పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం న్యాయాధిపతులు విషయసూచిక న్యాయాధిపతులు విషయసూచిక 1 యూదా, షిమ్యోను గోత్రాలు జయించడం (1-20) యెబూసీయులు యెరూషలేములోనే ఉండిపోవడం (21) యోసేపు వంశస్థులు బేతేలును స్వాధీనం చేసుకోవడం (22-26) కనానీయుల్ని పూర్తిగా వెళ్లగొట్టలేదు (27-36) 2 యెహోవా దూత హెచ్చరించడం (1-5) యెహోషువ చనిపోవడం (6-10) ఇశ్రాయేలీయుల్ని రక్షించడానికి న్యాయాధిపతుల్ని ఇవ్వడం (11-23) 3 యెహోవా ఇశ్రాయేలీయుల్ని పరీక్షించాడు (1-6) ఒత్నీయేలు మొదటి న్యాయాధిపతి (7-11) న్యాయాధిపతి ఏహూదు లావుగా ఉండే ఎగ్లోను రాజును చంపడం (12-30) న్యాయాధిపతి షమ్గరు (31) 4 కనాను రాజైన యాబీను ఇశ్రాయేలీయుల్ని అణచివేయడం (1-3) ప్రవక్త్రి దెబోరా, న్యాయాధిపతి బారాకు (4-16) యాయేలు సైన్యాధిపతైన సీసెరాను చంపడం (17-24) 5 దెబోరా, బారాకుల విజయ గీతం (1-31) నక్షత్రాలు సీసెరాతో యుద్ధం చేశాయి (20) కీషోను వాగు పొంగిపొర్లింది (21) యెహోవాను ప్రేమిస్తున్నవాళ్లు సూర్యునిలా ఉంటారు (31) 6 మిద్యానీయులు ఇశ్రాయేలీయుల్ని అణచివేయడం (1-10) సహాయం ఉంటుందని న్యాయాధిపతి గిద్యోనుకు దేవదూత భరోసా ఇవ్వడం (11-24) గిద్యోను బయలు బలిపీఠాన్ని పడగొట్టడం (25-32) దేవుని పవిత్రశక్తి గిద్యోను మీద పనిచేయడం (33-35) గొర్రెబొచ్చుతో పరీక్ష (36-40) 7 గిద్యోను, అతని 300 మంది (1-8) గిద్యోను సైన్యం మిద్యానీయుల్ని ఓడించడం (9-25) “యెహోవా ఖడ్గం! గిద్యోను ఖడ్గం!” (20) మిద్యానీయుల దండులో గందరగోళం (21, 22) 8 ఎఫ్రాయిమువాళ్లు గిద్యోనుతో గొడవపడడం (1-3) మిద్యాను రాజుల్ని తరిమి, చంపడం (4-21) గిద్యోను రాజరికాన్ని వద్దనడం (22-27) గిద్యోను జీవితం గురించిన వివరాలు (28-35) 9 అబీమెలెకు షెకెములో రాజవ్వడం (1-6) యోతాము చెప్పిన ఉదాహరణ (7-21) అబీమెలెకు హింసాత్మక పాలన (22-33) అబీమెలెకు షెకెము మీద దాడి చేయడం (34-49) అబీమెలెకును ఒక స్త్రీ గాయపర్చడం, అతను చనిపోవడం (50-57) 10 న్యాయాధిపతులు తోలా, యాయీరు (1-5) ఇశ్రాయేలీయుల తిరుగుబాటు, పశ్చాత్తాపం (6-16) అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల్ని బెదిరించడం (17, 18) 11 న్యాయాధిపతి యెఫ్తా వెళ్లగొట్టబడ్డాడు, తర్వాత నాయకుడయ్యాడు (1-11) యెఫ్తా అమ్మోనీయులతో తర్కించడం (12-28) యెఫ్తా మొక్కుబడి, అతని కూతురు (29-40) యెఫ్తా కూతురి అవివాహిత జీవితం (38-40) 12 ఎఫ్రాయిమువాళ్లతో పోరాటం (1-7) షిబ్బోలెతు పరీక్ష (6) న్యాయాధిపతులు ఇబ్సాను, ఏలోను, అబ్దోను (8-15) 13 దేవదూత మానోహను, అతని భార్యను సందర్శించడం (1-23) సమ్సోను పుట్టడం (24, 25) 14 న్యాయాధిపతి సమ్సోను ఒక ఫిలిష్తీయ స్త్రీని పెళ్లిచేసుకోవాలని అనుకోవడం (1-4) సమ్సోను యెహోవా పవిత్రశక్తితో సింహాన్ని చంపడం (5-9) పెళ్లిలో సమ్సోను పొడుపుకథ (10-19) సమ్సోను భార్య వేరే వ్యక్తికి ఇవ్వబడింది (20) 15 ఫిలిష్తీయుల మీద సమ్సోను ప్రతీకారం (1-20) 16 గాజాలో సమ్సోను (1-3) సమ్సోను, దెలీలా (4-22) సమ్సోను ప్రతీకారం, మరణం (23-31) 17 మీకా విగ్రహాలు, అతని యాజకుడు (1-13) 18 దాను గోత్రంవాళ్లు స్థలం కోసం వెదకడం (1-31) మీకాకు చెందిన విగ్రహాల్ని, యాజకుణ్ణి పట్టుకెళ్లిపోవడం (14-20) లాయిషు స్వాధీనం, దానికి దాను అని పేరు పెట్టడం (27-29) దానులో విగ్రహపూజ (30, 31) 19 గిబియాలో బెన్యామీనీయుల లైంగిక నేరం (1-30) 20 బెన్యామీనీయులతో యుద్ధం (1-48) 21 బెన్యామీను గోత్రం నాశనంకాకుండా కాపాడడం (1-25)