కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • సామెతలు 15
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

సామెతలు విషయసూచిక

    • సొలొమోను సామెతలు (10:1–24:34)

సామెతలు 15:1

అధస్సూచీలు

  • *

    లేదా “మృదువైన.”

  • *

    లేదా “కఠినమైన.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 8:2, 3; 1స 25:32, 33
  • +1రా 12:14, 16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 51

    కావలికోట (అధ్యయన),

    12/2016, పేజీ 30

    కావలికోట,

    7/15/2009, పేజీ 25

    3/15/2008, పేజీ 22

    7/1/2006, పేజీలు 13-14

    సర్వమానవాళి కొరకైన గ్రంథం, పేజీ 26

సామెతలు 15:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 50:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/2006, పేజీ 14

సామెతలు 15:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 16:9; హెబ్రీ 4:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/15/2014, పేజీలు 27-28

    7/1/2006, పేజీ 14

    6/15/2001, పేజీ 22

సామెతలు 15:4

అధస్సూచీలు

  • *

    లేదా “బాగుచేసే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 16:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    దేవుని ప్రేమలో ఉండండి, పేజీ 160

    “దేవుని ప్రేమ”, పేజీలు 153, 156

    కావలికోట,

    7/1/2006, పేజీ 14

సామెతలు 15:5

అధస్సూచీలు

  • *

    లేదా “యుక్తి.”

  • *

    లేదా “గద్దింపును.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 2:22-25
  • +కీర్త 141:5; సామె 13:1; హెబ్రీ 12:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/2006, పేజీ 14

    కుటుంబ సంతోషం, పేజీలు 71-72

సామెతలు 15:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యాకో 5:3, 4

సామెతలు 15:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 10:27
  • +మత్త 12:34, 35

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2006, పేజీ 19

    7/1/2006, పేజీలు 14-15

సామెతలు 15:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 1:11
  • +యాకో 5:16; 1పే 3:12; 1యో 3:21, 22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/2006, పేజీ 15

సామెతలు 15:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 26:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/2006, పేజీ 15

సామెతలు 15:10

అధస్సూచీలు

  • *

    లేదా “కఠినంగా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 18:17, 18
  • +సామె 1:32

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/2006, పేజీ 15

సామెతలు 15:11

అధస్సూచీలు

  • *

    లేదా “షియోల్‌,” అంటే మానవజాతి సాధారణ సమాధి. పదకోశం చూడండి.

  • *

    లేదా “అబద్దోను.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 139:8
  • +యిర్మీ 17:10; హెబ్రీ 4:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/2006, పేజీలు 15-16

సామెతలు 15:12

అధస్సూచీలు

  • *

    లేదా “గద్దించే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 18:6, 7; యోహా 3:20; 7:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/2006, పేజీ 16

సామెతలు 15:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 17:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/2006, పేజీ 16

సామెతలు 15:14

అధస్సూచీలు

  • *

    లేదా “నోరు తెలివితక్కువతనాన్ని వెంబడిస్తుంది.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 119:97; అపొ 17:11
  • +యెష 30:9, 10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/2006, పేజీ 16

సామెతలు 15:15

అధస్సూచీలు

  • *

    లేదా “మంచి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోబు 3:11
  • +అపొ 16:23-25

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/2006, పేజీ 16

    8/1/2005, పేజీ 6

సామెతలు 15:16

అధస్సూచీలు

  • *

    లేదా “అయోమయంతో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 37:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/1/2006, పేజీ 16

సామెతలు 15:17

అధస్సూచీలు

  • *

    అక్ష., “మేతతొట్టిలో మేసిన.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 17:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/1/2006, పేజీ 16

సామెతలు 15:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 10:12
  • +ఆది 13:8, 9; 1స 25:23, 24; యాకో 1:19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/1/2006, పేజీలు 16-17

సామెతలు 15:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 26:13-15
  • +యెష 30:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    తేజరిల్లు!, 4/8/1992, పేజీ 19

    కావలికోట,

    8/1/2006, పేజీ 17

సామెతలు 15:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 30:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/1/2006, పేజీ 18

సామెతలు 15:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 26:18, 19; ప్రస 7:4
  • +ఎఫె 5:15, 16; యాకో 3:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/1/2006, పేజీ 18

    3/15/1997, పేజీలు 14-15

సామెతలు 15:22

అధస్సూచీలు

  • *

    లేదా “నిర్మొహమాటంగా మాట్లాడుకోకపోతే.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్స్‌ 164, 186

    కావలికోట (అధ్యయన),

    12/2021, పేజీ 29

    కావలికోట (అధ్యయన),

    6/2017, పేజీ 17

    కావలికోట,

    9/15/2006, పేజీలు 23-24

    8/1/2006, పేజీ 18

    తేజరిల్లు!,

    5/8/1997, పేజీ 26

    కుటుంబ సంతోషం, పేజీ 65

సామెతలు 15:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎఫె 4:29
  • +1స 25:32, 33

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/1/2006, పేజీలు 18-19

సామెతలు 15:24

అధస్సూచీలు

  • *

    లేదా “షియోల్‌,” అంటే మానవజాతి సాధారణ సమాధి. పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 8:35, 36; మత్త 7:13, 14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/1/2006, పేజీ 19

సామెతలు 15:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లూకా 18:14
  • +కీర్త 146:9

సామెతలు 15:26

అధస్సూచీలు

  • *

    లేదా “స్వచ్ఛమైనవి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 6:16, 18

సామెతలు 15:27

అధస్సూచీలు

  • *

    లేదా “అవమానం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 16:19; 1స 8:1, 3
  • +యెష 33:15, 16

సామెతలు 15:28

అధస్సూచీలు

  • *

    లేదా “ఎలా జవాబివ్వాలో జాగ్రత్తగా పరిశీలిస్తుంది; మాట్లాడే ముందు ఆలోచిస్తుంది.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 16:23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2016, పేజీ 31

    కావలికోట,

    3/15/2014, పేజీ 5

    11/15/2007, పేజీ 16

    8/1/2006, పేజీ 19

సామెతలు 15:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 34:15, 16; 138:6; 145:19; యోహా 9:31

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/1/2006, పేజీలు 19-20

సామెతలు 15:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 25:25

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/1/2006, పేజీ 20

సామెతలు 15:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 9:8; 19:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/1/2006, పేజీ 20

సామెతలు 15:32

అధస్సూచీలు

  • *

    అక్ష., “హృదయాన్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 5:12, 14; హెబ్రీ 12:25
  • +సామె 13:18; మత్త 7:24, 25

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/1/2006, పేజీ 20

సామెతలు 15:33

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 18:12; యాకో 4:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/1/2006, పేజీ 20

    4/1/1991, పేజీలు 30-32

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

సామె. 15:1న్యా 8:2, 3; 1స 25:32, 33
సామె. 15:11రా 12:14, 16
సామె. 15:2యెష 50:4
సామె. 15:32ది 16:9; హెబ్రీ 4:13
సామె. 15:4సామె 16:24
సామె. 15:51స 2:22-25
సామె. 15:5కీర్త 141:5; సామె 13:1; హెబ్రీ 12:11
సామె. 15:6యాకో 5:3, 4
సామె. 15:7మత్త 10:27
సామె. 15:7మత్త 12:34, 35
సామె. 15:8యెష 1:11
సామె. 15:8యాకో 5:16; 1పే 3:12; 1యో 3:21, 22
సామె. 15:9యెష 26:7
సామె. 15:101రా 18:17, 18
సామె. 15:10సామె 1:32
సామె. 15:11కీర్త 139:8
సామె. 15:11యిర్మీ 17:10; హెబ్రీ 4:13
సామె. 15:122ది 18:6, 7; యోహా 3:20; 7:7
సామె. 15:13సామె 17:22
సామె. 15:14కీర్త 119:97; అపొ 17:11
సామె. 15:14యెష 30:9, 10
సామె. 15:15యోబు 3:11
సామె. 15:15అపొ 16:23-25
సామె. 15:16కీర్త 37:16
సామె. 15:17సామె 17:1
సామె. 15:18సామె 10:12
సామె. 15:18ఆది 13:8, 9; 1స 25:23, 24; యాకో 1:19
సామె. 15:19సామె 26:13-15
సామె. 15:19యెష 30:21
సామె. 15:20సామె 30:17
సామె. 15:21సామె 26:18, 19; ప్రస 7:4
సామె. 15:21ఎఫె 5:15, 16; యాకో 3:13
సామె. 15:23ఎఫె 4:29
సామె. 15:231స 25:32, 33
సామె. 15:24సామె 8:35, 36; మత్త 7:13, 14
సామె. 15:25లూకా 18:14
సామె. 15:25కీర్త 146:9
సామె. 15:26సామె 6:16, 18
సామె. 15:27ద్వితీ 16:19; 1స 8:1, 3
సామె. 15:27యెష 33:15, 16
సామె. 15:28సామె 16:23
సామె. 15:29కీర్త 34:15, 16; 138:6; 145:19; యోహా 9:31
సామె. 15:30సామె 25:25
సామె. 15:31సామె 9:8; 19:20
సామె. 15:32సామె 5:12, 14; హెబ్రీ 12:25
సామె. 15:32సామె 13:18; మత్త 7:24, 25
సామె. 15:33సామె 18:12; యాకో 4:10
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
సామెతలు 15:1-33

సామెతలు

15 సౌమ్యంగా ఇచ్చే* జవాబు కోపాన్ని చల్లారుస్తుంది,+

నొప్పించే* మాట కోపాన్ని రేపుతుంది.+

 2 తెలివిగలవాళ్ల నాలుక జ్ఞానంతో మంచి చేస్తుంది,+

మూర్ఖుల నోరు తెలివితక్కువతనాన్ని వెళ్లగక్కుతుంది.

 3 యెహోవా కళ్లు ప్రతీ చోట ఉన్నాయి,

చెడ్డవాళ్లను, మంచివాళ్లను అవి చూస్తున్నాయి.+

 4 ప్రశాంతమైన* నాలుక జీవవృక్షం,+

వంకర మాటలు కృంగదీస్తాయి.

 5 తెలివితక్కువవాడు తన తండ్రి ఇచ్చే క్రమశిక్షణను హీనంగా చూస్తాడు,+

వివేకం* గలవాడు దిద్దుబాటును* స్వీకరిస్తాడు.+

 6 నీతిమంతుడి ఇంట్లో గొప్ప సంపద ఉంటుంది,

అయితే దుష్టుని ఆదాయం అతనికి సమస్యలు తీసుకొస్తుంది.+

 7 తెలివిగలవాళ్ల పెదాలు జ్ఞానాన్ని వ్యాప్తిచేస్తాయి,+

కానీ మూర్ఖుల హృదయం అలా కాదు.+

 8 దుష్టులు అర్పించే బలి యెహోవాకు అసహ్యం,+

నిజాయితీపరుల ప్రార్థనలు ఆయనకు సంతోషాన్నిస్తాయి.+

 9 దుష్టుల మార్గం యెహోవాకు అసహ్యం,

నీతిని అనుసరించే వాళ్లంటే ఆయనకు చాలా ఇష్టం.+

10 మంచి మార్గాన్ని వదిలేసేవాడికి క్రమశిక్షణ చెడ్డదిగా* కనిపిస్తుంది,+

గద్దింపును అసహ్యించుకునేవాడు చనిపోతాడు.+

11 సమాధి,* నాశనస్థలం* యెహోవాకు పూర్తిగా కనిపిస్తున్నాయి.+

అలాంటిది మనుషుల హృదయాలు ఇంకెంత బాగా కనిపిస్తాయో కదా!+

12 ఎగతాళి చేసేవాళ్లు తమను సరిదిద్దే* వాళ్లను ఇష్టపడరు.

వాళ్లు తెలివిగలవాళ్లను సంప్రదించరు.+

13 హృదయం సంతోషంగా ఉంటే ముఖం మీద చిరునవ్వు ఉంటుంది,

హృదయంలో ఉన్న బాధ మనిషిని కృంగదీస్తుంది.+

14 అవగాహనగల హృదయం జ్ఞానాన్ని వెదుకుతుంది,+

మూర్ఖుల నోటికి తెలివితక్కువతనమే ఆహారం.*+

15 కష్టాల్లో ఉన్నవాడికి ప్రతీరోజు చెడ్డదే,+

అయితే సంతోష* హృదయం గలవాడికి ప్రతీరోజు విందే.+

16 ఆందోళనపడుతూ* గొప్ప సంపద కలిగివుండడం కన్నా

యెహోవాకు భయపడుతూ కొంచెం కలిగివుండడం మేలు.+

17 ద్వేషం ఉన్న చోట కొవ్విన* ఎద్దు మాంసం తినడం కన్నా+

ప్రేమ ఉన్న చోట కూరగాయల భోజనం తినడం మంచిది.

18 ముక్కోపి గొడవలు రేపుతాడు,+

కోప్పడే విషయంలో నిదానించేవాడు గొడవ సద్దుమణిగేలా చేస్తాడు.+

19 సోమరి దారి ముళ్లకంచె,+

నిజాయితీపరుల మార్గం చదునైన రహదారి.+

20 తెలివిగలవాడు తన తండ్రిని సంతోషపెడతాడు,

మూర్ఖుడు తన తల్లిని హీనంగా చూస్తాడు.+

21 వివేచన లేనివాడికి తెలివితక్కువతనమే సంతోషం,+

వివేచన ఉన్నవాడు సరైన మార్గంలో వెళ్తూ ఉంటాడు.+

22 ఒకరితో ఒకరు సంప్రదించుకోకపోతే* ప్రణాళికలు విఫలమౌతాయి,

సలహాదారులు ఎక్కువమంది ఉంటే పనులు జరుగుతాయి.

23 సరైన జవాబు చెప్పేవాడు సంతోషంగా ఉంటాడు,+

సరైన సమయంలో మాట్లాడిన మాట ఎంత మంచిది!+

24 లోతైన అవగాహన గలవాణ్ణి జీవమార్గం పైకి తీసుకెళ్తుంది,

కిందున్న సమాధి* నుండి అది అతన్ని కాపాడుతుంది.+

25 గర్విష్ఠుల ఇంటిని యెహోవా కూలగొడతాడు,+

అయితే విధవరాలి సరిహద్దును ఆయన కాపాడతాడు.+

26 దుష్టుల పన్నాగాలు యెహోవాకు అసహ్యం,+

మనోహరమైన మాటలు ఆయనకు ఇష్టం.*

27 అక్రమ లాభం సంపాదించేవాడు తన ఇంట్లోవాళ్లకు సమస్యలు* తెచ్చిపెడతాడు,+

లంచాన్ని అసహ్యించుకునేవాడు జీవిస్తూ ఉంటాడు.+

28 నీతిమంతుడి హృదయం జవాబిచ్చే ముందు ధ్యానిస్తుంది,*+

దుష్టుల నోరు చెడ్డవాటిని కుమ్మరిస్తుంది.

29 దుష్టులకు యెహోవా దూరంగా ఉంటాడు,

నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడు.+

30 మెరిసే కళ్లు హృదయానికి సంతోషాన్నిస్తాయి;

మంచి కబురు ఎముకలకు బలాన్నిస్తుంది.+

31 జీవాన్నిచ్చే గద్దింపును పట్టించుకునేవాడు

తెలివిగలవాళ్ల మధ్య నివసిస్తాడు.+

32 క్రమశిక్షణను తిరస్కరించేవాడు తన ప్రాణాన్ని నీచంగా చూస్తున్నాడు,+

గద్దింపును వినేవాడు అవగాహనను* సంపాదించుకుంటున్నాడు.+

33 యెహోవా మీదుండే భయం తెలివిని నేర్పిస్తుంది,

ఘనతకు ముందు వినయం ఉంటుంది.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి