కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • సామెతలు 23
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

సామెతలు విషయసూచిక

    • సొలొమోను సామెతలు (10:1–24:34)

సామెతలు 23:2

అధస్సూచీలు

  • *

    లేదా “నిన్ను నువ్వు అదుపులో పెట్టుకో.”

సామెతలు 23:4

అధస్సూచీలు

  • *

    లేదా “నీ సొంత అవగాహన మీద ఆధారపడడం మానేయి” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 28:20; యోహా 6:27; 1తి 6:9, 10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (సార్వజనిక),

    No. 3 2021 పేజీ 8

    తేజరిల్లు!,

    10/2015, పేజీ 4

    కావలికోట,

    7/15/2000, పేజీ 4

సామెతలు 23:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1యో 2:16, 17
  • +సామె 27:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (సార్వజనిక),

    No. 3 2021 పేజీ 8

    కావలికోట,

    7/15/2000, పేజీ 4

    5/15/1993, పేజీలు 10-11

    10/1/1990, పేజీ 5

సామెతలు 23:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 9:7; 26:4
  • +మత్త 7:6

సామెతలు 23:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 19:14; సామె 22:28

సామెతలు 23:11

అధస్సూచీలు

  • *

    అక్ష., “విమోచకుడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 22:22, 23; కీర్త 10:14

సామెతలు 23:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/2006, పేజీ 13

సామెతలు 23:13

అధస్సూచీలు

  • *

    లేదా “పిల్లవాడికి; యౌవనుడికి.”

  • *

    ఇది దిద్దుబాటును లేదా అధికారాన్ని సూచించవచ్చు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 13:24; 19:18; ఎఫె 6:4

సామెతలు 23:14

అధస్సూచీలు

  • *

    లేదా “షియోల్‌లోకి,” అంటే మానవజాతి సాధారణ సమాధిలోకి. పదకోశం చూడండి.

సామెతలు 23:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 27:11; 3యో 4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    4/2017, పేజీ 32

సామెతలు 23:16

అధస్సూచీలు

  • *

    అక్ష., “మూత్రపిండాలు.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    4/2017, పేజీ 32

సామెతలు 23:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 37:1
  • +కీర్త 111:10; 2కొ 7:1

సామెతలు 23:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 37:37; సామె 24:14

సామెతలు 23:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 20:1; యెష 5:11; రోమా 13:13; 1పే 4:3
  • +సామె 28:7; 1కొ 10:31

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 43

సామెతలు 23:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 21:20, 21; సామె 21:17

సామెతలు 23:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 20:12; 21:17; మత్త 15:5, 6; ఎఫె 6:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/2004, పేజీ 14

    6/15/2000, పేజీ 21

సామెతలు 23:23

అధస్సూచీలు

  • *

    లేదా “సంపాదించు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఫిలి 3:7, 8
  • +సామె 4:5; 16:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 12

    కావలికోట (అధ్యయన),

    12/2018, పేజీ 9

    11/2018, పేజీలు 3-7, 8-12

    కావలికోట,

    12/15/1997, పేజీ 8

సామెతలు 23:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 50

సామెతలు 23:25

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 50

సామెతలు 23:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 107:43

సామెతలు 23:27

అధస్సూచీలు

  • *

    అక్ష., “విదేశీ.” సామెతలు 2:16 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 22:14

సామెతలు 23:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 7:10, 12; ప్రస 7:26

సామెతలు 23:30

అధస్సూచీలు

  • *

    లేదా “ఘాటైన.”

  • *

    లేదా “రుచి చూడడానికి సమకూడే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 20:1; ఎఫె 5:18

సామెతలు 23:32

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/1/2004, పేజీ 19

సామెతలు 23:33

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హోషే 4:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/1/2004, పేజీ 19

సామెతలు 23:35

అధస్సూచీలు

  • *

    లేదా “నొప్పి తెలియలేదు.”

  • *

    లేదా “మళ్లీ దాన్ని వెతుకుతాను.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 19:33

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

సామె. 23:4సామె 28:20; యోహా 6:27; 1తి 6:9, 10
సామె. 23:51యో 2:16, 17
సామె. 23:5సామె 27:24
సామె. 23:9సామె 9:7; 26:4
సామె. 23:9మత్త 7:6
సామె. 23:10ద్వితీ 19:14; సామె 22:28
సామె. 23:11నిర్గ 22:22, 23; కీర్త 10:14
సామె. 23:13సామె 13:24; 19:18; ఎఫె 6:4
సామె. 23:15సామె 27:11; 3యో 4
సామె. 23:17కీర్త 37:1
సామె. 23:17కీర్త 111:10; 2కొ 7:1
సామె. 23:18కీర్త 37:37; సామె 24:14
సామె. 23:20సామె 20:1; యెష 5:11; రోమా 13:13; 1పే 4:3
సామె. 23:20సామె 28:7; 1కొ 10:31
సామె. 23:21ద్వితీ 21:20, 21; సామె 21:17
సామె. 23:22నిర్గ 20:12; 21:17; మత్త 15:5, 6; ఎఫె 6:1
సామె. 23:23ఫిలి 3:7, 8
సామె. 23:23సామె 4:5; 16:16
సామె. 23:26కీర్త 107:43
సామె. 23:27సామె 22:14
సామె. 23:28సామె 7:10, 12; ప్రస 7:26
సామె. 23:30సామె 20:1; ఎఫె 5:18
సామె. 23:33హోషే 4:11
సామె. 23:35ఆది 19:33
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
సామెతలు 23:1-35

సామెతలు

23 రాజుతో కలిసి భోజనానికి కూర్చున్నప్పుడు

నీ పరిస్థితి గురించి జాగ్రత్తగా ఆలోచించుకో;

 2 నువ్వు భోజనప్రియుడివైతే

నీ గొంతుకు కత్తి పెట్టుకో.*

 3 అతని రుచిగల ఆహారపదార్థాల్ని ఆశించకు,

వాటిని చూసి మోసపోకు.

 4 ఆస్తిని సంపాదించడానికి అతిగా ప్రయాసపడకు.+

కాస్త ఆగి, అవగాహన చూపించు.*

 5 నీ చూపు దానిమీద పడగానే, అది లేకుండా పోతుంది;+

అది గద్దలా రెక్కలు కట్టుకొని ఆకాశంలోకి ఎగిరిపోతుంది.+

 6 పిసినారి ఆహారం తినకు;

అతని రుచిగల ఆహారపదార్థాల్ని ఆశించకు.

 7 ఎందుకంటే అతను లెక్కలు చూసుకుంటాడు.

“తిను, తాగు” అని అతను నీతో అంటాడు, కానీ ఆ మాటలు మనసులో నుండి రావు.

 8 నువ్వు తిన్న ముద్దల్ని కూడా కక్కేస్తావు,

నీ ప్రశంసలు వృథా అయిపోతాయి.

 9 మూర్ఖునితో మాట్లాడకు,+

నీ మాటల్లోని తెలివిని అతను నీచంగా చూస్తాడు.+

10 పురాతన సరిహద్దు రాయిని జరపకు,+

తండ్రిలేని వాళ్ల పొలంలోకి చొరబడకు.

11 వాళ్ల రక్షకుడు* బలమైనవాడు;

వాళ్ల తరఫున ఆయన నీతో వాదిస్తాడు.+

12 క్రమశిక్షణ మీద మనసుపెట్టు,

జ్ఞాన వాక్కుల్ని చెవిపెట్టి విను.

13 బాలుడికి* క్రమశిక్షణ ఇవ్వకుండా ఉండకు.+

బెత్తంతో* కొడితే అతనేమీ చనిపోడు.

14 సమాధిలోకి* వెళ్లకుండా అతన్ని కాపాడాలంటే,

అతన్ని బెత్తంతో కొట్టాలి.

15 నా కుమారుడా, నీ హృదయం తెలివిని సంపాదిస్తే

నా హృదయం కూడా సంతోషిస్తుంది.+

16 నీ పెదాలు సరైన మాటలు మాట్లాడితే

నా అంతరంగం* సంతోషిస్తుంది.

17 పాపుల్ని చూసి నీ హృదయాన్ని ఈర్ష్య పడనివ్వకు,+

బదులుగా రోజంతా యెహోవా పట్ల భయభక్తులు కలిగివుండు;+

18 అలాచేస్తే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది,+

నీ ఆశ భంగం కాదు.

19 నా కుమారుడా, విని తెలివి సంపాదించు,

నీ హృదయాన్ని సరైన దారిలో నడిపించు.

20 ద్రాక్షారసం ఎక్కువగా తాగేవాళ్లతో,+

మాంసం అతిగా తినేవాళ్లతో సహవసించకు;+

21 ఎందుకంటే తాగుబోతులు, తిండిబోతులు పేదవాళ్లౌతారు,+

నిద్రమత్తు వల్ల చింపిరిగుడ్డలు వేసుకునే పరిస్థితి వస్తుంది.

22 నీకు జన్మనిచ్చిన నీ తండ్రి మాట విను,

కేవలం వయసైపోయిందనే కారణంతో నీ తల్లిని నీచంగా చూడకు.+

23 సత్యాన్ని కొనుక్కో,* దాన్ని ఎన్నడూ అమ్మకు,+

తెలివి, క్రమశిక్షణ, అవగాహన విషయంలో కూడా అంతే.+

24 నీతిమంతుని తండ్రి ఖచ్చితంగా సంతోషిస్తాడు;

తెలివిగలవాణ్ణి కన్న వ్యక్తి అతన్ని బట్టి ఆనందిస్తాడు.

25 నీ తల్లిదండ్రులు సంతోషిస్తారు,

నిన్ను కన్న తల్లి ఆనందిస్తుంది.

26 నా కుమారుడా, నీ హృదయాన్ని నాకు ఇవ్వు,

నా మార్గాలు నీ కళ్లకు ఆహ్లాదకరంగా ఉండాలి.+

27 ఎందుకంటే వేశ్య లోతైన గొయ్యి,

అనైతిక* స్త్రీ ఇరుకైన బావి.+

28 ఆమె దోపిడీ దొంగలా కాపుకాస్తుంది;+

పురుషుల్లో నమ్మకద్రోహుల సంఖ్యను పెంచుతుంది.

29 ఎవరికి శ్రమ? ఎవరికి ఆందోళన?

ఎవరికి గొడవలు? ఎవరికి ఫిర్యాదులు?

ఎవరికి కారణం లేకుండా గాయాలు? ఎవరికి మసక చూపు?

30 అస్తమానం ద్రాక్షారసం తాగుతూ,+

కలిపిన* ద్రాక్షారసం కోసం వెతికే* వాళ్లకే కదా.

31 గిన్నెలో తళతళలాడుతూ, తాగడానికి రుచిగా ఉండే

ద్రాక్షారసపు ఎర్రని రంగును చూడకు.

32 చివరికి అది పాములా కాటేస్తుంది,

విషసర్పంలా విషాన్ని వెళ్లగక్కుతుంది.

33 నీ కళ్లకు ఏవేవో కనిపిస్తాయి,

నీ హృదయం తప్పుడు మాటలు మాట్లాడుతుంది.+

34 నువ్వు నడి సముద్రంలో పడుకున్న వాడిలా,

ఓడ కొయ్య అంచున పడుకున్న వాడిలా ఉంటావు.

35 నువ్వు ఇలా అనుకుంటావు: “వాళ్లు నన్ను కొట్టారు, కానీ నాకు తగల్లేదు.*

నా మీద దెబ్బలు పడ్డాయి కానీ ఆ విషయం నాకు గుర్తులేదు.

నేను నిద్రలేచినప్పుడు+

మళ్లీ తాగడానికి వెళ్తాను.”*

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి