కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 కొరింథీయులు 3
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 కొరింథీయులు విషయసూచిక

      • కొరింథీయులు ఇంకా శరీర కోరికల ప్రకారం ప్రవర్తిస్తున్నారు (1-4)

      • దేవుడే పెరిగేలా చేస్తాడు (5-9)

        • దేవుని తోటి పనివాళ్లం (9)

      • అగ్ని నిరోధక పదార్థాలతో కట్టండి (10-15)

      • మీరు దేవుని ఆలయం (16, 17)

      • లోకపు తెలివి దేవుని దృష్టిలో మూర్ఖత్వం (18-23)

1 కొరింథీయులు 3:1

అధస్సూచీలు

  • *

    లేదా “ఆధ్యాత్మిక వ్యక్తులతో.”

  • *

    లేదా “క్రైస్తవ మార్గాన్ని సరిగ్గా అర్థంచేసుకోని వాళ్లతో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 2:15; కొలొ 1:9
  • +1కొ 14:20

1 కొరింథీయులు 3:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 5:12-14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/1996, పేజీ 29

1 కొరింథీయులు 3:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 8:7, 8
  • +గల 5:19, 20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/1992, పేజీలు 24-25

1 కొరింథీయులు 3:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 18:24, 25

1 కొరింథీయులు 3:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2కొ 3:5, 6; కొలొ 1:23; 1తి 1:12

1 కొరింథీయులు 3:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 18:4
  • +అపొ 18:26-28; 19:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    7/2021, పేజీ 3

    కావలికోట,

    7/15/1999, పేజీ 12

    10/1/1996, పేజీ 22

    రాజ్య పరిచర్య,

    9/1991, పేజీలు 3-4

1 కొరింథీయులు 3:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 9:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2008, పేజీలు 12, 16

1 కొరింథీయులు 3:8

అధస్సూచీలు

  • *

    లేదా “ఉద్దేశం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 2:6; 1కొ 4:5; ప్రక 22:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    5/2018, పేజీ 15

    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!, పేజీ 92

    కావలికోట,

    7/15/2008, పేజీలు 13-14

1 కొరింథీయులు 3:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎఫె 2:22; 1పే 2:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    7/2021, పేజీ 3

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 21

    కావలికోట (అధ్యయన),

    8/2018, పేజీ 23

    కావలికోట,

    11/15/2012, పేజీ 17

    7/15/1999, పేజీ 12

    11/1/1998, పేజీ 8

1 కొరింథీయులు 3:10

అధస్సూచీలు

  • *

    లేదా “తెలివిగల.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 15:20; హెబ్రీ 6:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/1999, పేజీ 13

    11/1/1998, పేజీలు 8-10, 14-15

1 కొరింథీయులు 3:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 118:22; యెష 28:16; మత్త 21:42; ఎఫె 2:20; 1పే 2:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/1999, పేజీలు 13-14

    11/1/1998, పేజీలు 9-10

    5/1/1992, పేజీలు 27-28

1 కొరింథీయులు 3:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/1999, పేజీలు 12-13

    11/1/1998, పేజీలు 10-13

    5/1/1992, పేజీ 29

    కుటుంబ సంతోషం, పేజీ 55

1 కొరింథీయులు 3:13

అధస్సూచీలు

  • *

    అక్ష., “వెల్లడిచేయబడుతుంది.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1పే 4:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/1999, పేజీలు 12-13

    12/15/1998, పేజీ 30

    11/1/1998, పేజీలు 10-11

    5/1/1992, పేజీ 30

1 కొరింథీయులు 3:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/1/1998, పేజీలు 11-12

    5/1/1992, పేజీ 30

1 కొరింథీయులు 3:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/1/1998, పేజీలు 11-13

1 కొరింథీయులు 3:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2కొ 6:16; ఎఫె 2:21; 1పే 2:5
  • +1కొ 6:19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ప్రకటన ముగింపు, పేజీ 29

1 కొరింథీయులు 3:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1పే 2:5

1 కొరింథీయులు 3:18

అధస్సూచీలు

  • *

    లేదా “యుగంలో.” పదకోశం చూడండి.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/1/1992, పేజీ 20

1 కొరింథీయులు 3:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోబు 5:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    వాళ్లలా విశ్వాసం చూపించండి, ఆర్టికల్‌ 5

    కావలికోట (అధ్యయన),

    5/2019, పేజీలు 21-25

1 కొరింథీయులు 3:20

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 94:11

1 కొరింథీయులు 3:22

అధస్సూచీలు

  • *

    పేతురు అని కూడా పిలవబడ్డాడు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 1:12

1 కొరింథీయులు 3:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 17:9; 2కొ 10:7

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

1 కొరిం. 3:11కొ 2:15; కొలొ 1:9
1 కొరిం. 3:11కొ 14:20
1 కొరిం. 3:2హెబ్రీ 5:12-14
1 కొరిం. 3:3రోమా 8:7, 8
1 కొరిం. 3:3గల 5:19, 20
1 కొరిం. 3:4అపొ 18:24, 25
1 కొరిం. 3:52కొ 3:5, 6; కొలొ 1:23; 1తి 1:12
1 కొరిం. 3:6అపొ 18:4
1 కొరిం. 3:6అపొ 18:26-28; 19:1
1 కొరిం. 3:7రోమా 9:16
1 కొరిం. 3:8రోమా 2:6; 1కొ 4:5; ప్రక 22:12
1 కొరిం. 3:9ఎఫె 2:22; 1పే 2:5
1 కొరిం. 3:10రోమా 15:20; హెబ్రీ 6:1
1 కొరిం. 3:11కీర్త 118:22; యెష 28:16; మత్త 21:42; ఎఫె 2:20; 1పే 2:6
1 కొరిం. 3:131పే 4:12
1 కొరిం. 3:162కొ 6:16; ఎఫె 2:21; 1పే 2:5
1 కొరిం. 3:161కొ 6:19
1 కొరిం. 3:171పే 2:5
1 కొరిం. 3:19యోబు 5:13
1 కొరిం. 3:20కీర్త 94:11
1 కొరిం. 3:221కొ 1:12
1 కొరిం. 3:23యోహా 17:9; 2కొ 10:7
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
1 కొరింథీయులు 3:1-23

మొదటి కొరింథీయులు

3 సహోదరులారా, పవిత్రశక్తి నిర్దేశం ప్రకారం ఆలోచించేవాళ్లతో* మాట్లాడినట్టు కాకుండా+ లోక ప్రజల్లా ఆలోచించేవాళ్లతో, క్రీస్తు మార్గం విషయంలో పసిపిల్లల్లా ఉన్నవాళ్లతో* మాట్లాడినట్టు+ మీతో మాట్లాడాను. 2 అప్పటికి ఇంకా మీరు బలమైన ఆహారం తినే స్థితిలో లేరు కాబట్టి నేను మిమ్మల్ని బలమైన ఆహారంతో కాకుండా పాలతో పోషించాను. నిజానికి, ఇప్పుడు కూడా మీరు అంత బలంగా ఏమీ లేరు.+ 3 ఇప్పటికీ మీరు లోక ప్రజల్లాగే ఆలోచిస్తున్నారు.+ మీ మధ్య అసూయలు, గొడవలు ఉన్నాయంటే మీరు లోక ప్రజల్లా ఆలోచిస్తూ వాళ్లలా ప్రవర్తిస్తున్నట్టే కదా?+ 4 ఒకరు “నేను పౌలు శిష్యుణ్ణి” అనీ, ఇంకొకరు “నేను అపొల్లో+ శిష్యుణ్ణి” అనీ అంటున్నారంటే మీరు లోక ప్రజల్లా ప్రవర్తిస్తున్నట్టు కాదా?

5 ఇంతకీ అపొల్లో ఎవరు? పౌలు ఎవరు? వాళ్లు ప్రభువు అప్పగించిన పనిని చేసే పరిచారకులు+ మాత్రమే. వాళ్ల ద్వారా మీరు విశ్వాసులయ్యారు. 6 నేను నాటాను,+ అపొల్లో నీళ్లు పోశాడు,+ కానీ పెరిగేలా చేసింది దేవుడే; 7 నాటేవాడిది ఏమీలేదు, నీళ్లు పోసేవాడిది ఏమీలేదు, పెరిగేలా చేసిన దేవునిదే గొప్పతనమంతా.+ 8 నాటేవాడి పని, నీళ్లు పోసేవాడి పని* ఒక్కటే. అయితే ప్రతీ వ్యక్తి తన పనిని బట్టి తగిన ప్రతిఫలం పొందుతాడు.+ 9 ఎందుకంటే, మేము దేవుని తోటి పనివాళ్లం. మీరేమో సాగుచేయబడుతున్న దేవుని పొలం, దేవుని భవనం.+

10 దేవుడు నాకు అనుగ్రహించిన అపారదయకు తగ్గట్టు నేను నైపుణ్యంగల* ముఖ్య నిర్మాణకుడిగా పునాది వేశాను,+ కానీ ఇంకొకరు దాని మీద కడుతున్నారు. అయితే కట్టే ప్రతీ ఒక్కరు ఎలా కడుతున్నారో చూసుకుంటూ ఉండాలి. 11 ఎందుకంటే, ఇప్పటికే వేసివున్న పునాది కాకుండా వేరే ఏ పునాదిని ఎవ్వరూ వేయలేరు. ఆ పునాది యేసుక్రీస్తే.+ 12 ఎవరైనా ఆ పునాది మీద బంగారం, వెండి, అమూల్యమైన రాళ్లు, చెక్క, ఎండుగడ్డి లేదా గడ్డిపోచలతో నిర్మిస్తే, 13 వాళ్లవాళ్ల పని ఎలాంటిదో పరీక్ష రోజున బయటపడుతుంది.* ఎందుకంటే, అగ్ని ప్రతీదాన్ని బయటపెడుతుంది,+ అప్పుడు ఒక్కొక్కరి పని ఎంత నాణ్యంగా ఉందో తెలిసిపోతుంది. 14 పునాది మీద ఒక వ్యక్తి కట్టింది మంటల్లో కాలిపోకుండా ఉంటే, అతను ప్రతిఫలం పొందుతాడు; 15 ఒకవేళ అది కాలిపోతే, అతను బాగా నష్టపోతాడు, కానీ అతను మాత్రం తప్పించుకుంటాడు; కాకపోతే అతను మంటల్లో నుండి బయటపడిన వ్యక్తిలా ఉంటాడు.

16 మీరే దేవుని ఆలయమని,+ దేవుని పవిత్రశక్తి మీలో నివసిస్తుందని+ మీకు తెలీదా? 17 ఎవరైనా దేవుని ఆలయాన్ని నాశనం చేస్తే, దేవుడు అతన్ని నాశనం చేస్తాడు; ఎందుకంటే దేవుని ఆలయం పవిత్రమైనది, మీరే ఆ ఆలయం.+

18 ఎవరూ తమను తాము మోసం చేసుకోకూడదు: మీలో ఎవరైనా ఈ వ్యవస్థలో* తెలివిగలవాణ్ణని అనుకుంటే, అతను మూర్ఖుడవ్వాలి; అప్పుడే అతను నిజంగా తెలివిగలవాడు అవుతాడు. 19 ఎందుకంటే ఈ లోకపు తెలివి దేవుని దృష్టిలో మూర్ఖత్వం. లేఖనాల్లో ఇలా రాసివుంది: “ఆయన, తెలివిగలవాళ్లు తమ కుయుక్తిలో తామే చిక్కుకునేలా చేస్తాడు.”+ 20 అంతేకాదు, “జ్ఞానుల ఆలోచనలు వ్యర్థమైనవని యెహోవాకు* తెలుసు.”+ 21 కాబట్టి ఎవ్వరూ మనుషులు చేసేవాటి విషయంలో గొప్పలు చెప్పుకోకూడదు; ఎందుకంటే అన్నీ మీవే. 22 పౌలు గానీ, అపొల్లో గానీ, కేఫా*+ గానీ, లోకం గానీ, జీవం గానీ, మరణం గానీ, ఇప్పుడు ఉన్నవి గానీ, రాబోయేవి గానీ అన్నీ మీవే; 23 మీరేమో క్రీస్తుకు చెందినవాళ్లు;+ క్రీస్తేమో దేవునికి చెందినవాడు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి