పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం యోవేలు విషయసూచిక యోవేలు విషయసూచిక 1 ఘోరమైన మిడతల తెగులు (1-14) “యెహోవా రోజు దగ్గర్లో ఉంది” (15-20) ప్రవక్త యెహోవాకు మొరపెట్టడం (19, 20) 2 యెహోవా రోజు, ఆయన గొప్ప సైన్యం (1-11) యెహోవా దగ్గరికి తిరిగిరమ్మని పిలుపు (12-17) ‘మీ హృదయాల్ని చింపుకోండి’ (13) తన ప్రజలకు యెహోవా జవాబు (18-32) ‘నా పవిత్రశక్తిని కుమ్మరిస్తాను’ (28) ఆకాశంలో, భూమ్మీద అద్భుతాలు (30) యెహోవా పేరు ఉపయోగించి ప్రార్థించేవాళ్లు రక్షించబడతారు (32) 3 యెహోవా సమస్త దేశాల ప్రజలకు తీర్పు తీరుస్తాడు (1-17) యెహోషాపాతు లోయ (2, 12) తీర్పు లోయ (14) యెహోవా ఇశ్రాయేలుకు కోట (16) యెహోవా తన ప్రజల్ని దీవిస్తాడు (18-21)