కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • సామెతలు 16
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

సామెతలు విషయసూచిక

    • సొలొమోను సామెతలు (10:1–24:34)

సామెతలు 16:1

అధస్సూచీలు

  • *

    లేదా “సరైన.” అక్ష., “నాలుక ఇచ్చే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 1:9; లూకా 12:11, 12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2007, పేజీ 17

సామెతలు 16:2

అధస్సూచీలు

  • *

    అక్ష., “స్వచ్ఛమైనవిగా.”

  • *

    పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 15:13, 14; కీర్త 36:1, 2; యిర్మీ 17:9
  • +1స 16:6, 7; సామె 24:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2007, పేజీలు 17-18

సామెతలు 16:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 37:5; ఫిలి 4:6, 7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2007, పేజీ 18

సామెతలు 16:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 14:4; రోమా 9:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2007, పేజీలు 18-19

సామెతలు 16:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 6:16, 17; 8:13; 21:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    5/2019, పేజీ 24

    కావలికోట,

    5/15/2007, పేజీ 19

సామెతలు 16:6

అధస్సూచీలు

  • *

    లేదా “పరిహరించబడుతుంది.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 3:19
  • +నెహె 5:8, 9; 2కొ 7:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2007, పేజీ 19

సామెతలు 16:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 31:24; నిర్గ 34:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2007, పేజీ 19

సామెతలు 16:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 37:16; యిర్మీ 17:11
  • +1తి 6:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2007, పేజీ 19

సామెతలు 16:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 16:1; యిర్మీ 10:23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2007, పేజీలు 19-20

సామెతలు 16:10

అధస్సూచీలు

  • *

    లేదా “ప్రేరేపిత.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 17:18, 19; 1రా 3:28
  • +కీర్త 72:1, 14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2007, పేజీ 20

సామెతలు 16:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 19:36; సామె 11:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2007, పేజీ 20

సామెతలు 16:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 20:26
  • +సామె 29:14; ప్రక 19:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2007, పేజీ 20

సామెతలు 16:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 101:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2007, పేజీ 20

సామెతలు 16:14

అధస్సూచీలు

  • *

    లేదా “ఆ కోపానికి దూరంగా ఉంటాడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 22:17, 18; 1రా 2:29
  • +ప్రస 10:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2007, పేజీ 20

సామెతలు 16:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 72:1, 6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2007, పేజీ 20

సామెతలు 16:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ప్రస 7:12
  • +సామె 4:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2007, పేజీ 8

సామెతలు 16:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 10:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2007, పేజీ 8

సామెతలు 16:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 11:2; దాని 4:30-32

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2007, పేజీలు 8-9

సామెతలు 16:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 57:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2007, పేజీ 9

సామెతలు 16:20

అధస్సూచీలు

  • *

    అక్ష., “మేలు పొందుతాడు.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/2011, పేజీ 25

    7/15/2007, పేజీలు 9-10

    6/1/1993, పేజీలు 20-21

సామెతలు 16:21

అధస్సూచీలు

  • *

    లేదా “ఆకట్టుకునేలా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 4:7
  • +లూకా 4:22; కొలొ 4:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2007, పేజీలు 9-10

సామెతలు 16:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2007, పేజీలు 9-10

సామెతలు 16:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 22:17, 18; మత్త 12:35

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2007, పేజీలు 9-10

    3/15/1999, పేజీలు 15-16

    8/1/1993, పేజీ 4

    జ్ఞానము, పేజీ 143

సామెతలు 16:24

అధస్సూచీలు

  • *

    లేదా “నోటికి.” పదకోశంలో “ప్రాణం” చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 4:20-22; 12:18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2007, పేజీ 10

సామెతలు 16:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 14:12; మత్త 7:22, 23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2007, పేజీలు 10-11

సామెతలు 16:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ప్రస 6:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2007, పేజీ 11

సామెతలు 16:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 6:12, 14
  • +యాకో 3:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2007, పేజీ 11

సామెతలు 16:28

అధస్సూచీలు

  • *

    లేదా “పన్నాగాలు పన్నేవాడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యాకో 3:16
  • +ఆది 3:1; 1స 24:9; రోమా 16:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 51

    కావలికోట,

    7/15/2007, పేజీ 11

    5/1/1991, పేజీ 26

సామెతలు 16:29

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2007, పేజీ 12

సామెతలు 16:30

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2007, పేజీ 12

సామెతలు 16:31

అధస్సూచీలు

  • *

    లేదా “మహిమగల.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 92:12-14
  • +లేవీ 19:32; యోబు 32:7; సామె 20:29

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2007, పేజీ 12

    1/15/2005, పేజీలు 8-9

    6/1/1990, పేజీ 4

సామెతలు 16:32

అధస్సూచీలు

  • *

    లేదా “మనసును.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 14:29; యాకో 1:19
  • +సామె 25:28

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 152

    తేజరిల్లు!,

    No. 3 2019 పేజీ 6

    1/8/2002, పేజీలు 13-14

    కావలికోట,

    7/15/2007, పేజీ 12

సామెతలు 16:33

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 26:55; సామె 18:18
  • +1స 14:41, 42; అపొ 1:24, 26

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2007, పేజీ 12

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

సామె. 16:1యిర్మీ 1:9; లూకా 12:11, 12
సామె. 16:21స 15:13, 14; కీర్త 36:1, 2; యిర్మీ 17:9
సామె. 16:21స 16:6, 7; సామె 24:12
సామె. 16:3కీర్త 37:5; ఫిలి 4:6, 7
సామె. 16:4నిర్గ 14:4; రోమా 9:21
సామె. 16:5సామె 6:16, 17; 8:13; 21:4
సామె. 16:6అపొ 3:19
సామె. 16:6నెహె 5:8, 9; 2కొ 7:1
సామె. 16:7ఆది 31:24; నిర్గ 34:24
సామె. 16:8కీర్త 37:16; యిర్మీ 17:11
సామె. 16:81తి 6:6
సామె. 16:9సామె 16:1; యిర్మీ 10:23
సామె. 16:10ద్వితీ 17:18, 19; 1రా 3:28
సామె. 16:10కీర్త 72:1, 14
సామె. 16:11లేవీ 19:36; సామె 11:1
సామె. 16:12సామె 20:26
సామె. 16:12సామె 29:14; ప్రక 19:11
సామె. 16:13కీర్త 101:6
సామె. 16:141స 22:17, 18; 1రా 2:29
సామె. 16:14ప్రస 10:4
సామె. 16:15కీర్త 72:1, 6
సామె. 16:16ప్రస 7:12
సామె. 16:16సామె 4:7
సామె. 16:17సామె 10:9
సామె. 16:18సామె 11:2; దాని 4:30-32
సామె. 16:19యెష 57:15
సామె. 16:21సామె 4:7
సామె. 16:21లూకా 4:22; కొలొ 4:6
సామె. 16:23సామె 22:17, 18; మత్త 12:35
సామె. 16:24సామె 4:20-22; 12:18
సామె. 16:25సామె 14:12; మత్త 7:22, 23
సామె. 16:26ప్రస 6:7
సామె. 16:27సామె 6:12, 14
సామె. 16:27యాకో 3:6
సామె. 16:28యాకో 3:16
సామె. 16:28ఆది 3:1; 1స 24:9; రోమా 16:17
సామె. 16:31కీర్త 92:12-14
సామె. 16:31లేవీ 19:32; యోబు 32:7; సామె 20:29
సామె. 16:32సామె 14:29; యాకో 1:19
సామె. 16:32సామె 25:28
సామె. 16:33సం 26:55; సామె 18:18
సామె. 16:331స 14:41, 42; అపొ 1:24, 26
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
సామెతలు 16:1-33

సామెతలు

16 మనిషి తన హృదయంలోని ఆలోచనల్ని సిద్ధం చేసుకుంటాడు,

అయితే అతనిచ్చే* జవాబు యెహోవా నుండి వస్తుంది.+

 2 మనిషికి తన మార్గాలన్నీ సరైనవిగా* కనిపిస్తాయి,+

అయితే యెహోవా ఉద్దేశాల్ని* పరిశీలిస్తాడు.+

 3 నీ పనులన్నీ యెహోవాకు అప్పగించు,+

అప్పుడు నీ ఆలోచనలు సఫలమౌతాయి.

 4 యెహోవా ప్రతీది తన సంకల్పం కోసం తయారుచేశాడు,

చివరికి దుష్టుణ్ణి కూడా విపత్తు రోజు కోసం చేశాడు.+

 5 గర్వహృదయులు యెహోవాకు అసహ్యం.+

వాళ్లు తప్పకుండా శిక్షించబడతారనే నమ్మకంతో ఉండు.

 6 విశ్వసనీయ ప్రేమ వల్ల, నమ్మకత్వం వల్ల దోషం క్షమించబడుతుంది,*+

యెహోవాకు భయపడడం వల్ల ఒక వ్యక్తి చెడు నుండి దూరంగా వెళ్తాడు.+

 7 ఒక వ్యక్తి మార్గాలు యెహోవాకు సంతోషం కలిగిస్తే,

అతని శత్రువులు కూడా అతనితో శాంతిగా ఉండేలా చేస్తాడు.+

 8 అన్యాయంగా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడం కన్నా+

నీతిగా ఉంటూ కొంచెం సంపాదించడం మంచిది.+

 9 మనిషి తాను వెళ్లాల్సిన దారి గురించి హృదయంలో ఆలోచించుకుంటాడు,

అయితే యెహోవా అతని అడుగుల్ని నిర్దేశిస్తాడు.+

10 రాజు పెదాల మీద దేవుని* నిర్ణయం ఉండాలి,+

అతను ఎన్నడూ న్యాయం తప్పకూడదు.+

11 న్యాయమైన తక్కెడ, న్యాయమైన త్రాసు యెహోవావే;

సంచిలోని తూకం రాళ్లన్నీ ఆయన చేసినవే.+

12 చెడ్డపనులు చేయడం రాజులకు అసహ్యం,+

నీతి వల్ల సింహాసనం స్థిరపడుతుంది.+

13 నీతిగల మాటలు రాజులకు సంతోషం కలిగిస్తాయి.

నిజాయితీగా మాట్లాడేవాళ్లంటే వాళ్లకు చాలా ఇష్టం.+

14 రాజు కోపం మరణదూత లాంటిది,+

తెలివిగలవాడు ఆ కోపాన్ని చల్లారుస్తాడు.*+

15 రాజు ముఖకాంతిలో జీవం ఉంటుంది;

అతని అనుగ్రహం వసంత కాలంలోని వానమబ్బు లాంటిది.+

16 బంగారం సంపాదించడం కన్నా తెలివిని సంపాదించడం ఎంత మంచిది!+

వెండిని సంపాదించడం కన్నా అవగాహనను ఎంచుకోవడం మేలు.+

17 నిజాయితీపరుల రహదారి చెడుకు దూరంగా ఉంటుంది.

తన మార్గాన్ని జాగ్రత్తగా కాపాడుకునేవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు.+

18 నాశనానికి ముందు గర్వం ఉంటుంది,

పడిపోవడానికి ముందు అహంకార స్వభావం ఉంటుంది.+

19 అహంకారుల దోపుడుసొమ్ము పంచుకోవడం కన్నా

సాత్వికుల మధ్య వినయంగా ఉండడం మంచిది.+

20 ఒక విషయం మీద లోతైన అవగాహన ఉన్నవాడు విజయం సాధిస్తాడు,*

యెహోవాను నమ్ముకున్న వ్యక్తి సంతోషంగా ఉంటాడు.

21 తెలివిగల హృదయం ఉన్నవాళ్లు అవగాహన గలవాళ్లని పిలవబడతారు,+

దయగా* మాట్లాడేవాళ్ల దగ్గర ఒప్పించే సామర్థ్యం ఉంటుంది.+

22 లోతైన అవగాహన ఉన్నవాళ్లకు ఆ అవగాహనే జీవపు ఊట,

అయితే తెలివితక్కువవాళ్లు తమ తెలివితక్కువతనంతోనే క్రమశిక్షణ పొందుతారు.

23 తెలివిగలవాళ్ల హృదయం వాళ్ల నోటికి లోతైన అవగాహనను,+

వాళ్ల మాటలకు ఒప్పించే సామర్థ్యాన్ని ఇస్తుంది.

24 మనోహరమైన మాటలు తేనెపట్టు లాంటివి,

అవి ప్రాణానికి* తియ్యగా ఉంటాయి, ఎముకలకు ఆరోగ్యాన్నిస్తాయి.+

25 ఒక మార్గం మనిషికి సరైనదిగా కనిపిస్తుంది,

కానీ చివరికి అది మరణానికి దారితీస్తుంది.+

26 శ్రమించేవాడి ఆకలి అతను కష్టపడి పనిచేసేలా చేస్తుంది,

అతని నోరు అతన్ని తొందరపెడుతూ ఉంటుంది.+

27 పనికిమాలినవాడు చెడును తవ్వి పైకితీస్తాడు;+

అతని మాటలు మండే అగ్ని లాంటివి.+

28 సమస్యలు సృష్టించేవాడు* విభేదాలు పుట్టిస్తాడు,+

లేనిపోనివి కల్పించి చెప్పేవాడు ప్రాణ స్నేహితుల్ని విడదీస్తాడు.+

29 దౌర్జన్యం చేసేవాడు తన పొరుగువాణ్ణి ప్రలోభపెట్టి

అతన్ని తప్పుదారిలో నడిపిస్తాడు.

30 అతను కన్ను గీటుతూ హానిచేయడానికి కుట్ర పన్నుతాడు.

తన పెదాలు బిగబట్టి కీడు చేస్తాడు.

31 నీతి మార్గంలో నడిచేవాళ్లకు వచ్చే తలనెరపు+

వాళ్లకు అందమైన* కిరీటం.+

32 కోప్పడే విషయంలో నిదానించేవాడు+ బలశాలి కన్నా బలవంతుడు,

తన కోపాన్ని* అదుపు చేసుకునేవాడు నగరాన్ని జయించేవాడి కన్నా శక్తిమంతుడు.+

33 చీటి* ఒడిలో వేయబడుతుంది,+

అయితే దానితో తీసుకునే ప్రతీ నిర్ణయం యెహోవా నుండే వస్తుంది.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి