కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • సామెతలు 7
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

సామెతలు విషయసూచిక

      • దేవుని ఆజ్ఞలు పాటించి బ్రతుకు (1-5)

      • అనుభవంలేని యువకుడు ​మోసపోయాడు (6-27)

        • “పశువు వధకు పోయినట్టు” (22)

సామెతలు 7:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2006, పేజీ 17

    11/15/2000, పేజీలు 28-29

సామెతలు 7:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 18:5; ద్వితీ 5:16; యెష 55:3; యోహా 12:50

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 3/2024, పేజీ 2

    కావలికోట,

    11/15/2000, పేజీలు 28-29

సామెతలు 7:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 2:10, 11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2000, పేజీ 29

సామెతలు 7:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2000, పేజీ 29

సామెతలు 7:5

అధస్సూచీలు

  • *

    అక్ష., “అపరిచిత.” సామెతలు 2:16 చూడండి.

  • *

    అక్ష., “విదేశీ.” సామెతలు 2:16 చూడండి.

  • *

    లేదా “ప్రలోభపెట్టే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 23:27, 28
  • +సామె 2:11, 16; 5:3; 6:23, 24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2000, పేజీలు 29, 31

సామెతలు 7:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2000, పేజీ 29

సామెతలు 7:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 6:32; 9:16, 17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 41

    కావలికోట,

    11/15/2000, పేజీ 29

    11/1/2000, పేజీ 15

సామెతలు 7:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 41

    కావలికోట,

    11/15/2000, పేజీ 29

    11/1/2000, పేజీ 14

సామెతలు 7:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోబు 24:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 41

    కావలికోట,

    11/1/2000, పేజీ 14

సామెతలు 7:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 4:30

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2000, పేజీలు 29-30

    11/1/2000, పేజీ 14

సామెతలు 7:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 9:13-18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2000, పేజీలు 29-30

సామెతలు 7:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 23:27, 28

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2000, పేజీలు 29-30

సామెతలు 7:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2000, పేజీ 30

సామెతలు 7:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 19:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2000, పేజీ 30

    11/1/2000, పేజీ 14

సామెతలు 7:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2000, పేజీ 30

సామెతలు 7:16

అధస్సూచీలు

  • *

    లేదా “ఈజిప్టు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 27:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2000, పేజీ 30

సామెతలు 7:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +పర 3:6; 4:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2000, పేజీ 30

సామెతలు 7:18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2000, పేజీలు 30-31

సామెతలు 7:19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2000, పేజీలు 30-31

సామెతలు 7:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2000, పేజీలు 30-31

సామెతలు 7:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 5:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2000, పేజీలు 30-31

సామెతలు 7:22

అధస్సూచీలు

  • *

    లేదా “బొండలో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 6:18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 41

    కావలికోట,

    11/15/2000, పేజీ 31

సామెతలు 7:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 5:8-11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 41

    కావలికోట,

    11/15/2000, పేజీలు 29, 31

    11/1/2000, పేజీ 14

సామెతలు 7:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 5:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 41

    కావలికోట,

    4/15/2011, పేజీ 27

    11/15/2000, పేజీ 31

సామెతలు 7:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ప్రస 7:26
  • +1కొ 10:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 41

సామెతలు 7:27

అధస్సూచీలు

  • *

    లేదా “షియోల్‌కి,” అంటే మానవజాతి సాధారణ సమాధికి. పదకోశం చూడండి.

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

సామె. 7:2లేవీ 18:5; ద్వితీ 5:16; యెష 55:3; యోహా 12:50
సామె. 7:3సామె 2:10, 11
సామె. 7:5సామె 23:27, 28
సామె. 7:5సామె 2:11, 16; 5:3; 6:23, 24
సామె. 7:7సామె 6:32; 9:16, 17
సామె. 7:9యోబు 24:15
సామె. 7:10యిర్మీ 4:30
సామె. 7:11సామె 9:13-18
సామె. 7:12సామె 23:27, 28
సామె. 7:14లేవీ 19:5
సామె. 7:16యెహె 27:7
సామె. 7:17పర 3:6; 4:14
సామె. 7:21సామె 5:3
సామె. 7:221కొ 6:18
సామె. 7:23సామె 5:8-11
సామె. 7:25సామె 5:8
సామె. 7:26ప్రస 7:26
సామె. 7:261కొ 10:8
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
సామెతలు 7:1-27

సామెతలు

7 నా కుమారుడా, నా మాటల్ని పాటించు,

నా ఆజ్ఞల్ని సంపదలా దాచుకో.

 2 నా ఆజ్ఞల్ని పాటిస్తూ ఎక్కువకాలం బ్రతుకు;+

నా ఉపదేశాన్ని నీ కనుపాపలా కాపాడుకో.

 3 వాటిని నీ వేళ్లకు కట్టుకో;

నీ హృదయమనే పలకమీద రాసుకో.+

 4 తెలివితో, “నువ్వు నా సహోదరివి” అని,

అవగాహనతో, “నువ్వు నా బంధువువి” అని చెప్పు.

 5 అప్పుడవి దిగజారిన* స్త్రీ+ నుండి,

అనైతిక* స్త్రీ మాట్లాడే తియ్యని* మాటల నుండి నిన్ను కాపాడతాయి.+

 6 ఒకసారి నేను నా ఇంటి కిటికీ జాలీలో నుండి

కిందికి చూస్తున్నప్పుడు,

 7 అనుభవంలేని కొంతమందిని గమనించాను,

యువకుల మధ్య వివేచనలేని ఒక యువకుడు నాకు కనిపించాడు.+

 8 అతను ఆ స్త్రీ ఉన్న వీధి మలుపు దగ్గర నడుస్తున్నాడు,

ఆమె ఇంటి వైపుగా అడుగులు వేశాడు,

 9 అది సాయంత్రం, సంధ్యవేళ,+

రాత్రి చీకటిపడే సమయం.

10 అప్పుడు వేశ్యలా బట్టలు వేసుకున్న ఒక స్త్రీ+

కపట హృదయంతో అతని దగ్గరికి వచ్చింది.

11 ఆమె పెద్దగా మాట్లాడుతుంది, బరితెగించింది.+

ఆమె కాలు ఇంట్లో నిలవదు.

12 ఆమె ఒక క్షణం బయట ఉంటే, ఇంకో క్షణం సంతవీధుల్లో ఉంటుంది,

ఆమె ప్రతీ వీధి మూల దగ్గర మాటువేస్తుంది.+

13 ఆమె అతన్ని పట్టుకుని ముద్దు పెట్టుకుంది;

సిగ్గుమాలిన ముఖంతో అతనితో ఇలా అంది:

14 “నేను సమాధాన బలులు అర్పించాను.+

ఈ రోజే నా మొక్కుబళ్లు చెల్లించాను.

15 అందుకే నిన్ను కలుసుకోవాలని వెతుక్కుంటూ వచ్చాను,

ఇదిగో, నువ్వు కనిపించావు!

16 నా మంచం మీద శ్రేష్ఠమైన దుప్పట్లు,

ఐగుప్తు* నుండి వచ్చిన రంగురంగుల నార దుప్పట్లు+ పరిచాను.

17 నా మంచం మీద బోళం, అగరు, దాల్చినచెక్క+ చల్లాను.

18 రా, తెల్లారేవరకు వలపుతీర తృప్తి పొందుదాం;

కలిసి సుఖం అనుభవిద్దాం.

19 మా ఆయన ఇంట్లో లేడు;

దూరప్రయాణం వెళ్లాడు.

20 తనతోపాటు డబ్బు సంచి తీసుకెళ్లాడు,

పౌర్ణమి రోజు దాకా తిరిగిరాడు.”

21 అలా ఆమె ఒప్పించే మాటలతో అతన్ని మాయచేసింది.+

తియ్యని మాటలతో అతన్ని బుట్టలో వేసుకుంది.

22 పశువు వధకు పోయినట్టు, మూర్ఖుడు సంకెళ్లతో* శిక్షించబడడానికి వెళ్లినట్టు

ఉన్నట్టుండి అతను ఆమె వెంట వెళ్లాడు.+

23 చివరికి అతని కాలేయంలోకి బాణం దూసుకెళ్తుంది;

పక్షి ఉచ్చులోకి వేగంగా వెళ్లినట్టు అతను వెళ్లాడు,

దానివల్ల తన ప్రాణం ప్రమాదంలో పడుతుందని అతనికి తెలీదు.+

24 కాబట్టి నా కుమారులారా, నేను చెప్పేది వినండి;

నా మాటలు శ్రద్ధగా ఆలకించండి.

25 నీ హృదయాన్ని ఆమె మార్గాల వైపు తిరగనివ్వకు.

దారితప్పి ఆమె త్రోవల్లోకి వెళ్లకు,+

26 ఆమె కారణంగా చాలామంది గాయపడి పడిపోయారు,+

ఆమె లెక్కలేనంత మందిని చంపింది.+

27 ఆమె ఇల్లు సమాధికి* తీసుకెళ్తుంది;

అది మరణశాలలకు దారితీస్తుంది.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి