కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • హెబ్రీయులు 6
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

హెబ్రీయులు విషయసూచిక

      • పరిణతి సాధించే దిశగా ముందుకు సాగిపోండి (1-3)

      • విశ్వాసం నుండి పడిపోయేవాళ్లు దేవుని కుమారుణ్ణి మళ్లీ మేకులతో కొయ్యకు దిగగొడుతున్నారు (4-8)

      • మీ నిరీక్షణను దృఢంగా ఉంచుకోండి (9-12)

      • దేవుని వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుతుంది (13-20)

        • దేవుడు చేసిన వాగ్దానం, వేసిన ఒట్టు మారవు (17, 18)

హెబ్రీయులు 6:1

అధస్సూచీలు

  • *

    లేదా “నిర్జీవ క్రియల.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 5:12
  • +1కొ 14:20; ఎఫె 4:13; హెబ్రీ 5:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    6/2018, పేజీలు 19-20

    దేవుని ప్రేమలో ఉండండి, పేజీలు 229-231

    కావలికోట (అధ్యయన),

    10/2016, పేజీలు 29-30

    “దేవుని ప్రేమ”, పేజీలు 228-231

    కావలికోట,

    5/15/2009, పేజీలు 9-13

    1/1/1998, పేజీ 9

    దేవుణ్ణి ఆరాధించండి, పేజీ 8

హెబ్రీయులు 6:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 8:17
  • +మత్త 22:31; యోహా 5:28, 29; 11:25

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2017, పేజీలు 8-9

    కావలికోట,

    12/15/2008, పేజీ 30

    9/15/2008, పేజీ 32

హెబ్రీయులు 6:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎఫె 1:18; హెబ్రీ 10:26

హెబ్రీయులు 6:5

అధస్సూచీలు

  • *

    లేదా “యుగానికి.” పదకోశం చూడండి.

  • *

    అక్ష., “శక్తుల్ని.”

హెబ్రీయులు 6:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1యో 2:19
  • +హెబ్రీ 10:29

హెబ్రీయులు 6:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 10:32, 33

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీలు 245-246

    కావలికోట,

    8/15/2008, పేజీలు 19-20

    2/1/2007, పేజీ 17

    4/15/2003, పేజీ 17

హెబ్రీయులు 6:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1పే 1:3, 4
  • +హెబ్రీ 3:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/2006, పేజీ 24

    2/1/2004, పేజీ 30

హెబ్రీయులు 6:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 12:11; ప్రక 2:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/15/2003, పేజీలు 16-17

హెబ్రీయులు 6:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 22:16

హెబ్రీయులు 6:14

అధస్సూచీలు

  • *

    అక్ష., “నిన్ను.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 22:17

హెబ్రీయులు 6:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 31:53

హెబ్రీయులు 6:17

అధస్సూచీలు

  • *

    లేదా “ఆలోచన.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +గల 3:29

హెబ్రీయులు 6:18

అధస్సూచీలు

  • *

    అంటే, దేవుడు చేసిన వాగ్దానం, ఆయన వేసిన ఒట్టు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 23:19; తీతు 1:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    11/2023, పేజీలు 2-3

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2019), 8/2019, పేజీ 8

హెబ్రీయులు 6:19

అధస్సూచీలు

  • *

    ఇది గుడారంలో పవిత్ర స్థలాన్ని, అతి పవిత్ర స్థలాన్ని వేరుచేసే తెరను సూచిస్తోంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1పే 1:3, 4
  • +లేవీ 16:2, 12; హెబ్రీ 9:7; 10:19, 20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్స్‌ 158, 180

    కావలికోట (అధ్యయన),

    10/2022, పేజీ 25

    కావలికోట (అధ్యయన),

    2/2021, పేజీ 30

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2019), 8/2019, పేజీ 8

    కావలికోట (అధ్యయన),

    12/2016, పేజీ 26

    తేజరిల్లు!,

    కావలికోట,

    7/15/1999, పేజీలు 18-20

    10/1/1992, పేజీలు 5-6

హెబ్రీయులు 6:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 4:14
  • +కీర్త 110:4; హెబ్రీ 5:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2015, పేజీలు 17-18

    11/15/1995, పేజీ 19

    11/15/1993, పేజీ 31

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

హెబ్రీ. 6:1హెబ్రీ 5:12
హెబ్రీ. 6:11కొ 14:20; ఎఫె 4:13; హెబ్రీ 5:14
హెబ్రీ. 6:2అపొ 8:17
హెబ్రీ. 6:2మత్త 22:31; యోహా 5:28, 29; 11:25
హెబ్రీ. 6:4ఎఫె 1:18; హెబ్రీ 10:26
హెబ్రీ. 6:61యో 2:19
హెబ్రీ. 6:6హెబ్రీ 10:29
హెబ్రీ. 6:10హెబ్రీ 10:32, 33
హెబ్రీ. 6:111పే 1:3, 4
హెబ్రీ. 6:11హెబ్రీ 3:14
హెబ్రీ. 6:12రోమా 12:11; ప్రక 2:4
హెబ్రీ. 6:13ఆది 22:16
హెబ్రీ. 6:14ఆది 22:17
హెబ్రీ. 6:16ఆది 31:53
హెబ్రీ. 6:17గల 3:29
హెబ్రీ. 6:18సం 23:19; తీతు 1:2
హెబ్రీ. 6:191పే 1:3, 4
హెబ్రీ. 6:19లేవీ 16:2, 12; హెబ్రీ 9:7; 10:19, 20
హెబ్రీ. 6:20హెబ్రీ 4:14
హెబ్రీ. 6:20కీర్త 110:4; హెబ్రీ 5:6
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
హెబ్రీయులు 6:1-20

హెబ్రీయులు

6 మనం క్రీస్తు గురించిన ప్రాథమిక బోధలు నేర్చుకునే స్థాయి దాటేశాం+ కాబట్టి ఇప్పుడు పరిణతి సాధించే దిశగా ముందుకు సాగిపోదాం.+ వేసిన పునాదినే మళ్లీ వేయకుండా ఉందాం; అంటే, పనికిరాని పనుల* విషయంలో పశ్చాత్తాపం, దేవుని మీద విశ్వాసం, 2 వివిధ రకాల బాప్తిస్మాల గురించిన బోధ, తలమీద చేతులుంచడం,+ మృతుల పునరుత్థానం,+ శాశ్వతమైన తీర్పు వంటివాటిని మళ్లీ కొత్తగా నేర్చుకోకుండా ఉందాం. 3 దేవుడు అనుమతిస్తే మనం అలా పరిణతి సాధిస్తూ ఉంటాం.

4 ఎవరైతే ఒకసారి సత్యమనే వెలుగును పొంది,+ పరలోక సంబంధమైన ఉచిత బహుమతిని రుచిచూసి, పవిత్రశక్తిని పొంది, 5 శ్రేష్ఠమైన దేవుని వాక్యాన్ని, రానున్న వ్యవస్థకు* సంబంధించిన ఆశీర్వాదాల్ని* రుచిచూసి కూడా 6 విశ్వాసం నుండి పడిపోయారో,+ వాళ్లను మళ్లీ పశ్చాత్తాపపడేలా చేయడం అసాధ్యం. ఎందుకంటే వాళ్లు దేవుని కుమారుణ్ణి మళ్లీ మేకులతో కొయ్యకు దిగగొట్టి, ఆయన్ని నలుగురిలో అవమానానికి గురిచేస్తున్నారు.+ 7 తరచూ పడే వర్షాలు నేలకు దేవుడు ఇచ్చే వరం. నేల ఆ వర్షపు నీళ్లను పీల్చుకుని, అది ఎవరి కోసం సాగుచేయబడుతుందో వాళ్లకు మంచి పంటనిస్తుంది. 8 కానీ అది ముళ్ల చెట్లను, పిచ్చి మొక్కల్ని మొలిపిస్తే తిరస్కరించబడుతుంది, త్వరలోనే శపించబడుతుంది, చివరికి కాల్చేయబడుతుంది.

9 ప్రియ సహోదరులారా, మేము ఇలా మాట్లాడుతున్నా సరే, మీరు వాళ్లకన్నా మెరుగైన స్థానంలో ఉన్నారని, రక్షణకు నడిపించే పనులు చేస్తున్నారని మాకు నమ్మకం ఉంది. 10 మీరు పవిత్రులకు సేవచేశారు, ఇంకా సేవ చేస్తున్నారు; ఈ విధంగా మీరు చేసే పనిని, తన పేరు విషయంలో మీరు చూపించే ప్రేమను+ దేవుడు మర్చిపోడు, ఎందుకంటే ఆయన అన్యాయస్థుడు కాడు. 11 మీ నిరీక్షణ+ అంతం వరకు దృఢంగా ఉండేలా, మీలో ప్రతీ ఒక్కరు ఇలాగే కష్టపడి పనిచేస్తూ ఉండాలని మా కోరిక.+ 12 అప్పుడు మీరు బద్దకస్తుల్లా తయారవ్వకుండా+ విశ్వాసం ద్వారా, ఓర్పు ద్వారా వాగ్దానాలకు వారసులైనవాళ్లను అనుసరించగలుగుతారు.

13 దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసినప్పుడు, తాను ఒట్టేయడానికి తనకన్నా గొప్పవాళ్లెవరూ లేనందువల్ల తనమీదే ఒట్టు పెట్టుకొని,+ 14 ఇలా అన్నాడు: “నేను నిన్ను ఖచ్చితంగా దీవిస్తాను, నీ సంతానం* ఖచ్చితంగా ఎక్కువయ్యేలా చేస్తాను.”+ 15 అబ్రాహాము ఓర్పు చూపించిన తర్వాత ఆ వాగ్దానం పొందాడు. 16 మనుషులు తమకన్నా గొప్పవాళ్ల మీద ఒట్టేస్తారు. వాళ్ల ఒట్టు ప్రతీ వివాదాన్ని పరిష్కరిస్తుంది. ఎందుకంటే అది చట్టబద్ధమైన హామీగా పనిచేస్తుంది.+ 17 అదేవిధంగా, దేవుడు తన సంకల్పం* మారదనే విషయాన్ని వాగ్దానానికి వారసులైనవాళ్లకు+ మరింత స్పష్టంగా చూపించాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆయన ఒట్టేసి హామీ ఇచ్చాడు. 18 దేవుడు చేసిన ఈ రెండు పనులు* ఎప్పటికీ మారవు, ఆయన అబద్ధమాడడం అసాధ్యం;+ తన ఆశ్రయంలోకి పరుగెత్తిన మనం మన ముందున్న నిరీక్షణను స్థిరంగా ఉంచుకునేలా అవి మనల్ని బలపర్చాలని ఆయన అలా చేశాడు. 19 నిశ్చయమైన, స్థిరమైన ఈ నిరీక్షణ+ మన ప్రాణాలకు లంగరులా ఉంది. అది మనల్ని తెర* అవతలికి తీసుకెళ్తుంది.+ 20 మన తరఫున మనకన్నా ముందు యేసు అక్కడికి వెళ్లాడు,+ ఆయన మెల్కీసెదెకు లాంటి ప్రధానయాజకునిలా నిరంతరం సేవ చేస్తాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి