాళ్లు హఠాత్తుగా అతని మీదికి వచ్చి, బలవంతంగా అతన్ని పట్టుకొని, మహాసభకు తీసుకెళ్లారు. 13 వాళ్లు అబద్ధ సాక్షుల్ని ముందుకు తీసుకొచ్చారు, ఆ సాక్షులు ఇలా చెప్పారు: “ఇతను దేవుని ఆలయానికి, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఆపట్లేదు. 14 ఉదాహరణకు, నజరేయుడైన యేసు ఈ ఆలయాన్ని పడగొడతాడని, మోషే మనకిచ్చిన ఆచారాల్ని ఆయన మారుస్తాడని ఇతను చెప్పడం మేము విన్నాం.”

15 మహాసభలో కూర్చున్న వాళ్లందరూ అతని ముఖాన్ని చూసినప్పుడు, అతని ముఖం వాళ్లకు దేవదూత ముఖంలా కనిపించింది.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి