కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

హోషేయ విషయసూచిక

హోషేయ

విషయసూచిక

  • 1

    • హోషేయ భార్య, ఆమెకు పుట్టే పిల్లలు (1-9)

      • యెజ్రెయేలు (4), లోరూహామా (6), లో-అమ్మీ (9)

    • సమకూర్చబడి, ఐక్యమౌతారనే నిరీక్షణ (10, 11)

  • 2

    • విశ్వాసఘాతకురాలైన ఇశ్రాయేలుకు శిక్ష (1-13)

    • “నా భర్త” అంటూ యెహోవా దగ్గరికి తిరిగిరావడం (14-23)

      • “నువ్వు నన్ను ‘నా భర్త’ అని అంటావు” (16)

  • 3

    • వ్యభిచారం చేసిన భార్యను హోషేయ తిరిగి కొనడం (1-3)

    • ఇశ్రాయేలు తిరిగి యెహోవా దగ్గరికి వస్తుంది (4, 5)

  • 4

    • ఇశ్రాయేలు మీద యెహోవా వ్యాజ్యం (1-8)

      • దేశంలో దేవుని గురించిన జ్ఞానం లేదు (1)

    • ఇశ్రాయేలు విగ్రహపూజ, విచ్చలవిడితనం (9-19)

      • వ్యభిచార మనసు వల్ల దారితప్పడం (12)

  • 5

    • ఎఫ్రాయిము, యూదాల మీద తీర్పు (1-15)

  • 6

    • యెహోవా దగ్గరికి తిరిగి రమ్మని పిలుపు (1-3)

    • త్వరగా మాయమైపోయే విశ్వసనీయ ప్రేమ (4-6)

      • బలుల కన్నా విశ్వసనీయ ప్రేమ మేలు (6)

    • ప్రజల అవమానకరమైన ప్రవర్తన (7-11)

  • 7

    • ఎఫ్రాయిము దుష్టత్వం వర్ణన (1-16)

      • దేవుని వల నుండి తప్పించుకోలేరు (12)

  • 8

    • విగ్రహపూజకు పర్యవసానాలు అనుభవిస్తారు (1-14)

      • గాలిని విత్తి, సుడిగాలిని కోస్తారు (7)

      • ఇశ్రాయేలు తనను చేసిన వ్యక్తిని మర్చిపోయాడు (14)

  • 9

    • ఎఫ్రాయిము పాపాల వల్ల దేవుడు అతన్ని తిరస్కరించాడు (1-17)

      • అవమానకరమైన దేవునికి సమర్పించుకోవడం (10)

  • 10

    • ఇశ్రాయేలు దిగజారిపోతున్న ద్రాక్షచెట్టు, అది నాశనమౌతుంది (1-15)

      • విత్తడం, కోయడం (12, 13)

  • 11

    • ఇశ్రాయేలు బాలుడిగా ఉన్నప్పటి నుండి దేవుడు చూపించిన ప్రేమ (1-12)

      • “నా కుమారుణ్ణి ఐగుప్తులో నుండి పిలిచాను” (1)

  • 12

    • ఎఫ్రాయిము యెహోవా దగ్గరికి తిరిగిరావాలి (1-14)

      • యాకోబు దేవునితో పోరాడాడు (3)

      • యాకోబు దేవుని అనుగ్రహం కోసం ఏడ్చాడు (4)

  • 13

    • విగ్రహపూజ వల్ల ఎఫ్రాయిము యెహోవాను మర్చిపోయాడు (1-16)

      • “మరణమా, నీ విషపు కొండ్లు ఎక్కడ?” (14)

  • 14

    • యెహోవా దగ్గరికి తిరిగిరమ్మని ఆహ్వానం (1-3)

      • పెదాల స్తుతిని అర్పించడం (2)

    • నమ్మకద్రోహం చేసిన ఇశ్రాయేలును బాగుచేయడం (4-9)

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి