ప్రకటనలు
• సాహిత్య అందింపులు: అక్టోబరు: క్రియేషన్ పుస్తకమును 35 రూ.లకు అందించుము, చిన్న సైజు ప్రతి 20 రూ.లకు. (ఇది అందుబాటులో లేని భాషలలో లివ్ ఫరెవర్ లేక బైబిల్ స్టోరీస్ పుస్తకములను ఉపయోగించవచ్చును.) నవంబరు: అవేక్! లేదా వాచ్‌టవర్‌కు లేదా రెంటికి, సంవత్సర చందా. ఒక్కొక్క దానికి 50రూ. ఆరునెలల చందాలు మరియు నెలసరి పత్రికలకు సంవత్సరము చందా 25 రూ.లు. (నెలసరి పత్రికలకు ఆరు నెలల చందాలేదు.) డిశంబరు: న్యూవరల్డ్ ట్రాన్స్‌లేషన్ బైబిలుతోపాటు ట్రినిటి లేక లుక్ బ్రోషూర్ 48 రూ.లకు. జనవరి: “కొశ్చన్స్ యంగ్ పీపుల్ ఆస్క్—ఆన్సర్స్ దట్ వర్క్” పుస్తకమును 15 రూ.లకు అందించుము. (ఇది అందుబాటులో లేని చోట ప్రత్యేక అందింపు 192 పేజిల పాత పుస్తకములను రెండు 12 రూ.లకు ఒకటి 6 రూ.లకు అందించుము.) ఫిబ్రవరి మరియు మార్చి: పాత 192 పేజీల పుస్తకముల ప్రత్యేక అందింపు. రెంటికి 12 రూ. ఒకదానికి 6 రూ. ఏప్రిల్: లివ్‌ఫరెవర్ పుస్తకమును 35 రూ.లకు అందించుము. చిన్న సైజు 20 రూ. ఈ సాహిత్యములు లభ్యము కానిచోట ఒక పుస్తకము వెలకు రెండు 192 పేజీల పాతపుస్తకములను ప్రత్యేక అందింపుగా యివ్వవచ్చును. ప్రాంతీయ భాషలలో సగము ధరకు ఒక ప్రత్యేక అందింపు పుస్తకము.
• 1991, జనవరితో ప్రారంభమగు తదుపరి వరుస దర్శనములలో ప్రాంతీయ కాపరి సెక్రెటరీ మరియు అకౌంట్స్ సర్వెంట్‌తో అకౌంటు చేయు విధానములను గూర్చి మాట్లాడును. ప్రాంతీయ కాపరి యొక్క ఈ వ్యక్తిగత సహాయము సంఘ రికార్డులపై శ్రద్ధ తీసుకొను విషయంలో సొసైటి సూచనల మేరకు అకౌంట్లన్ని సరిగా యుండులాగున వీలగును.
• 1990, డిశంబరు 20-23నాటి, కలకత్తా ఇంగ్లీషు జిల్లా సమావేశపు హాలు అడ్రసు: రబింద్ర సరవార్ స్టేడియం పవిలియన్ హాల్. సారత్ చటర్జి అవెన్యూ, కలకత్తా 700029.
డిశంబరు 20-3 1990లలో కలకత్తాలో జరుగు ఇంగ్లీషు జిల్లా సమావేశపు హాలు అడ్రసు: మైసూరు అసోషియేషన్ హాలు, 94D రాజా బసంత్‌రాయ్ రోడ్, కలకత్తా 700029.
జనవరి 3-6, 1991లలో గౌహతిలో జరుగు జిల్లాసమావేశపు హాలు అడ్రసు: రబింద్రభవన్, డయహాలి పుకారి దగ్గర, జి. యన్. బి. రోడ్, గౌహతి, అస్సాం 781001.
• అక్టోబరు 18-21, 1990లలో పూనా యందు జరుగు జిల్లా సమావేశము (మరాఠి) గురువారము మధ్యాహ్నం 12.30 గం.లకు ప్రారంభమగును.
• వాచ్‌టవర్ మరియు అవేక్! శీర్షికలను కలిగియున్న బ్రోషూర్లు ప్రాంతీయ సేవా రిపోర్టులో పత్రికల క్రింద రిపోర్టు చేయవలెను. అనగా దీని భావము ఇవి ఆక్సిలరీ పయినీర్లకు పయినీరు ధరలో లభించునని భావము. ఆక్సిలరీ పయినీర్లకు కూడా లిటరేచర్ S-20 ఫారమ్ నందు రెగ్యులర్ మరియు స్పెషల్ పయినీర్ల మాదిరే అడగవచ్చును. విలువ కలిగిన ఈ ప్రచురణలు విస్తారముగా పంచబడుటకు ఇది సహాయపడును.