కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 సమూయేలు 12
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 సమూయేలు విషయసూచిక

      • సమూయేలు వీడ్కోలు ప్రసంగం (1-25)

        • ‘వ్యర్థమైన విగ్రహాల్ని అనుసరించకండి’ (21)

        • యెహోవా తన ప్రజల్ని విడిచిపెట్టడు (22)

1 సమూయేలు 12:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 8:5; 10:24; 11:14, 15

1 సమూయేలు 12:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 3:19

1 సమూయేలు 12:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 9:16, 17; 10:1
  • +సం 16:15
  • +ద్వితీ 16:19
  • +లేవీ 6:4

1 సమూయేలు 12:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 6:26

1 సమూయేలు 12:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 46:6
  • +నిర్గ 3:9, 10

1 సమూయేలు 12:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 13:1
  • +న్యా 3:12
  • +న్యా 2:12, 14

1 సమూయేలు 12:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 2:18

1 సమూయేలు 12:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 6:32
  • +హెబ్రీ 11:32
  • +లేవీ 26:6

1 సమూయేలు 12:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 11:1
  • +న్యా 8:23; 1స 8:7; యెష 33:22

1 సమూయేలు 12:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 9:16, 17

1 సమూయేలు 12:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 10:12; 17:19
  • +యెహో 24:14
  • +ద్వితీ 13:4; 28:2

1 సమూయేలు 12:15

అధస్సూచీలు

  • *

    అక్ష., “యెహోవా చెయ్యి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 28:15; యెహో 24:20

1 సమూయేలు 12:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 8:7; హోషే 13:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    విశ్వాసం, పేజీ 68

    కావలికోట,

    4/1/2011, పేజీ 14

1 సమూయేలు 12:18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    విశ్వాసం, పేజీ 76

    కావలికోట,

    4/1/2011, పేజీలు 17-18

1 సమూయేలు 12:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 12:23

1 సమూయేలు 12:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 31:29; యెహో 23:6
  • +ద్వితీ 6:5

1 సమూయేలు 12:21

అధస్సూచీలు

  • *

    లేదా “వాస్తవంకాని వాటిని.”

  • *

    లేదా “వాస్తవంకానివి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 32:21; యిర్మీ 2:11
  • +కీర్త 115:4, 5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2011, పేజీలు 13-14

1 సమూయేలు 12:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 7:9; కీర్త 106:8; యిర్మీ 14:21; యెహె 20:14
  • +1రా 6:13; రోమా 11:1
  • +నిర్గ 19:5; ద్వితీ 7:7

1 సమూయేలు 12:23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/1/2007, పేజీలు 28-29

1 సమూయేలు 12:24

అధస్సూచీలు

  • *

    అక్ష., “సత్యంతో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 111:10; ప్రస 12:13
  • +ద్వితీ 10:12, 21

1 సమూయేలు 12:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 28:15, 36

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

1 సమూ. 12:11స 8:5; 10:24; 11:14, 15
1 సమూ. 12:21స 3:19
1 సమూ. 12:31స 9:16, 17; 10:1
1 సమూ. 12:3సం 16:15
1 సమూ. 12:3ద్వితీ 16:19
1 సమూ. 12:3లేవీ 6:4
1 సమూ. 12:6నిర్గ 6:26
1 సమూ. 12:8ఆది 46:6
1 సమూ. 12:8నిర్గ 3:9, 10
1 సమూ. 12:9న్యా 13:1
1 సమూ. 12:9న్యా 3:12
1 సమూ. 12:9న్యా 2:12, 14
1 సమూ. 12:10న్యా 2:18
1 సమూ. 12:11న్యా 6:32
1 సమూ. 12:11హెబ్రీ 11:32
1 సమూ. 12:11లేవీ 26:6
1 సమూ. 12:121స 11:1
1 సమూ. 12:12న్యా 8:23; 1స 8:7; యెష 33:22
1 సమూ. 12:131స 9:16, 17
1 సమూ. 12:14ద్వితీ 10:12; 17:19
1 సమూ. 12:14యెహో 24:14
1 సమూ. 12:14ద్వితీ 13:4; 28:2
1 సమూ. 12:15ద్వితీ 28:15; యెహో 24:20
1 సమూ. 12:171స 8:7; హోషే 13:11
1 సమూ. 12:191స 12:23
1 సమూ. 12:20ద్వితీ 31:29; యెహో 23:6
1 సమూ. 12:20ద్వితీ 6:5
1 సమూ. 12:21ద్వితీ 32:21; యిర్మీ 2:11
1 సమూ. 12:21కీర్త 115:4, 5
1 సమూ. 12:22యెహో 7:9; కీర్త 106:8; యిర్మీ 14:21; యెహె 20:14
1 సమూ. 12:221రా 6:13; రోమా 11:1
1 సమూ. 12:22నిర్గ 19:5; ద్వితీ 7:7
1 సమూ. 12:24కీర్త 111:10; ప్రస 12:13
1 సమూ. 12:24ద్వితీ 10:12, 21
1 సమూ. 12:25ద్వితీ 28:15, 36
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
1 సమూయేలు 12:1-25

సమూయేలు మొదటి గ్రంథం

12 చివర్లో సమూయేలు ఇశ్రాయేలీయులందరికీ ఇలా చెప్పాడు: “ఇదిగో మీరు నన్ను అడిగినవన్నీ చేశాను. మిమ్మల్ని పరిపాలించడానికి ఒక రాజును నియమించాను.+ 2 ఇదిగో మిమ్మల్ని నడిపించే రాజు ఇక్కడ ఉన్నాడు! నా విషయానికొస్తే, నేను ముసలివాణ్ణి అయ్యాను, నా తల నెరిసింది. నా కుమారులు ఇక్కడ మీ మధ్యే ఉన్నారు. నేను నా చిన్నప్పటి నుండి ఈ రోజు వరకు మిమ్మల్ని నడిపించాను.+ 3 ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను. నాకు వ్యతిరేకంగా ఏదైనా ఉంటే యెహోవా ఎదుట, ఆయన అభిషిక్తుని+ ఎదుట సాక్ష్యం చెప్పండి. నేను ఎవరి ఎద్దునైనా, గాడిదనైనా తీసుకున్నానా?+ ఎవరినైనా మోసం చేశానా, లేదా అణచివేశానా? తీర్పును వక్రీకరించడానికి ఎవరి దగ్గరైనా లంచం తీసుకున్నానా?+ ఒకవేళ అలా చేసివుంటే, నేను వాటిని మీకు తిరిగిచ్చేస్తాను.”+ 4 దానికి వాళ్లు, “నువ్వు మమ్మల్ని మోసం చేయలేదు, అణచివేయలేదు, ఎవ్వరి దగ్గరా ఏమీ తీసుకోలేదు” అన్నారు. 5 అప్పుడు సమూయేలు వాళ్లతో, “నాలో మీకు ఏ తప్పూ కనిపించలేదు అనడానికి యెహోవా, ఆయన అభిషిక్తుడు ఈ రోజు నాకు సాక్షులుగా ఉన్నారు” అన్నాడు. దానికి వాళ్లు, “ఆయన సాక్షిగా ఉన్నాడు” అన్నారు.

6 తర్వాత సమూయేలు ప్రజలతో ఇలా అన్నాడు: “మోషే, అహరోనుల్ని నియమించిన, మీ పూర్వీకుల్ని ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చిన+ యెహోవాయే సాక్షిగా ఉన్నాడు. 7 మీరు ఇక్కడికి వచ్చి నిలబడండి; మీ కోసం, మీ పూర్వీకుల కోసం యెహోవా చేసిన నీతికార్యాల ఆధారంగా నేను యెహోవా ఎదుట మీకు తీర్పు తీరుస్తాను.

8 “యాకోబు ఐగుప్తుకు వచ్చి,+ మీ పూర్వీకులు సహాయం కోసం యెహోవాను వేడుకోవడం మొదలుపెట్టిన వెంటనే, యెహోవా వాళ్లను ఐగుప్తులో నుండి బయటికి నడిపించడానికి, వాళ్లను ఈ స్థలంలో నివసింపజేయడానికి మోషే, అహరోనుల్ని పంపించాడు.+ 9 కానీ వాళ్లు తమ దేవుడైన యెహోవాను మర్చిపోయారు. దాంతో ఆయన వాళ్లను హాసోరు సైన్యాధిపతైన సీసెరా చేతికి, ఫిలిష్తీయుల చేతికి,+ మోయాబు రాజు చేతికి+ అప్పగించాడు.+ వాళ్లు మీ పూర్వీకులతో యుద్ధం చేశారు. 10 అప్పుడు వాళ్లు సహాయం కోసం యెహోవాను వేడుకొని,+ ‘మేము పాపం చేశాం. మేము యెహోవాను విడిచిపెట్టి, బయలు దేవుళ్లను, అష్తారోతు విగ్రహాల్ని పూజించాం; అయితే మేము నిన్ను సేవించేలా మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని ఇప్పుడు రక్షించు’ అన్నారు. 11 అప్పుడు యెహోవా యెరుబ్బయలును,+ బెదానును, యెఫ్తాను, సమూయేలును+ పంపించి, మీ చుట్టూ ఉన్న శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించి, మీరు సురక్షితంగా నివసించేలా చేశాడు.+ 12 అమ్మోనీయుల రాజైన నాహాషు+ మీ మీదికి రావడం చూసినప్పుడు మీరు, ‘లేదు, మాకు ఒక రాజు ఉండాలని తీర్మానించుకున్నాం!’ అని నాతో అంటూ వచ్చారు. మీ దేవుడైన యెహోవా మీకు రాజుగా+ ఉన్నప్పటికీ మీరు అలా అన్నారు. 13 మీరు ఎంచుకున్న, మీరు కోరిన రాజు ఇక్కడ ఉన్నాడు. చూడండి! యెహోవా మీ మీద ఒక రాజును నియమించాడు.+ 14 ఒకవేళ మీరు యెహోవాకు భయపడి,+ ఆయన్ని సేవిస్తూ,+ ఆయన మాట వింటూ,+ యెహోవా ఆజ్ఞకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయకుండా ఉంటే, మీరూ మిమ్మల్ని పరిపాలించే రాజూ మీ దేవుడైన యెహోవాను అనుసరిస్తే మంచిది. 15 కానీ ఒకవేళ మీరు యెహోవా స్వరాన్ని వినకుండా, యెహోవా ఆజ్ఞకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే, మిమ్మల్నీ మీ తండ్రుల్నీ యెహోవా* శిక్షిస్తాడు.+ 16 ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి నిలబడి, యెహోవా మీ కళ్లముందు చేయబోయే ఈ గొప్ప కార్యాన్ని చూడండి. 17 ఇవాళ గోధుమ కోత కోసే రోజు కదా, నేను ఉరుముల వర్షం కురిపించమని యెహోవాను కోరతాను; మీరు మీ కోసం ఒక రాజు కావాలని అడిగి+ యెహోవా దృష్టిలో ఎంత చెడ్డపని చేశారో అప్పుడు మీరు గ్రహించి, అర్థం చేసుకోండి.”

18 తర్వాత సమూయేలు యెహోవాకు ప్రార్థించాడు, యెహోవా ఆ రోజు ఉరుముల వర్షం కురిపించాడు. దాంతో ప్రజలందరూ యెహోవాకు, సమూయేలుకు ఎంతో భయపడ్డారు. 19 తర్వాత ప్రజలందరూ సమూయేలుతో ఇలా అన్నారు: “నీ సేవకులమైన మా కోసం నీ దేవుడైన యెహోవాకు ప్రార్థించు,+ మాకు చనిపోవాలని లేదు, ఒక రాజు కావాలని అడిగి మేము మా పాపాల్ని పెంచుకున్నాం.”

20 అప్పుడు సమూయేలు ప్రజలతో ఇలా అన్నాడు: “భయపడకండి. మీరు నిజంగానే ఈ పాపాలన్నీ చేశారు. అయితే, యెహోవాను అనుసరించడం మాత్రం మానేయకండి.+ మీ నిండు హృదయాలతో+ యెహోవాను సేవించండి. 21 వ్యర్థమైన విగ్రహాల్ని*+ అనుసరించడానికి పక్కకు మళ్లకండి, అవి వ్యర్థమైనవి* కాబట్టి వాటివల్ల ఏ ప్రయోజనం లేదు,+ అవి రక్షించలేవు. 22 యెహోవా తన గొప్ప పేరు కోసం+ తన ప్రజల్ని విడిచిపెట్టడు,+ ఎందుకంటే మిమ్మల్ని తన ప్రజలుగా చేసుకోవాలని యెహోవా నిశ్చయించుకున్నాడు.+ 23 నా విషయానికొస్తే, మీ కోసం ప్రార్థించడం ఆపేయడం ద్వారా యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేయడం నా ఊహకందని విషయం. నేను మంచిదీ సరైనదీ అయిన మార్గాన్ని మీకు బోధిస్తూనే ఉంటాను. 24 మీరైతే యెహోవాకు భయపడండి,+ మీ నిండు హృదయాలతో ఆయన్ని నమ్మకంగా* సేవించండి. ఆయన మీ కోసం ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో చూడండి.+ 25 కానీ ఒకవేళ మీరు మొండిగా చెడ్డపనులు చేస్తే మీరూ మీ రాజూ తుడిచిపెట్టుకుపోతారు.”+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి