కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యిర్మీయా 21
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యిర్మీయా విషయసూచిక

      • సిద్కియా విన్నపాన్ని యెహోవా తిరస్కరించడం (1-7)

      • ప్రజలు జీవాన్ని లేదా మరణాన్ని ఎంచుకోవాలి (8-14)

యిర్మీయా 21:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 24:18; 2ది 36:9, 10
  • +యిర్మీ 29:25; 52:24, 27

యిర్మీయా 21:2

అధస్సూచీలు

  • *

    అక్ష., “నెబుకద్రెజరు.”

  • *

    లేదా “అద్భుతమైన పని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 25:1; యిర్మీ 32:28
  • +1స 7:10; 2ది 14:11; యెష 37:36, 37

యిర్మీయా 21:4

అధస్సూచీలు

  • *

    లేదా “వాళ్లను” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 32:5

యిర్మీయా 21:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 63:10; విలా 2:5

యిర్మీయా 21:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 28:21, 22

యిర్మీయా 21:7

అధస్సూచీలు

  • *

    అక్ష., “నెబుకద్రెజరు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 25:6, 7; యిర్మీ 37:17; 52:9-11; యెహె 17:20
  • +ద్వితీ 28:49, 50; 2ది 36:17

యిర్మీయా 21:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2007, పేజీ 11

యిర్మీయా 21:9

అధస్సూచీలు

  • *

    లేదా “ప్రాణాలతో తప్పించుకుంటారు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 27:12, 13; 38:2, 17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/1/2002, పేజీలు 15-16

యిర్మీయా 21:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 38:3
  • +2ది 36:17, 19; యిర్మీ 17:27; 34:2; 37:10; 39:8

యిర్మీయా 21:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 1:17; యిర్మీ 22:3; యెహె 22:29; మీకా 2:2
  • +ద్వితీ 32:22; యెష 1:31; యిర్మీ 7:20
  • +యిర్మీ 7:5-7

యిర్మీయా 21:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 5:9; 9:9
  • +2ది 36:17, 19; యిర్మీ 52:12, 13

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యిర్మీ. 21:12రా 24:18; 2ది 36:9, 10
యిర్మీ. 21:1యిర్మీ 29:25; 52:24, 27
యిర్మీ. 21:22రా 25:1; యిర్మీ 32:28
యిర్మీ. 21:21స 7:10; 2ది 14:11; యెష 37:36, 37
యిర్మీ. 21:4యిర్మీ 32:5
యిర్మీ. 21:5యెష 63:10; విలా 2:5
యిర్మీ. 21:6ద్వితీ 28:21, 22
యిర్మీ. 21:72రా 25:6, 7; యిర్మీ 37:17; 52:9-11; యెహె 17:20
యిర్మీ. 21:7ద్వితీ 28:49, 50; 2ది 36:17
యిర్మీ. 21:9యిర్మీ 27:12, 13; 38:2, 17
యిర్మీ. 21:10యిర్మీ 38:3
యిర్మీ. 21:102ది 36:17, 19; యిర్మీ 17:27; 34:2; 37:10; 39:8
యిర్మీ. 21:12యెష 1:17; యిర్మీ 22:3; యెహె 22:29; మీకా 2:2
యిర్మీ. 21:12ద్వితీ 32:22; యెష 1:31; యిర్మీ 7:20
యిర్మీ. 21:12యిర్మీ 7:5-7
యిర్మీ. 21:14యిర్మీ 5:9; 9:9
యిర్మీ. 21:142ది 36:17, 19; యిర్మీ 52:12, 13
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యిర్మీయా 21:1-14

యిర్మీయా

21 సిద్కియా+ రాజు మల్కీయా కుమారుడైన పషూరును, మయశేయా కుమారుడూ యాజకుడూ అయిన జెఫన్యాను+ యిర్మీయా దగ్గరికి పంపించినప్పుడు యెహోవా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చింది; సిద్కియా వాళ్లను ఇలా అడగమని పంపించాడు: 2 “మా తరఫున యెహోవా దగ్గర విచారణ చేయి, ఎందుకంటే బబులోను రాజు నెబుకద్నెజరు* మన మీద యుద్ధానికి వస్తున్నాడు.+ అతను మన దగ్గర నుండి వెళ్లిపోయేలా యెహోవా మన తరఫున ఏదైనా ఆశ్చర్యకార్యం* చేస్తాడేమో.”+

3 అప్పుడు యిర్మీయా వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు సిద్కియాతో ఇలా చెప్పాలి: 4 ‘ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పేదేమిటంటే, “మీరు బబులోను రాజుతో, ప్రాకారం బయట ముట్టడి వేస్తున్న కల్దీయులతో ఏ ఆయుధాలతో పోరాడుతున్నారో,+ మీ చేతుల్లో ఉన్న ఆ యుద్ధాయుధాల్ని మీకు వ్యతిరేకంగా తిప్పుతున్నాను. నేను వాటిని* ఈ నగరం మధ్య పోగుచేస్తాను. 5 చాచిన చేతితో, శక్తివంతమైన బాహువుతో, కోపంతో, ఆగ్రహంతో, గొప్ప ఉగ్రతతో నేనే స్వయంగా మీతో పోరాడతాను.+ 6 మనుషులు, జంతువులతో సహా ఈ నగరవాసులందర్నీ నేను చంపుతాను. గొప్ప తెగులు వల్ల వాళ్లు చనిపోతారు.” ’+

7 “ ‘యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “ఆ తర్వాత నేను యూదా రాజైన సిద్కియాను, అతని సేవకుల్ని, ఈ నగర ప్రజల్ని అంటే తెగులును, ఖడ్గాన్ని, కరువును తప్పించుకున్నవాళ్లను బబులోను రాజు నెబుకద్నెజరు* చేతికి, వాళ్ల శత్రువుల చేతికి, వాళ్ల ప్రాణాలు తీయాలని చూస్తున్నవాళ్ల చేతికి అప్పగిస్తాను.+ అతను వాళ్లను ఖడ్గంతో చంపేస్తాడు. అతను వాళ్లమీద జాలిపడడు, కనికరం గానీ కరుణ గానీ చూపించడు.” ’+

8 “అయితే ఈ ప్రజలతో నువ్విలా చెప్పాలి: ‘యెహోవా ఏమంటున్నాడంటే, “జీవ మార్గాన్ని, మరణ మార్గాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. 9 ఎవరైతే ఈ నగరంలోనే ఉండిపోతారో వాళ్లు ఖడ్గం వల్ల, కరువు వల్ల, తెగులు వల్ల చనిపోతారు. కానీ ఎవరైతే బయటికి వెళ్లి, మిమ్మల్ని ముట్టడిస్తున్న కల్దీయులకు లొంగిపోతారో వాళ్లు ప్రాణాలతో ఉంటారు, దోపుడుసొమ్ముగా తమ ప్రాణాన్ని దక్కించుకుంటారు.” ’*+

10 “ ‘ “ఎందుకంటే నేను ఈ నగరాన్ని తిరస్కరించాను. మంచికి బదులు విపత్తే దానిమీదికి వస్తుంది” అని యెహోవా ప్రకటిస్తున్నాడు. “అది బబులోను రాజు చేతికి అప్పగించబడుతుంది,+ అతను అగ్నితో దాన్ని కాల్చేస్తాడు.”+

11 “ ‘యూదా రాజు ఇంటివాళ్లారా, యెహోవా మాట వినండి. 12 దావీదు ఇంటివాళ్లారా, యెహోవా ఏమంటున్నాడంటే:

“ప్రతీ ఉదయం న్యాయాన్ని సమర్థించండి,

మోసం చేసేవాడి చేతి నుండి దోచుకోబడుతున్నవాణ్ణి కాపాడండి,+

లేకపోతే మీ చెడ్డపనుల్ని బట్టి

నా ఉగ్రత అగ్నిలా రగులుకుంటుంది,+

దాన్ని ఎవరూ ఆర్పలేరు.” ’+

13 ‘లోయలో నివసిస్తున్నదానా,

చదును నేలమీదున్న బండరాయీ, నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

‘ “మన మీదికి ఎవరు వస్తారు?

మన నివాసాల్లోకి ఎవరు చొరబడతారు” అని అంటున్నవాళ్లారా,

14 మీ పనులకు తగినట్టు

నేను మిమ్మల్ని లెక్క అడుగుతాను.+

నేను ఆమె అడవికి నిప్పంటిస్తాను,

అది ఆమె చుట్టూ ఉన్న వాటన్నిటినీ దహించేస్తుంది’ అని యెహోవా అంటున్నాడు.”+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి