కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యిర్మీయా 2
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యిర్మీయా విషయసూచిక

      • వేరే దేవుళ్ల కోసం ఇశ్రాయేలు యెహోవాను విడిచిపెట్టడం (1-37)

        • ఇశ్రాయేలు అడవిద్రాక్ష తీగ లాంటిది (21)

        • ఆమె బట్టల మీద రక్తం మరకలు (34)

యిర్మీయా 2:2

అధస్సూచీలు

  • *

    లేదా “విశ్వసనీయ ప్రేమ.”

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హోషే 2:15
  • +నిర్గ 24:3
  • +ద్వితీ 2:7

యిర్మీయా 2:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 19:6; ద్వితీ 7:6
  • +నిర్గ 17:8, 13

యిర్మీయా 2:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 32:21
  • +కీర్త 115:4, 8
  • +యెష 5:4; మీకా 6:3

యిర్మీయా 2:6

అధస్సూచీలు

  • *

    లేదా “ఈజిప్టు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 14:30
  • +ద్వితీ 1:1; 32:9, 10
  • +ద్వితీ 8:14, 15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/1/2003, పేజీ 8

యిర్మీయా 2:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 13:26, 27; ద్వితీ 6:10, 11; 8:7-9
  • +లేవీ 18:24; సం 35:33; కీర్త 78:58; 106:38; యిర్మీ 16:18

యిర్మీయా 2:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 2:12; విలా 4:13
  • +యెహె 34:7, 8
  • +1రా 18:19; యిర్మీ 23:13

యిర్మీయా 2:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 20:35; మీకా 6:2

యిర్మీయా 2:10

అధస్సూచీలు

  • *

    లేదా “ద్వీపాలకు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 10:2, 4
  • +ఆది 25:13; కీర్త 120:5; యిర్మీ 49:28

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2007, పేజీ 9

యిర్మీయా 2:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 106:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2007, పేజీ 9

యిర్మీయా 2:13

అధస్సూచీలు

  • *

    బహుశా రాతిలో నుండి కావచ్చు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 36:9; యిర్మీ 17:13; ప్రక 22:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2007, పేజీలు 9-10

    12/1/2003, పేజీ 32

యిర్మీయా 2:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 5:29; యిర్మీ 4:7

యిర్మీయా 2:16

అధస్సూచీలు

  • *

    లేదా “మెంఫిస్‌.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 46:19
  • +యిర్మీ 43:4, 7; 46:14; యెహె 30:18

యిర్మీయా 2:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 28:9; 2ది 7:19, 20

యిర్మీయా 2:18

అధస్సూచీలు

  • *

    అంటే, నైలు నది శాఖ.

  • *

    అంటే, యూఫ్రటీసు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 30:2; 31:1; విలా 5:6; యెహె 16:26; 17:15
  • +2రా 16:7; హోషే 5:13

యిర్మీయా 2:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 4:18
  • +యిర్మీ 5:22

యిర్మీయా 2:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 26:13
  • +1రా 14:22, 23; యెహె 6:13
  • +నిర్గ 34:15; యెహె 16:15, 16

యిర్మీయా 2:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 15:17; కీర్త 80:8; యెష 5:1
  • +యెష 5:4

యిర్మీయా 2:22

అధస్సూచీలు

  • *

    లేదా “చాకలి సోడాతో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 16:17

యిర్మీయా 2:25

అధస్సూచీలు

  • *

    లేదా “వేరే దేవుళ్లతో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 18:12
  • +యెష 2:6; యిర్మీ 3:13
  • +యిర్మీ 44:17

యిర్మీయా 2:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎజ్రా 9:7

యిర్మీయా 2:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 44:13
  • +2ది 29:6; యిర్మీ 32:33
  • +న్యా 10:13-15; కీర్త 78:34; 106:47; యెష 26:16; హోషే 5:15

యిర్మీయా 2:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 32:37, 38
  • +యిర్మీ 11:13

యిర్మీయా 2:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 5:1; 9:2; దాని 9:11

యిర్మీయా 2:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 28:20-22; యెష 9:13
  • +యెష 1:5; యిర్మీ 5:3; జెఫ 3:2
  • +2ది 36:15, 16; నెహె 9:26; అపొ 7:52

యిర్మీయా 2:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 32:15

యిర్మీయా 2:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 106:21; యెష 17:10; యిర్మీ 18:15; హోషే 8:14

యిర్మీయా 2:33

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 33:9

యిర్మీయా 2:34

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 21:16; కీర్త 106:38; యెష 10:1, 2; మత్త 23:35
  • +నిర్గ 22:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/1/1997, పేజీ 14

యిర్మీయా 2:36

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 28:20, 21
  • +యెష 30:3; యిర్మీ 37:7

యిర్మీయా 2:37

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 13:19

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యిర్మీ. 2:2హోషే 2:15
యిర్మీ. 2:2నిర్గ 24:3
యిర్మీ. 2:2ద్వితీ 2:7
యిర్మీ. 2:3నిర్గ 19:6; ద్వితీ 7:6
యిర్మీ. 2:3నిర్గ 17:8, 13
యిర్మీ. 2:5ద్వితీ 32:21
యిర్మీ. 2:5కీర్త 115:4, 8
యిర్మీ. 2:5యెష 5:4; మీకా 6:3
యిర్మీ. 2:6నిర్గ 14:30
యిర్మీ. 2:6ద్వితీ 1:1; 32:9, 10
యిర్మీ. 2:6ద్వితీ 8:14, 15
యిర్మీ. 2:7సం 13:26, 27; ద్వితీ 6:10, 11; 8:7-9
యిర్మీ. 2:7లేవీ 18:24; సం 35:33; కీర్త 78:58; 106:38; యిర్మీ 16:18
యిర్మీ. 2:81స 2:12; విలా 4:13
యిర్మీ. 2:8యెహె 34:7, 8
యిర్మీ. 2:81రా 18:19; యిర్మీ 23:13
యిర్మీ. 2:9యెహె 20:35; మీకా 6:2
యిర్మీ. 2:10ఆది 10:2, 4
యిర్మీ. 2:10ఆది 25:13; కీర్త 120:5; యిర్మీ 49:28
యిర్మీ. 2:11కీర్త 106:20
యిర్మీ. 2:13కీర్త 36:9; యిర్మీ 17:13; ప్రక 22:1
యిర్మీ. 2:15యెష 5:29; యిర్మీ 4:7
యిర్మీ. 2:16యిర్మీ 46:19
యిర్మీ. 2:16యిర్మీ 43:4, 7; 46:14; యెహె 30:18
యిర్మీ. 2:171ది 28:9; 2ది 7:19, 20
యిర్మీ. 2:18యెష 30:2; 31:1; విలా 5:6; యెహె 16:26; 17:15
యిర్మీ. 2:182రా 16:7; హోషే 5:13
యిర్మీ. 2:19యిర్మీ 4:18
యిర్మీ. 2:19యిర్మీ 5:22
యిర్మీ. 2:20లేవీ 26:13
యిర్మీ. 2:201రా 14:22, 23; యెహె 6:13
యిర్మీ. 2:20నిర్గ 34:15; యెహె 16:15, 16
యిర్మీ. 2:21నిర్గ 15:17; కీర్త 80:8; యెష 5:1
యిర్మీ. 2:21యెష 5:4
యిర్మీ. 2:22యిర్మీ 16:17
యిర్మీ. 2:25యిర్మీ 18:12
యిర్మీ. 2:25యెష 2:6; యిర్మీ 3:13
యిర్మీ. 2:25యిర్మీ 44:17
యిర్మీ. 2:26ఎజ్రా 9:7
యిర్మీ. 2:27యెష 44:13
యిర్మీ. 2:272ది 29:6; యిర్మీ 32:33
యిర్మీ. 2:27న్యా 10:13-15; కీర్త 78:34; 106:47; యెష 26:16; హోషే 5:15
యిర్మీ. 2:28ద్వితీ 32:37, 38
యిర్మీ. 2:28యిర్మీ 11:13
యిర్మీ. 2:29యిర్మీ 5:1; 9:2; దాని 9:11
యిర్మీ. 2:302ది 28:20-22; యెష 9:13
యిర్మీ. 2:30యెష 1:5; యిర్మీ 5:3; జెఫ 3:2
యిర్మీ. 2:302ది 36:15, 16; నెహె 9:26; అపొ 7:52
యిర్మీ. 2:31ద్వితీ 32:15
యిర్మీ. 2:32కీర్త 106:21; యెష 17:10; యిర్మీ 18:15; హోషే 8:14
యిర్మీ. 2:332ది 33:9
యిర్మీ. 2:342రా 21:16; కీర్త 106:38; యెష 10:1, 2; మత్త 23:35
యిర్మీ. 2:34నిర్గ 22:2
యిర్మీ. 2:362ది 28:20, 21
యిర్మీ. 2:36యెష 30:3; యిర్మీ 37:7
యిర్మీ. 2:372స 13:19
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యిర్మీయా 2:1-37

యిర్మీయా

2 యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2 “నువ్వు వెళ్లి, యెరూషలేము ప్రజలు వింటుండగా ఇలా ప్రకటించు, ‘యెహోవా ఇలా అంటున్నాడు:

“నీ యౌవనం నాటి భక్తి,*+

పెళ్లి నిశ్చయమైనప్పుడు నువ్వు చూపించిన ప్రేమ,+

ఎడారిలో,* విత్తనాలు నాటని దేశంలో నువ్వు నన్ను అనుసరించిన తీరు+ నాకు బాగా గుర్తుంది.

 3 ఇశ్రాయేలు యెహోవాకు పవిత్రుడు,+ ఆయన పంటలోని ప్రథమఫలాలు.” ’

‘అతన్ని మింగేసేవాళ్లు అపరాధులౌతారు.

వాళ్లమీదికి పెద్ద విపత్తు వస్తుంది’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.”+

 4 యాకోబు ఇంటివాళ్లారా,

ఇశ్రాయేలు వంశంలోని కుటుంబాల్లారా, మీరంతా యెహోవా వాక్యం వినండి.

 5 యెహోవా ఇలా అంటున్నాడు:

“మీ తండ్రులు నన్ను విడిచిపెట్టి అంత దూరం వెళ్లడానికి,

వ్యర్థమైన దేవుళ్లను అనుసరించి+ వ్యర్థులవ్వడానికి+

వాళ్లకు నాలో ఏ తప్పు కనిపించింది?+

 6 వాళ్లు, ‘ఐగుప్తు* దేశం నుండి మమ్మల్ని బయటికి తీసుకొచ్చిన యెహోవా+ ఎక్కడ?

ఎడారి గుండా,

ఎడారి ప్రాంతాలతో,+ గోతులతో నిండిన దేశం గుండా,

అనావృష్టి,+ కటిక చీకటి ఉన్న దేశం గుండా,

ఏ మనిషీ సంచరించని దేశం గుండా,

మనుషులెవ్వరూ నివసించని దేశం గుండా మమ్మల్ని నడిపించిన దేవుడు ఎక్కడ?’ అని అడగలేదు.

 7 తర్వాత నేను, పండ్ల తోటలు ఉన్న దేశానికి మిమ్మల్ని తీసుకొచ్చాను,

మీరు దాని పండ్లను, దానిలోని మంచివాటిని తినాలని అలా తీసుకొచ్చాను.+

కానీ మీరు వచ్చి నా దేశాన్ని అపవిత్రం చేశారు;

నా స్వాస్థ్యాన్ని అసహ్యంగా తయారుచేశారు.+

 8 యాజకులు, ‘యెహోవా ఎక్కడ?’ అని అడగలేదు.+

ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్లకు నేను తెలీదు,

కాపరులు నాకు ఎదురుతిరిగారు,+

ప్రవక్తలు బయలు పేరున ప్రవచించారు,+

వ్యర్థమైన దేవుళ్లను అనుసరించారు.

 9 ‘కాబట్టి నేను ఇంకా మీ మీద నేరం మోపుతూనే ఉంటాను,+

మీ పిల్లల పిల్లలమీద కూడా నేరం మోపుతాను’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

10 ‘కిత్తీము+ తీర ప్రాంతాలకు* వెళ్లి చూడండి.

అవును, కేదారుకు+ మనుషుల్ని పంపి జాగ్రత్తగా ఆలోచించండి;

ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందేమో చూడండి.

11 దేవుళ్లుకాని వాటికోసం ఏ దేశమైనా ఎప్పుడైనా తన దేవుళ్లను మార్చుకుందా?

కానీ నా సొంత ప్రజలు పనికిరాని దానికోసం నా మహిమను ఇచ్చేశారు.+

12 ఆకాశమా, దీన్ని చూసి ఆశ్చర్యపో;

విపరీతమైన భయంతో వణికిపో’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

13 ‘నా ప్రజలు రెండు తప్పులు చేశారు:

జీవజలాల ఊట అయిన నన్ను విడిచిపెట్టారు,+

నీళ్లు నిలవని పగిలిపోయిన తొట్లను తొలిపించుకున్నారు.’*

14 ‘ఇశ్రాయేలు సేవకుడా? ఇంట్లో పుట్టిన దాసుడా?

మరి అతను దోపుడుసొమ్ముగా ఎందుకు ఇవ్వబడ్డాడు?

15 కొదమ సింహాలు అతన్ని చూసి గర్జించాయి;+

అవి బిగ్గరగా గర్జించాయి.

అతని దేశాన్ని భయంకరంగా మార్చేశాయి.

అతని నగరాల్ని తగలబెట్టి నిర్మానుష్యం చేశాయి.

16 నోఫు,*+ తహపనేసు+ ప్రజలు నీ జుట్టు పీకి నీ తలను బోడిచేస్తున్నారు.

17 నీ దేవుడైన యెహోవా నిన్ను ఆ దారిలో నడిపిస్తుండగా

ఆయన్ని విడిచిపెట్టడం వల్ల

నువ్వే కదా దాన్ని నీ మీదికి తెచ్చుకున్నావు?+

18 ఇప్పుడు నువ్వు షీహోరు* నీళ్లు తాగడానికి ఐగుప్తుకు,+

ఆ నది* నీళ్లు తాగడానికి అష్షూరుకు+ వెళ్లాలని ఎందుకు అనుకుంటున్నావు?

19 నీ దుష్టత్వమే నిన్ను సరిదిద్దాలి,

నీ నమ్మకద్రోహమే నిన్ను గద్దించాలి.

నీ దేవుడైన యెహోవాను విడిచిపెట్టడం

ఎంత తప్పో, ఎంత దుఃఖకరమో తెలుసుకో, అర్థం చేసుకో;+

నువ్వు నాకు ఏమాత్రం భయపడలేదు’+ అని సర్వోన్నత ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ప్రకటిస్తున్నాడు.

20 ‘చాలాకాలం క్రితం నేను నీ కాడిని విరగ్గొట్టాను,+

నీ సంకెళ్లను తెంచేశాను.

కానీ నువ్వు, “నేను మాత్రం నిన్ను సేవించను” అన్నావు.

నువ్వు ఎత్తైన ప్రతీ కొండ మీద, పచ్చని ప్రతీ చెట్టు కింద+

పడుకొని వ్యభిచారం చేశావు.+

21 నేను నిన్ను శ్రేష్ఠమైన ఎర్రని ద్రాక్ష తీగగా నాటాను,+ నీ విత్తనాలన్నీ మేలు రకం విత్తనాలు;

మరి నువ్వు నా ముందు చెడ్డ కొమ్మలుగల అడవిద్రాక్ష తీగగా ఎలా మారావు?’+

22 ‘నువ్వు క్షారముతో,* చాలా సబ్బుతో కడుక్కున్నా,

నీ అపరాధం మరకలా నాకు కనిపిస్తూనే ఉంటుంది’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నాడు.

23 ‘నన్ను నేను మలినపర్చుకోలేదు.

బయలు దేవుళ్లను అనుసరించలేదు’ అని నువ్వు ఎలా అంటున్నావు?

లోయలో నువ్వు ఎలా ప్రవర్తించావో చూడు,

నువ్వు ఏమేం చేశావో పరిశీలించుకో.

నువ్వు ఇష్టమొచ్చినట్టు అటూఇటూ వేగంగా పరుగెత్తే ఆడ ఒంటెలా ఉన్నావు;

24 ఎడారికి అలవాటుపడి, కామోద్రేకంతో మగ వాసన కోసం గాలిస్తున్న

అడవి గాడిదలా ఉన్నావు.

ఎదకు వచ్చినప్పుడు దాన్ని ఎవరు అదుపు చేయగలరు?

మగదేదీ దాని కోసం వెతుకుతూ అలసిపోవాల్సిన అవసరం ఉండదు.

దాని నెలలో అది వాటికి దొరుకుతుంది.

25 ‘ఇశ్రాయేలూ, వట్టికాళ్లతో వెళ్లకు,

నీ గొంతు ఎండిపోకుండా చూసుకో’ అని నేను చెప్పాను.

కానీ నువ్వు, ‘అలా కాదు,+

నేను అపరిచితులతో* ప్రేమలో పడ్డాను,+

వాళ్ల వెంట వెళ్తాను’ అన్నావు.+

26 దొరికిపోయినప్పుడు దొంగ అవమానాలపాలు అయినట్టు,

ఇశ్రాయేలు ఇంటివాళ్లు అవమానాలపాలు అవుతారు.

వాళ్లు, వాళ్ల రాజులు, అధిపతులు,

యాజకులు, ప్రవక్తలు అవమానాలపాలు అవుతారు.+

27 వాళ్లు చెట్టుతో, ‘నువ్వే మా నాన్నవు’ అని,+

రాయితో, ‘నువ్వే మా అమ్మవు’ అని అంటారు.

నాకు ముఖాన్ని కాకుండా వీపును చూపిస్తారు,+

కానీ విపత్తు వచ్చినప్పుడు మాత్రం,

‘లేచి మమ్మల్ని రక్షించు!’ అని అంటారు.+

28 నువ్వు చేసుకున్న నీ దేవుళ్లు ఇప్పుడు ఏమయ్యారు?+

వాళ్లనే లేచి విపత్తు సమయంలో నీకు సహాయం చేయనీ.

యూదా, నీ నగరాలు ఎన్నో నీ దేవుళ్లూ అంతేమంది.+

29 ‘మీరు ఎందుకు నాతో వాదిస్తూ ఉన్నారు?

మీరంతా ఎందుకు నా మీద తిరుగుబాటు చేశారు?’+ అని యెహోవా అంటున్నాడు.

30 నేను మీ కుమారుల్ని శిక్షించాను, కానీ దానివల్ల ఏ ప్రయోజనం లేదు.+

వాళ్లు క్రమశిక్షణను ఏమాత్రం అంగీకరించరు;+

వేటాడే సింహంలా మీ కత్తే మీ ప్రవక్తల్ని చంపేసింది.+

31 ఈ తరం ప్రజలారా, యెహోవా మాట మీద మనసుపెట్టండి.

నేను ఇశ్రాయేలుకు ఎడారిలా,

అణచివేసే చీకటిగల దేశంలా ఉన్నానా?

కానీ నా ప్రజలు, ‘మేము స్వేచ్ఛగా తిరుగుతాం.

ఇక నీ దగ్గరికి రాము’ అని ఎందుకు అన్నారు?+

32 కన్య తన నగల్ని,

పెళ్లికూతురు తన ఒడ్డాణాన్ని మర్చిపోతుందా?

అయితే నా సొంత ప్రజలు లెక్కలేనన్ని రోజులు నన్ను మర్చిపోయారు.+

33 నువ్వు ప్రేమను వెదకడానికి ఎంత నేర్పుగా దారిని ఎంచుకున్నావు!

నీ అంతట నువ్వే చెడ్డపనులు చేయడం నేర్చుకున్నావు.+

34 చివరికి నీ బట్టల మీద కూడా అమాయకులైన పేదవాళ్ల రక్తం మరకలు కనబడుతున్నాయి,+

ఆ మరకలు, వాళ్లు కన్నం వేసినప్పుడు వాళ్లను చంపడం వల్ల అయిన మరకలు కాదు;

అయినా అవి నీ బట్టలన్నిటి మీదా కనిపిస్తున్నాయి.+

35 అప్పటికీ నువ్వు, ‘నేను నిర్దోషిని.

ఖచ్చితంగా ఆయన కోపం నా మీద నుండి తొలగిపోయింది’ అని అంటున్నావు.

ఇప్పుడు నేను నీకు తీర్పు తీర్చబోతున్నాను.

ఎందుకంటే నువ్వు, ‘నేను పాపం చేయలేదు’ అని అంటున్నావు.

36 నువ్వు నీ అస్థిరమైన ప్రవర్తనను ఎందుకంత తేలిగ్గా తీసుకుంటున్నావు?

నువ్వు అష్షూరును బట్టి సిగ్గుపడినట్టే,+

ఐగుప్తును బట్టి కూడా సిగ్గుపడతావు.+

37 ఈ కారణాన్ని బట్టి కూడా నువ్వు అవమానంతో నీ చేతుల్ని తలమీద పెట్టుకుని వెళ్లిపోతావు,+

ఎందుకంటే, నువ్వు నమ్మకం పెట్టుకున్న వాళ్లను యెహోవా తిరస్కరించాడు;

వాళ్లు నీకు విజయాన్ని ఇవ్వలేరు.”

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి