నవంబరు సేవా రిపోర్టు
స. స. స. స.
పబ్లి. గం. పత్రి. పు.ద. బై.ప.
స్పె.పయ. 239 139.3 43.1 45.3 6.6
పయ. 490 83.6 32.8 26.7 4.2
ఆ. పయ. 394 63.0 33.6 13.8 1.7
ప్రచా. 9,356 9.4 4.3 2.6 0.4
క్రొత్తగా సమర్పించుకొని బాప్తిస్మము తీసుకొనిన వారు: 74
ఎప్పుడులేనట్టి నూతన శిఖరముగా 10,479 మంది ప్రచారకుల సంఖ్యను చూచుట ఎంతో అత్యంత ప్రోత్సాహకరముగా ఉన్నది. ఈ సేవా సంవత్సరములో మూడవసారిగా మనము 10,000 గుర్తును దాటి ఉన్నాము. బైబిలు పఠనములను నిర్మించుట ద్వారా ఈ పనిని స్థిరము చేయుటకు పాటుపడుము.