కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • సామెతలు 31
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

సామెతలు విషయసూచిక

      • లెమూయేలు రాజు మాటలు (1-31)

        • సమర్థురాలైన భార్య దొరకడం అరుదు (10)

        • కష్టపడుతుంది, ప్రయాసపడుతుంది (17)

        • దయగా మాట్లాడుతుంది (26)

        • పిల్లలు, భర్త పొగుడుతారు (28)

        • అందం, సౌందర్యం నశించిపోతాయి (30)

సామెతలు 31:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 1:8; 2తి 1:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/2000, పేజీ 31

సామెతలు 31:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 1:11, 28

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/2000, పేజీ 30

సామెతలు 31:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హోషే 4:11
  • +ద్వితీ 17:15, 17; 1రా 11:1-3; నెహె 13:26

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/2000, పేజీ 30

సామెతలు 31:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ప్రస 10:17; యెష 28:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/2000, పేజీ 30

సామెతలు 31:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/2000, పేజీ 30

సామెతలు 31:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 104:15; మత్త 27:34
  • +యిర్మీ 16:7

సామెతలు 31:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 82:4

సామెతలు 31:9

అధస్సూచీలు

  • *

    లేదా “తరఫున వాదించు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 1:16, 17; 2స 8:15; కీర్త 72:1, 2; యెష 11:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/2000, పేజీ 30

సామెతలు 31:10

అధస్సూచీలు

  • *

    లేదా “గుణవతియైన.”

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రూతు 3:10, 11; సామె 12:4; 19:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌,

    11/2016, పేజీ 3

    కావలికోట,

    2/1/2000, పేజీ 31

    7/15/1995, పేజీ 13

    4/15/1994, పేజీ 32

సామెతలు 31:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/2000, పేజీ 31

    1/15/1993, పేజీ 11

సామెతలు 31:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 2:18, 19; తీతు 2:3-5

సామెతలు 31:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 9:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/2000, పేజీ 31

సామెతలు 31:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1తి 5:9, 10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/2000, పేజీ 31

సామెతలు 31:16

అధస్సూచీలు

  • *

    లేదా “తాను సంపాదించిన డబ్బుతో.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/2000, పేజీ 31

సామెతలు 31:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 24:15, 20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/2000, పేజీ 31

సామెతలు 31:18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/2000, పేజీ 31

సామెతలు 31:19

అధస్సూచీలు

  • *

    ఇవి వడకడానికి లేదా దారం తయారుచేయడానికి ఉపయోగించే కర్రలు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 35:25

సామెతలు 31:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 25:18; సామె 19:17; 1తి 2:10; హెబ్రీ 13:16

సామెతలు 31:21

అధస్సూచీలు

  • *

    అక్ష., “రెండ్రెండు.”

సామెతలు 31:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రూతు 4:1; యోబు 29:7, 8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌,

    11/2016, పేజీ 2

    కావలికోట,

    2/1/2000, పేజీ 31

సామెతలు 31:24

అధస్సూచీలు

  • *

    లేదా “లోదుస్తులు.”

సామెతలు 31:26

అధస్సూచీలు

  • *

    లేదా “ఆమె నాలుక మీద దయా (విశ్వసనీయ ప్రేమ) నియమం ఉంటుంది.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 13:22, 23; 1స 25:30, 31; ఎస్తే 5:8; తీతు 2:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    6/2022, పేజీ 26

    కావలికోట,

    2/1/2000, పేజీ 31

    8/15/1997, పేజీ 18

సామెతలు 31:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 14:1; 1తి 5:9, 10; తీతు 2:3-5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/2000, పేజీ 31

సామెతలు 31:28

అధస్సూచీలు

  • *

    లేదా “సంతోషవంతురాలు.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/1998, పేజీ 6

    కుటుంబ సంతోషం, పేజీలు 49-50

సామెతలు 31:29

అధస్సూచీలు

  • *

    లేదా “గుణవతులైన.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/2000, పేజీ 31

సామెతలు 31:30

అధస్సూచీలు

  • *

    లేదా “వ్యర్థం కావచ్చు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 9:30; ఎస్తే 1:10-12; సామె 6:25, 26
  • +ఆది 24:60; న్యా 5:7; 1పే 3:3, 4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/2000, పేజీ 31

    6/1/1990, పేజీ 4

సామెతలు 31:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రూతు 3:10, 11
  • +రోమా 16:1, 2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    తేజరిల్లు!,

    5/8/1998, పేజీలు 10-11

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

సామె. 31:1సామె 1:8; 2తి 1:5
సామె. 31:21స 1:11, 28
సామె. 31:3హోషే 4:11
సామె. 31:3ద్వితీ 17:15, 17; 1రా 11:1-3; నెహె 13:26
సామె. 31:4ప్రస 10:17; యెష 28:7
సామె. 31:6కీర్త 104:15; మత్త 27:34
సామె. 31:6యిర్మీ 16:7
సామె. 31:8కీర్త 82:4
సామె. 31:9ద్వితీ 1:16, 17; 2స 8:15; కీర్త 72:1, 2; యెష 11:4
సామె. 31:10రూతు 3:10, 11; సామె 12:4; 19:14
సామె. 31:131స 2:18, 19; తీతు 2:3-5
సామె. 31:142ది 9:21
సామె. 31:151తి 5:9, 10
సామె. 31:17ఆది 24:15, 20
సామె. 31:19నిర్గ 35:25
సామె. 31:201స 25:18; సామె 19:17; 1తి 2:10; హెబ్రీ 13:16
సామె. 31:23రూతు 4:1; యోబు 29:7, 8
సామె. 31:26న్యా 13:22, 23; 1స 25:30, 31; ఎస్తే 5:8; తీతు 2:3
సామె. 31:27సామె 14:1; 1తి 5:9, 10; తీతు 2:3-5
సామె. 31:302రా 9:30; ఎస్తే 1:10-12; సామె 6:25, 26
సామె. 31:30ఆది 24:60; న్యా 5:7; 1పే 3:3, 4
సామె. 31:31రూతు 3:10, 11
సామె. 31:31రోమా 16:1, 2
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
సామెతలు 31:1-31

సామెతలు

31 ఇవి లెమూయేలు రాజు మాటలు. ఇది వాళ్లమ్మ అతనికి ఉపదేశించిన ముఖ్య సందేశం:+

 2 నా కుమారుడా, నేను నీకేం చెప్పాలి?

నా కడుపున పుట్టిన కుమారుడా,

నా మొక్కుబళ్ల ఫలితంగా పుట్టిన కుమారుడా,+ నీకేం చెప్పాలి?

 3 నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వకు,+

రాజుల్ని నాశనం చేసే మార్గాల్లో నడవకు.+

 4 లెమూయేలూ, ద్రాక్షారసం తాగడం రాజులకు తగదు,

అవును, అది రాజులకు తగదు;

“నా మద్యం ఏది?” అని అనడం పాలకులకు తగదు.+

 5 ఎందుకంటే వాళ్లు మద్యం తాగితే, చట్టాల్ని మర్చిపోయి,

దీనుల హక్కులకు భంగం కలిగిస్తారు.

 6 నశించిపోతున్న వాళ్లకు మద్యం ఇవ్వండి,+

దుఃఖంలో మునిగిపోయిన వాళ్లకు ద్రాక్షారసం ఇవ్వండి.+

 7 వాళ్లు తాగి తమ పేదరికాన్ని మర్చిపోతారు;

తమ కష్టాన్ని ఇక గుర్తుచేసుకోరు.

 8 నోరులేని వాళ్ల తరఫున మాట్లాడు;

నశించిపోతున్న వాళ్లందరి హక్కులు కాపాడు.+

 9 అవును వాళ్ల తరఫున మాట్లాడు, నీతిగా తీర్పు తీర్చు;

దీనుల, పేదవాళ్ల హక్కులు కాపాడు.*+

א [ఆలెఫ్‌]

10 సమర్థురాలైన* భార్య దొరకడం అరుదు.+

ఆమె పగడాల* కన్నా చాలాచాలా విలువైనది.

ב [బేత్‌]

11 ఆమె భర్త ఆమెను హృదయపూర్వకంగా నమ్ముతాడు,

విలువైనదేదీ అతనికి తక్కువ కాదు.

ג [గీమెల్‌]

12 ఆమె బ్రతికినన్ని రోజులు

అతనికి మంచే చేస్తుంది తప్ప చెడు చేయదు.

ד [దాలెత్‌]

13 ఆమె ఉన్నిని, నారను పోగుచేస్తుంది;

తన చేతులతో కష్టపడడమంటే ఆమెకు చాలా ఇష్టం.+

ה [హే]

14 వర్తకుని ఓడల్లా+

ఆమె చాలాదూరం నుండి ఆహారం తెచ్చుకుంటుంది.

ו [వావ్‌]

15 చీకటితోనే నిద్రలేచి

తన ఇంటివాళ్ల కోసం ఆహారాన్ని,

సేవకురాళ్ల కోసం వంతుల్ని సిద్ధంచేస్తుంది.+

ז [జాయిన్‌]

16 ఆమె ఒక పొలం గురించి ఆలోచించి దాన్ని కొంటుంది;

తన కష్టార్జితంతో* ఒక ద్రాక్షతోట నాటిస్తుంది.

ח [హేత్‌]

17 కష్టపడి పనిచేయడానికి ఆమె తన నడుం కట్టుకుంటుంది,+

తన చేతులతో ప్రయాసపడుతుంది.

ט [తేత్‌]

18 తన వ్యాపారం లాభసాటిగా ఉందని ఆమె గమనిస్తుంది;

రాత్రిపూట ఆమె దీపం ఆరిపోదు.

י [యోద్‌]

19 ఆమె పంటెను, కదురును* తీసుకొని

తన చేతులతో వడుకుతుంది.+

כ [కఫ్‌]

20 తన చెయ్యి చాపి

దీనులకు, పేదవాళ్లకు సహాయం చేస్తుంది.+

ל [లామెద్‌]

21 మంచు కురుస్తున్నప్పుడు ఆమె తన ఇంటివాళ్ల గురించి ఆందోళనపడదు,

ఎందుకంటే వాళ్లంతా వెచ్చని* దుస్తులు వేసుకొని ఉంటారు.

מ [మేమ్‌]

22 ఆమె తన దుప్పట్లు తానే తయారుచేసుకుంటుంది.

నారతో, ఊదారంగు ఉన్నితో నేసిన వస్త్రాలు వేసుకుంటుంది.

נ [నూన్‌]

23 ఆమె భర్త నగర ద్వారాల దగ్గర సుపరిచితుడు,+

అక్కడ అతను దేశ పెద్దలతో పాటు కూర్చుంటాడు.

ס [సామెఖ్‌]

24 ఆమె నారవస్త్రాలు* తయారుచేసి అమ్ముతుంది,

వర్తకులకు దట్టీలు సరఫరా చేస్తుంది.

ע [అయిన్‌]

25 ఆమె బలాన్ని, వైభవాన్ని వస్త్రంలా ధరిస్తుంది,

భవిష్యత్తు గురించి ఆమె ఏమాత్రం భయపడదు.

פ [పే]

26 ఆమె తెలివితో నోరు తెరుస్తుంది;+

ఉపదేశించేటప్పుడు దయగా మాట్లాడుతుంది.*

צ [సాదె]

27 ఆమె తన ఇంటివాళ్ల నడతను బాగా గమనిస్తుంది,

పని చేయకుండా ఆమె భోజనం చేయదు.+

ק [ఖొఫ్‌]

28 ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలు* అంటారు;

ఆమె భర్త లేచి ఆమెను ఇలా పొగుడుతాడు:

ר [రేష్‌]

29 “సమర్థవంతులైన* స్త్రీలు చాలామంది ఉన్నారు,

అయితే నువ్వు వాళ్లందర్నీ మించిన దానివి.”

ש [షీన్‌]

30 అందం అబద్ధం కావచ్చు, సౌందర్యం నశించిపోవచ్చు,*+

అయితే యెహోవాకు భయపడే స్త్రీ ప్రశంసలు పొందుతుంది.+

ת [తౌ]

31 ఆమె చేసినదానికి ఆమెకు ప్రతిఫలం ఇవ్వు,+

ఆమె చేసిన పనుల్ని బట్టి నగర ద్వారాల దగ్గర ఆమెను పొగడాలి.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి