కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 కొరింథీయులు 15
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 కొరింథీయులు విషయసూచిక

      • క్రీస్తు పునరుత్థానం (1-11)

      • పునరుత్థానం విశ్వాసానికి ఆధారం (12-19)

      • క్రీస్తు పునరుత్థానం ఒక హామీ (20-34)

      • భూసంబంధమైన శరీరం, పరలోక సంబంధమైన శరీరం (35-49)

      • కుళ్లిపోని శరీరం, నాశనంకాని శరీరం (50-57)

      • ప్రభువు సేవలో నిమగ్నమై ఉండాలి (58)

1 కొరింథీయులు 15:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 18:1, 11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/1998, పేజీలు 14-15

1 కొరింథీయులు 15:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/1998, పేజీలు 14-15

1 కొరింథీయులు 15:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 22:15; యెష 53:8, 12; దాని 9:26; 1పే 2:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2020, పేజీ 3

    కావలికోట,

    7/1/1998, పేజీలు 14-15

1 కొరింథీయులు 15:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 16:10
  • +యెష 53:9; మత్త 27:59, 60
  • +యోనా 1:17; లూకా 24:46
  • +మత్త 28:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2020, పేజీ 3

1 కొరింథీయులు 15:5

అధస్సూచీలు

  • *

    పేతురు అని కూడా పిలవబడ్డాడు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 10:2; లూకా 24:33, 34
  • +యోహా 20:26

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2020, పేజీ 3

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2018), 11/2018, పేజీ 5

    కావలికోట,

    4/1/2010, పేజీ 25

    7/1/1998, పేజీలు 14-15

    విశ్వాసం, పేజీలు 233-234

1 కొరింథీయులు 15:6

అధస్సూచీలు

  • *

    అక్ష., “మరణంలో నిద్రించారు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 28:16, 17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2020, పేజీ 3

    కావలికోట (అధ్యయన),

    7/2019, పేజీ 14

    కావలికోట,

    11/15/2015, పేజీ 26

    7/1/1998, పేజీలు 14-15

    10/1/1995, పేజీ 14

    యేసే మార్గం, పేజీ 310

1 కొరింథీయులు 15:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 12:17
  • +అపొ 1:3, 6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ప్రజల్ని ప్రేమిద్దాం, పాఠం 8

    కావలికోట (అధ్యయన),

    1/2022, పేజీలు 9, 10-12

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 112

    కావలికోట (అధ్యయన),

    12/2020, పేజీ 3

    కావలికోట,

    3/15/2014, పేజీలు 4-5

    7/1/1998, పేజీలు 14-16

1 కొరింథీయులు 15:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 9:3-5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    9/2022, పేజీ 27

    కావలికోట (అధ్యయన),

    12/2020, పేజీలు 3-5

    కావలికోట,

    1/15/2000, పేజీ 29

    7/1/1998, పేజీలు 14-16

1 కొరింథీయులు 15:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 8:3; గల 1:13

1 కొరింథీయులు 15:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/15/2013, పేజీలు 23-24

    8/1/2000, పేజీ 14

1 కొరింథీయులు 15:12

అధస్సూచీలు

  • *

    లేదా “చనిపోయినవాళ్లు తిరిగి బ్రతికించబడరని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 4:2; 17:31

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2020, పేజీ 5

    కావలికోట,

    7/1/1998, పేజీలు 14, 16-17

    8/15/1997, పేజీ 12

    8/1/1993, పేజీ 16

    9/1/1990, పేజీ 29

1 కొరింథీయులు 15:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/15/1997, పేజీ 12

1 కొరింథీయులు 15:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 2:24; 4:10; 13:30, 31
  • +అపొ 3:15

1 కొరింథీయులు 15:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 4:25; హెబ్రీ 7:25

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/1998, పేజీలు 16-17

1 కొరింథీయులు 15:18

అధస్సూచీలు

  • *

    అక్ష., “మరణంలో నిద్రించినవాళ్లు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 7:59; 1కొ 15:14; 1పే 1:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2020, పేజీ 6

    కావలికోట,

    7/1/1998, పేజీలు 16-17

1 కొరింథీయులు 15:19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/1998, పేజీలు 16-17

1 కొరింథీయులు 15:20

అధస్సూచీలు

  • *

    అక్ష., “మరణంలో నిద్రించినవాళ్లలో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 26:23; కొలొ 1:18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2020, పేజీలు 5-6

    కావలికోట,

    7/15/2007, పేజీ 26

    7/15/2000, పేజీలు 13-14

    7/1/1998, పేజీ 17

    3/1/1998, పేజీ 13

1 కొరింథీయులు 15:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 3:17, 19
  • +యోహా 11:25

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2020, పేజీ 5

    కావలికోట,

    7/1/1998, పేజీ 17

1 కొరింథీయులు 15:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 5:12
  • +రోమా 5:17; 6:23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 104

    కావలికోట (అధ్యయన),

    12/2020, పేజీలు 5-6, 30

    కావలికోట (సార్వజనిక),

    No. 2 2017 పేజీలు 5-6

    కావలికోట,

    7/1/1998, పేజీ 17

1 కొరింథీయులు 15:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ప్రక 1:5
  • +మత్త 24:3; 1థె 4:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2020, పేజీ 6

    కావలికోట (అధ్యయన),

    12/2017, పేజీలు 11-12

    కావలికోట,

    7/15/2007, పేజీ 26

    7/15/2000, పేజీలు 13-14

    7/1/1998, పేజీలు 17, 22-24

1 కొరింథీయులు 15:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 2:44

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ప్రకటన ముగింపు, పేజీలు 291, 300

    దేవుణ్ణి ఆరాధించండి, పేజీ 189

    కావలికోట,

    10/15/2000, పేజీ 20

    7/1/1998, పేజీ 21

1 కొరింథీయులు 15:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 110:1, 2

1 కొరింథీయులు 15:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ప్రక 20:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 30

    కావలికోట (అధ్యయన),

    12/2020, పేజీలు 6-7

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2019), 12/2019, పేజీ 8

    కావలికోట,

    9/15/2014, పేజీలు 23-27

    9/15/2012, పేజీ 11

    7/1/1998, పేజీలు 21-22

    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!, పేజీ 237

    ప్రకటన ముగింపు, పేజీలు 291, 300

1 కొరింథీయులు 15:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 8:6; ఎఫె 1:22
  • +హెబ్రీ 2:8
  • +1పే 3:22

1 కొరింథీయులు 15:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 14:28
  • +1కొ 3:23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌,

    4/2019, పేజీ 6

    కావలికోట,

    9/15/2014, పేజీ 27

    9/15/2012, పేజీలు 11-12

    12/1/2007, పేజీ 30

    7/1/1998, పేజీ 22

    6/1/1994, పేజీలు 30-31

1 కొరింథీయులు 15:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 6:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2020, పేజీ 14

    కావలికోట,

    7/15/2008, పేజీ 27

    10/1/2003, పేజీ 29

    8/15/2000, పేజీ 30

    7/15/2000, పేజీ 17

    7/1/1998, పేజీ 17

1 కొరింథీయులు 15:30

అధస్సూచీలు

  • *

    లేదా “ఎప్పుడూ.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 8:36; 2కొ 11:23-27

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/1998, పేజీ 17

1 కొరింథీయులు 15:31

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/1998, పేజీ 18

1 కొరింథీయులు 15:32

అధస్సూచీలు

  • *

    లేదా “మనుషుల దృక్కోణంలో” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2కొ 1:8
  • +యెష 22:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 163

    కావలికోట (అధ్యయన),

    12/2020, పేజీ 9

    కావలికోట,

    10/15/2007, పేజీ 3

    6/15/2002, పేజీలు 26-28

    7/15/2000, పేజీ 18

    7/1/1998, పేజీ 18

    11/1/1997, పేజీలు 24-25

    8/15/1997, పేజీ 12

    11/1/1996, పేజీ 16

    9/1/1990, పేజీ 28

1 కొరింథీయులు 15:33

అధస్సూచీలు

  • *

    లేదా “మంచి నైతిక విలువల్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 13:20; 1కొ 5:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    2/2023, పేజీలు 17-18

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 48

    తేజరిల్లు!,

    No. 3 2019 పేజీ 9

    10/8/2005, పేజీలు 13-14

    3/8/1997, పేజీ 13

    కావలికోట,

    8/15/2015, పేజీలు 25-26

    7/15/2012, పేజీ 15

    5/1/2007, పేజీలు 15-16

    3/15/2006, పేజీ 23

    7/15/2000, పేజీ 18

    7/1/1998, పేజీ 18

    11/1/1997, పేజీలు 23-25

    7/15/1997, పేజీ 18

    2/1/1994, పేజీ 16

    8/1/1993, పేజీలు 15-20

    6/1/1992, పేజీ 25

    యెహోవా మహా దినం, పేజీలు 134-136

1 కొరింథీయులు 15:34

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/1998, పేజీ 18

1 కొరింథీయులు 15:35

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1యో 3:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2020, పేజీలు 10-12

    కావలికోట,

    7/15/2000, పేజీ 18

    7/1/1998, పేజీ 19

1 కొరింథీయులు 15:36

అధస్సూచీలు

  • *

    అక్ష., “బ్రతికించబడదు.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/1998, పేజీలు 19-20

1 కొరింథీయులు 15:37

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2020, పేజీ 10

    కావలికోట,

    7/1/1998, పేజీలు 19-20

1 కొరింథీయులు 15:38

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2020, పేజీ 10

    కావలికోట,

    7/1/1998, పేజీలు 19-20

1 కొరింథీయులు 15:40

అధస్సూచీలు

  • *

    లేదా “ఆకాశ.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 28:3; లూకా 24:4
  • +హెబ్రీ 2:6, 7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2020, పేజీలు 10-11

    కావలికోట,

    7/15/2000, పేజీ 18

    7/1/1998, పేజీ 20

1 కొరింథీయులు 15:41

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 1:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2020, పేజీలు 10-11

    కావలికోట,

    7/1/1998, పేజీ 20

    6/15/1993, పేజీలు 11-12

1 కొరింథీయులు 15:42

అధస్సూచీలు

  • *

    లేదా “క్షయమైనది.”

  • *

    అక్ష., “విత్తబడుతుంది.”

  • *

    లేదా “అక్షయమైనదిగా; కుళ్లిపోయే అవకాశం లేనిదిగా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 2:6, 7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2020, పేజీ 11

    కావలికోట,

    7/15/2000, పేజీ 18

    7/1/1998, పేజీ 20

1 కొరింథీయులు 15:43

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కొలొ 3:4
  • +ప్రక 20:4

1 కొరింథీయులు 15:44

అధస్సూచీలు

  • *

    పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

1 కొరింథీయులు 15:45

అధస్సూచీలు

  • *

    లేదా “జీవించే ప్రాణి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 2:7
  • +యోహా 5:26; 1తి 3:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీ 145

    కావలికోట (అధ్యయన),

    12/2020, పేజీ 11

    కావలికోట,

    9/15/2014, పేజీ 26

    3/15/2000, పేజీ 4

    4/1/1990, పేజీలు 11-12, 13-14

    గొప్ప బోధకుడు, పేజీలు 192-193

1 కొరింథీయులు 15:47

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 2:7
  • +యోహా 3:13

1 కొరింథీయులు 15:48

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఫిలి 3:20, 21

1 కొరింథీయులు 15:49

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 5:3
  • +రోమా 8:29

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2020, పేజీ 11

    కావలికోట,

    7/1/1998, పేజీ 20

1 కొరింథీయులు 15:50

అధస్సూచీలు

  • *

    లేదా “క్షయమైనది.”

  • *

    లేదా “అక్షయమైన; కుళ్లిపోయే అవకాశం లేని.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2020, పేజీలు 11-12

    కొత్త లోక అనువాదం, పేజీ 1831

    కావలికోట,

    4/15/1993, పేజీ 6

1 కొరింథీయులు 15:51

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1థె 4:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2020, పేజీ 12

    కావలికోట,

    7/1/1998, పేజీ 17

    2/15/1995, పేజీలు 21-22

    4/15/1993, పేజీ 6

1 కొరింథీయులు 15:52

అధస్సూచీలు

  • *

    లేదా “అక్షయులుగా; కుళ్లిపోయే అవకాశం లేనివాళ్లుగా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1థె 4:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2020, పేజీ 12

    కావలికోట,

    7/1/1998, పేజీ 17

    2/15/1995, పేజీలు 21-22

    4/15/1993, పేజీ 6

1 కొరింథీయులు 15:53

అధస్సూచీలు

  • *

    లేదా “క్షయమైనది.”

  • *

    లేదా “అక్షయమైనదిగా; కుళ్లిపోయే అవకాశం లేనిదిగా.”

  • *

    లేదా “మర్త్యమైనది.”

  • *

    లేదా “అమర్త్యమైనదిగా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 2:6, 7
  • +2కొ 5:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/2009, పేజీ 25

    7/1/1998, పేజీ 20

1 కొరింథీయులు 15:54

అధస్సూచీలు

  • *

    లేదా “క్షయమైనది.”

  • *

    లేదా “అక్షయమైనదిగా; కుళ్లిపోయే అవకాశం లేనిదిగా.”

  • *

    లేదా “మర్త్యమైనది.”

  • *

    లేదా “అమర్త్యమైనదిగా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 25:8; ప్రక 20:6

1 కొరింథీయులు 15:55

అధస్సూచీలు

  • *

    లేదా “నీ ముల్లు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హోషే 13:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2005, పేజీ 29

    2/15/1995, పేజీలు 9-10

1 కొరింథీయులు 15:56

అధస్సూచీలు

  • *

    లేదా “పాపానికి దాని శక్తినిచ్చేది ధర్మశాస్త్రమే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 6:23
  • +రోమా 3:20; 7:12, 13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2005, పేజీ 29

    7/15/2000, పేజీ 19

1 కొరింథీయులు 15:57

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 3:16; అపొ 4:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/1998, పేజీ 24

1 కొరింథీయులు 15:58

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కొలొ 1:23; హెబ్రీ 3:14; 2పే 3:17
  • +2ది 15:7; 1కొ 3:8; ప్రక 14:13
  • +రోమా 12:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2020, పేజీ 13

    కావలికోట (అధ్యయన),

    1/2017, పేజీ 9

    కావలికోట,

    5/15/2003, పేజీ 22

    7/15/2000, పేజీ 19

    7/1/1998, పేజీ 24

    7/1/1991, పేజీ 15

    రాజ్య పరిచర్య,

    6/2000, పేజీ 1

    1/1995, పేజీ 1

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

1 కొరిం. 15:1అపొ 18:1, 11
1 కొరిం. 15:3కీర్త 22:15; యెష 53:8, 12; దాని 9:26; 1పే 2:24
1 కొరిం. 15:4కీర్త 16:10
1 కొరిం. 15:4యెష 53:9; మత్త 27:59, 60
1 కొరిం. 15:4యోనా 1:17; లూకా 24:46
1 కొరిం. 15:4మత్త 28:7
1 కొరిం. 15:5మత్త 10:2; లూకా 24:33, 34
1 కొరిం. 15:5యోహా 20:26
1 కొరిం. 15:6మత్త 28:16, 17
1 కొరిం. 15:7అపొ 12:17
1 కొరిం. 15:7అపొ 1:3, 6
1 కొరిం. 15:8అపొ 9:3-5
1 కొరిం. 15:9అపొ 8:3; గల 1:13
1 కొరిం. 15:12అపొ 4:2; 17:31
1 కొరిం. 15:15అపొ 2:24; 4:10; 13:30, 31
1 కొరిం. 15:15అపొ 3:15
1 కొరిం. 15:17రోమా 4:25; హెబ్రీ 7:25
1 కొరిం. 15:18అపొ 7:59; 1కొ 15:14; 1పే 1:3
1 కొరిం. 15:20అపొ 26:23; కొలొ 1:18
1 కొరిం. 15:21ఆది 3:17, 19
1 కొరిం. 15:21యోహా 11:25
1 కొరిం. 15:22రోమా 5:12
1 కొరిం. 15:22రోమా 5:17; 6:23
1 కొరిం. 15:23ప్రక 1:5
1 కొరిం. 15:23మత్త 24:3; 1థె 4:16
1 కొరిం. 15:24దాని 2:44
1 కొరిం. 15:25కీర్త 110:1, 2
1 కొరిం. 15:26ప్రక 20:14
1 కొరిం. 15:27కీర్త 8:6; ఎఫె 1:22
1 కొరిం. 15:27హెబ్రీ 2:8
1 కొరిం. 15:271పే 3:22
1 కొరిం. 15:28యోహా 14:28
1 కొరిం. 15:281కొ 3:23
1 కొరిం. 15:29రోమా 6:4
1 కొరిం. 15:30రోమా 8:36; 2కొ 11:23-27
1 కొరిం. 15:322కొ 1:8
1 కొరిం. 15:32యెష 22:13
1 కొరిం. 15:33సామె 13:20; 1కొ 5:6
1 కొరిం. 15:351యో 3:2
1 కొరిం. 15:40మత్త 28:3; లూకా 24:4
1 కొరిం. 15:40హెబ్రీ 2:6, 7
1 కొరిం. 15:41ఆది 1:16
1 కొరిం. 15:42రోమా 2:6, 7
1 కొరిం. 15:43కొలొ 3:4
1 కొరిం. 15:43ప్రక 20:4
1 కొరిం. 15:45ఆది 2:7
1 కొరిం. 15:45యోహా 5:26; 1తి 3:16
1 కొరిం. 15:47ఆది 2:7
1 కొరిం. 15:47యోహా 3:13
1 కొరిం. 15:48ఫిలి 3:20, 21
1 కొరిం. 15:49ఆది 5:3
1 కొరిం. 15:49రోమా 8:29
1 కొరిం. 15:511థె 4:17
1 కొరిం. 15:521థె 4:16
1 కొరిం. 15:53రోమా 2:6, 7
1 కొరిం. 15:532కొ 5:4
1 కొరిం. 15:54యెష 25:8; ప్రక 20:6
1 కొరిం. 15:55హోషే 13:14
1 కొరిం. 15:56రోమా 6:23
1 కొరిం. 15:56రోమా 3:20; 7:12, 13
1 కొరిం. 15:57యోహా 3:16; అపొ 4:12
1 కొరిం. 15:58కొలొ 1:23; హెబ్రీ 3:14; 2పే 3:17
1 కొరిం. 15:582ది 15:7; 1కొ 3:8; ప్రక 14:13
1 కొరిం. 15:58రోమా 12:11
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
  • 38
  • 39
  • 40
  • 41
  • 42
  • 43
  • 44
  • 45
  • 46
  • 47
  • 48
  • 49
  • 50
  • 51
  • 52
  • 53
  • 54
  • 55
  • 56
  • 57
  • 58
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
1 కొరింథీయులు 15:1-58

మొదటి కొరింథీయులు

15 సహోదరులారా, నేను మీకు ప్రకటించిన మంచివార్తను+ ఇప్పుడు గుర్తుచేస్తున్నాను. మీరు దాన్ని అంగీకరించారు, దానిలో స్థిరంగా కొనసాగుతున్నారు. 2 నేను మీకు ప్రకటించిన మంచివార్తను మీరు గట్టిగా పట్టుకొని ఉంటేనే దాని ద్వారా మీరు రక్షణ పొందుతారు. లేకపోతే మీరు విశ్వాసులై ఉపయోగం లేదు.

3 నేను అందుకున్న దాన్నే మీకు బోధించాను, అది అత్యంత ప్రాముఖ్యమైనది. అదేమిటంటే, లేఖనాలు చెప్పినట్టే క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు;+ 4 లేఖనాల్లో రాసివున్నట్టే+ ఆయన సమాధి చేయబడ్డాడు,+ మూడో రోజున+ బ్రతికించబడ్డాడు;+ 5 తర్వాత ఆయన కేఫాకు,*+ ఆ తర్వాత పన్నెండుమంది అపొస్తలులకు కనిపించాడు.+ 6 ఆ తర్వాత ఆయన ఒకేసారి 500 కన్నా ఎక్కువమంది సహోదరులకు కనిపించాడు;+ వాళ్లలో చాలామంది ఇప్పటికీ మనతో ఉన్నారు, కొందరు చనిపోయారు.* 7 తర్వాత ఆయన యాకోబుకు,+ ఆ తర్వాత అపొస్తలులందరికీ కనిపించాడు.+ 8 చిట్టచివరిగా, నెలలు నిండకముందే పుట్టినట్టున్న నాకు కూడా ఆయన కనిపించాడు.+

9 నేను అపొస్తలులందరిలో తక్కువవాణ్ణి. నేను దేవుని సంఘాన్ని హింసించాను,+ కాబట్టి అపొస్తలుణ్ణని పిలవబడే అర్హత కూడా నాకు లేదు. 10 అయితే దేవుని అపారదయ వల్లే నేను అపొస్తలుణ్ణి అయ్యాను. ఆయన నా మీద చూపించిన అపారదయ వృథా కాలేదు. ఎందుకంటే నేను మిగతా అపొస్తలులందరి కన్నా ఎక్కువగా కష్టపడ్డాను; నా సొంత శక్తితో కాదు, దేవుని అపారదయ నాకు తోడుండడం వల్లే అలా కష్టపడగలిగాను. 11 అయితే నేనైనా, వాళ్లయినా ప్రకటించేది ఒకే సందేశాన్ని, మీరు నమ్మింది ఆ సందేశాన్నే.

12 క్రీస్తును దేవుడు బ్రతికించాడని ప్రకటించబడుతుంటే,+ మీలో కొందరు, మృతుల పునరుత్థానం లేదని* ఎలా చెప్తున్నారు? 13 మృతుల పునరుత్థానమే లేకపోతే, క్రీస్తు బ్రతికించబడనట్టే లెక్క. 14 క్రీస్తు బ్రతికించబడకపోయుంటే మన ప్రకటనా పని వృథా, మీ విశ్వాసం కూడా వృథా. 15 అంతేకాదు, చనిపోయినవాళ్లు బ్రతికించబడరంటే, దేవుడు క్రీస్తును కూడా బ్రతికించనట్టే. అదే నిజమైతే, దేవుడు క్రీస్తును బ్రతికించాడని ప్రకటిస్తూ+ మేము దేవుని గురించి అబద్ధాలు చెప్తున్నట్టే.+ 16 ఎందుకంటే, చనిపోయినవాళ్లు బ్రతికించబడరంటే, క్రీస్తు కూడా బ్రతికించబడలేదు. 17 అంతేకాదు, క్రీస్తు బ్రతికించబడకపోయుంటే మీ విశ్వాసం వృథా, మీరింకా మీ పాపాల నుండి విడుదల పొందలేదు.+ 18 అలాగైతే, క్రీస్తు శిష్యులుగా చనిపోయినవాళ్లు* నశించిపోయినట్టే లెక్క.+ 19 కేవలం ఇప్పటి జీవితం కోసమే మనం క్రీస్తు మీద నిరీక్షణ ఉంచితే, వేరే ఎవ్వరికన్నా కూడా మన పరిస్థితి దయనీయంగా ఉంటుంది.

20 అయితే చనిపోయినవాళ్లలో* ప్రథమఫలంగా క్రీస్తు మృతుల్లో నుండి బ్రతికించబడ్డాడు.+ 21 ఎలాగైతే మరణం ఒక మనిషి ద్వారా వచ్చిందో,+ అలాగే మృతుల పునరుత్థానం కూడా ఒక మనిషి ద్వారానే కలుగుతుంది.+ 22 ఆదాము వల్ల అందరూ చనిపోతున్నట్టే,+ క్రీస్తు వల్ల అందరూ బ్రతికించబడతారు.+ 23 అయితే ప్రతీ ఒక్కరు తమతమ వరుసలో బ్రతికించబడతారు. ప్రథమఫలం క్రీస్తు;+ ఆ తర్వాత, ఆయన ప్రత్యక్షత సమయంలో+ ఆయనకు చెందినవాళ్లు బ్రతికించబడతారు. 24 చివర్లో ఆయన ప్రభుత్వాలన్నిటినీ, సమస్తమైన అధికారాన్ని, శక్తిని నిర్మూలించి తన తండ్రైన దేవునికి రాజ్యాన్ని అప్పగిస్తాడు.+ 25 ఎందుకంటే, దేవుడు శత్రువులందర్నీ క్రీస్తు పాదాల కింద ఉంచేంతవరకు+ క్రీస్తు రాజుగా పరిపాలించాలి. 26 ఆయన నాశనం చేసే చివరి శత్రువు, మరణం.+ 27 ఎందుకంటే దేవుడు “అన్నిటినీ ఆయన పాదాల కింద లోబర్చాడు.”+ ‘అన్నీ లోబర్చబడ్డాయి’+ అని అంటున్నప్పుడు, అన్నిటినీ లోబర్చిన దేవుడు తప్ప మిగతావన్నీ ఆయనకు లోబర్చబడ్డాయని స్పష్టమౌతోంది.+ 28 అయితే అన్నీ తనకు లోబర్చబడిన తర్వాత, కుమారుడు కూడా తనకు అన్నిటినీ లోబర్చిన దేవునికి తానే లోబడతాడు.+ దేవుడే అందరికీ అన్నీ అవ్వాలని+ ఆయన అలా చేస్తాడు.

29 చనిపోయినవాళ్లు బ్రతికించబడరంటే, మృతులుగా ఉండడం కోసం బాప్తిస్మం తీసుకునేవాళ్లకు ప్రయోజనం ఏంటి?+ చనిపోయినవాళ్లను బ్రతికించడం అనేదే లేకపోతే, మృతులుగా ఉండడం కోసం బాప్తిస్మం తీసుకోవడం దేనికి? 30 ప్రతీ గంట* మన ప్రాణాల్ని అపాయంలో పడేసుకోవడం దేనికి?+ 31 నాకు ప్రతీరోజు చావు ఎదురౌతోంది. సహోదరులారా, ప్రభువైన క్రీస్తుయేసు శిష్యులుగా మీ విషయంలో నేను గర్వపడుతున్నాననే మాట ఎంత నిజమో, ఇదీ అంతే నిజం. 32 ఇతర మనుషుల్లా,* నేను ఎఫెసులో క్రూరమృగాలతో పోరాడినా+ నాకు లాభం ఏంటి? చనిపోయినవాళ్లు బ్రతికించబడకపోతే, “ఎలాగూ రేపు చచ్చిపోతాం కదా, రండి తిందాం, తాగుదాం.”+ 33 మోసపోకండి. చెడు సహవాసాలు మంచి అలవాట్లను* పాడుచేస్తాయి.+ 34 కళ్లు తెరవండి, నీతిగా నడుచుకోండి; పాపపు మార్గంలో నడవకండి. ఎందుకంటే మీలో కొందరికి దేవుని గురించిన సరైన జ్ఞానం లేదు. మీకు సిగ్గు రావాలని నేను ఇలా మాట్లాడుతున్నాను.

35 అయినా, కొందరు ఇలా అంటారు: “చనిపోయినవాళ్లు ఎలా బ్రతికించబడతారు? ఎలాంటి శరీరంతో వస్తారు?”+ 36 మూర్ఖుడా! నువ్వు విత్తే విత్తనం ముందు చనిపోతేనే గానీ మొలకెత్తదు.* 37 నువ్వు విత్తేది గోధుమ గింజే కావచ్చు, ఇంకే గింజైనా కావచ్చు, నువ్వు విత్తేది విత్తనాన్ని మాత్రమే, దాన్నుండి మొలకెత్తే మొక్కను కాదు. 38 అయితే దేవుడే ఆ విత్తనానికి తనకు నచ్చిన శరీరాన్ని ఇస్తాడు, ఒక్కో విత్తనానికి ఒక్కో శరీరాన్ని ఇస్తాడు. 39 అన్ని శరీరాలు ఒకటి కాదు. మనుషుల శరీరం వేరు; పశువుల శరీరం వేరు; పక్షుల శరీరం వేరు; చేపల శరీరం వేరు; 40 అంతేకాదు, పరలోక* సంబంధమైన శరీరాలు ఉన్నాయి,+ భూసంబంధమైన శరీరాలు ఉన్నాయి;+ కానీ పరలోక సంబంధమైన శరీరాల వైభవం వేరు, భూసంబంధమైన శరీరాల వైభవం వేరు. 41 సూర్యుడి వైభవం వేరు, చంద్రుడి వైభవం వేరు,+ నక్షత్రాల వైభవం వేరు; నిజానికి, నక్షత్రాల్లో కూడా ఒక్కో నక్షత్రం వైభవం వేరు.

42 మృతుల పునరుత్థానం విషయం కూడా అంతే. కుళ్లిపోయే శరీరం* పాతిపెట్టబడుతుంది,* అది కుళ్లిపోని శరీరంగా* లేపబడుతుంది.+ 43 అది ఘనత లేనిదిగా పాతిపెట్టబడుతుంది; మహిమగలదిగా బ్రతికించబడుతుంది.+ బలహీనమైనదిగా పాతిపెట్టబడుతుంది; శక్తిగలదిగా బ్రతికించబడుతుంది.+ 44 అది భౌతిక శరీరంగా పాతిపెట్టబడుతుంది; పరలోక సంబంధమైన* శరీరంగా బ్రతికించబడుతుంది. భౌతిక శరీరం ఉందంటే, పరలోక సంబంధమైన శరీరం కూడా ఉంది. 45 లేఖనాల్లో ఇలా రాసివుంది: “మొదటి మనిషి ఆదాము జీవించే వ్యక్తి* అయ్యాడు.”+ చివరి ఆదాము జీవాన్నిచ్చే పరలోక సంబంధమైన వ్యక్తి అయ్యాడు.+ 46 అయితే, పరలోక సంబంధమైనది ముందు రాలేదు. ముందు భౌతికమైనది వచ్చింది, తర్వాతే పరలోక సంబంధమైనది వచ్చింది. 47 మొదటి మనిషి భూమి నుండి వచ్చాడు, అతను మట్టితో చేయబడ్డాడు;+ రెండో మనిషి పరలోకం నుండి వచ్చాడు.+ 48 భూమ్మీద ఉండేవాళ్లు భూమి నుండి వచ్చిన వ్యక్తిలా ఉన్నారు; పరలోకంలో ఉండేవాళ్లు పరలోకం నుండి వచ్చిన వ్యక్తిలా ఉన్నారు.+ 49 మనం భూమి నుండి వచ్చిన వ్యక్తిలా ఉన్నట్టే,+ పరలోకం నుండి వచ్చిన వ్యక్తిలా కూడా ఉంటాం.+

50 కానీ సహోదరులారా, నేను మీకు చెప్తున్నాను, రక్తమాంసాలు దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేవు, కుళ్లిపోయేది* కుళ్లిపోని* దానిలో భాగంగా ఉండదు. 51 ఇదిగో, నేను మీకు ఒక పవిత్ర రహస్యం చెప్తున్నాను: మనమందరం మరణంలో నిద్రించం, కానీ మనమందరం మార్పు చెందుతాం;+ 52 ఒక్క క్షణంలో, రెప్పపాటున, చివరి బాకా ఊదబడుతుండగా మనం మార్పు చెందుతాం. బాకా ఊదబడుతుంది,+ అప్పుడు మృతులు కుళ్లిపోని శరీరంతో* బ్రతికించబడతారు, మనం మార్పు చెందుతాం. 53 కుళ్లిపోయే ఈ శరీరం* కుళ్లిపోని శరీరంగా* మార్పు చెందుతుంది,+ నాశనమయ్యే ఈ శరీరం* నాశనంకాని శరీరంగా* మార్పు చెందుతుంది.+ 54 కుళ్లిపోయే ఈ శరీరం* కుళ్లిపోని శరీరంగా* మార్పు చెందినప్పుడు, నాశనమయ్యే ఈ శరీరం* నాశనంకాని శరీరంగా* మార్పు చెందినప్పుడు, “మరణం శాశ్వతంగా మింగేయబడింది”+ అని లేఖనంలో రాసివున్న మాట నెరవేరుతుంది. 55 “మరణమా, నీ విజయం ఎక్కడ? మరణమా, నీ విషపు కొండి* ఎక్కడ?”+ 56 మరణాన్ని తీసుకొచ్చే విషపు కొండి పాపమే.+ ఆ పాపానికి ఉన్న శక్తి ధర్మశాస్త్రమే.*+ 57 అయితే, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు మరణంపై విజయాన్ని దయచేస్తున్న దేవునికి కృతజ్ఞతలు!+

58 కాబట్టి నా ప్రియ సహోదరులారా, స్థిరంగా,+ నిలకడగా ఉండండి; ప్రభువు సేవలో మీరు పడే కష్టం వృథా కాదని గుర్తుంచుకొని,+ ఎప్పుడూ ప్రభువు సేవలో నిమగ్నమై ఉండండి.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి