కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నెహెమ్యా 12
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

నెహెమ్యా విషయసూచిక

      • యాజకులు, లేవీయులు (1-26)

      • ప్రాకారాల్ని ప్రతిష్ఠించడం (27-43)

      • ఆలయ సేవకు మద్దతు (44-47)

నెహెమ్యా 12:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 1:12
  • +ఎజ్రా 1:8, 11
  • +జెక 3:1

నెహెమ్యా 12:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎజ్రా 2:1, 40
  • +1ది 9:2, 15; నెహె 11:17

నెహెమ్యా 12:9

అధస్సూచీలు

  • *

    లేదా “సేవ సమయంలో” అయ్యుంటుంది.

నెహెమ్యా 12:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 3:1
  • +నెహె 13:28

నెహెమ్యా 12:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎజ్రా 2:1, 39

నెహెమ్యా 12:17

అధస్సూచీలు

  • *

    హీబ్రూ మూలపాఠంలో ఇక్కడ ఒక పేరు తీసేయబడిందని స్పష్టమౌతోంది.

నెహెమ్యా 12:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎజ్రా 2:1, 40
  • +నెహె 8:7
  • +1ది 16:4; 23:28, 30

నెహెమ్యా 12:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 9:2, 15
  • +1ది 9:17; ఎజ్రా 2:1, 42; నెహె 11:1, 19
  • +1ది 9:22-27

నెహెమ్యా 12:26

అధస్సూచీలు

  • *

    లేదా “నకలు రాసే వ్యక్తీ.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎజ్రా 3:2, 8
  • +ఎజ్రా 7:1, 6

నెహెమ్యా 12:27

అధస్సూచీలు

  • *

    ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 5:13; 7:6

నెహెమ్యా 12:28

అధస్సూచీలు

  • *

    అక్ష., “గాయకుల కుమారులు.”

  • *

    అంటే, యొర్దాను చుట్టుపక్కల ప్రాంతం.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 2:54; 9:2, 16; నెహె 7:6, 26

నెహెమ్యా 12:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 15:7, 12
  • +యెహో 21:8, 17; నెహె 11:31
  • +ఎజ్రా 2:1, 24

నెహెమ్యా 12:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 7:1
  • +నెహె 6:15
  • +నిర్గ 19:10

నెహెమ్యా 12:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 2:13; 3:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 8/2020, పేజీ 3

నెహెమ్యా 12:35

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 10:2; 2ది 5:12
  • +1ది 25:1, 2

నెహెమ్యా 12:36

అధస్సూచీలు

  • *

    లేదా “నకలు రాసే వ్యక్తి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 23:5
  • +నెహె 8:4

నెహెమ్యా 12:37

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 2:14
  • +2స 5:7, 9
  • +నెహె 3:15
  • +నెహె 3:26; 8:1

నెహెమ్యా 12:38

అధస్సూచీలు

  • *

    లేదా “ఎదురుగా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 3:11
  • +నెహె 3:8

నెహెమ్యా 12:39

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 14:13; నెహె 8:16
  • +నెహె 3:6
  • +2ది 33:14; నెహె 3:3
  • +యిర్మీ 31:38; జెక 14:10
  • +నెహె 3:1; యోహా 5:2

నెహెమ్యా 12:43

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎజ్రా 6:16, 17
  • +యిర్మీ 31:13
  • +ఎజ్రా 3:10, 13

నెహెమ్యా 12:44

అధస్సూచీలు

  • *

    లేదా “దశమభాగాల్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 10:39
  • +నెహె 10:35-37
  • +నెహె 10:38; 13:12, 13
  • +2ది 31:11
  • +సం 18:21
  • +నిర్గ 34:26; సం 15:18, 19; ద్వితీ 26:2

నెహెమ్యా 12:46

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 25:1, 6

నెహెమ్యా 12:47

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎజ్రా 3:2; హగ్గ 1:12; లూకా 3:23, 27
  • +నెహె 11:23
  • +సం 18:21

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

నెహె. 12:1మత్త 1:12
నెహె. 12:1ఎజ్రా 1:8, 11
నెహె. 12:1జెక 3:1
నెహె. 12:8ఎజ్రా 2:1, 40
నెహె. 12:81ది 9:2, 15; నెహె 11:17
నెహె. 12:10నెహె 3:1
నెహె. 12:10నెహె 13:28
నెహె. 12:15ఎజ్రా 2:1, 39
నెహె. 12:24ఎజ్రా 2:1, 40
నెహె. 12:24నెహె 8:7
నెహె. 12:241ది 16:4; 23:28, 30
నెహె. 12:251ది 9:2, 15
నెహె. 12:251ది 9:17; ఎజ్రా 2:1, 42; నెహె 11:1, 19
నెహె. 12:251ది 9:22-27
నెహె. 12:26ఎజ్రా 3:2, 8
నెహె. 12:26ఎజ్రా 7:1, 6
నెహె. 12:272ది 5:13; 7:6
నెహె. 12:281ది 2:54; 9:2, 16; నెహె 7:6, 26
నెహె. 12:29యెహో 15:7, 12
నెహె. 12:29యెహో 21:8, 17; నెహె 11:31
నెహె. 12:29ఎజ్రా 2:1, 24
నెహె. 12:30నెహె 7:1
నెహె. 12:30నెహె 6:15
నెహె. 12:30నిర్గ 19:10
నెహె. 12:31నెహె 2:13; 3:13
నెహె. 12:35సం 10:2; 2ది 5:12
నెహె. 12:351ది 25:1, 2
నెహె. 12:361ది 23:5
నెహె. 12:36నెహె 8:4
నెహె. 12:37నెహె 2:14
నెహె. 12:372స 5:7, 9
నెహె. 12:37నెహె 3:15
నెహె. 12:37నెహె 3:26; 8:1
నెహె. 12:38నెహె 3:11
నెహె. 12:38నెహె 3:8
నెహె. 12:392రా 14:13; నెహె 8:16
నెహె. 12:39నెహె 3:6
నెహె. 12:392ది 33:14; నెహె 3:3
నెహె. 12:39యిర్మీ 31:38; జెక 14:10
నెహె. 12:39నెహె 3:1; యోహా 5:2
నెహె. 12:43ఎజ్రా 6:16, 17
నెహె. 12:43యిర్మీ 31:13
నెహె. 12:43ఎజ్రా 3:10, 13
నెహె. 12:44నెహె 10:39
నెహె. 12:44నెహె 10:35-37
నెహె. 12:44నెహె 10:38; 13:12, 13
నెహె. 12:442ది 31:11
నెహె. 12:44సం 18:21
నెహె. 12:44నిర్గ 34:26; సం 15:18, 19; ద్వితీ 26:2
నెహె. 12:461ది 25:1, 6
నెహె. 12:47ఎజ్రా 3:2; హగ్గ 1:12; లూకా 3:23, 27
నెహె. 12:47నెహె 11:23
నెహె. 12:47సం 18:21
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
  • 38
  • 39
  • 40
  • 41
  • 42
  • 43
  • 44
  • 45
  • 46
  • 47
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
నెహెమ్యా 12:1-47

నెహెమ్యా

12 షయల్తీయేలు+ కుమారుడైన జెరుబ్బాబెలుతో,+ యేషూవతో+ బయల్దేరిన యాజకులు, లేవీయులు వీళ్లే: శెరాయా, యిర్మీయా, ఎజ్రా, 2 అమర్యా, మల్లూకు, హట్టూషు, 3 షెకన్యా, రెహూము, మెరేమోతు, 4 ఇద్దో, గిన్నెతోయి, అబీయా, 5 మీయామిను, మయద్యా, బిల్గా, 6 షెమయా, యోయారీబు, యెదాయా, 7 సల్లు, ఆమోకు, హిల్కీయా, యెదాయా. యేషూవ రోజుల్లో వీళ్లు యాజకుల్లో, వాళ్ల సహోదరుల్లో పెద్దలుగా ఉండేవాళ్లు.

8 లేవీయులు ఎవరంటే: యేషూవ, బిన్నూయి, కద్మీయేలు,+ షేరేబ్యా, యూదా, మత్తన్యా.+ ఈ మత్తన్యా తన సహోదరులతో కలిసి కృతజ్ఞతా గీతాలకు నాయకత్వం వహించాడు. 9 వీళ్లకు ఎదురుగా వీళ్ల సహోదరులైన బక్బుక్యా, ఉన్నీ కాపలా పనుల కోసం* నిలబడ్డారు. 10 యేషూవ యోయాకీమును కన్నాడు, యోయాకీము ఎల్యాషీబును+ కన్నాడు, ఎల్యాషీబు యోయాదాను+ కన్నాడు. 11 యోయాదా యోనాతానును కన్నాడు, యోనాతాను యద్దూవను కన్నాడు.

12 యోయాకీము రోజుల్లో పూర్వీకుల కుటుంబాల పెద్దలైన యాజకులు వీళ్లు: శెరాయా కుటుంబానికి మెరాయా; యిర్మీయా కుటుంబానికి హనన్యా; 13 ఎజ్రా కుటుంబానికి మెషుల్లాము; అమర్యా కుటుంబానికి యెహోహానాను; 14 మల్లూకీ కుటుంబానికి యోనాతాను; షెబన్యా కుటుంబానికి యోసేపు; 15 హారీము+ కుటుంబానికి అద్నా; మెరాయోతు కుటుంబానికి హెల్కయి; 16 ఇద్దో కుటుంబానికి జెకర్యా; గిన్నెతోను కుటుంబానికి మెషుల్లాము; 17 అబీయా కుటుంబానికి జిఖ్రీ; మీన్యామీను కుటుంబానికి . . . ;* మోవద్యా కుటుంబానికి పిల్టయి; 18 బిల్గా కుటుంబానికి షమ్మూయ; షెమయా కుటుంబానికి యెహోనాతాను; 19 యోయారీబు కుటుంబానికి మత్తెనై; యెదాయా కుటుంబానికి ఉజ్జీ; 20 సల్లయి కుటుంబానికి కల్లయి; ఆమోకు కుటుంబానికి ఏబెరు; 21 హిల్కీయా కుటుంబానికి హషబ్యా; యెదాయా కుటుంబానికి నెతనేలు.

22 ఎల్యాషీబు, యోయాదా, యోహానాను, యద్దూవ రోజుల్లో, అంటే పారసీకుడైన దర్యావేషు పరిపాలనా కాలం వరకు లేవీయుల, యాజకుల పూర్వీకుల కుటుంబాల పెద్దలు నమోదు చేయబడ్డారు.

23 పూర్వీకుల కుటుంబాల పెద్దలైన లేవీయులు, ఎల్యాషీబు కుమారుడైన యోహానాను రోజుల వరకు చరిత్ర పుస్తకంలో నమోదు చేయబడ్డారు. 24 లేవీయుల పెద్దలు ఎవరంటే, హషబ్యా, షేరేబ్యా, కద్మీయేలు+ కుమారుడైన యేషూవ;+ కాపలాదారులైన వాళ్ల సహోదరులు సత్యదేవుని సేవకుడైన దావీదు నిర్దేశాల ప్రకారం+ స్తుతించడానికి, కృతజ్ఞతలు చెల్లించడానికి వాళ్లకు ఎదురుగా గుంపులవారీగా నిలబడేవాళ్లు. 25 మత్తన్యా,+ బక్బుక్యా, ఓబద్యా, మెషుల్లాము, టల్మోను, అక్కూబు+ ద్వారపాలకులు.+ వాళ్లు ద్వారాల దగ్గరున్న నిల్వచేసే గదులకు కాపలా ఉన్నారు. 26 వీళ్లు యోజాదాకు మనవడూ యేషూవ+ కుమారుడూ అయిన యోయాకీము రోజుల్లో, అధిపతైన నెహెమ్యా, యాజకుడూ శాస్త్రీ* అయిన ఎజ్రా+ రోజుల్లో సేవ చేశారు.

27 యెరూషలేము ప్రాకారాన్ని ప్రతిష్ఠించేటప్పుడు, ఆ సందర్భాన్ని కృతజ్ఞతా గీతాలతో,+ తాళాలతో, తంతివాద్యాలతో, వీణలతో* సంతోషంగా జరుపుకోవడం కోసం వాళ్లు లేవీయుల్ని వెదికి, లేవీయులు నివసించే ప్రాంతాలన్నిటి నుండి వాళ్లను యెరూషలేముకు తీసుకొచ్చారు. 28 శిక్షణ పొందిన గాయకులు* ఆ ప్రాంతం* నుండి, యెరూషలేము చుట్టుప్రక్కల ప్రాంతాలన్నిటి నుండి, నెటోపాతీయుల+ పల్లెల నుండి వచ్చారు. 29 అలాగే బేత్‌-​గిల్గాలు+ నుండి, గెబా,+ అజ్మావెతు+ పొలాల నుండి వచ్చారు. ఎందుకంటే, గాయకులు యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాలన్నిట్లో తమకోసం పల్లెల్ని కట్టుకున్నారు. 30 యాజకులు, లేవీయులు తమను తాము పవిత్రపర్చుకున్నారు. వాళ్లు ప్రజల్ని, ద్వారాల్ని,+ ప్రాకారాన్ని+ శుద్ధి చేశారు.+

31 తర్వాత నేను యూదా అధిపతుల్ని ప్రాకారం మీదికి తీసుకొచ్చాను. అంతేకాదు, కృతజ్ఞతా గీతాలు పాడే రెండు పెద్ద బృందాల్ని, వాటిని అనుసరించే గుంపుల్ని నియమించాను. ఒక బృందం ప్రాకారం మీద కుడివైపుకు బూడిద కుప్పల ద్వారం+ వైపుగా నడిచింది. 32 హోషయా, యూదా అధిపతుల్లో సగంమంది వాళ్ల వెనక నడిచారు; 33 వాళ్లతో అజర్యా, ఎజ్రా, మెషుల్లాము, 34 యూదా, బెన్యామీను, షెమయా, యిర్మీయా నడిచారు. 35 వాళ్లతోపాటు యాజకుల కుమారుల్లో కొంతమంది తమ బాకాలు+ పట్టుకొని నడిచారు, వాళ్లెవరంటే: జెకర్యా; ఇతను యోనాతాను కుమారుడు, యోనాతాను షెమయా కుమారుడు, షెమయా మత్తన్యా కుమారుడు, మత్తన్యా మీకాయా కుమారుడు, మీకాయా జక్కూరు కుమారుడు, జక్కూరు ఆసాపు+ కుమారుడు; 36 అలాగే అతని సహోదరులైన షెమయా, అజరేలు, మిలలై, గిలలై, మాయి, నెతనేలు, యూదా, హనానీ సత్యదేవుని సేవకుడైన దావీదు చేయించినలాంటి సంగీత వాద్యాలు+ పట్టుకొని నడిచారు; శాస్త్రి* అయిన ఎజ్రా+ వాళ్ల ముందు నడిచాడు. 37 ఊట ద్వారం+ దగ్గర వాళ్లు నేరుగా ముందుకు సాగిపోయారు, వాళ్లు దావీదు ఇంటికి పైనున్న ఏటవాలు గోడ మీదుగా, దావీదు నగరం+ మెట్ల+ మీదుగా వెళ్లారు, అక్కడి నుండి తూర్పున నీటి ద్వారం+ వైపుకు నడిచారు.

38 కృతజ్ఞతా గీతాలు పాడే మరో బృందం వాళ్లకు వ్యతిరేక దిశలో* నడిచింది; నేను సగంమంది ప్రజలతో దాని వెనక వెళ్లాను; వాళ్లు ప్రాకారం మీద పొయ్యిల గోపురాన్ని+ దాటి, వెడల్పు గోడ+ మీదుగా, 39 ఎఫ్రాయిము ద్వారం+ మీదుగా, పాత నగర ద్వారం+ మీదుగా, చేపల ద్వారం+ మీదుగా, హనన్యేలు గోపురం+ మీదుగా, మేయా గోపురం మీదుగా, గొర్రెల ద్వారం+ మీదుగా నడిచారు; వాళ్లు కాపలాదారుని ద్వారం దగ్గరికి వచ్చి ఆగిపోయారు.

40 తర్వాత కృతజ్ఞతా గీతాలు పాడే రెండు బృందాలు సత్యదేవుని మందిరం ముందు నిలబడ్డాయి; నేను, నాతో ఉన్న సగంమంది ఉప పాలకులు అక్కడికి వచ్చి నిలబడ్డాం; 41 యాజకులైన ఎల్యాకీము, మయశేయా, మీన్యామీను, మీకాయా, ఎల్యోయేనై, జెకర్యా, హనన్యా బాకాలు పట్టుకొని నిలబడ్డారు; 42 వాళ్లతో పాటు మయశేయా, షెమయా, ఎలియాజరు, ఉజ్జీ, యెహోహానాను, మల్కీయా, ఏలాము, ఏసెరు ఉన్నారు. ఇజ్రహయా పర్యవేక్షణ కింద గాయకులు పెద్దగా పాడారు.

43 ఆ రోజున వాళ్లు ఎన్నో బలుల్ని అర్పించారు, సంతోషించారు.+ ఎందుకంటే సత్యదేవుడు వాళ్లకు ఎంతో ఆనందాన్ని కలిగించాడు. స్త్రీలు, పిల్లలు కూడా సంతోషించారు;+ దాంతో యెరూషలేములోని సంబరాలు చాలా దూరం వరకు వినిపించాయి.+

44 ఆ రోజున విరాళాల్ని,+ అంటే ప్రథమఫలాల్ని,+ పదోవంతుల్ని*+ నిల్వచేసే గదుల+ మీద మనుషులు నియమించబడ్డారు. వాళ్లు యాజకుల కోసం, లేవీయుల కోసం+ ధర్మశాస్త్రం నియమించిన భాగాల్ని నగరాల్లోని పొలాల నుండి ఆ గదుల్లో సమకూర్చాలి.+ సేవ చేస్తున్న యాజకుల వల్ల, లేవీయుల వల్ల యూదా ప్రజలు ఎంతో సంతోషించారు. 45 వాళ్లు తమ దేవుని సేవ చేయడం, పవిత్రపర్చడానికి సంబంధించి తమ బాధ్యతను నిర్వర్తించడం మొదలుపెట్టారు; దావీదు, అతని కుమారుడైన సొలొమోను నిర్దేశాల ప్రకారం గాయకులు, ద్వారపాలకులు కూడా తమ బాధ్యతలు నిర్వర్తించారు. 46 పూర్వం దావీదు, ఆసాపు రోజుల్లో గాయకులకు సంగీత నిర్దేశకులు ఉండేవాళ్లు; అలాగే దేవుని స్తుతిగీతాలకు, కృతజ్ఞతా గీతాలకు సంగీత నిర్దేశకులు ఉండేవాళ్లు.+ 47 జెరుబ్బాబెలు+ రోజుల్లో, నెహెమ్యా రోజుల్లో ఇశ్రాయేలీయులందరూ గాయకులకు, ద్వారపాలకులకు రోజువారీ అవసరాలకు తగ్గట్టు భోజన పదార్థాలు ఇచ్చేవాళ్లు.+ వాళ్లు లేవీయులకు కూడా భాగం ఇచ్చేవాళ్లు,+ లేవీయులు అహరోను వంశస్థులకు భాగం ఇచ్చేవాళ్లు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి