కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఎస్తేరు 2
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ఎస్తేరు విషయసూచిక

      • కొత్త రాణి కోసం అన్వేషణ (1-14)

      • ఎస్తేరు రాణి అయింది (15-20)

      • మొర్దెకై, కుట్రను బయటపెట్టాడు (21-23)

ఎస్తేరు 2:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 1:1
  • +ఎస్తే 1:12
  • +ఎస్తే 1:19

ఎస్తేరు 2:3

అధస్సూచీలు

  • *

    లేదా “సూస.”

  • *

    లేదా “రాజభవనంలోని; దుర్గంలోని.”

  • *

    లేదా “అంతఃపురానికి.”

  • *

    లేదా “వాళ్లకు మర్దనలు చేయించాలి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 8:9
  • +ఎస్తే 2:15

ఎస్తేరు 2:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 1:19

ఎస్తేరు 2:5

అధస్సూచీలు

  • *

    లేదా “సూస.”

  • *

    లేదా “రాజభవనంలో; దుర్గంలో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎజ్రా 4:9; నెహె 1:1; ఎస్తే 1:2; దాని 8:2
  • +ఎస్తే 3:2; 10:3
  • +ఆది 49:27; 1స 9:21

ఎస్తేరు 2:6

అధస్సూచీలు

  • *

    2 రాజులు 24:8లో యెహోయాకీను అని పిలవబడింది ఇతనే.

  • *

    కీషును గానీ మొర్దెకైని గానీ సూచిస్తుండవచ్చు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 24:14, 15; 1ది 3:16; 2ది 36:9, 10; యిర్మీ 22:28; 24:1; 37:1; 52:31; మత్త 1:11

ఎస్తేరు 2:7

అధస్సూచీలు

  • *

    “గొంజి చెట్టు” అని అర్థం.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 2:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    విశ్వాసం, పేజీలు 146-147

ఎస్తేరు 2:8

అధస్సూచీలు

  • *

    లేదా “సూస.”

  • *

    లేదా “రాజభవనంలో; దుర్గంలో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 2:3

ఎస్తేరు 2:9

అధస్సూచీలు

  • *

    లేదా “విశ్వసనీయ ప్రేమను.”

  • *

    లేదా “మర్దనల కోసం.”

  • *

    లేదా “అంతఃపురంలో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 2:12

ఎస్తేరు 2:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 3:8
  • +ఎస్తే 2:7
  • +ఎస్తే 4:12-14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    విశ్వాసం, పేజీ 149

ఎస్తేరు 2:11

అధస్సూచీలు

  • *

    లేదా “అంతఃపురం.”

ఎస్తేరు 2:12

అధస్సూచీలు

  • *

    లేదా “తమ మర్దనలు.”

  • *

    లేదా “స్త్రీల మర్దనలు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 7:17; పర 3:6
  • +ఆది 43:11; 1రా 10:2; 2రా 20:13

ఎస్తేరు 2:13

అధస్సూచీలు

  • *

    లేదా “అంతఃపురం.”

ఎస్తేరు 2:14

అధస్సూచీలు

  • *

    లేదా “రెండో అంతఃపురానికి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 2:3
  • +ఎస్తే 4:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/2006, పేజీ 9

ఎస్తేరు 2:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 2:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/2006, పేజీ 9

ఎస్తేరు 2:16

అధస్సూచీలు

  • *

    అనుబంధం B15 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 1:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కొత్త లోక అనువాదం, పేజీలు 1829, 1924

ఎస్తేరు 2:17

అధస్సూచీలు

  • *

    లేదా “విశ్వసనీయ ప్రేమను.”

  • *

    లేదా “తలపాగా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 1:19; 4:14

ఎస్తేరు 2:19

అధస్సూచీలు

  • *

    లేదా “యువతులందర్నీ.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 2:3, 4

ఎస్తేరు 2:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 2:5, 6; 3:8
  • +ఎస్తే 2:7, 10

ఎస్తేరు 2:22

అధస్సూచీలు

  • *

    లేదా “తరఫున.”

ఎస్తేరు 2:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 6:1, 2

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ఎస్తే. 2:1ఎస్తే 1:12
ఎస్తే. 2:1ఎస్తే 1:19
ఎస్తే. 2:1ఎస్తే 1:1
ఎస్తే. 2:3ఎస్తే 8:9
ఎస్తే. 2:3ఎస్తే 2:15
ఎస్తే. 2:4ఎస్తే 1:19
ఎస్తే. 2:5ఎజ్రా 4:9; నెహె 1:1; ఎస్తే 1:2; దాని 8:2
ఎస్తే. 2:5ఎస్తే 3:2; 10:3
ఎస్తే. 2:5ఆది 49:27; 1స 9:21
ఎస్తే. 2:62రా 24:14, 15; 1ది 3:16; 2ది 36:9, 10; యిర్మీ 22:28; 24:1; 37:1; 52:31; మత్త 1:11
ఎస్తే. 2:7ఎస్తే 2:15
ఎస్తే. 2:8ఎస్తే 2:3
ఎస్తే. 2:9ఎస్తే 2:12
ఎస్తే. 2:10ఎస్తే 3:8
ఎస్తే. 2:10ఎస్తే 2:7
ఎస్తే. 2:10ఎస్తే 4:12-14
ఎస్తే. 2:12సామె 7:17; పర 3:6
ఎస్తే. 2:12ఆది 43:11; 1రా 10:2; 2రా 20:13
ఎస్తే. 2:14ఎస్తే 2:3
ఎస్తే. 2:14ఎస్తే 4:11
ఎస్తే. 2:15ఎస్తే 2:7
ఎస్తే. 2:16ఎస్తే 1:3
ఎస్తే. 2:17ఎస్తే 1:19; 4:14
ఎస్తే. 2:19ఎస్తే 2:3, 4
ఎస్తే. 2:20ఎస్తే 2:5, 6; 3:8
ఎస్తే. 2:20ఎస్తే 2:7, 10
ఎస్తే. 2:23ఎస్తే 6:1, 2
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ఎస్తేరు 2:1-23

ఎస్తేరు

2 ఇవన్నీ జరిగి అహష్వేరోషు+ రాజు కోపం తగ్గిపోయినప్పుడు, అతను వష్తి చేసిన దాన్ని,+ ఆమెపై తీసుకున్న చర్యను+ గుర్తు చేసుకున్నాడు. 2 అప్పుడు రాజు వ్యక్తిగత సేవకులు ఇలా అన్నారు: “రాజు కోసం, యౌవనంలో ఉన్న అందమైన కన్యల్ని వెతికించాలి. 3 రాజు తన సామ్రాజ్యంలోని సంస్థానాలన్నిట్లో+ అధికారుల్ని నియమించాలి, వాళ్లు యౌవనంలో ఉన్న అందమైన కన్యలందర్నీ షూషను* కోటలోని* స్త్రీల గృహానికి* తీసుకురావాలి. ఆ కన్యల్ని రాజుగారి నపుంసకుడూ, స్త్రీల సంరక్షకుడూ అయిన హేగే పరిరక్షణ కింద ఉంచాలి.+ సుగంధ తైలాలతో వాళ్ల సౌందర్య పోషణ కోసం ఏర్పాట్లు చేయించాలి.* 4 రాజుకు అందరికన్నా ఎక్కువగా నచ్చిన యువతి వష్తి స్థానంలో రాణి అవుతుంది.”+ ఆ సలహా రాజుకు నచ్చడంతో అతను దాన్ని అమలుచేశాడు.

5 షూషను*+ కోటలో* మొర్దెకై+ అనే ఒక యూదుడు ఉండేవాడు. ఇతను బెన్యామీను+ గోత్రానికి చెందిన కీషు మునిమనవడు, షిమీ మనవడు, యాయీరు కుమారుడు. 6 బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను*+ యెరూషలేము నుండి బందీగా తీసుకెళ్లినప్పుడు, యెకొన్యాతో పాటు బందీలుగా వెళ్లిన వాళ్లలో అతను* ఒకడు. 7 ఈ మొర్దెకై తన తండ్రి సహోదరుని కూతురైన హదస్సాకు,* అంటే ఎస్తేరుకు సంరక్షకుడు,+ ఎందుకంటే ఆమెకు అమ్మానాన్నలు లేరు. ఆ యువతి రూపవతి. ఆమె చాలా ఆకర్షణీయంగా ఉండేది. ఆమె అమ్మానాన్నలు చనిపోయిన తర్వాత మొర్దెకై ఆమెను తన సొంత కూతురిలా పెంచాడు. 8 రాజు ఆజ్ఞ, అలాగే రాజు చేసిన చట్టం చాటించబడి, చాలామంది యువతులు షూషను* కోటలో* హేగే సంరక్షణ కిందికి+ తీసుకురాబడినప్పుడు ఎస్తేరు కూడా రాజగృహానికి, స్త్రీల సంరక్షకుడైన హేగే పరిరక్షణ కిందికి తీసుకురాబడింది.

9 ఆ యువతి హేగేకు చాలా నచ్చింది, ఆమె అతని అనుగ్రహాన్ని* పొందింది. కాబట్టి అతను వెంటనే ఆమె సౌందర్య పోషణ కోసం,*+ ఆహారం కోసం ఏర్పాట్లు చేశాడు. అలాగే రాజగృహం నుండి ఏడుగురు యువతుల్ని ఎంచుకుని ఆమెకు సేవకురాళ్లుగా నియమించాడు. అంతేకాదు ఆమెను, ఆమె సేవకురాళ్లను స్త్రీల గృహంలో* శ్రేష్ఠమైన స్థలానికి మార్చాడు. 10 ఎస్తేరు తన ప్రజల+ గురించి గానీ తన బంధువుల గురించి గానీ ఏమీ చెప్పలేదు. ఎందుకంటే, ఆ వివరాలు ఎవరికీ చెప్పొద్దని మొర్దెకై+ ముందే ఆమెకు నిర్దేశమిచ్చాడు.+ 11 ఎస్తేరు ఎలా ఉందో, ఆమెకు ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి మొర్దెకై ప్రతీరోజు స్త్రీల గృహ* ఆవరణ ముందు నడుస్తూ ఉండేవాడు.

12 స్త్రీల కోసం సూచించబడిన 12 నెలల సౌందర్య పోషణ పూర్తయిన తర్వాత, ప్రతీ యువతి తన వంతు ప్రకారం అహష్వేరోషు రాజు దగ్గరికి వెళ్లేది. ఎందుకంటే, వాళ్లు రాజు దగ్గరికి వెళ్లాలంటే తమ సౌందర్య పోషణను* పూర్తి చేసుకోవాలి. వాళ్లకు ఆరు నెలలపాటు గోపరస తైలంతో,+ ఆరు నెలలపాటు సాంబ్రాణి తైలం,+ వేర్వేరు లేపనాలతో సౌందర్య పోషణ* చేసేవాళ్లు. 13 ఆ తర్వాతే ఒక యువతి రాజు దగ్గరికి వెళ్లడానికి సిద్ధంగా ఉండేది, స్త్రీల గృహం* నుండి రాజగృహానికి వెళ్లేటప్పుడు ఆమె ఏది అడిగితే అది ఇచ్చేవాళ్లు. 14 సాయంత్రం ఆమె రాజు దగ్గరికి వెళ్లేది, మరుసటి ఉదయం స్త్రీల రెండో గృహానికి* వెళ్లేది. అక్కడ ఆమె, ఉపపత్నుల సంరక్షకుడూ రాజుగారి నపుంసకుడూ+ అయిన షయష్గజు పరిరక్షణలో ఉంటుంది. రాజుకు ఆమె ఎంతో నచ్చి, రాజు ఆమెను పేరు పెట్టి పిలిపిస్తే తప్ప ఆమె మళ్లీ రాజు దగ్గరికి వెళ్లకూడదు.+

15 తర్వాత మొర్దెకై తండ్రి సహోదరుడైన అబీహాయిలు కూతురి వంతు, అంటే మొర్దెకై తన సొంత కూతురిలా పెంచిన ఎస్తేరు+ వంతు వచ్చింది. అప్పుడు ఆమె, స్త్రీల సంరక్షకుడూ రాజుగారి నపుంసకుడూ అయిన హేగే సూచించినవి తప్ప మరేవీ అడగలేదు. (అప్పటివరకు ఎస్తేరు తనను చూసిన వాళ్లందరి అనుగ్రహాన్ని పొందుతూ ఉంది.) 16 అహష్వేరోషు పరిపాలనలోని ఏడో సంవత్సరం+ పదో నెలలో, అంటే టెబేతు* నెలలో రాజగృహంలోని అహష్వేరోషు రాజు దగ్గరికి ఎస్తేరు తీసుకెళ్లబడింది. 17 రాజు మిగతా యువతులందరి కన్నా ఎస్తేరును ఎక్కువగా ప్రేమించాడు; ఆమె మిగతా కన్యలందరికన్నా ఎక్కువగా అతని అనుగ్రహాన్ని, ఆమోదాన్ని* పొందింది. కాబట్టి అతను ఆమె తల మీద రాచ కిరీటం* పెట్టి, వష్తి స్థానంలో ఆమెను రాణిని చేశాడు.+ 18 అప్పుడు రాజు తన అధిపతులందరికీ, సేవకులందరికీ ఎస్తేరు గౌరవార్థం గొప్ప విందు ఏర్పాటు చేశాడు. తర్వాత అతను తన సంస్థానాల్లో విడుదల ప్రకటించాడు, రాజు తన హోదాకు తగ్గట్టు బహుమతులు ఇస్తూ వచ్చాడు.

19 రెండోసారి కన్యలందర్నీ*+ సమకూర్చినప్పుడు, మొర్దెకై రాజగృహ ద్వారం దగ్గర కూర్చొని ఉన్నాడు. 20 మొర్దెకై నిర్దేశించినట్టే ఎస్తేరు తన బంధువుల గురించి, తన ప్రజల గురించి ఏమీ చెప్పలేదు;+ మొర్దెకై సంరక్షణలో ఉన్నప్పుడు చేసినట్టే, ఇప్పుడు కూడా ఎస్తేరు అతను తనకు చెప్పినవన్నీ చేస్తూ వచ్చింది.+

21 ఆ రోజుల్లో మొర్దెకై రాజగృహ ద్వారం దగ్గర కూర్చొని ఉన్నప్పుడు, రాజు దగ్గర ద్వారపాలకులుగా పనిచేసే బిగ్తాను, తెరెషు అనే ఇద్దరు ఆస్థాన అధికారులు కోపంతో అహష్వేరోషు రాజును చంపడానికి కుట్రపన్నారు. 22 అయితే మొర్దెకై దాని గురించి తెలుసుకుని, వెంటనే ఎస్తేరు రాణికి చెప్పాడు. అప్పుడు ఎస్తేరు మొర్దెకై పేరుతో* రాజుకు ఆ సంగతి చెప్పింది. 23 కాబట్టి దాని గురించి విచారణ జరిగింది, చివరికి అది నిజమని తేలింది, ఆ ఇద్దర్నీ కొయ్య మీద వేలాడదీశారు; ఇదంతా రాజు సమక్షంలో చరిత్ర వృత్తాంతాల గ్రంథంలో రాయబడింది.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి