కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 దినవృత్తాంతాలు 15
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 దినవృత్తాంతాలు విషయసూచిక

      • లేవీయులు మందసాన్ని యెరూషలేముకు మోసుకురావడం (1-29)

        • మీకాలు దావీదును నీచంగా చూడడం (29)

1 దినవృత్తాంతాలు 15:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 7:1, 2; కీర్త 132:1-5

1 దినవృత్తాంతాలు 15:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 4:15

1 దినవృత్తాంతాలు 15:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 6:12

1 దినవృత్తాంతాలు 15:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 3:2, 3
  • +1ది 6:1

1 దినవృత్తాంతాలు 15:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 6:29, 30

1 దినవృత్తాంతాలు 15:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 23:6-8

1 దినవృత్తాంతాలు 15:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 6:18, 22

1 దినవృత్తాంతాలు 15:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 6:16, 18

1 దినవృత్తాంతాలు 15:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 8:17
  • +1స 22:20; 1రా 2:27, 35

1 దినవృత్తాంతాలు 15:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 6:3
  • +సం 4:15; ద్వితీ 31:9
  • +2స 6:8

1 దినవృత్తాంతాలు 15:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 25:14; సం 4:6; 2ది 5:9

1 దినవృత్తాంతాలు 15:16

అధస్సూచీలు

  • *

    ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 33:2
  • +1ది 16:5; 2ది 5:12, 13

1 దినవృత్తాంతాలు 15:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 6:31, 33; 25:5
  • +1ది 6:31, 39; 25:1, 2; కీర్త 83:పైవిలాసం
  • +1ది 6:31, 44

1 దినవృత్తాంతాలు 15:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 25:9

1 దినవృత్తాంతాలు 15:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 6:31-33
  • +1ది 25:1
  • +1ది 13:8

1 దినవృత్తాంతాలు 15:20

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 46:పైవిలాసం

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కొత్త లోక అనువాదం, పేజీ 1823

1 దినవృత్తాంతాలు 15:21

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 16:4, 5
  • +కీర్త 6:పైవిలాసం

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కొత్త లోక అనువాదం, పేజీ 1843

1 దినవృత్తాంతాలు 15:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 15:27

1 దినవృత్తాంతాలు 15:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 16:4, 6

1 దినవృత్తాంతాలు 15:25

అధస్సూచీలు

  • *

    అంటే, 1,000 మంది మీద అధిపతులు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 13:14
  • +2స 6:4, 5, 12

1 దినవృత్తాంతాలు 15:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 6:13

1 దినవృత్తాంతాలు 15:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 6:14, 15

1 దినవృత్తాంతాలు 15:28

అధస్సూచీలు

  • *

    అక్ష., “కొమ్ములూ.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 13:8
  • +1ది 16:4, 6
  • +2స 6:5

1 దినవృత్తాంతాలు 15:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 17:1
  • +1స 18:27; 2స 3:13, 14
  • +2స 6:16

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

1 దిన. 15:12స 7:1, 2; కీర్త 132:1-5
1 దిన. 15:2సం 4:15
1 దిన. 15:32స 6:12
1 దిన. 15:4సం 3:2, 3
1 దిన. 15:41ది 6:1
1 దిన. 15:61ది 6:29, 30
1 దిన. 15:71ది 23:6-8
1 దిన. 15:8నిర్గ 6:18, 22
1 దిన. 15:10నిర్గ 6:16, 18
1 దిన. 15:112స 8:17
1 దిన. 15:111స 22:20; 1రా 2:27, 35
1 దిన. 15:132స 6:3
1 దిన. 15:13సం 4:15; ద్వితీ 31:9
1 దిన. 15:132స 6:8
1 దిన. 15:15నిర్గ 25:14; సం 4:6; 2ది 5:9
1 దిన. 15:16కీర్త 33:2
1 దిన. 15:161ది 16:5; 2ది 5:12, 13
1 దిన. 15:171ది 6:31, 33; 25:5
1 దిన. 15:171ది 6:31, 39; 25:1, 2; కీర్త 83:పైవిలాసం
1 దిన. 15:171ది 6:31, 44
1 దిన. 15:181ది 25:9
1 దిన. 15:191ది 6:31-33
1 దిన. 15:191ది 25:1
1 దిన. 15:191ది 13:8
1 దిన. 15:20కీర్త 46:పైవిలాసం
1 దిన. 15:211ది 16:4, 5
1 దిన. 15:21కీర్త 6:పైవిలాసం
1 దిన. 15:221ది 15:27
1 దిన. 15:241ది 16:4, 6
1 దిన. 15:251ది 13:14
1 దిన. 15:252స 6:4, 5, 12
1 దిన. 15:262స 6:13
1 దిన. 15:272స 6:14, 15
1 దిన. 15:281ది 13:8
1 దిన. 15:281ది 16:4, 6
1 దిన. 15:282స 6:5
1 దిన. 15:291ది 17:1
1 దిన. 15:291స 18:27; 2స 3:13, 14
1 దిన. 15:292స 6:16
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
1 దినవృత్తాంతాలు 15:1-29

దినవృత్తాంతాలు మొదటి గ్రంథం

15 దావీదు తన కోసం దావీదు నగరంలో ఇళ్లు కట్టించుకుంటూ ఉన్నాడు; అలాగే అతను సత్యదేవుని మందసం కోసం ఒక స్థలాన్ని సిద్ధం చేసి, దానికోసం ఒక డేరా వేయించాడు.+ 2 అప్పుడు దావీదు ఇలా చెప్పాడు: “సత్యదేవుని మందసాన్ని లేవీయులు తప్ప ఎవ్వరూ మోయకూడదు; యెహోవా మందసాన్ని మోయడానికి, ఎల్లప్పుడూ తనకు సేవచేయడానికి యెహోవా లేవీయుల్ని ఎంచుకున్నాడు.”+ 3 తర్వాత, దావీదు తాను సిద్ధం చేసిన స్థలానికి యెహోవా మందసాన్ని తీసుకురావడానికి ఇశ్రాయేలీయులందర్నీ యెరూషలేములో సమావేశపర్చాడు.+

4 అతను అహరోను వంశస్థుల్ని,+ లేవి వంశస్థుల్ని+ సమకూర్చాడు; వాళ్లు ఎవరంటే: 5 కహాతీయుల నుండి అధిపతైన ఊరియేలు, అతని సహోదరులు 120 మంది; 6 మెరారీయుల నుండి అధిపతైన అశాయా,+ అతని సహోదరులు 220 మంది; 7 గెర్షోమీయుల నుండి అధిపతైన యోవేలు,+ అతని సహోదరులు 130 మంది; 8 ఎలీషాపాను+ వంశస్థుల నుండి అధిపతైన షెమయా, అతని సహోదరులు 200 మంది; 9 హెబ్రోను వంశస్థుల నుండి అధిపతైన ఎలీయేలు, అతని సహోదరులు 80 మంది; 10 ఉజ్జీయేలు+ వంశస్థుల నుండి అధిపతైన అమ్మీనాదాబు, అతని సహోదరులు 112 మంది. 11 అంతేకాదు, అతను యాజకులైన సాదోకును,+ అబ్యాతారును;+ లేవీయులైన ఊరియేలును, అశాయాను, యోవేలును, షెమయాను, ఎలీయేలును, అమ్మీనాదాబును పిలిపించి, 12 వాళ్లకు ఇలా చెప్పాడు: “మీరు లేవీయుల పూర్వీకుల కుటుంబాల పెద్దలు. మీరూ, మీ సహోదరులూ మిమ్మల్ని మీరు పవిత్రపర్చుకొని, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసాన్ని నేను సిద్ధం చేసిన స్థలానికి తీసుకురండి. 13 మొదటిసారి మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు మీరు దాన్ని మోయలేదు,+ మనం సరైన పద్ధతి+ ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు; అందుకే మన దేవుడైన యెహోవా కోపం మనమీద రగులుకొంది.”+ 14 కాబట్టి యాజకులు, లేవీయులు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసాన్ని తీసుకురావడానికి తమను తాము పవిత్రపర్చుకున్నారు.

15 అప్పుడు లేవీయులు, యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్టు, సత్యదేవుని మందసాన్ని కర్రలతో+ భుజాల మీద పెట్టుకొని మోశారు. 16 తర్వాత దావీదు, సంగీత వాద్యాలతో అంటే తంతివాద్యాలతో, వీణలతో,*+ తాళాలతో+ సంతోషంగా పాటలు పాడడానికి గాయకులైన తమ సహోదరుల్ని నియమించమని లేవీయుల అధిపతులకు చెప్పాడు.

17 కాబట్టి లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును,+ అతని సహోదరుల్లో నుండి బెరెక్యా కుమారుడైన ఆసాపును,+ తమ సహోదరులైన మెరారీయుల్లో నుండి కూషాయాహు కుమారుడైన ఏతానును+ నియమించారు. 18 వాళ్లతోపాటు రెండో విభాగానికి+ చెందిన వాళ్ల సహోదరులైన జెకర్యా, బేను, యహజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, బెనాయా, మయశేయా, మత్తిత్యా, ఎలీపెలేహు, మిక్నేయాహు అలాగే ద్వారపాలకులైన ఓబేదెదోము, యెహీయేలు ఉన్నారు. 19 గాయకులైన హేమాను,+ ఆసాపు,+ ఏతాను రాగి తాళాలు+ వాయించాలి; 20 జెకర్యా, అజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, మయశేయా, బెనాయా అలమోతు* స్వరంలో+ తంతివాద్యాలు వాయించారు. 21 మత్తిత్యా,+ ఎలీపెలేహు, మిక్నేయాహు, ఓబేదెదోము, యెహీయేలు, అజజ్యా షెమినీతు* స్వరంలో+ వీణలు వాయిస్తూ సంగీత నిర్దేశకులుగా పని చేశారు. 22 లేవీయుల అధిపతైన కెనన్యా+ సామాన్లు మోసే పనిని చూసుకునేవాడు, ఎందుకంటే అతను నిపుణుడు. 23 బెరెక్యా, ఎల్కానా మందసానికి కాపలాదారులు. 24 యాజకులైన షెబన్యా, యెహోషాపాతు, నెతనేలు, అమాశై, జెకర్యా, బెనాయా, ఎలీయెజెరు సత్యదేవుని మందసం ముందు పెద్దగా బాకాలు ఊదారు;+ ఓబేదెదోము, యెహీయా మందసానికి కాపలాదారులుగా కూడా సేవ చేశారు.

25 అప్పుడు దావీదు, ఇశ్రాయేలు పెద్దలు, సహస్రాధిపతులు* ఓబేదెదోము+ ఇంటి నుండి యెహోవా ఒప్పంద మందసాన్ని తీసుకురావడానికి సంతోషంగా వెళ్లారు.+ 26 యెహోవా ఒప్పంద మందసాన్ని మోస్తున్న లేవీయులకు సత్యదేవుడు సహాయం చేశాడు కాబట్టి వాళ్లు ఏడు కోడెదూడల్ని, ఏడు పొట్టేళ్లను బలి అర్పించారు.+ 27 మందసాన్ని మోస్తున్న లేవీయులందరి లాగే, గాయకుల్లాగే, సామాన్లు మోస్తున్న గాయకుల మీద అధికారైన కెనన్యాలాగే దావీదు నాణ్యమైన వస్త్రంతో చేయబడిన చేతుల్లేని నిలువుటంగీని వేసుకున్నాడు; అలాగే నార ఏఫోదును కూడా వేసుకున్నాడు.+ 28 ఇశ్రాయేలీయులందరూ సంతోషంగా కేకలు వేస్తూ,+ బూరలూ* బాకాలూ ఊదుతూ,+ తాళాల్ని వాయిస్తూ, తంతివాద్యాల్నీ వీణల్నీ బిగ్గరగా వాయిస్తూ+ యెహోవా ఒప్పంద మందసాన్ని తీసుకొచ్చారు.

29 అయితే యెహోవా ఒప్పంద మందసం దావీదు నగరానికి వచ్చినప్పుడు,+ సౌలు కూతురైన మీకాలు+ కిటికీలో నుండి కిందికి చూసింది. దావీదు రాజు గంతులు వేస్తూ, సంబరాలు చేసుకుంటూ ఉండడం ఆమెకు కనిపించింది; దాంతో ఆమె తన హృదయంలో అతన్ని నీచంగా చూసింది.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి