కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • సామెతలు 29
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

సామెతలు విషయసూచిక

    • హిజ్కియా రాజు మనుషులు నకలు రాసిన సొలొమోను సామెతలు (25:1–29:27)

సామెతలు 29:1

అధస్సూచీలు

  • *

    లేదా “మొండిగా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 11:10; 2ది 36:11-13
  • +1స 2:22-25; 2ది 36:15, 16

సామెతలు 29:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 3:13, 15

సామెతలు 29:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2006, పేజీ 23

సామెతలు 29:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 8:15; కీర్త 89:14; యెష 9:7

సామెతలు 29:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 26:28; రోమా 16:18

సామెతలు 29:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 97:11

సామెతలు 29:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 41:1; యిర్మీ 5:28

సామెతలు 29:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యాకో 3:6
  • +అపొ 19:29, 35

సామెతలు 29:10

అధస్సూచీలు

  • *

    లేదా “నిందలేని వాళ్లంటే.”

  • *

    లేదా “కానీ నిజాయితీపరులు తమ ప్రాణాలు కాపాడుకోవాలని చూస్తారు” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 27:41; 1స 20:31; 1యో 3:11, 12

సామెతలు 29:11

అధస్సూచీలు

  • *

    లేదా “తన కోపమంతా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 12:16
  • +సామె 14:29

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 152

    కుటుంబ సంతోషం, పేజీలు 149-150

సామెతలు 29:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 21:8-11; యిర్మీ 38:4, 5

సామెతలు 29:13

అధస్సూచీలు

  • *

    అంటే, ఆయనే వాళ్లకు జీవాన్ని ఇస్తున్నాడు.

సామెతలు 29:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 72:1, 2
  • +సామె 25:5; యెష 9:7

సామెతలు 29:15

అధస్సూచీలు

  • *

    లేదా “క్రమశిక్షణ; శిక్ష.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 22:6, 15; ఎఫె 6:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీలు 100-101

    సంతృప్తికరమైన జీవితం, పేజీ 5

    సర్వమానవాళి కొరకైన గ్రంథం, పేజీ 24

    తేజరిల్లు!,

    9/8/1997, పేజీ 10

సామెతలు 29:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 37:34; ప్రక 18:20

సామెతలు 29:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 12:11

సామెతలు 29:18

అధస్సూచీలు

  • *

    లేదా “ప్రవచనాత్మక సందేశం; దేవుని నిర్దేశం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హోషే 4:6
  • +సామె 19:16; యోహా 13:17; యాకో 1:25

సామెతలు 29:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 26:3

సామెతలు 29:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ప్రస 5:2; యాకో 1:19
  • +సామె 14:29; 21:5

సామెతలు 29:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కుటుంబ సంతోషం, పేజీ 72

సామెతలు 29:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 18:8, 9; యాకో 3:16

సామెతలు 29:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 6:6, 10; యాకో 4:6
  • +సామె 18:12; మత్త 18:4; ఫిలి 2:8, 9

సామెతలు 29:24

అధస్సూచీలు

  • *

    లేదా “శాపంతో కూడిన ఒట్టును.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 5:1

సామెతలు 29:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 10:28; 26:75
  • +2ది 14:11; సామె 18:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 47

    కావలికోట,

    1/15/1998, పేజీ 15

    9/1/1990, పేజీలు 4-5

సామెతలు 29:26

అధస్సూచీలు

  • *

    లేదా “అనుగ్రహం పొందాలని” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 62:12; లూకా 18:6, 7

సామెతలు 29:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 119:115; 139:21
  • +యోహా 7:7; 1యో 3:13

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

సామె. 29:1నిర్గ 11:10; 2ది 36:11-13
సామె. 29:11స 2:22-25; 2ది 36:15, 16
సామె. 29:2ఎస్తే 3:13, 15
సామె. 29:42స 8:15; కీర్త 89:14; యెష 9:7
సామె. 29:5సామె 26:28; రోమా 16:18
సామె. 29:6కీర్త 97:11
సామె. 29:7కీర్త 41:1; యిర్మీ 5:28
సామె. 29:8యాకో 3:6
సామె. 29:8అపొ 19:29, 35
సామె. 29:10ఆది 27:41; 1స 20:31; 1యో 3:11, 12
సామె. 29:11సామె 12:16
సామె. 29:11సామె 14:29
సామె. 29:121రా 21:8-11; యిర్మీ 38:4, 5
సామె. 29:14కీర్త 72:1, 2
సామె. 29:14సామె 25:5; యెష 9:7
సామె. 29:15సామె 22:6, 15; ఎఫె 6:4
సామె. 29:16కీర్త 37:34; ప్రక 18:20
సామె. 29:17హెబ్రీ 12:11
సామె. 29:18హోషే 4:6
సామె. 29:18సామె 19:16; యోహా 13:17; యాకో 1:25
సామె. 29:19సామె 26:3
సామె. 29:20ప్రస 5:2; యాకో 1:19
సామె. 29:20సామె 14:29; 21:5
సామె. 29:221స 18:8, 9; యాకో 3:16
సామె. 29:23ఎస్తే 6:6, 10; యాకో 4:6
సామె. 29:23సామె 18:12; మత్త 18:4; ఫిలి 2:8, 9
సామె. 29:24లేవీ 5:1
సామె. 29:25మత్త 10:28; 26:75
సామె. 29:252ది 14:11; సామె 18:10
సామె. 29:26కీర్త 62:12; లూకా 18:6, 7
సామె. 29:27కీర్త 119:115; 139:21
సామె. 29:27యోహా 7:7; 1యో 3:13
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
సామెతలు 29:1-27

సామెతలు

29 ఎన్నిసార్లు గద్దించినా తలబిరుసుగా* ప్రవర్తించేవాడు+

అకస్మాత్తుగా కూలిపోతాడు, మళ్లీ కోలుకోడు.+

 2 నీతిమంతులు ఎక్కువైనప్పుడు ప్రజలు సంతోషిస్తారు,

దుష్టుడు పరిపాలించినప్పుడు ప్రజలు నిట్టూరుస్తారు.+

 3 తెలివిని ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపెడతాడు,

వేశ్యలతో సహవాసం చేసేవాడు ఆస్తిని దుబారా చేస్తాడు.

 4 న్యాయంతో రాజు దేశాన్ని సుస్థిరం చేస్తాడు,+

లంచాలు తీసుకునేవాడు దాన్ని నాశనం చేస్తాడు.

 5 తన పొరుగువాణ్ణి పొగడ్తలతో ముంచెత్తేవాడు

అతని పాదాల కోసం వల పరుస్తున్నాడు.+

 6 చెడ్డవాడు తన అపరాధం వల్ల ఉరిలో చిక్కుకుంటాడు,

నీతిమంతుడు సంతోషంతో కేకలు వేస్తూ ఆనందిస్తాడు.+

 7 నీతిమంతుడు పేదవాళ్ల హక్కుల గురించి ఆలోచిస్తాడు,

దుష్టుడికి అలాంటి పట్టింపు ఉండదు.+

 8 గొప్పలు చెప్పుకునేవాళ్లు ఊరిని రెచ్చగొడతారు,+

తెలివిగలవాళ్లు కోపాన్ని చల్లారుస్తారు.+

 9 తెలివిగలవాడు తెలివితక్కువవాడితో వాదన పెట్టుకుంటే

తిట్టుకోవడం, ఎగతాళి చేసుకోవడమే ఉంటాయి తప్ప మనశ్శాంతి ఉండదు.

10 రక్తదాహం గలవాళ్లకు నిర్దోషులంటే* అసహ్యం,+

వాళ్లు నిజాయితీపరుల ప్రాణాలు తీయాలని చూస్తారు.*

11 మూర్ఖుడు తనకు అనిపించిందంతా* బయటికి కక్కేస్తాడు,+

అయితే తెలివిగలవాడు ప్రశాంతంగా ఉంటాడు.+

12 పరిపాలకుడు అబద్ధాల్ని పట్టించుకుంటే

అతని సేవకులంతా చెడ్డవాళ్లుగా ఉంటారు.+

13 పేదవాడికి, అణచివేసేవాడికి మధ్య ఈ పోలిక ఉంది:

ఆ ఇద్దరి కళ్లకూ యెహోవాయే వెలుగు ఇస్తున్నాడు.*

14 రాజు పేదవాళ్లకు న్యాయంగా తీర్పు తీరిస్తే+

అతని సింహాసనం ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది.+

15 బెత్తం,* గద్దింపు తెలివిని కలిగిస్తాయి,+

అదుపులో పెట్టని పిల్లవాడు తన తల్లికి అవమానం తీసుకొస్తాడు.

16 చెడ్డవాళ్లు ఎక్కువైతే, అపరాధం ఎక్కువౌతుంది,

అయితే నీతిమంతులు వాళ్ల పతనాన్ని చూస్తారు.+

17 నీ కుమారుణ్ణి క్రమశిక్షణలో పెడితే, అతను నీకు విశ్రాంతినిస్తాడు;

నీ ప్రాణానికి ఎంతో సంతోషం తీసుకొస్తాడు.+

18 దర్శనం* లేని చోట ప్రజలు అదుపులేకుండా ప్రవర్తిస్తారు,+

అయితే ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్లు సంతోషంగా ఉంటారు.+

19 సేవకుడు మాటలకు లొంగడు,

అతనికి అర్థమైనాసరే లోబడడు.+

20 తొందరపడి మాట్లాడేవాణ్ణి చూశావా?+

అతనికన్నా తెలివితక్కువవాడు త్వరగా బాగుపడతాడు.+

21 సేవకుణ్ణి చిన్నప్పటి నుండి గారాబం చేస్తే

చివరికి అతను కృతజ్ఞతలేని వాడిగా తయారౌతాడు.

22 కోపిష్ఠి గొడవలు రేపుతాడు;

ముక్కోపి చాలా అపరాధాలు చేస్తాడు.+

23 మనిషి గర్వం అతన్ని అణచివేస్తుంది,+

వినయ స్వభావం గలవాడు ఘనతను పొందుతాడు.+

24 దొంగతో చేరేవాడు తన ప్రాణాన్ని ద్వేషిస్తున్నాడు.

సాక్ష్యం చెప్పమనే పిలుపును* విన్నా అతను నోరు తెరవడు.+

25 మనుషులకు భయపడడం ఉరి లాంటిది,+

అయితే యెహోవా మీద నమ్మకం పెట్టుకునేవాడు రక్షించబడతాడు.+

26 పరిపాలకుణ్ణి కలిసి మాట్లాడాలని* ప్రయత్నించేవాళ్లు చాలామంది ఉంటారు,

అయితే ఒక వ్యక్తికి న్యాయం చేసేది యెహోవాయే.+

27 అన్యాయస్థుడంటే నీతిమంతుడికి అసహ్యం,+

నిజాయితీగా నడుచుకునేవాడంటే దుష్టుడికి అసహ్యం.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి