కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యిర్మీయా 17
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యిర్మీయా విషయసూచిక

      • యూదా పాపం చెక్కబడింది (1-4)

      • యెహోవా మీద నమ్మకం పెట్టుకుంటే దీవెనలు (5-8)

      • హృదయం మోసకరమైంది (9-11)

      • యెహోవాయే ఇశ్రాయేలు నిరీక్షణ (12, 13)

      • యిర్మీయా ప్రార్థన (14-18)

      • విశ్రాంతి రోజును పవిత్రంగా ఆచరించాలి (19-27)

యిర్మీయా 17:2

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 3:7; 2ది 24:18; 33:1, 3
  • +యెష 1:29; యెహె 6:13

యిర్మీయా 17:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 26:30; యెహె 6:3
  • +2రా 24:11, 13; యిర్మీ 15:13

యిర్మీయా 17:4

అధస్సూచీలు

  • *

    లేదా “నా కోపంలో మీరు అగ్నిలా రాజేయబడ్డారు” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +విలా 5:2
  • +ద్వితీ 28:48; యిర్మీ 16:13
  • +యెష 5:25; యిర్మీ 15:14

యిర్మీయా 17:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 16:7
  • +యెష 30:1, 2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 44

    కావలికోట,

    3/15/2007, పేజీ 10

    8/15/1998, పేజీ 6

యిర్మీయా 17:6

అధస్సూచీలు

  • *

    లేదా “ఉప్పు.”

యిర్మీయా 17:7

అధస్సూచీలు

  • *

    లేదా “సంతోషంగా ఉంటాడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 34:8; 146:5; యెష 26:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2007, పేజీ 10

యిర్మీయా 17:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 1:3; 92:12, 13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌,

    9/2019, పేజీ 8

    కావలికోట,

    3/15/2011, పేజీ 14

    7/1/2009, పేజీలు 16-17

యిర్మీయా 17:9

అధస్సూచీలు

  • *

    లేదా “బాగు చేయలేనిది” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 6:5; 8:21; సామె 28:26

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/2004, పేజీలు 10-11

    10/15/2001, పేజీ 25

    8/1/2001, పేజీలు 9-10

    3/1/2000, పేజీ 30

యిర్మీయా 17:10

అధస్సూచీలు

  • *

    లేదా “లోతైన భావోద్వేగాల్ని.” అక్ష., “మూత్రపిండాల్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 2:6; గల 6:7; ప్రక 2:23; 22:12
  • +1స 16:7; 1ది 28:9; సామె 17:3; 21:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2013, పేజీ 9

యిర్మీయా 17:11

అధస్సూచీలు

  • *

    లేదా “అన్యాయంగా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 28:20; యెష 1:23; యాకో 5:4

యిర్మీయా 17:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 2:5; యెష 6:1

యిర్మీయా 17:13

అధస్సూచీలు

  • *

    అక్ష., “నాకు.” యెహోవాను సూచిస్తుందని తెలుస్తోంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 73:27; యెష 1:28
  • +యిర్మీ 2:13; ప్రక 22:1

యిర్మీయా 17:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 15:20

యిర్మీయా 17:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 5:19; 2పే 3:4

యిర్మీయా 17:18

అధస్సూచీలు

  • *

    లేదా “రెండుసార్లు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 15:15; 20:11
  • +యిర్మీ 18:23

యిర్మీయా 17:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 7:2

యిర్మీయా 17:21

అధస్సూచీలు

  • *

    లేదా “సబ్బాతు రోజున.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 13:19

యిర్మీయా 17:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 20:9, 10; లేవీ 23:3
  • +నిర్గ 31:13

యిర్మీయా 17:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 48:4; యెహె 20:13

యిర్మీయా 17:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 5:12-14

యిర్మీయా 17:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 132:11
  • +యిర్మీ 22:4

యిర్మీయా 17:26

అధస్సూచీలు

  • *

    లేదా “దక్షిణం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 32:44
  • +యిర్మీ 33:13
  • +లేవీ 1:3
  • +ఎజ్రా 3:3
  • +లేవీ 2:1, 2
  • +కీర్త 107:22; 116:17; యిర్మీ 33:10, 11

యిర్మీయా 17:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 25:9, 10; యిర్మీ 39:8
  • +2రా 22:16, 17; విలా 4:11

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యిర్మీ. 17:2న్యా 3:7; 2ది 24:18; 33:1, 3
యిర్మీ. 17:2యెష 1:29; యెహె 6:13
యిర్మీ. 17:3లేవీ 26:30; యెహె 6:3
యిర్మీ. 17:32రా 24:11, 13; యిర్మీ 15:13
యిర్మీ. 17:4విలా 5:2
యిర్మీ. 17:4ద్వితీ 28:48; యిర్మీ 16:13
యిర్మీ. 17:4యెష 5:25; యిర్మీ 15:14
యిర్మీ. 17:52రా 16:7
యిర్మీ. 17:5యెష 30:1, 2
యిర్మీ. 17:7కీర్త 34:8; 146:5; యెష 26:3
యిర్మీ. 17:8కీర్త 1:3; 92:12, 13
యిర్మీ. 17:9ఆది 6:5; 8:21; సామె 28:26
యిర్మీ. 17:10రోమా 2:6; గల 6:7; ప్రక 2:23; 22:12
యిర్మీ. 17:101స 16:7; 1ది 28:9; సామె 17:3; 21:2
యిర్మీ. 17:11సామె 28:20; యెష 1:23; యాకో 5:4
యిర్మీ. 17:122ది 2:5; యెష 6:1
యిర్మీ. 17:13కీర్త 73:27; యెష 1:28
యిర్మీ. 17:13యిర్మీ 2:13; ప్రక 22:1
యిర్మీ. 17:14యిర్మీ 15:20
యిర్మీ. 17:15యెష 5:19; 2పే 3:4
యిర్మీ. 17:18యిర్మీ 15:15; 20:11
యిర్మీ. 17:18యిర్మీ 18:23
యిర్మీ. 17:19యిర్మీ 7:2
యిర్మీ. 17:21నెహె 13:19
యిర్మీ. 17:22నిర్గ 20:9, 10; లేవీ 23:3
యిర్మీ. 17:22నిర్గ 31:13
యిర్మీ. 17:23యెష 48:4; యెహె 20:13
యిర్మీ. 17:24ద్వితీ 5:12-14
యిర్మీ. 17:25కీర్త 132:11
యిర్మీ. 17:25యిర్మీ 22:4
యిర్మీ. 17:26యిర్మీ 32:44
యిర్మీ. 17:26యిర్మీ 33:13
యిర్మీ. 17:26లేవీ 1:3
యిర్మీ. 17:26ఎజ్రా 3:3
యిర్మీ. 17:26లేవీ 2:1, 2
యిర్మీ. 17:26కీర్త 107:22; 116:17; యిర్మీ 33:10, 11
యిర్మీ. 17:272రా 25:9, 10; యిర్మీ 39:8
యిర్మీ. 17:272రా 22:16, 17; విలా 4:11
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యిర్మీయా 17:1-27

యిర్మీయా

17 “యూదా ప్రజల పాపం ఇనుప కలంతో రాయబడింది,

అది వజ్రం మొనతో వాళ్ల హృదయమనే పలక మీద,

వాళ్ల బలిపీఠాల కొమ్ముల మీద చెక్కబడింది.

 2 వాళ్ల కుమారులేమో వాళ్ల బలిపీఠాల్ని, పూజా కర్రల్ని* గుర్తుచేసుకుంటున్నారు,+

అవి పచ్చని చెట్ల పక్కన, ఎత్తైన కొండల మీద,+

 3 పల్లెల్లోని పర్వతాల మీద ఉన్నాయి.

నీ ప్రాంతాలన్నిట్లో నువ్వు చేసిన పాపాల్ని బట్టి

నీ వనరుల్ని, నీ సంపదలన్నిటినీ

అవును, నీ ఉన్నత స్థలాల్ని+ నేను దోపుడుసొమ్ముగా ఇస్తాను.+

 4 నేను నీకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని నీ అంతట నువ్వే వదులుకుంటావు.+

నీకు తెలియని దేశంలో నువ్వు నీ శత్రువుల్ని సేవించేలా చేస్తాను,+

ఎందుకంటే మీరు నా కోపాగ్నిని రాజేశారు.*+

అది ఎప్పటికీ మండుతూ ఉంటుంది.”

 5 యెహోవా ఇలా అంటున్నాడు:

“మనుషుల మీద నమ్మకం పెట్టుకునేవాడు,

మనుషుల శక్తిమీద ఆధారపడేవాడు,+

తన హృదయం యెహోవా నుండి పక్కకు మళ్లినవాడు శాపగ్రస్తుడు.+

 6 అతను ఎడారిలో ఒంటరి చెట్టులా ఉంటాడు.

మంచి జరగడాన్ని అతను చూడడు.

అతను ఎడారిలోని ఎండిన ప్రదేశాల్లో,

ఎవరూ నివసించలేని చవిటి* నేలలో నివసిస్తాడు.

 7 యెహోవా మీద నమ్మకం పెట్టుకునేవాడు,

యెహోవా మీద ఆశ పెట్టుకునేవాడు ధన్యుడు.*+

 8 అతను నీటి కాలువల పక్కన నాటబడి,

నీళ్లలోకి వేరుపారే చెట్టులా ఉంటాడు.

ఎండ వచ్చినా అతనికి తెలీదు,

అతని ఆకులు ఎప్పుడూ పచ్చగా ఉంటాయి.+

అనావృష్టి సంవత్సరంలో అతను ఆందోళనపడడు,

ఫలించడం మానడు.

 9 హృదయం అన్నిటికన్నా మోసకరమైంది, ప్రమాదకరమైంది.*+

దాన్ని ఎవరు తెలుసుకోగలరు?

10 యెహోవా అనే నేను, ప్రతీ ఒక్కరికి వాళ్ల మార్గాల్ని బట్టి,

పనుల్ని బట్టి ప్రతిఫలం ఇవ్వడానికి+

హృదయాన్ని పరిశీలిస్తున్నాను,+

అంతరంగాన్ని* పరిశోధిస్తున్నాను.

11 మోసం చేసి* ఆస్తిని సంపాదించుకునేవాడు,+

తాను పెట్టని గుడ్లను పొదిగే కౌజుపిట్ట లాంటివాడు.

ఆ ఆస్తి మధ్యలోనే పోతుంది,

చివరికి అతను బుద్ధిలేని వాడని తేలుతుంది.”

12 మన పవిత్రమైన స్థలం, మొదటి నుండి హెచ్చించబడిన మహిమాన్విత సింహాసనం.+

13 ఇశ్రాయేలు నిరీక్షణవైన యెహోవా,

నిన్ను విడిచిపెట్టేవాళ్లంతా అవమానాలపాలు అవుతారు.

నీకు* దూరంగా వెళ్లే వాళ్ల పేర్లు మట్టిలో రాయబడతాయి,+

ఎందుకంటే, వాళ్లు జీవజలాల ఊట అయిన యెహోవాను విడిచిపెట్టారు.+

14 యెహోవా, నన్ను బాగుచేయి, నేను బాగౌతాను.

నన్ను కాపాడు, నేను కాపాడబడతాను,+

ఎందుకంటే నేను స్తుతించేది నిన్నే.

15 ఇదిగో! కొందరు నాతో ఇలా అంటున్నారు:

“యెహోవా వాక్యం ఎక్కడ?+

అది ఇంకా ఎందుకు నెరవేరలేదు?”

16 కానీ నేనైతే, కాపరిలా నిన్ను అనుసరించడం మానలేదు,

విపత్తు రోజు కోసం ఆత్రంగా ఎదురుచూడలేదు.

నా పెదాలు మాట్లాడిందంతా నీకు బాగా తెలుసు;

ఇదంతా నీ కళ్ల ముందే జరిగింది!

17 నన్ను విడిచిపెట్టి భయపెట్టకు.

విపత్తు రోజున నువ్వే నా ఆశ్రయం.

18 నన్ను హింసించేవాళ్లను అవమానాలపాలు కానివ్వు,+

కానీ నన్ను అవమానాలపాలు కానివ్వకు.

వాళ్లను భయపడనివ్వు,

కానీ నన్ను భయపడనివ్వకు.

వాళ్లమీదికి విపత్తు రోజును తీసుకొచ్చి+

వాళ్లను నలగ్గొట్టి, పూర్తిగా* నాశనం చేయి.

19 యెహోవా నాకు ఇలా చెప్పాడు: “నువ్వు వెళ్లి, యూదా రాజులు వస్తూపోతూ ఉండే ప్రజల ద్వారం దగ్గర, యెరూషలేము ద్వారాలన్నిటి దగ్గర నిలబడి+ 20 వాళ్లకు ఇలా చెప్పు: ‘ఈ ద్వారాల గుండా ప్రవేశించే యూదా రాజులారా, యూదా ప్రజలారా, యెరూషలేము నివాసులారా, మీరంతా యెహోవా చెప్పేది వినండి. 21 యెహోవా ఇలా అంటున్నాడు: “జాగ్రత్తపడండి, విశ్రాంతి రోజున* ఏ బరువూ మోయకండి, దాన్ని యెరూషలేము ద్వారాల గుండా తీసుకురాకండి.+ 22 విశ్రాంతి రోజున మీరు మీ ఇళ్లలో నుండి ఏ బరువునూ బయటికి తీసుకురాకూడదు; మీరు ఏ పనీ చేయకూడదు.+ నేను మీ పూర్వీకులకు ఆజ్ఞాపించినట్టే విశ్రాంతి రోజును పవిత్రంగా ఆచరించండి.+ 23 కానీ వాళ్లు వినలేదు, పట్టించుకోలేదు; మొండిగా నాకు లోబడలేదు, క్రమశిక్షణను స్వీకరించలేదు.” ’+

24 “ ‘యెహోవా ఇలా అంటున్నాడు: “అయితే మీరు నిష్ఠగా నాకు లోబడితే, విశ్రాంతి రోజున ఈ నగర ద్వారాల గుండా ఏ బరువూ తీసుకురాకుండా ఉంటే, విశ్రాంతి రోజున ఏ పనీ చేయకుండా దాన్ని పవిత్రంగా ఆచరిస్తే,+ 25 అప్పుడు దావీదు సింహాసనం+ మీద కూర్చునే రాజులు, అధిపతులు కూడా రథం మీద, గుర్రాల మీద ఈ నగర ద్వారాల గుండా ప్రవేశిస్తారు; రాజులు, వాళ్ల అధిపతులు, యూదా ప్రజలు, యెరూషలేము నివాసులు ఈ నగర ద్వారాల గుండా వస్తూపోతూ ఉంటారు;+ ఈ నగరంలో ఎప్పటికీ ప్రజలు నివసిస్తారు. 26 యూదా నగరాల నుండి, యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల నుండి, బెన్యామీను ప్రాంతం నుండి,+ మైదానం నుండి,+ పర్వత ప్రాంతం నుండి, నెగెబు* నుండి ప్రజలు వస్తారు; వాళ్లు సంపూర్ణ దహనబలులు,+ బలులు,+ ధాన్యార్పణలు,+ సాంబ్రాణి, కృతజ్ఞతార్పణలు తీసుకొని యెహోవా మందిరంలోకి వస్తారు.+

27 “ ‘ “కానీ వాళ్లు నాకు లోబడకుండా, విశ్రాంతి రోజును పవిత్రంగా ఆచరించకుండా, ఆ రోజు బరువులు మోస్తూ వాటిని యెరూషలేము ద్వారాల గుండా తీసుకొస్తూ ఉంటే నేను దాని ద్వారాలకు నిప్పు అంటిస్తాను. అది యెరూషలేము పటిష్ఠమైన బురుజుల్ని దహించేస్తుంది,+ ఎవరూ దాన్ని ఆర్పలేరు.” ’ ”+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి