కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నిర్గమకాండం 22
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

నిర్గమకాండం విషయసూచిక

      • ఇశ్రాయేలీయుల కోసం న్యాయనిర్ణయాలు (1-31)

        • దొంగతనం గురించి (1-4)

        • పంట నష్టం గురించి (5, 6)

        • నష్టపరిహారం, యాజమాన్యం గురించి (7-15)

        • ప్రలోభపెట్టడం గురించి (16, 17)

        • ఆరాధన, సామాజిక న్యాయం గురించి (18-31)

నిర్గమకాండం 22:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 12:6; లూకా 19:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/1/1992, పేజీ 31

నిర్గమకాండం 22:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 20:15

నిర్గమకాండం 22:6

అధస్సూచీలు

  • *

    లేదా “ధాన్యపు వెన్నుల కట్టల్ని.”

నిర్గమకాండం 22:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 22:4

నిర్గమకాండం 22:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 16:18; 19:17

నిర్గమకాండం 22:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 16:18; 25:1
  • +నిర్గ 22:4

నిర్గమకాండం 22:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 6:2-5

నిర్గమకాండం 22:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 22:28, 29

నిర్గమకాండం 22:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 20:6; ద్వితీ 18:10-12; గల 5:20; ప్రక 22:15

నిర్గమకాండం 22:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 18:23; ద్వితీ 27:21

నిర్గమకాండం 22:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 10:20

నిర్గమకాండం 22:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 19:33, 34; ద్వితీ 10:19

నిర్గమకాండం 22:22

అధస్సూచీలు

  • *

    లేదా “అనాథల్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యాకో 1:27

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    2/2019, పేజీ 24

    కావలికోట,

    10/1/2009, పేజీ 18

నిర్గమకాండం 22:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యాకో 5:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/1/2009, పేజీ 18

నిర్గమకాండం 22:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/1/2009, పేజీ 18

నిర్గమకాండం 22:25

అధస్సూచీలు

  • *

    లేదా “అక్రమ వడ్డీ వసూలుచేసే వాడిలా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 25:35, 36; ద్వితీ 23:19; లూకా 6:34, 35

నిర్గమకాండం 22:26

అధస్సూచీలు

  • *

    లేదా “జామీనుగా.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    9/2017, పేజీ 9

నిర్గమకాండం 22:27

అధస్సూచీలు

  • *

    లేదా “దయ.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 10:18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    9/2017, పేజీ 9

నిర్గమకాండం 22:28

అధస్సూచీలు

  • *

    లేదా “పరిపాలకుణ్ణి.”

  • *

    లేదా “దూషించకూడదు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 24:11, 14; ప్రస 10:20; అపొ 23:5

నిర్గమకాండం 22:29

అధస్సూచీలు

  • *

    అంటే, నూనె గానుగలు, ద్రాక్షతొట్లు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2కొ 9:7
  • +నిర్గ 13:2

నిర్గమకాండం 22:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 19:2; సం 15:40; 1పే 1:15
  • +లేవీ 22:3, 8

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

నిర్గ. 22:12స 12:6; లూకా 19:8
నిర్గ. 22:2నిర్గ 20:15
నిర్గ. 22:7నిర్గ 22:4
నిర్గ. 22:8ద్వితీ 16:18; 19:17
నిర్గ. 22:9ద్వితీ 16:18; 25:1
నిర్గ. 22:9నిర్గ 22:4
నిర్గ. 22:11లేవీ 6:2-5
నిర్గ. 22:16ద్వితీ 22:28, 29
నిర్గ. 22:18లేవీ 20:6; ద్వితీ 18:10-12; గల 5:20; ప్రక 22:15
నిర్గ. 22:19లేవీ 18:23; ద్వితీ 27:21
నిర్గ. 22:201కొ 10:20
నిర్గ. 22:21లేవీ 19:33, 34; ద్వితీ 10:19
నిర్గ. 22:22యాకో 1:27
నిర్గ. 22:23యాకో 5:4
నిర్గ. 22:25లేవీ 25:35, 36; ద్వితీ 23:19; లూకా 6:34, 35
నిర్గ. 22:27ద్వితీ 10:18
నిర్గ. 22:28లేవీ 24:11, 14; ప్రస 10:20; అపొ 23:5
నిర్గ. 22:292కొ 9:7
నిర్గ. 22:29నిర్గ 13:2
నిర్గ. 22:31లేవీ 19:2; సం 15:40; 1పే 1:15
నిర్గ. 22:31లేవీ 22:3, 8
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
నిర్గమకాండం 22:1-31

నిర్గమకాండం

22 “ఒక వ్యక్తి, ఎద్దును గానీ గొర్రెను గానీ దొంగిలించి దాన్ని వధిస్తే లేదా అమ్మేస్తే, అతను ఆ ఎద్దుకు బదులుగా ఐదు ఎద్దుల్ని, ఆ గొర్రెకు బదులుగా నాలుగు గొర్రెల్ని నష్టపరిహారంగా చెల్లించాలి.+

2 (“ఒక దొంగ,+ ఇంటికి కన్నం వేస్తుండగా దొరికిపోయి, ప్రజలు కొట్టడంవల్ల అతను చనిపోతే, అతని విషయంలో రక్తాపరాధం ఉండదు. 3 కానీ సూర్యోదయం తర్వాత అలా జరిగితే, అతని విషయంలో రక్తాపరాధం ఉంటుంది.)

“అతను నష్టపరిహారం చెల్లించాలి. ఇవ్వడానికి అతని దగ్గర ఏమీ లేకపోతే, అతను దొంగిలించిన వాటికి నష్టపరిహారం చెల్లించడం కోసం అతన్ని అమ్మేయాలి. 4 అతను దొంగిలించిన జంతువు, అది ఎద్దు గానీ, గాడిద గానీ, గొర్రె గానీ అది అతని దగ్గర సజీవంగా దొరికితే, అతను రెండింతలు నష్టపరిహారం చెల్లించాలి.

5 “ఒక వ్యక్తి తన జంతువుల్ని మేపడానికి పొలానికి గానీ, ద్రాక్షతోటకు గానీ తీసుకెళ్లి వేరేవాళ్ల పొలంలో వాటిని మేయనిస్తే, అతను తన పొలంలోని లేదా ద్రాక్షతోటలోని శ్రేష్ఠమైన వాటితో నష్టపరిహారం చెల్లించాలి.

6 “ఒకవేళ నిప్పు చెలరేగి, ముళ్లపొదలకు అంటుకొని పనల్ని* గానీ, కోయని ధాన్యాన్ని గానీ, పొలాన్ని గానీ కాల్చేస్తే, ఆ నిప్పును అంటించిన వ్యక్తే కాలిపోయినవాటికి నష్టపరిహారం చెల్లించాలి.

7 “ఒక వ్యక్తి తన డబ్బును గానీ వస్తువుల్ని గానీ తన పొరుగువాడి దగ్గర ఉంచినప్పుడు, అతని ఇంట్లో నుండి అవి దొంగిలించబడి, దొంగ దొరికితే, ఆ దొంగ రెండింతలు నష్టపరిహారం చెల్లించాలి.+ 8 ఒకవేళ ఆ దొంగ దొరకకపోతే, ఆ ఇంటి యజమాని తన పొరుగువాడి వస్తువుల్ని తీసుకున్నాడో లేదో నిర్ధారించడానికి అతన్ని సత్యదేవుని ముందుకు తీసుకురావాలి.+ 9 అన్యాయంగా సొంతం చేసుకునే వాటికి సంబంధించిన అన్ని వివాదాల విషయంలో, అది ఎద్దు గురించైనా, గాడిద గురించైనా, గొర్రె గురించైనా, వస్త్రం గురించైనా, పోయిన ఇంక దేని గురించైనా అతను, ‘ఇది నాది!’ అని అంటే, దాని విషయంలో ఆ ఇద్దరూ తమ వివాదాన్ని సత్యదేవుని ముందుకు తీసుకురావాలి.+ దేవుడు ఎవరినైతే దోషిగా ప్రకటిస్తాడో ఆ వ్యక్తి తన పొరుగువాడికి రెండింతలు నష్టపరిహారం చెల్లించాలి.+

10 “ఒక వ్యక్తి తన గాడిదనైనా, ఎద్దునైనా, గొర్రెనైనా, వేరే ఏ పశువునైనా పొరుగువాడికి ఇచ్చి అతని దగ్గర ఉంచమన్నప్పుడు అది చనిపోయినా, దెబ్బ తగిలి కుంటిదైనా, ఎవరూ చూడనప్పుడు వేరేవాళ్లు దాన్ని తోలుకెళ్లినా 11 వాళ్లిద్దరి మధ్య యెహోవా ముందు ఒక ప్రమాణం జరగాలి. ఆ వ్యక్తి తన పొరుగువాడి వస్తువుల మీద చెయ్యి వేయలేదని ఒట్టేయాలి; వాటి యజమాని దాన్ని అంగీకరించాలి. రెండో వ్యక్తి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు.+ 12 కానీ ఆ జంతువు అతని దగ్గర నుండి దొంగిలించబడితే, అతను దాని యజమానికి నష్టపరిహారం చెల్లించాలి. 13 ఒకవేళ క్రూరమృగం దాన్ని చీల్చేసి ఉంటే, అందుకు రుజువుగా అతను దాన్ని తీసుకురావాలి. క్రూరమృగం చీల్చిన దానికి అతను నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు.

14 “కానీ ఒక వ్యక్తి తన పొరుగువాడి దగ్గర చేబదులుగా ఒక జంతువును అడిగి తీసుకున్నాక, దాని యజమాని దాని దగ్గర లేనప్పుడు అది కుంటిదైతే లేదా చనిపోతే, దాన్ని తీసుకున్న వ్యక్తి నష్టపరిహారం చెల్లించాలి. 15 దాని యజమాని దాని దగ్గర ఉంటే, అతను నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ దాన్ని అద్దెకు తీసుకొని ఉంటే, అద్దె కోసం ఇచ్చే డబ్బే నష్టపరిహారం అవుతుంది.

16 “ఒకవేళ ఒక పురుషుడు నిశ్చితార్థంకాని ఒక కన్యను ప్రలోభపెట్టి ఆమెతో పడుకుంటే, ఆమె అతని భార్య అయ్యేలా అతను ఆమె కోసం కన్యాశుల్కం చెల్లించాలి.+ 17 ఒకవేళ ఆమె తండ్రి ఆమెను అతనికి ఇవ్వడానికి ఏమాత్రం ఒప్పుకోకపోతే, అతను కన్యాశుల్కం లెక్క ప్రకారం డబ్బు చెల్లించాలి.

18 “మంత్రగత్తెను బ్రతకనివ్వకూడదు.+

19 “జంతువుతో పడుకునే వ్యక్తిని ఖచ్చితంగా చంపేయాలి.+

20 “యెహోవాకు తప్ప వేరే దేవుళ్లకు బలులు అర్పించేవాళ్లను నాశనం చేయాలి.+

21 “పరదేశితో చెడుగా వ్యవహరించకూడదు, అతన్ని అణచివేయకూడదు. ఎందుకంటే ఐగుప్తు దేశంలో మీరు పరదేశులుగా నివసించారు.+

22 “విధవరాల్ని గానీ తండ్రిలేని పిల్లల్ని* గానీ బాధించకూడదు.+ 23 నువ్వు వాళ్లను ఎప్పుడైనా బాధించడం వల్ల వాళ్లు నాకు మొరపెడితే, నేను తప్పకుండా వాళ్ల మొర వింటాను;+ 24 అప్పుడు నా కోపం రగులుకుంటుంది, నేను కత్తితో మిమ్మల్ని చంపుతాను; అప్పుడు మీ భార్యలు విధవరాళ్లు అవుతారు, మీ పిల్లలు తండ్రిలేనివాళ్లు అవుతారు.

25 “నీతోపాటు నివసిస్తున్న నా ప్రజల్లోని పేదవాళ్లలో ఎవరికైనా నువ్వు అప్పు ఇస్తే, నువ్వు అతనికి వడ్డీ వ్యాపారిలా* ఉండకూడదు. అతని దగ్గర వడ్డీ వసూలు చేయకూడదు.+

26 “ఒకవేళ నువ్వు నీ పొరుగువాడి వస్త్రాన్ని తాకట్టుగా* తీసుకుంటే, సూర్యుడు అస్తమించేలోపు దాన్ని అతనికి తిరిగిచ్చేయాలి. 27 ఎందుకంటే, తన శరీరాన్ని కప్పుకోవడానికి అతని దగ్గర ఉన్న వస్త్రం అదొక్కటే; అది లేకపోతే అతను దేన్ని కప్పుకొని పడుకుంటాడు? అతను నాకు మొరపెట్టినప్పుడు నేను ఖచ్చితంగా వింటాను, ఎందుకంటే నేను కనికరం* గలవాణ్ణి.+

28 “నువ్వు దేవుణ్ణి గానీ నీ ప్రజల ప్రధానుణ్ణి* గానీ శపించకూడదు.*+

29 “నువ్వు నీ పంట సమృద్ధిలో నుండి, నీ తొట్ల* నుండి పొంగిపొర్లే దానిలో నుండి అర్పణలు తేవడానికి సంకోచించకూడదు.+ నీ కుమారుల్లో మొదటివాణ్ణి నాకివ్వాలి.+ 30 నీ ఎద్దు విషయంలో, నీ గొర్రె విషయంలో నువ్వు చేయాల్సింది ఏమిటంటే, అది పుట్టాక ఏడురోజుల పాటు దాని తల్లితో ఉండాలి; ఎనిమిదో రోజున నువ్వు దాన్ని నాకివ్వాలి.

31 “మీరు నాకు పవిత్రమైన ప్రజలుగా ఉండాలి,+ పొలంలో క్రూరమృగం చేత చీల్చబడిన దేని మాంసాన్నీ మీరు తినకూడదు.+ దాన్ని కుక్కలకు పారేయాలి.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి